ఇతను చెప్పింది విని ఈ మెస్సుకు వెళ్ళాను. వెళ్ళిన తరువాత తెలిసింది. ఇక్కడ భోజనం అస్సలు రుచిగానే లేదు. ఇతను చెప్పేదంతా శుద్ధ అబద్ధం. ఇంటి భోజనం లాంటి భోజనం కావాలనుకునే వారిని దయచేసి మోసం చేయకండి. పప్పు చాలా పుల్లగా ఉంది. సాంబారు, రసం అసలు బాగా లేవు. పెరుగు కూడా కమ్మగా లేదు. చాలా అసంతృప్తితో భోజనం ముగించాము. నేనైతే ఇటువంటి మోసపు మాటలు విని మోసపోయినందుకు చాలా బాధ పడుతున్నాను. నిజాయితీగా రివ్యూలు రాసి అందరి అభిమానం పొందండి. హోటల్ వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇటువంటి వీడియోలు చేస్తే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. అన్ని సార్లూ మోసపోరు. మీరు చేసిన ఇతర మంచి వీడియోలు కూడా ప్రజలు నమ్మరు.
Tirupati reddamma mess video chusi vellina monna. Not good taste nd she never respect to the costumers, even staff also. Vijayawada Rajahmundry lo kuda srikanth reviews chusi vellina same seen 🙄🙄
బ్రో నా చినప్పటి నుంచి కూడా అక్కడే బ్రో మేము ఉండేది and అక్కడే తెచ్చుకునేది super mess bro అసలు సంబర్ and పప్పు super ఉంటది నేను అసలు బయట సంబర్ నాకు నచ్చదు but అక్కడ మాత్రం తింటా ఇదిగో ఇవాళ మధ్యాహ్నం కూడా అక్కడే పప్పు తెచ్చుకున్న 😀
I am from Odisha, and I once had dinner at Mana Mess near Benz circle. Food was amazing and homely. Of course it is difficult to locate this Mess for the outsiders like me.
@@NenuMeeSrikanth నేను ఆ హోటల్ గురించి కాదండీ చెబుతోంది మీరు విజయవాడ అన్న పదాన్ని సరిగ్గా పలకడం లేదు. విజయవాడ అనడానికి బదులు విౙయవాడ లేదా విజియవాడ అంటున్నారు. అదే కాదు ఎక్కడ జ వచ్చినా ఆ పదాన్ని మీరు ౙ లేదా జీ గా పలుకుతున్నారు. It’s just a suggestion for your improvement. Rest up-to you.
Excellent ga undidhi bro.. nenu last month india visit chesinapudhu unexpected a mess Ki velam.. Excellent ga undi food Full crowd ga undidhi Serving kuda excellent
ఈ వీడియో భోజనం చేసి తృప్తితో చేసింది కాదు. కేవలం సేల్స్ ప్రమోషన్ వీడియో. డబ్బులు ఇచ్చి మరీ చేయించినట్టు ఉంది. ఇక్కడ భోజనం చెప్పుకోదగినంత ఏమీ గొప్పగా ఉండదు. ఈనాడు పక్కన 'మన మెస్', ఆటోనగర్లో విజయలక్ష్మీ మెస్, మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజీ దగ్గరలో కనకదుర్గ మెస్ లలో భోజనం బాగుంటుంది. అయినా మెస్సులో భోజనం అంటే గుంటూరు తరువాతే ఏదైనా.
జైకర్ బాబు గారు నమస్తే.. డబ్బులు ఇస్తే బ్రాండ్ ప్రమోషన్ చేస్తాం తప్ప ఇలా ఫుడ్డు బాగుంటుందని ప్రమోషన్ చేయనండి. మీరు మిగిలిన మెస్ ల గురించి ఎలా అయితే చెప్పారో అలానే కొంతమంది చెబితే వెళ్లి వీడియో చేయడం జరిగింది. మీరు చెప్పిన మెస్ల లో కూడా వీడియో షూట్ చేస్తానండి. అయితే కొందరికి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. అలాగని డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేసినట్లు కాదండి.
Sorry Srikanth, you haven’t improved yet how to explain about the food. Just showing, how you eat or say some words super etc.? Check the popular food videos. Don’t show how you are enjoying the food. There is something else to explain about the food to the viewers if you want to review food and the restaurants.
Today thinnanu super unnay itmes and thier respect was super❤
Majjiga charu baguntai
Srikanth Meeeku Gurtundaa Video last lo I'm Ur Subscriber ani Chepanuuuu
Best mess in Vijayawada my fav food
నేను ఎప్పుడు బెంజ్ సర్కిల్ వెళ్లినా ఇక్కడ తిని పోతా.. అంతా బాగుంటాయి.. 100₹ ఫుల్ మీల్స్.
సాయంత్రం ఉదయం కరిచే వేసేవారు మేం తిన్నాం
Cool
ఇతను చెప్పింది విని ఈ మెస్సుకు వెళ్ళాను. వెళ్ళిన తరువాత తెలిసింది. ఇక్కడ భోజనం అస్సలు రుచిగానే లేదు. ఇతను చెప్పేదంతా శుద్ధ అబద్ధం. ఇంటి భోజనం లాంటి భోజనం కావాలనుకునే వారిని దయచేసి మోసం చేయకండి. పప్పు చాలా పుల్లగా ఉంది. సాంబారు, రసం అసలు బాగా లేవు. పెరుగు కూడా కమ్మగా లేదు. చాలా అసంతృప్తితో భోజనం ముగించాము. నేనైతే ఇటువంటి మోసపు మాటలు విని మోసపోయినందుకు చాలా బాధ పడుతున్నాను. నిజాయితీగా రివ్యూలు రాసి అందరి అభిమానం పొందండి. హోటల్ వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇటువంటి వీడియోలు చేస్తే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. అన్ని సార్లూ మోసపోరు. మీరు చేసిన ఇతర మంచి వీడియోలు కూడా ప్రజలు నమ్మరు.
E roju kada andi review chesendi
చాలా నిజాయితీ గా చెప్పావంటే నమ్మాలి మరి
Tirupati reddamma mess video chusi vellina monna. Not good taste nd she never respect to the costumers, even staff also. Vijayawada Rajahmundry lo kuda srikanth reviews chusi vellina same seen 🙄🙄
@@mulguricreatives3325 అవునా బ్రదర్
పేరయ్య మెస్ srr దగ్గర ఒకసారి తిని చూడు.
Very good mess
ఇంటి భోజనం ఇంట్లో తినచ్చు గా... ఇక్కడికి దేనికి????
Maa pullarao gari abbai mess supero super
VERY TRADITIONAL HOMELY FOOD EXCELLENT TASTE AND QUALITY.
బ్రో నా చినప్పటి నుంచి కూడా అక్కడే బ్రో మేము ఉండేది and అక్కడే తెచ్చుకునేది super mess bro అసలు సంబర్ and పప్పు super ఉంటది నేను అసలు బయట సంబర్ నాకు నచ్చదు but అక్కడ మాత్రం తింటా ఇదిగో ఇవాళ మధ్యాహ్నం కూడా అక్కడే పప్పు తెచ్చుకున్న 😀
babu mana mess ki vellu benz circle enadu office pakkana untundi super ante super ❤❤❤❤❤ alage 1 town lo panchavati ❤
I am from Odisha, and I once had dinner at Mana Mess near Benz circle. Food was amazing and homely. Of course it is difficult to locate this Mess for the outsiders like me.
You are absolutely right.
So expensive
బాబు చిట్టి. ... అది విౙయవాడ కాదమ్మా విజయవాడ. ౙ కి జ కి తేడా తెలుసుకోండి. మీరు మళ్లీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.
మీరేం చెప్పారో అర్థం కాలేదండీ అయినా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఇది తెలియకపోవడానికి సంబంధం ఏంటండీ. ఇది విజయవాడ లోనే ఉందండి
@@NenuMeeSrikanth నేను ఆ హోటల్ గురించి కాదండీ చెబుతోంది మీరు విజయవాడ అన్న పదాన్ని సరిగ్గా పలకడం లేదు. విజయవాడ అనడానికి బదులు విౙయవాడ లేదా విజియవాడ అంటున్నారు. అదే కాదు ఎక్కడ జ వచ్చినా ఆ పదాన్ని మీరు ౙ లేదా జీ గా పలుకుతున్నారు. It’s just a suggestion for your improvement. Rest up-to you.
ఇక్కడ స్పెషల్ ఎంటంటే....మంచి నీళ్ళు, వైట్ రైస్, పెరుగు.
Where u stand at video starting... exactly that is my smoking zone...
హాయ్ భోజన. ప్రియుడు శ్రీ శ్రీకాంత్ గారి కి నమస్తే
Manchi telugu food superb
ఆ హోటల్లో కూరలు బాగా ఉప్పు కారము ఏమీ ఉండవు చాలా మంది చెప్పారు
Thank u bro 🙂
Maa bezawada...😄
Mee respectful matalaku I like your videos. Friendly suggestion- exercise everyday for 30min or fast walk, which will help you in future
Bojanam 110 ulavasaru extra 🙏🙏ra babu chala expensive cost 😑 😢 😫 😒
ఏదైనా అంద్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్ నే ఇంక ఏ రాష్ట్రం లో కూడా ఇంత మంచి ఫుడ్ దొరకదు.అందుకే ఆంధ్ర అంటే అమ్మ అంటే ఆంధ్రా
Good quality
Superb 👌👍📷
E mess lo food normal mess bhojanam laane untundi. Video chesi cheppentha special ithe emundadu
డబ్బులు జేబులో పెడితే మీరు కూడా చెబుతారు భోజనం బ్రహ్మాండంగా ఉంది అని.
Excellent ga undidhi bro.. nenu last month india visit chesinapudhu unexpected a mess Ki velam.. Excellent ga undi food
Full crowd ga undidhi
Serving kuda excellent
Hlo anchor ne pani bavundi ga free ga baga tinipoatavu ga
ఎక్కడైనా బాగోలేదు అని అనిపించలేదా
Excellently food
ఈ వీడియో భోజనం చేసి తృప్తితో చేసింది కాదు. కేవలం సేల్స్ ప్రమోషన్ వీడియో. డబ్బులు ఇచ్చి మరీ చేయించినట్టు ఉంది. ఇక్కడ భోజనం చెప్పుకోదగినంత ఏమీ గొప్పగా ఉండదు.
ఈనాడు పక్కన 'మన మెస్', ఆటోనగర్లో విజయలక్ష్మీ మెస్, మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజీ దగ్గరలో కనకదుర్గ మెస్ లలో భోజనం బాగుంటుంది. అయినా మెస్సులో భోజనం అంటే గుంటూరు తరువాతే ఏదైనా.
జైకర్ బాబు గారు నమస్తే.. డబ్బులు ఇస్తే బ్రాండ్ ప్రమోషన్ చేస్తాం తప్ప ఇలా ఫుడ్డు బాగుంటుందని ప్రమోషన్ చేయనండి. మీరు మిగిలిన మెస్ ల గురించి ఎలా అయితే చెప్పారో అలానే కొంతమంది చెబితే వెళ్లి వీడియో చేయడం జరిగింది. మీరు చెప్పిన మెస్ల లో కూడా వీడియో షూట్ చేస్తానండి. అయితే కొందరికి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. అలాగని డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేసినట్లు కాదండి.
Super hyd lo yepudu chestaru food travl
రాజమహంద్ర వరం లలిత మహాల్ హోటల్ వ్ జ్ టరిన్ వీడియో చేయండి శ్రీ కాంత్ గారు అడ్రెస్స్ గోకవరం బస్సు స్టెండ్ వైనుక
Super quality 👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣🤣
మీకు ఈ మెస్ యాజమాన్యం ఎంతిచ్చారు?
@@TheJovial1970
అలా అనకూడదు బ్రదర్
ఫుడ్ వీడియోస్ చేయడం అతని హాబీ
అలా అవమానించడం మంచి పద్దతి కాదు
Bro, gudivada alankar restuarant video cheyyi. Plz
Budget mess ante anni mess la kanna 10-20ra takkuva undali. Kani ikkada 10-20 rs ekkuva.
But taste is no match to others
@@chandukprasad sir i am objecting the word "Budget".
K I do agree with you but with 70, 80 rs mesls the taste will be accordingly
@@chandukprasad correct sir
Super food
Bagundi tamudu good👍
Bro gannavaram dagara cross road undi adi kuda ela undo review chepu bro
Try Pancha vati mess in Vijaywada
100 rupees is budget fruendly?
ఎలా ఉన్నారండీ శ్రీకాంత్ గారు
Fine Andi
@@NenuMeeSrikanth
ఈసారి ఆమ్లెట్ కుమ్మేటప్పుడు
రెండు మూడు క్లోజప్ షాట్స్ ఏస్కో శీకాంతో😆😂😆
Hi bro tine roju veg chupistaru
Tinaniroju Saturday non veg
Chupistaru😋😂
Was it unlimited rice and curries ??
Yes
Do not promote like this type of hotels, this is highly cost, not friendly cost,
@Srikanth Gangumalla i like your food videos. Keep rocking and exploring
Brother thinetappudu enduku ugutunnaru atu etu
అరగడానికి 🤗
Pls bro go to our place hotel bro vijayawada
Sure andi
This is amazing place to eat veg meals in Vijayawada
video ravadam ledu sariga
Sorry Srikanth, you haven’t improved yet how to explain about the food. Just showing, how you eat or say some words super etc.? Check the popular food videos. Don’t show how you are enjoying the food. There is something else to explain about the food to the viewers if you want to review food and the restaurants.
Yes..
He does not have that intellectual capacity bro
Yes he has to explain how to make it also but he is showing good food and he is enjoying
He could also explain what ingredients are in the food and how to make it
Aa mess owners ki chala head weight
Customers tho behave cheyadame raadu
Sambar ithey Karam lo water mixing Chesteranukunta worst
Anna super
Super bro ❤️🙏
Nee videos kosam e penta padite aa penta chupistunnavu
Niche food
Egg omelet, chicken unte inkem veg food. Please mention in titles clearly it is veg Or Non-veg.
ఇంటిభోజనం కావాలంటే ఇంట్లో తింటాం కానీ 100కిలో మీటర్లు వెళ్ళి విజయవాడలో ఎందుకు తింటాం శీకాంతో నీ జిమ్మడిపోను🙄
I visit 4 to 5 times a month to this mess, after having lunch there I got sticked to the said mess for veg meals
I am first, please reply Srikanth garu, I'm D PRAVEEN KUMAR
Hello Praveen Kumar garu thanks Andi
మీరు ఎక్కడ తిన్న అన్నీ బాగున్నాయి మీకు కూడా ఇక్కడ బాగోలేదు అని అనిపించలేదా
Super Food Bro 🥩🥩🥩
Mari entlo thinachu kadha
Tell me about yourself.
Nenu ఈ మేస్ లో 25, రుపీస్ కానీ పార్సిల్,&తినాము మా శ్రీనివాస్ గారు quality lo అసలు తగేదెలే, విజయవాడలో మా సాయి మేస్ సూపర్.👍💐
ఈ మెస్సులో భోజనం పది రూపాయలకే పెడతారంట. మా ఫ్రెండ్స్ చెప్పారు. భోజనం కొంటే ఆమ్లెట్ ఫ్రీగా ఇస్తారని కూడా చెప్పారు.
Mi dhaggara mils ki money thisukunnara freega pettara
ఫ్రీగా మీల్స్ పెట్టడంతో పాటు జేబు నిండా డబ్బులు కూడా పెట్టి పంపించి ఉంటారు. లేకపోతే ఈ మెస్సులో భోజనం బాగుందని చెప్పేవారు కాదు.
firest vivew
Hi
Vijayawada Sri anjenya restaurant lo biryani vare level oka sari try chayandi
మీరు చెప్పినంత మాంచి..... గా ఏం లేదు.....
Average గా ఉంది....
As a regular customer ga cheptunna bayya elanti food vijayawada lo ekkada dorakadu naku ithe..☺☺
మీరు ఖచ్చితంగా ఈ మెస్సుకు సంబంధించిన వారేనని నా అనుమానం.
@@TheJovial1970
నాది కూడా సేమ్ డౌట్ బ్రో 🙄
Bane undochu ramayya mess kuda bane untundi
Ledu bro i to go there taste matram superb
@@chandukprasad
నిజంగా 🙄 నిజమేనా
Worst 😤
👨🍳👌👍💐