జీవాలు వదే వద్దు ..ఎంత బాగ చూస్కున్న జబ్బులు వస్తూనే ఉంటాయి..సస్తూనే ఉంటాయి..మెడికల్ షాప్ వాడు ముందులు,బిల్లులు వేస్తూనే ఉంటాడు...దళారి,బ్రోకర్ లబపడుతూనే ఉంటాడు...జీవాలు కాపరి మాత్రం అలానే కాస్తూనే ఉంటాడు.....దయచేసి ఇలాంటి వీడియో చూసి మాత్రం ఈ ఫీల్డ్ లోకి రావద్దు .
Khanija lavanalu ante enti? Ekkada dorukuthundi plz chepandi evaraina?
Oka acra lo 100sheeps penchavachu
Memu penchutunnamu 370unnai maa daggara
Send me your location and number
జీవాలు వదే వద్దు ..ఎంత బాగ చూస్కున్న జబ్బులు వస్తూనే ఉంటాయి..సస్తూనే ఉంటాయి..మెడికల్ షాప్ వాడు ముందులు,బిల్లులు వేస్తూనే ఉంటాడు...దళారి,బ్రోకర్ లబపడుతూనే ఉంటాడు...జీవాలు కాపరి మాత్రం అలానే కాస్తూనే ఉంటాడు.....దయచేసి ఇలాంటి వీడియో చూసి మాత్రం ఈ ఫీల్డ్ లోకి రావద్దు .
Meeru loose ayyara
Avanu anna 🙂
Ohh
దీనికి ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ ఏమన్నా అందించగలిగితే ఇలాంటి పెంచడానికి చాలా మంది ముందుకు గొర్రెలు మేకలు ఆవులు గేదెలు కోళ్లు
Okasari telecast aina videos konchem change chesi malli ave chupistunnaru
Gorriki hair vudipothundhi Ami cheyali pl
Brother evaraina cheppara? Nenu kottaga start cheddam anukuntunna. Meeku emaina information thelisthe share chaiyandi plz
విటమిన్స్ అందక హేర్ ఊడిపోతుంది.
మల్టీ విటమిన్ సిరప్ తాగించాలి.
గొర్రెల కు మేకలకు వాడవలసిన మందులు గురించి విడియెా తియండి