Swarabhishekam - స్వరాభిషేకం - Mano Performance - 1st Dec 2013
ฝัง
- เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...
Swarabhishekam program valla original version kannaa better ga feel ayyela UNNAYE konni songs andulo e song ki my first vote superb superb superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది వారెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ
రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక మని రధముని తెమ్మనె రబ్బా హొయ్ రబ్బా
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గమీద సిగ్గు బొమ్మ విచ్చిందోయమ్మ
విరిసి విరియని మొగ్గర ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిర వరమే అనుకో సోదరా
అందమైన కుందనాల కూన నీ అండ చేరుతున్నది కదరా నాన్న
పొందికైన సుందర వదన నీ పొందుకోరుతున్నది
పదరా నాన్న
సొంపులందుకో హొయ్
స్వర్గ మేలుకో హొయ్
చిన్నదాని వన్నెలన్ని కన్యాదానమందుకోని నవాబువైపోరా
నీ నసీబు మారునురా
రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక మని రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగ
చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగ
అరెరరె బంగరు జింక నీకు ఇంతలోనే ఇంతటి సిగ్గా సిగ్గా
అపుడే ఏమైంది గనక ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా హొయ్
జంట కట్టగా హొయ్
హోరు హోరు హోరు అంటు ఊరు వాడ అంత చేరి హుషారు హంగామా
మహా కుషీగ చేద్దామా
అరెరరె...
రుక్కు రుక్కు రుక్కు మిని హొయ్
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కు మిని రమణి సుగణమని
రబ్బా హొయ్ రబ్బా
చక చక చక చక రధముని తెమ్మని రబ్బా హొయ్ రబ్బా
ఇలాంటి కృష్ణుని తరలి రమ్మని తయారు గున్నది వారెవ
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగ ఉందిర వారెవ
you probably dont care but if you are bored like me during the covid times then you can watch all of the latest movies and series on InstaFlixxer. Been watching with my gf recently xD
@Byron Ellis Yup, I've been watching on InstaFlixxer for since november myself :D
Super
Adhi amiena mano garu song antha hushaaru padutharo anthe upu vasthundhi vinevaariki kuda, finally energy ki brand ambassador 😙😙😙😙👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
What an energy sir... superb
Mano sir stage meedha unte andhariki energy vasthundhi
Mano Anna ni action super
Manavadu @ monovadu like all songs
Mano s energy marvelous
Awesome singer MANO garu...no body takes his place after SP BALASUBRAMANYAM garu...
Abbo what an energy manu Garu. fabulous.
Woooow...What a energy .
Ultimate performance sir
Manu sir e song meru matrame e level lo padagalaru em padaru sir dance performance kuda keka and mi teem music 🎤🎼🎹🎶 suma expresence kuda higlet..... 💕🌸🌺🌻🌹🌷🌼💐
What an energy.. 🙏
Mano Garu...
Hy
Excellent singing sir
Manu garu multistar
Great energy and performance
music chala chesaru .. movie lo ela vunado song and sangeetham rendu okela vunayi.. gud song thanq malavika Garu and charan garu
where is malavika and charan here. it's mano
wounderfull song so nice
My favourite ever green song 😊
Super mano garu and music perfectly super
NEERUGANTI CHANDRASEKHAR l
Mano sir suuuuuuu...... per🙏🙏🙏🙏
Mano super singer e song Manchi
Energetic song super
Omg what a energy mano and team singing... But the audience faces... 😡😡
mano wonder full song
Jayasree Ch
Exallent sir miru
Full Energitic person sir meeru
What a energy mano sir
nice song and voice
Sooooooooooooooooooooooper
excellent... voice
all forgot that it's a swarabhishekham and started dancing 😂😂😂
What an energy mano garu 🔥
Super
Miru padutunte maku dance వస్తుంది
Maatallev🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏿👍🏿👍🏿👍🏿👍🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏🙏👍🏿👍🏿👍🏿👍🏿💪💪💪💪💪💪💪💪🙂🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Goose పింపుల్స్.
No words 😂😂😂😂
Super sir miru
Geetha madhuri kosam second time chusina valu Like cheyandi
03:40 super smile from Geetha Madhuri
Baalu saar tharvatha meere mee pata vinte naakaithe food kooda avsaram ledhu
👌👌👌
ఏమి ఎనర్జీ సామి
Z
Bfc*"
Nee rajakeeyam bokkalo pettuko
Super
Super
Super