మేము మధ్యతరగతి కుటుంబం సమ్మెలో వైయస్సార్ నుంచి చాలా కష్టంగా ఉంది సర్ మాకు దయచేసి మా ఆదోని గురించి ఆలోచించండి సార్ నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ గిరా చెప్తున్నాను సార్ మా గురించి కొద్దిగా ఆలోచించండి సార్ ఆటోనగర్ ఇవ్వండి మాకు ఆదోని లోన మీకు శతకోటి వందనాలు చెప్తాం సార్ మా ఆటో డ్రైవర్స్ అందరూ
సామాన్యులు, ప్రయాణికులకు ఊర్ర్లకు వెళ్ళాలి రావాలి అంటే ఆటో అవసరం కానీ road ki maatrame link వర్తిస్తుంది అది 20/- తీసుకుంటారు. లోపల కాలనీస్ కి వెళ్ళాలి అంటే 100/-,150 /-అడుగుతున్నారు ఎంతలేదన్నా 80 పైనే ఇవ్వాల్సి వస్తుంది. ఆదోని పెద్ద ఊరు ఏమి కాదు వీలు అడిగే డబ్బలకి కర్నూలు కి వెళ్లి రావొచ్చు.. prajalaku andhubhaatulo undelaa ఆటో charges పెట్టాలని కోరుకుంటున్న🙏
ఆటో డ్రైవర్స్ అందరికీ ఆటో డ్రైవర్ కాలనీ అని కల్పించండి సార్ మీ మీద మాకు నమ్మకముంది మమ్మల్ని రక్షించండి సార్ వైయస్సార్ తరఫున గురించి మమ్మల్ని రక్షించండి సార్
పక్కన ఉన్న ఎన్నూరు వాళ్లు ఆదోని చూసి నవ్వుతున్నారు సార్ ఎమ్మిగనూరు లాగా మా ఊరు కూడా రూప్ రేఖలు చేంజ్ చేయండి ప్లీజ్ సార్ నవ్వుతున్నారు సార్ ఆదోని చూస్తూ మీ మీద మాకు నమ్మకం ఉంది సార్ ఆ నమ్మకాన్ని నిజం చేయండి సార్ ఈ రాజకీయం మాకొద్దు సార్ వైయస్సార్ పరిపాలన మాకొద్దు
Adoni New MLA 2024
జై పార్థ
Change politics in ADONI constituency 2024
గుడ్ message sir
Jai prathasarathi bjp ❤❤❤❤❤
Super anna
Advance congratulations paarthasarathi garu🎉🎉
Jai sriram 🕉 🙏 jai Bjp 🙏
Congratulations partha sarathi sir ❤❤❤❤❤ love u sir ❤❤❤❤
Super sri
మేము మధ్యతరగతి కుటుంబం సమ్మెలో వైయస్సార్ నుంచి చాలా కష్టంగా ఉంది సర్ మాకు దయచేసి మా ఆదోని గురించి ఆలోచించండి సార్ నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ గిరా చెప్తున్నాను సార్ మా గురించి కొద్దిగా ఆలోచించండి సార్ ఆటోనగర్ ఇవ్వండి మాకు ఆదోని లోన మీకు శతకోటి వందనాలు చెప్తాం సార్ మా ఆటో డ్రైవర్స్ అందరూ
Jai Parthasarathi Adoni mla
🎉
MLA parthasarathi anna Jai
💯🔥🔥🔥
Jai partha sarathi sir 🎉
Jai partha sir
Kaaniii Adoni people Different for also Villagers people are you pls keep following ur Coordinates members improvement Also Sir
సామాన్యులు, ప్రయాణికులకు ఊర్ర్లకు వెళ్ళాలి రావాలి అంటే ఆటో అవసరం కానీ road ki maatrame link వర్తిస్తుంది అది 20/- తీసుకుంటారు. లోపల కాలనీస్ కి వెళ్ళాలి అంటే 100/-,150 /-అడుగుతున్నారు ఎంతలేదన్నా 80 పైనే ఇవ్వాల్సి వస్తుంది. ఆదోని పెద్ద ఊరు ఏమి కాదు వీలు అడిగే డబ్బలకి కర్నూలు కి వెళ్లి రావొచ్చు.. prajalaku andhubhaatulo undelaa ఆటో charges పెట్టాలని కోరుకుంటున్న🙏
Petrol gurunchi meeru matladuthunnara??
మీ జగన్ కి స్టేట్ ట్యాక్స్ తిసి అమ్మమని చప్పు 😂
@@sunpower4326state tax kante central tax ekkuva vuntadi adi tiyamani cheppu modi ku 🤣🤣
అలాగే సార్ మాకు మరుగుదొడ్డి సమస్య ఉంది సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము మేము మాకు మరుగుదొడ్ల సమస్య తీర్చండి సార్
పెట్రోల్ గురించి గ్యాస్ గురించి మీరు చెబుతున్నారు రేట్లు కేంద్రంలో ఎక్కువ చేస్తేనే కదా
Adoni anta kabjala mayam 😮
Super sir mi lanti mogudu Adoni ki vastadu
Anukoledu...super sir..mi ru kuda 60℅ 40℅
Mi ru kidha kakudadhu...plz
Super candidate available for adoni
ఆటో డ్రైవర్స్ అందరికీ ఆటో డ్రైవర్ కాలనీ అని కల్పించండి సార్ మీ మీద మాకు నమ్మకముంది మమ్మల్ని రక్షించండి సార్ వైయస్సార్ తరఫున గురించి మమ్మల్ని రక్షించండి సార్
పక్కన ఉన్న ఎన్నూరు వాళ్లు ఆదోని చూసి నవ్వుతున్నారు సార్ ఎమ్మిగనూరు లాగా మా ఊరు కూడా రూప్ రేఖలు చేంజ్ చేయండి ప్లీజ్ సార్ నవ్వుతున్నారు సార్ ఆదోని చూస్తూ మీ మీద మాకు నమ్మకం ఉంది సార్ ఆ నమ్మకాన్ని నిజం చేయండి సార్ ఈ రాజకీయం మాకొద్దు సార్ వైయస్సార్ పరిపాలన మాకొద్దు
Jai BJP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మీ మీద మాకు నమ్మకం ఉంది సార్ ఆటో డ్రైవర్ కి ఆటోనగర్ కల్పించండి సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్
Jai prathaasarathi bjp
Jai bjp
ఆదోని భవిష్యత్తు మార్చండి సార్ ఫస్ట్ మన ముఖం నరేంద్ర మోడీ గురించి సార్ దయచేసి ఆదోని మార్చండి ప్లీజ్ మీ మీద నమ్మకం నమ్మకం ఉంది సార్