Bavi Gattuna Lyrical Video | Latest Telugu Folk Songs | S. Pullaiah Songs | Jayasindoor Jaana Padalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 21

  • @gunjisivababu7732
    @gunjisivababu7732 ปีที่แล้ว +4

    బావి గడ్డన బంగి చెట్టు బాలుడు వేసిన పూలతోట వంగి రెండు పూలు కోయాబోటే
    కందిరిర నడుము కదిలెర చిన్నొడా-2
    చిక్కితి నీ చేతి లోన దక్కితే దయ వుంచు పిల్లాడా మొక్కితి మొగిన్యలి బొందు మోసమయార- 2
    గోలకొండ గోసాలోన కొంటి రాగి మొగ్గల చీర-2
    ఇంటికొచ్చి కట్టుకొంటె వన్నె కానీ చిన్నయి లున్నయిర చిన్నోడ చిక్కితి నీ చేతి లోన దక్కితే దయ వుంచు పిల్లాడా మొక్కితి మొగిన్యలి బొందు మోసమయార .
    బావి గడ్డన బంగి చెట్టు బాలుడు వేసిన పూలతోట వంగి రెండు పూలు కోయాబోటే
    కందిరిర నడుము కదిలెర చిన్నొడా-2
    గుడ్లు పెట్టే కొడ్ని నమ్మి కొ0టి రాగుల మొగ్గలా రవిక-2
    ఇంటికొచ్చి కట్టుకొంటె వన్నె కానీ చిన్నయి లున్నయిర చిన్నోడ చిక్కితి నీ చేతి లోన దక్కితే దయ వుంచు పిల్లాడా మొక్కితి మొగిన్యలి బొందు మోసమయార .
    బావి గడ్డన బంగి చెట్టు బాలుడు వేసిన పూలతోట వంగి రెండు పూలు కోయాబోటే
    కందిరిర నడుము కదిలెర చిన్నొడా-2
    చిలకనిచి తీసుకొంటి చిన్నకొల్లది పట్టే మంచము-2 ఇద్దరికీ ఇమ్ముదలచి ఇరిగి రెండు తుంటలయార చిన్నోడ
    చిక్కితి నీ చేతి లోన దక్కితే దయ వుంచు పిల్లాడా మొక్కితి మొగిన్యలి బొందు మోసమయార .
    బావి గడ్డన బంగి చెట్టు బాలుడు వేసిన పూలతోట వంగి రెండు పూలు కోయాబోటే
    కందిరిర నడుము కదిలెర చిన్నొడా-2
    చేపల గంప నెత్తిన పెట్టి సందు గొందు లు తిరిగేజాన-2
    సందులోన నన్ను చూసి
    సందులొన మోర్ర తిప్పుర చిన్నోడ
    చిక్కితి నీ చేతి లోన దక్కితే దయ వుంచు పిల్లాడా మొక్కితి మొగిన్యలి బొందు మోసమయార .

  • @RaviRavi-dt7un
    @RaviRavi-dt7un 8 หลายเดือนก่อน +3

    ❤👏👏👏👏

  • @gchandra1737
    @gchandra1737 23 วันที่ผ่านมา

    నమస్తే గురు

  • @rajanrajesh145
    @rajanrajesh145 10 หลายเดือนก่อน +5

    Sir, supper song and good music suppebbb words❤❤❤

  • @vamshiavs5590
    @vamshiavs5590 11 หลายเดือนก่อน +1

    Supar

  • @OpNew-eh1kd
    @OpNew-eh1kd 3 หลายเดือนก่อน

    super song ❤❤❤

  • @laxmimula970
    @laxmimula970 7 หลายเดือนก่อน +2

    Super ❤

  • @palakuntaumauma5184
    @palakuntaumauma5184 5 หลายเดือนก่อน +1

    Super pullaiah anna

  • @ismartroyals9095
    @ismartroyals9095 ปีที่แล้ว +1

    Superbbb

  • @akulaentertainments9233
    @akulaentertainments9233 ปีที่แล้ว +4

    Nice 👍

  • @SrinivasuluAnagasani
    @SrinivasuluAnagasani ปีที่แล้ว +11

    TH-cam lo vunna song download avadamledhu Anna....

  • @muneiahv7837
    @muneiahv7837 ปีที่แล้ว +2

    Annaya super❤❤❤

  • @merigabalaraju
    @merigabalaraju ปีที่แล้ว +4

    Pulaya gariki🙏🙏🙏

  • @vonnamarutheerao2239
    @vonnamarutheerao2239 ปีที่แล้ว +3

    Super

  • @mallipogulasivaiah108
    @mallipogulasivaiah108 3 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉🎉🎉🎉

  • @Devendra1234-o6v
    @Devendra1234-o6v 10 หลายเดือนก่อน +1

    Hi

  • @yalaganiveeranagendra2430
    @yalaganiveeranagendra2430 ปีที่แล้ว +1

    Super song

  • @SudhakarReddy-mp2pm
    @SudhakarReddy-mp2pm ปีที่แล้ว +1

    Dt

  • @viswanathreddy2149
    @viswanathreddy2149 ปีที่แล้ว +2

    Super song