85 ఏళ్ల ఈ Super Granny పిల్లలకు నేర్పే Swimming టెక్నిక్‌లు చూస్తే ఆశ్చర్యపోతారు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2021
  • 85 ఏళ్ల వయసులో ఆమె నేల బావుల్లోకి అలవోకగా దూకి ఈతకొడతారు. తమిళనాడు మహిళ పప్పమ్మాళ్ ఇప్పటికే వంద మందికి పైగా ఈతలో ఎన్నో మెళకువలు నేర్పారు.
    #SwimmingGranny #TamilnaduSuperGranny #SwimmingTechniques
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 589

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +466

    బామ్మ గారు మీరు చాలా చాలా గ్రేట్. మంచి ఇన్స్పిరేషన్ కలిగినటువంటి వీడియో ని అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 ปีที่แล้ว +6

      ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పధకాలు నిలిపివేసి ..అమరావతి ని అమెరికా లా అభివృద్దిచేసుకుంటే ..అమరావతి లో కూడా హైదరాబాద్ లాగా భూముల ధరలు పెరుగుతాయి ..ఆ భూములు అమ్మితే మొత్తం రాష్ట్రానికి సరిపోతుంది

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว

      👵🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗👌

    • @krishnachary1913
      @krishnachary1913 2 ปีที่แล้ว +1

      Oo

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว +1

      @@krishnachary1913 🤗🙏🤝

    • @sandeepgamingyt3473
      @sandeepgamingyt3473 2 ปีที่แล้ว +1

      Hi

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 ปีที่แล้ว +120

    మనకు తెలిసిన విద్యను పదిమందికి నేర్పించాలి బామ్మగారు మీరు సూపర్

  • @kantharaoboda361
    @kantharaoboda361 2 ปีที่แล้ว +75

    అమ్మగారు మీపాదాలకు నస్కారాలు మీరు
    ఎంతో మందికి ఆదర్శం 🙏🙏🙏🙏

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 2 ปีที่แล้ว +42

    వామ్మో వాయ్యో ఇప్పుడు ఉన్న తరం పిల్లలకి కూడా ఇది సాధ్యం కాదు ✊🏼✊🏼
    👌🏼👌🏼బామ్మ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి 🙏🏼🙏🏼 మీరు చెప్పే విద్య కూడా చాలా గొప్పది 👍🏼🙏🏼🙏🏼

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +43

    మీరు గ్రేట్ అమ్మ. ఈ వయస్సు లోను హెల్డిగా వున్నారు. స్విమ్మింగ్ మంచి వ్యాయమం. మీరు అన్ని పనులు ఈజీ చేసుకోగలరు. 🙏

  • @lakshminarayana8955
    @lakshminarayana8955 2 ปีที่แล้ว +80

    చివరి మాట చాలా బాగుంది. ఒక్కసారి ఈత నేర్చుకుంటే జీవితకాలం మర్చిపోలేము 👌

  • @medinareshkumar1058
    @medinareshkumar1058 2 ปีที่แล้ว +58

    అమ్మ కు వందనం🎉🎉🎉🙏
    బిబిసి కి అభివందనలు🎉

  • @Vijayvijay-sj2ll
    @Vijayvijay-sj2ll 2 ปีที่แล้ว +33

    బామ్మ నువ్వు అందరికి ఆదర్శం.. ప్రస్తుతం ఆడపిల్లలు ఎలాంటి శారీరక శ్రమ చేయలేక శరీరం గతి తప్పి గైనకాలజిస్ట్ లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడి ఇంకా ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు అలా చేయడం కంటె మిమ్మల్ని కలిస్తే చాలు చేప పిల్లల్ని తయారు చేస్తారు... మిమ్మల్ని చూసి కొంత మంది మారిన చాలా సంతోషం .
    మీకు దేవుడు ఆయురారోగ్యాలతో కూడిన జీవితం ప్రసాదించాలి అని ఆశిస్తున్నా....

    • @asmrrelaxingvideos336
      @asmrrelaxingvideos336 2 ปีที่แล้ว +4

      Avnu mari adollu puttindi pillalni kanadanike kada ,mogollu tagi chachipoina em kadu ,gynacologist ki dabbul karchaitayi kanni tagudiki galiz alavatlaku asal karche anaddu Danni me bathukulu thu endukura me puttuvadi chemchadu nillu tiskonu duki chavandra tagubotulu #&+la ...ko .....

    • @Vijayvijay-sj2ll
      @Vijayvijay-sj2ll 2 ปีที่แล้ว

      డాక్టర్ ,లాయర్ చివరి నిమిషం వరకు ఎం కాదు అని చెప్పి ప్రాణాల మీదికి వచ్చాక మా వల్ల కాదు అంటారు... ఇక్కడ ఆడ మగ ఎవరైనా సరే ఆరోగ్యం గా ఉండటం అనేది ముఖ్యం. అందరు బాగుంటే నే కదా ముందు తరాలకు మనం ఆదర్శం. ఆరోగ్యం తో ఉన్న కుటుంబాలు జీవితంలో ముందుకు పోతారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. నేను ఇక్కడ ఆడవారి వైద్యం ఖర్చు వృధా అని నా ఉద్దేశ్యం కాదు. ఇంట్లో ఆడవారు బాగుంటే మొత్తం కుటుంబం బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఆడవారు జీవన శైలిలో మార్పుల వలన వచ్చే వ్యాధులు కు మోతాదుకు మించి మందులు వాడి చాలా వరకు మానసిక మరియు శారీరక వ్యథ ని అనుభవిస్తున్నారు. వారు ఈ బామ్మ గారి కొంత చేసిన చాలు చాలా వరకు జబ్బులు నయం చేయొచ్చు మరి కొన్ని జబ్బులు ఉన్న తట్టుకొనే రోగ నిరోధక శక్తి వస్తుంది అని నా అభిప్రాయం.
      ఇలా తప్పుగా అర్థం చేసుకొని ,మంచిని చెడుని తెలుసుకోలేని వాళ్ళు మనుషుల రూపం లో ఉన్న బతుకుతున్న .....

    • @asmrrelaxingvideos336
      @asmrrelaxingvideos336 2 ปีที่แล้ว +2

      @@Vijayvijay-sj2ll tagubotuyedavalu maralante em cheyala apuddu arogyam karab kada ne .....#&aj jeevana shaili aadollake na tagubothu kukkalaku kada 🖕

    • @dv9239
      @dv9239 2 ปีที่แล้ว

      @@asmrrelaxingvideos336 Ivala repu manchi cheppina thappe

    • @asmrrelaxingvideos336
      @asmrrelaxingvideos336 2 ปีที่แล้ว +1

      @@dv9239 mundu ne kaampu susko netucluhepadanikibraavadaniki mundu thu siggundalai

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 ปีที่แล้ว +31

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    లక్షలు ధారపోసి కోచింగ్ సెంటర్లలో చేర్చేకంటె పిల్లల్ని కొన్ని రోజులు పల్లెటూర్లలో వదిలేయాలి..
    అప్పుడూ జీవనం, జీవితం అర్థమౌతాయి...
    ప్రకృతితో మమేకం ఔతారు.....
    నేర్పించేవారికి ప్రోత్సాహం లేదు...
    నేర్చుకోవాలంటే నమ్మకము లేదు.....
    ఇటువంటి మట్టిలో మాణిక్యాలు పల్లెటూర్లలో కోకొల్లలు....
    యెన్నో ఒలింపిక్స్ బంగారు పతకాలు ఎప్పుడో గెలిచారు..
    .దయచేసి అందరం ఆలోచించిద్దాం....
    👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

    • @sailajareddy72
      @sailajareddy72 ปีที่แล้ว

      Avunu Rohini garu village lo periguthe Anni telustayi Prema ,apyatha sahakaram kalisi malisi vundatam Anni telustayi city lo periguthe em teleyadu meru correct chepparu

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว

      ​@@sailajareddy72 it's true 👍🏽

  • @naimnaim9569
    @naimnaim9569 2 ปีที่แล้ว +8

    బామ్మ గారు మీమల్ని చూసి మన పిల్లలు ఆడపడుచులకు స్ఫూర్తి. నిజంగా మీరు ఈ వయసులో చెసె పని అమ్మాయిలకు కూడా సాధ్యం కాదు

  • @vinodreddyboda9731
    @vinodreddyboda9731 2 ปีที่แล้ว +4

    చాలా మంచి పనిచేస్తున్నారు బామ్మగారు మీరు ఎంతో మంది మహిళలకు ఆదర్శం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి లింగ బేధం లేకుండా ఈత నేర్చుకోవలి, పల్లెటూరిలో ప్రతి మగపిల్లలకు ఈత నేర్పిస్తారు చిన్నప్పటినుండే ఎందుకో ఆడ పిల్లలకు ఈత నేర్పించారు వాళ్లకు కూడా నేర్పించాలి చిన్నపటి నుండే

  • @cutenani5990
    @cutenani5990 2 ปีที่แล้ว +12

    Elantivi Vidya ammayilaku nerpinchadam chala manchi Pani 👍👍👍

  • @vinodhnaik100
    @vinodhnaik100 2 ปีที่แล้ว +11

    మీరు గ్రేట్ బామ్మ..... మీ అడ్రస్ చెప్పండి మీకు స్విమ్మింగ్ డ్రెస్ కొరియర్ చేస్తాను బామ్మ

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 ปีที่แล้ว +47

    Inspiration Bammagaru🙏🙏sri Sri anna matalu gurutukuvastunnayi......yemukulu kullina yuvatha ( including me) anthatiki inspiration 👍TnQ BBC ....

    • @legend-cp6ck
      @legend-cp6ck 2 ปีที่แล้ว +1

      Hey vasantha i know you

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 2 ปีที่แล้ว +15

    బామ్మ the "గ్రేట్"👍👍👍😊😊😊

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 ปีที่แล้ว +21

    Woww
    What a style
    What a floating
    What a cycling 🚲👌👏🙌👍
    Goosebumps

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 2 ปีที่แล้ว +12

    మామ గారు మీరు సూపర్...👌👌👌 ఈ వయస్సులోనే ఇలా ఉన్నారు అంటే ఆ వయస్సులో ఇంకెంత స్పీడ్ గా ఉండేవారో అర్థం అవుతుంది...

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 ปีที่แล้ว +104

    Vaammmoo....meru super ammamma🙏naku water ante ucha....😅😅oka sari swimming pool lo jaari padipoyanu...a appatinunchi ekkuva water unna area deggaraki vellanu...😭

    • @vinaykumardarsi
      @vinaykumardarsi 2 ปีที่แล้ว +4

      Same here 😀

    • @thirupathireddy9845
      @thirupathireddy9845 2 ปีที่แล้ว +6

      Try cheyandi broh swimming... Easy to learn.... Anni exercises kanna swimming is best...

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 2 ปีที่แล้ว +1

      @@thirupathireddy9845 akkada broh kaadhu.

    • @luckyallinoneideas
      @luckyallinoneideas 2 ปีที่แล้ว +1

      Same 🥺

    • @nanisunnyroyal517
      @nanisunnyroyal517 2 ปีที่แล้ว +1

      I couldn't control laughing after reading this comment 🤣 😂 😆

  • @gsudheerreddy9742
    @gsudheerreddy9742 2 ปีที่แล้ว +20

    She deserves Olympic medal 🥇

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull ปีที่แล้ว +1

    Proud of you మామ్మ గారు.... BBC న్యూస్ వాయిస్ వోవర్ గారికి నేర్పించండి 🙏💐

  • @veerabrahamamakkenapallive7622
    @veerabrahamamakkenapallive7622 2 ปีที่แล้ว +2

    బామ్మ నువ్వు సూపర్ గ్రేట్ నువ్వు చాలా మందికి ఆదర్శం కావాలి నమస్కారం

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 2 ปีที่แล้ว +3

    ధైర్యశాలి నాయకురాలుకు జై భీమ్

  • @somasekharr9797
    @somasekharr9797 2 ปีที่แล้ว +11

    Grand ma you to b give n DronaCharya Award. A Great Guru of Swimming master of rural people. Regards from Bengaluru.
    Thanks to BBC which is forum for d rural folk of India

  • @srilakshmiatmakuri2025
    @srilakshmiatmakuri2025 2 ปีที่แล้ว +3

    బావ గారు మీరు నిజంగా గ్రేట్, ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే ఇక చిన్న పిల్లగా ఉన్నప్పుడుఇంకెంత యాక్టివ్ గా ఉండేవారో . మీరు చాలా మందికి ఆదర్శం👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @medr6477
    @medr6477 2 ปีที่แล้ว +8

    బాధ కరమైన విషయమేమిటంటే 90% నేటి యువతకు ఈత రాదు. మన దేశంలో తల్లీ తండ్రులు ప్రోత్సహించారు.

  • @jacob9773
    @jacob9773 2 ปีที่แล้ว +28

    Hats off to her. See what happens when you train a girl or women in the house the next generations also become trained and skilled, if india has to become self reliant and a developed nation then it has to focus on empowering women, educate them, train them, provide opportunities so that they can grow in society, then they will ensure the next generations also to progress in life. Any religion which prevents development of women that religion will have majority of people living in poverty.

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 2 ปีที่แล้ว +2

    మీకు పాదాభి వంధానాలు

  • @pavankumarm9148
    @pavankumarm9148 ปีที่แล้ว +2

    A big thanks to BBC for bringing into light these inspiring stories. I think this is the true journalism is about ! We hope to see many more untold stores like this.

  • @itsagainintruder
    @itsagainintruder 2 ปีที่แล้ว +8

    Unbelievable..You're a Wonderful Woman

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 ปีที่แล้ว +6

    ఇలాంటి వాళ్లకు ఇవ్వాలి పద్మశ్రీ

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది.....మిరు....ఈత నేర్పించడం....మి వమసు....గల... swimmer's.....Eennkaa india ...loo eakkada వేతికిన దొరకరు

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +2

    Great 🙏

  • @MohammedSaleem-pg9ee
    @MohammedSaleem-pg9ee 2 ปีที่แล้ว +6

    Superb grandma hats off to you.. an inspiration to the whole nation . A living legend jai bharath

  • @r.k6270
    @r.k6270 2 ปีที่แล้ว +4

    Inspirational video for the people who are interested in swimming that too related to age factor.. great ammamma garu ..

  • @indianyoutube9972
    @indianyoutube9972 2 ปีที่แล้ว +1

    మా బామ్మ గారు సూపర్
    మీకు ఎంత మందికి ఈత వొచ్చో 🏊 🏊
    ఒకలైక్ వేసుకోండి 🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊 జై ఈత 🏊

  • @manakarimnagarmanaadda453
    @manakarimnagarmanaadda453 2 ปีที่แล้ว +4

    No words to say... Great of you Grandmaa... 👏👏

  • @idrusbasha7048
    @idrusbasha7048 2 ปีที่แล้ว +2

    Great Ammamma Garu Meru....
    Na chinnapati ganapakalu Gurthu vastunai Nenu kuda Elane chese vaanni

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 ปีที่แล้ว +5

    Good story news bright up by BBC, appreciable.. Keep it up..

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 ปีที่แล้ว

    అక్కయ గారి కి నమస్కారం ఈ వయసులో కూడా అలకవోకగా ఈత కొడుతూ న్నారంటే సూపర్ .

  • @Vishakafoods
    @Vishakafoods 2 ปีที่แล้ว +1

    Bamma Meru super.

  • @suryahappycrafts2489
    @suryahappycrafts2489 2 ปีที่แล้ว +1

    Wow, chala great bamma garu, ❤❤❤ thank you BBC ilanti special talent unna bamma gari gurinchi maku thelisela chesinanduku.

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 2 ปีที่แล้ว +3

    Health as an art in ur precious life is a role model to the society ..... good బామ్మ గారు

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +1

    Very very dare person. Great attitude. Many thanks to BBC News

  • @posaanju3520
    @posaanju3520 2 ปีที่แล้ว

    Thankyou bbc .miru great chala correct ga news isthunnaru

  • @ARTBADI
    @ARTBADI 2 ปีที่แล้ว +1

    బీబీసీ always 👌👌👌👌👌👌👌👌👌

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว

    Madam you are great inspiration for many people around the world

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 2 ปีที่แล้ว +1

    An inspiration to young generation.

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว +1

    శరీరంలో అన్ని భాగాలకు చక్కని వ్యాయామం &రక్త ప్రసరణ కలిగించడం లో
    ఈత ఒక అద్భుతమైన సాధనం!
    షుగర్ పేషెంట్లు కు ఈత ఒక ఔషధం వలె
    మేలు చేయును!

  • @rajujannu5027
    @rajujannu5027 2 ปีที่แล้ว

    Super Amma garu👏👏👏👏👏

  • @madanmohan3469
    @madanmohan3469 ปีที่แล้ว

    Voice of BBC Preethi voice ❤️

  • @vijayalakshmidaida4976
    @vijayalakshmidaida4976 2 ปีที่แล้ว

    Great Amma..
    GOD BLESS YOU

  • @ayyamollakistaiah3156
    @ayyamollakistaiah3156 2 ปีที่แล้ว

    సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వీడియో లను చూసే అవకాశం కల్పించిన మీ చానల్ కు ధన్యవాదాలు 🙏👍

  • @JayaPrakash-zk5ep
    @JayaPrakash-zk5ep 2 ปีที่แล้ว +1

    Great inspiration

  • @lathamunigala3135
    @lathamunigala3135 2 ปีที่แล้ว

    Amma. Meru chala gret ,meru enthomandhiki adharsham👏👏👏👏👏👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @CharanJoseph
    @CharanJoseph 2 ปีที่แล้ว +1

    85 Vanakham 🙏.... Bamma garu Chala Greet.... BBC thanks to BBC telugu

  • @Narendrakumar-tl4sv
    @Narendrakumar-tl4sv 2 ปีที่แล้ว +1

    Excellent బామ్మా 👌👌

  • @proudtobeindian9186
    @proudtobeindian9186 2 ปีที่แล้ว

    Great news thanks for BBC NEWS

  • @bodavanaja9340
    @bodavanaja9340 2 ปีที่แล้ว +1

    Meeru great bammagaru really inspirable

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 2 ปีที่แล้ว +1

    Great amma🙏🙏

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +2

    Excellent.👏👏👏👏👏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    Some people make this world very special congratulations

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 2 ปีที่แล้ว +1

    Really miru chala chala Great Bhamma garu..👏👏

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 ปีที่แล้ว

    God bless you బామ్మ గారు 💐🙏🏻🙏🏻🙏🏻

  • @saravanans6916
    @saravanans6916 2 ปีที่แล้ว

    Great grandma, you are inspiration of youth. Jai bharat mata ki

  • @mohanraj4523
    @mohanraj4523 2 ปีที่แล้ว +2

    ❤She walks steady like police women👮‍♀️...... really so wonder at her...🤗❤

  • @ponnada00007
    @ponnada00007 ปีที่แล้ว

    This is remember My childhood ..Great experience..It is very thrilling..

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 2 ปีที่แล้ว +4

    Appudu చదువు చదువు అంటారు..అబ్బ ఇప్పటివరకు నాకు స్విమ్ రాదు... ఈ వీడియో చూశాక నేర్చుకోవలి అనిపిస్తుంది

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 ปีที่แล้ว +1

    బామ్మా బామ్మే 🙏🙏👍

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh9798 2 ปีที่แล้ว

    Ammamma meeru chala great

  • @rajadevaprasad2956
    @rajadevaprasad2956 2 ปีที่แล้ว

    Great person God bless you Amma

  • @sindhupasuparti973
    @sindhupasuparti973 ปีที่แล้ว

    Superb granny great 👍👍👏👏👍👍👏😊 job hatsof

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 ปีที่แล้ว +1

    ఇంట్లో పెద్దవారు దీపస్తంభాలు..
    ఆరోగ్యం ఆత్మవిశ్వాసం ఆచరణలకి నిలువెత్తు రూపం...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mecreator333
    @mecreator333 2 ปีที่แล้ว +1

    Super mamma great 🙏🙏

  • @DVROnly
    @DVROnly 2 ปีที่แล้ว +5

    I wish i had a grandma like this

  • @malleshbabun5410
    @malleshbabun5410 2 ปีที่แล้ว

    Entha Mnachi news chupinchinduku BBC Variki Dhanyavadamulu

  • @machasrinivas2002
    @machasrinivas2002 2 ปีที่แล้ว

    Chala manchidhi tq bamma gaaru

  • @vtrvanapalli1062
    @vtrvanapalli1062 2 ปีที่แล้ว +1

    Meeru great bamma garu...
    Bhagavanthudu mimmalni challaga choodali.

  • @rk-up8zs
    @rk-up8zs 2 ปีที่แล้ว

    Super amma 👌

  • @satyavathi328
    @satyavathi328 2 ปีที่แล้ว +1

    Great ma🙏🙏🙏

  • @ramanapatti3254
    @ramanapatti3254 2 ปีที่แล้ว +1

    Amma Meru chala great 👍

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 2 ปีที่แล้ว

    You are great inspiration not only for swimming you proved that age is just a number.

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 2 ปีที่แล้ว

    Exlent bamma garu

  • @JhansiRaoRaparthi
    @JhansiRaoRaparthi 2 ปีที่แล้ว

    Chaala inspiring andi meeru.... Bammaki oka salute

  • @RavuriJyotsna777
    @RavuriJyotsna777 2 ปีที่แล้ว

    Great news great BBC

  • @basavakumar4307
    @basavakumar4307 2 ปีที่แล้ว +1

    Really great

  • @indian9039
    @indian9039 2 ปีที่แล้ว +2

    Great Grannyyy🙏🙏🙏🙏Great Inspiration 🙏🙏🙏🙏She should be rewared by our Govt and Given all Support by all means for a Comfortable life at this Age🙏🙏🙏🙏Bharath Nariki Jai💪👍🙏

  • @gvgoud
    @gvgoud 2 ปีที่แล้ว

    Super thalli neku vandanam

  • @ashokerragokkula9051
    @ashokerragokkula9051 2 ปีที่แล้ว

    Amma garu super👌

  • @siri144
    @siri144 2 ปีที่แล้ว +1

    Really talented

  • @barlapatishiva6071
    @barlapatishiva6071 2 ปีที่แล้ว

    Super ba🙏🙏mma meeru Chala great

  • @lotus4276
    @lotus4276 2 ปีที่แล้ว

    Great mamma garu

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 2 ปีที่แล้ว

    Mi health conscious mind blowing and very very inspirational

  • @user-um4dh8vi3g
    @user-um4dh8vi3g 2 ปีที่แล้ว

    అమ్మో భయం వేసింది starting
    మీరు రొంబ Great భామ్మగారు
    గోవింద వాసుదేవా నారాయణా
    🙏🙏🙏

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 ปีที่แล้ว

    Great.mamma garu 👌👍

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 2 ปีที่แล้ว

    Good trainer amma your great eedhi PM garu chaepithae eevidiki kuda manchi puraskaramu, eestharu God bless you amma,🙏🙏🙏🙏

  • @rajanalamamatha5027
    @rajanalamamatha5027 2 ปีที่แล้ว +1

    Ammama garu🙏

  • @jaladhisaraleelamma7341
    @jaladhisaraleelamma7341 ปีที่แล้ว

    👌 WoW👏
    Glad to see you like this

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 ปีที่แล้ว +1

    Great inspiration bammagaru🙏🙏🙏

  • @viratarmy6045
    @viratarmy6045 2 ปีที่แล้ว +4

    Real wonder women🙏

  • @nalinitella9947
    @nalinitella9947 2 ปีที่แล้ว

    Great bama gaaru