Secret Service Ramped Up Security | After Intel Of Iranian Plot To Assassinate Trump

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు సీక్రెట్ సర్వీస్ వెంటనే భద్రతను పెంచింది. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కు ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధ్రువీకరించారు. ట్రంప్ అధికారంలో ఉండగా.. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అప్పటి నుంచి ట్రంప్ నకు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ట్రంప్ నకు పొంచి ఉన్న ముప్పు గురుంచి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి తెలిపారు. ఈ వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. నిరాధార, దురుద్దేశపూరిత ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ట్రంప్ ఒక నేరస్థుడనీ ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1