Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent this combination giving gajakesari yoga
వృశ్చిక లగ్నము కి గజ కేసరీ యోగ ప్రభావం ఉంటుంది. 5-9 అధిపతుల కలయిక కేంద్రంలో శుభమే. అయితే బాధక స్థానాధిపత్యం చంద్రునికి ఉండటం వలన సంపూర్ణ యోగత్వం పట్టదు. వృత్తి, వివాహ భావ నిర్ధారణకు జాతక గ్రహ గతులు పరిశీలించాలి
సమ సప్తక రాశులు మిత్ర స్వభావం కలిగి ఉండవు. గురు బుధుల రాశులు అయిన మిధున ధనస్సులు, కన్యా మీనాలు కర్కాటక, మకరాలు సింహ కుంభాలు మిత్రత్వాన్ని కలిగి ఉండవు. ఈ జంటలకు వివాహం మంచిది కాదు. అయితే జాతక పొంతన సమగ్రంగా చూసి నిశ్చయానికి రావాలి. కుజ శుక్రుల రాశులు అయిన మేష తులలు, వృషభ వృశ్చికాలు మధ్యమం. వివాహానికి శుభమే.
అబ్బాయిది కృతిక (వృషభ రాశి) 3 వ పాదం, అమ్మాయిది పూర్వాభాద్ర (కుంభరాశి) 2 వ పాదం. అమ్మాయి సింహం, అబ్బాయి మేక జంతువులు అయ్యారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యొచ్చా గురువుగారు
th-cam.com/video/sxupT8bUloQ/w-d-xo.htmlsi=A1O9qRBdaK6BOL8Q వీరిద్దరికీ ముహూర్తం సంఖ్య 4 సరిపోతుంది. వివరాలకు లింక్ చూడండి. (3-3-2025 తెల్లవారు ఝామున 4.23 ) ముహూర్త సంఖ్య 1 అంటే పిబ్రవరీ 7 ముహూర్తం కూడా సరిపోతుంది. అబ్బాయికి సాధన తార అమ్మాయికి ప్రథమ నవాకములో విపత్ తార పనికి వస్తుంది. బలమైన ముహూర్తం ఇది. తారాబలం విషయంలో పరిగణన పద్దతి ప్రకారం చూడాలి. వివరంకి ఇదే ఛానల్ లో ఉన్న తారాబలం వీడియో చూడండి. మొత్తం 2 ముహూర్తాలు వీరిద్దరికీ సరిపోతాయి. బలమైన మంచి ముహూర్తాలు ఇవి
జన్మ నక్షత్రం బట్టి ఉంటుంది కానీ పేరుతో మారదు. వరుడు మిధున రాశి అయి వధువు వృశ్చిక రాశి అయితే పనికి వస్తుంది. అలా కాకపోతే పేరు మార్చుకుని చేసుకోవటం రెండవ పక్షం
Sir, అమ్మాయిది కుంభ లగ్నం, అబ్బాయిది సింహ లగ్నం వివాహం చేయవచ్చా అంటే గురు వర్గ లగ్నల వాళ్ళు శని వర్గ లగ్నల వాళ్ళను వివాహం చేయవచ్చా దయచేసి తెలియచేయండి. ఒక వర్గ లగ్నం మరియు రాశి వాళ్లకు సప్తమాధి పతులు మిత్రులవుతారు. దయచేసి తెలియచేయండి.
6/8 రాసులు అవుతాయి కానీ పురుషుని యొక్క జన్మలగ్నం నుండి స్త్రీ యొక్క జన్మలగ్నము 6 అవటం పనికి వస్తుంది 8 అయితే పనికిరాదు. లగ్నాధిపతుల మిత్రత్వం ఉండదు. మధ్యమం
Useful 🎉🙏👌👍
Thanks a lot
Chala Baga cheparu
Adbhutam video
ధన్యవాదాలు
చాలా చాలా బాగా చెప్పారు అండి
ధన్యవాదాలు
BRIDEGROOM -Vishakapatnam 4th Padamand , Bride-Purvapalghuni 4th Padam...is it matching...?
Sree dheergam score raakapothey pelli chesukovacha
Meenarasi bestcompatiblity zodiac sign
మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ మీన రాశులు సరిపోతాయి.
Vaduvu rasi nundi dwitiyam ante vaduvu rasi 1 ani lekinchala? Dwitiyam ante deergayuvu mrutyuvu rendu cheparu please 🙏🙏 vivarana evandi
వరుడి రాశి 1 వధువు రాశి 2 - శుభం
Guruvugaru🙏
Abbaidhi Danush rasi thula lagnam purvashada nakshatram
Ammaidhi Karkataka rasi vrushabha lagnam Ashlesha nakshatram
Vivaham cheyyavacha
చేయవచ్చు
నక్షత్ర వేధ లేదు
6/8 దోషం వర్తించదు. చంద్ర గురులు మిత్రులు కాబట్టి.
లగ్నాధిపతి ఒక్కరే అవటం దోషం ఉండదు. చేసుకోవచ్చు
Dhanyavadalu guruvugaru
Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent this combination giving gajakesari yoga
వృశ్చిక లగ్నము కి గజ కేసరీ యోగ ప్రభావం ఉంటుంది. 5-9 అధిపతుల కలయిక కేంద్రంలో శుభమే. అయితే బాధక స్థానాధిపత్యం చంద్రునికి ఉండటం వలన సంపూర్ణ యోగత్వం పట్టదు.
వృత్తి, వివాహ భావ నిర్ధారణకు జాతక గ్రహ గతులు పరిశీలించాలి
Abayidi
Uttarabadra nakshatram 1 padam
Amayidi arudra nakshatram 1 padam
అధిపతుల మిత్రత్వం లేదు. కానీ పురుష రాశి నుండి స్త్రీ రాశి చతుర్థ రాశి అవటం మంచిదే. పొంతన మధ్యమం
Sir vivahaniki lagnam lo chandrudu unte manchidena ....pls reply evvagalaru...🙏🙏🙏
లగ్న చంద్రే శుభ ప్రోక్త:
వివాహేషు పరివర్జ్యయేత్ అని శాస్త్ర ప్రమాణం.
లగ్న చంద్రుడు శుభ కరుడే కానీ వివాహ విషయంలో కూడదు అని చెప్పారు. కాబట్టి పనికిరాదు
Please jathakam chusi cheppara guruvugaru
What about if same rasi first rasi at 15:25 and vadhuvu or varudu 7 th rasi u didn’t explain
సమ సప్తక రాశులు మిత్ర స్వభావం కలిగి ఉండవు.
గురు బుధుల రాశులు అయిన మిధున ధనస్సులు, కన్యా మీనాలు
కర్కాటక, మకరాలు
సింహ కుంభాలు మిత్రత్వాన్ని కలిగి ఉండవు.
ఈ జంటలకు వివాహం మంచిది కాదు. అయితే జాతక పొంతన సమగ్రంగా చూసి నిశ్చయానికి రావాలి.
కుజ శుక్రుల రాశులు అయిన మేష తులలు, వృషభ వృశ్చికాలు మధ్యమం. వివాహానికి శుభమే.
@ what about Mesha and Tula rashi sama saptaka
చేసుకోవచ్చు.
పైన మేసేజి లో ఇచ్చాను
@@BhruguAstro thank you so much guruvu garu for your reply 😊🙏
ధన్యవాదాలు అండి
అబ్బాయిది కృతిక (వృషభ రాశి) 3 వ పాదం, అమ్మాయిది పూర్వాభాద్ర (కుంభరాశి) 2 వ పాదం. అమ్మాయి సింహం, అబ్బాయి మేక జంతువులు అయ్యారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యొచ్చా గురువుగారు
సింహం కి గజంతో మాత్రమే విరోధం.
సింహం మేక కి విరోధం లేదు అని శాస్త్రం.
వివాహం చేసుకోవచ్చు
@BhruguAstro గురువు గారు కొంచెం అమ్మాయి పాల్లు, అబ్బాయి పాళ్ళు చెప్పరా..
Sir namaskaram..🙏 ammai di Bharani nakshatram 4 padam , abbai di pusyami nakshatram 1 padam vivaham 6-3-2025 date baguntuda sir....plz reply evvagaru🙏🙏
Sir reply please 🙏
ఏ సమయం చెప్పారు ముహూర్తం
Mesha rasi ki kanya rasi abbayi set avuthara ....guruvu garu
పనికిరాదు అండి
Boy
Nakshatra: vuttara
Padam: vendi
Ganam: manusya
Nadi:aadi
Yoni: govu
Rasi: Kanya
Girl
Nakshatra: Swathi
Padam: vendi
Ganam: deva
Nadi:antya
Yoni: barre
Rasi: thula
Marriage cheyochaa
Guruvugaru
Nakshatalu pakkana unna numbers meaning enti
🙏🙏 GuruG ammai name Sharanya abbai name Shekargoud villa names ok na kalusthaya andi marriage cheyavacha andi plz koncham cheppandi plz 🙏🙏
Ammayi di swathi nakshatram mesha lagnam
Abbayi di aswini నక్షత్రం karkataka lagnam.cheyyavachcha
లగ్నాధిపతుల మైత్రి ఉన్నది
సమ సప్తమ రాశులు అవటం కుజ శుక్రుల క్షేత్రాలు అవటం మధ్యమం.
పొంతన మధ్యమం
Ammaidi midhuna raasi- aarudra nakshatram
Abbai kumbha Raasi - purvabadra nakshatram
Marriage cheyyavacha
రాశుల పొంతన ఉన్నది
పనికి వస్తుంది
Sir vere muhurtham cheppagalaru pls 🙏🙏
ఏ మాసంలో ముహూర్తం చూడాలి
6-3-2025 Rohini nakshatram vrushaba lagnam
Date marchakandi pls .. function hall book aindi🙏🙏
Ammai Bharani nakshatram ,4 padam, abbai pushyami nakshatram 1 padam pls reply.,🙏🙏
th-cam.com/video/sxupT8bUloQ/w-d-xo.htmlsi=A1O9qRBdaK6BOL8Q
వీరిద్దరికీ ముహూర్తం సంఖ్య 4 సరిపోతుంది. వివరాలకు లింక్ చూడండి. (3-3-2025 తెల్లవారు ఝామున 4.23 )
ముహూర్త సంఖ్య 1 అంటే పిబ్రవరీ 7 ముహూర్తం కూడా సరిపోతుంది.
అబ్బాయికి సాధన తార
అమ్మాయికి ప్రథమ నవాకములో విపత్ తార పనికి వస్తుంది. బలమైన ముహూర్తం ఇది.
తారాబలం విషయంలో పరిగణన పద్దతి ప్రకారం చూడాలి. వివరంకి ఇదే ఛానల్ లో ఉన్న తారాబలం వీడియో చూడండి.
మొత్తం 2 ముహూర్తాలు వీరిద్దరికీ సరిపోతాయి.
బలమైన మంచి ముహూర్తాలు ఇవి
Namaste guruji, maa ammaye vrishaba rasi, abbaya vrishchika cheyavacha
చేయవచ్చు. జాతక పొంతన కూడా కుదిరితే మంచిది
Guruvugaru same date/month/year lo puttina abbayi and ammayi same swathi nakshatramu okata padamu vunta marriage chesukovcha andi
స్వాతీ నక్షత్రం లో పుట్టిన ఇద్దరికీ వివాహం చేయటం మధ్యమం. అంటే ఇతర జాతక పొంతన కుదిరితే చేసుకోవచ్చు
Abbai hari raj 17:8:1992 3:30am ammai 18-11-1997 10:13am
Suman ammai peru
2025 march nundi June vivaha murtham chepandi
Namaste! Ammayidi Arudra,Abbayidi Pubba marriage cheyyacha?
రాశి అధిపతుల మైత్రి , పరస్పర రాశుల సంబంధం లేదు.
Uttharaashada makaram abbaidhi. Bharani ammayi dhi pelli chesukovaccha
గ్రహ మైత్రి లేదు.
పురుష రాశి నుండి స్త్రీ రాశి చతుర్థ స్థానం అవటం మంచిదే.
Abbayi dhi thula rashi swathi nakshatram ammayi dhi meena rashi uttarabhadra nakshatram marriage cheyavacha??
లగ్నాధిపతి మిత్రత్వం ఉండదు.
పురుషుని రాశి నుంచి స్త్రీ రాశి 6 అవుతుంది. పర్వాలేదు మధ్యమం.
Dhanishta nakshatra pada 4 abbayiki rohini nakshatra amayiki pada2 vivaham cheyavacha
రాశుల పొంతన కలుస్తుంది
Sir abayidi dhanista padam 3 amayidi sravana pada 2 marriage cheyavacha
చేయవచ్చు
Ammayi vruchhika lagnamu ki ee yee laganamu laloo marraige cheyavachhu plz cheppandi.
1. కర్కాటకం
2. సింహం
3. మేషం
4. వృషభం
5. ధనస్సు
6. మీనం
రాశ్యధిపతుల మైత్రి వలన పై లగ్నములు పనికి వస్తాయి.
మిధున కన్య తుల లగ్నములు మధ్యమం
మకర కుంభ లగ్నములు చూడవద్దు
వీటితో పాటు జాతక పొంతన ముఖ్యము
where is pubba nakshatram
పూర్వ ఫల్గుణి అంటే పుబ్బ నక్షత్రము
Ammayidi uttRa bhadra abbayidi poorvsbadra 3rd step cheyavacha guruvugaru
చేయవచ్చు
Guruvugaru 3 years nundi marriage ki try chesthunamu kani intidhaka vachi kalavadam ledhu anni prayathanalu chesi (7-2-1999),swathi nasthramu,tula rasi parishkaramu chepavalanu swami dhayatho
Namaste ghuruvughau Ammai di arudra3 va padam abbaidi Hasta4va padham kudurutunandi
చతుర్థ దశమ రాశులు అవుతాయి. అయితే ఇద్దరి రాశ్యాధిపతి బుధుడే అవటం వలన పనికివస్తుంది. రాశుల మిత్రత్వం ఉంటుంది. ఇతర పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళవచ్చు
Thanks ghuruvghsru
Vruchika rasi ki midhuna rasi ki napaledhu. Vaduvu varuru la preru pantalu batti Marriage cheyavacha sir please reply me
జన్మ నక్షత్రం బట్టి ఉంటుంది కానీ పేరుతో మారదు. వరుడు మిధున రాశి అయి వధువు వృశ్చిక రాశి అయితే పనికి వస్తుంది. అలా కాకపోతే పేరు మార్చుకుని చేసుకోవటం రెండవ పక్షం
Thanks sir reply echinanduku
Varudu Peru Naveen, vruchika rasi, ammai dhi midhuna rasi Peru bhavani, Jathakam napaledhu Peru batti Marriage cheyavacha.
Reply evandi sir please
Gurugaru abbayidi dhanista 4 padam ammayidi swati nakshatra 3 padam vivaham chey vacha andi
రాశుల మిత్రత్వం ఉండదు
కానీ రాశ్యాధిపతుల మిత్రత్వం ఉంటుంది కాబట్టి పొంతన మధ్యమం. పూర్తి జాతక పొంతన చూసి నిర్ణయానికి రావాలి
Sir,
అమ్మాయిది కుంభ లగ్నం, అబ్బాయిది సింహ లగ్నం వివాహం చేయవచ్చా అంటే గురు వర్గ లగ్నల వాళ్ళు శని వర్గ లగ్నల వాళ్ళను వివాహం చేయవచ్చా దయచేసి తెలియచేయండి. ఒక వర్గ లగ్నం మరియు రాశి వాళ్లకు సప్తమాధి పతులు మిత్రులవుతారు. దయచేసి తెలియచేయండి.
లగ్న అధిపతుల మైత్రి లేదు
కానీ పరస్పర చంద్ర రాశుల స్థితి, ఇతర జాతక పొంతన చూసి నిర్ణయానికి రావాలి
Ammayi di Anuradha 2va paadam. ,abbayi di punarvasu 2va paadam .pelli cheyyavaccha?
రాశుల పొంతన లేదు. జాతక పొంతన చూసి నిర్ణయానికి రావాలి
Abbai di vrushabha rasi krithika 4 padam
Ammai di kanya rasi uttara phalguni 3 padam idaridi kumbha lagnam
Marriage cheyochu antara
కుంభ లగ్నం లో చేయవచ్చు కానీ
ప్రస్తుతం శని సంచారం కుంభ రాశిలో ఉండటం వలన కుంభ లగ్నం పనికిరాదు
Sir shathabisa abbai ki arudra ammai ni echi marriage cheyarcha
రాశుల మైత్రి సరిపోతుంది
Thank you sir
Sir eddariki enni points vundali
Guruji,ma marriage date may 8 manchidena guriji boy name: Harish , girl name: umadevi please tell me
బాగున్నది
Arudra 2va padam ki rohini4va padam ki vihava pontana ela vuntundi
రాశి పొంతన మధ్యమం. పర్వాలేదు.
జాతక పొంతన చూసి నిర్ణయానికి రావాలి
అమ్మాయిది వృషభ లగ్నం , అబ్బాయిది ధనస్సు లగ్నం వివాహం చెయ్య వచ్చా
6/8 రాసులు అవుతాయి కానీ పురుషుని యొక్క జన్మలగ్నం నుండి స్త్రీ యొక్క జన్మలగ్నము 6 అవటం పనికి వస్తుంది 8 అయితే పనికిరాదు.
లగ్నాధిపతుల మిత్రత్వం ఉండదు. మధ్యమం
Date of birth teliyani vallaku ela chudali
నామ నక్షత్ర రీత్యా చూడవలెను
Abbae paru k. Manohar rk
Ammae . Paru . Veera lakshmi
Marriage chayavacha swami
7 వస్తె చెప్పలేదు. మా అమ్మాయికి అనురాధకి. కలిపితే 25వచ్చింది అంటే 7కదా మరి చెయ్యవచ్చా
కుజ శుక్ర రాశులు పరస్పర సమ సప్తకాలు అయితే చేసుకోవచ్చు. మిగిలిన సమ సప్తకాలు కూడవు
భరణి నక్షత్ర అబ్బాయి ఉత్తరాభాద్ర నక్షత్రం అమ్మాయికి ఎన్ని పాయింట్స్ వస్తాయి
Chala Baga cheparu
Ammaidhi ashlesha nakshatram abbaidhi punaravasu nakshatram vivaham chesukovacha
నక్షత్ర పరంగా పొంతన కుదురుతుంది.
జాతక పొంతన చూసి నిర్ణయానికి రావాలి