మా అమ్మాయిని కొట్టి చం**సారు..! Folk Singer Shruthi Mother & Father Reveals Shocking Facts |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #folksingershruthi #anchorsanthosh #folksingerinterview #e96Entertainment #folksingershruthi #folksingershruthimother #e96tv #latestnews #interviews
    మా అమ్మాయిని కొట్టి చం**సారు..! Folk Singer Shruthi Mother & Father Reveals Shocking Facts | #e96tv
    For more Details Contact Us
    For Your Personnel Interviews And Business - Brand Promotions
    Email : avetv89@gmail.com
    Facebook :
    www.facebook.c....
    Instagram :
    ....
    #E96TVMedia #E96TVTelugu #E96TVEntertainment
    #chinttumodel
    #rajudangersmilie123
    #ushekerkodangal
    #swayyyygirl
    #mohansmailie
    #ushibhai
    #chandu
    #vijjugoud
    #anchorsanthosh
    #santhoshyadav
    #e96tv
    #e96tventertainment
    #e96tvfolksongs
    #e96tvmedia

ความคิดเห็น • 275

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 หลายเดือนก่อน +167

    సంతోష్ అన్న శృతికి నువ్వు న్యాయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను

  • @sowmyasomu15
    @sowmyasomu15 หลายเดือนก่อน +125

    అన్న మీ ప్రశ్నలకు సమాధానం చెప్పరు మీరు మాట్లాడుతుంటే వెంట్రుకలు నిలబడుతున్నాయి అన్న శృతికి న్యాయం జరగాలి అన్న 🙏🙏🙏🙏

  • @saigaming4809
    @saigaming4809 หลายเดือนก่อน +36

    చాలా బాగా ఇంటర్యూ చేసావు అన్న కచ్చితంగా హత్య చేసారు 100% కరెక్ట్ 😭😭 we miss u sruthi😭😭

  • @Mylyrics-i7
    @Mylyrics-i7 หลายเดือนก่อน +51

    రమేష్ అన్న మీరు చాలా బాగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో శ్రృతి కి న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి 🙏🙏 కోరుతూ 😢😢

  • @monikamudhraj1722
    @monikamudhraj1722 หลายเดือนก่อน +86

    శృతికి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం🙏🙏 జరగాలి

  • @Sunitha-xe4sg
    @Sunitha-xe4sg หลายเดือนก่อน +34

    సూపర్ సూపర్ సార్ సూపర్ గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడావు 👌👌👌

  • @kachuraju8388
    @kachuraju8388 หลายเดือนก่อน +10

    అన్న ఇంటర్వు అంటే ఇలా చేయాలి ఎవరికి బయపడ అన్నారు చుడు సూపర్ అన్న ఫుల్ సపోర్ట్ అన్న

  • @jyothiargula7413
    @jyothiargula7413 หลายเดือนก่อน +57

    అన్న నాకు చాలా క్వశ్చన్ వచ్చాయి నేను శృతి గురుంచి వచ్చిన ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్న సెటిల్మెంట్ చేసుకున్నాం 8.50,000 లక్షల కి మేము ఒప్పుకున్నాము అని శృతి వాళ్ళ అక్క ఇంటర్వ్యూ లో చెప్పింది ఇప్పుడు వీళ్ళు మేము ఇవ్వలేదు మేము ఒప్పుకోలేదు అంటున్నారు శృతి వాళ్ళ అమ్మ నాన్న దయాకర్ వాళ్ళు చంప్పారు అంటున్నారు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ శృతి వాళ్ళ నాన్న అక్క బావ వీళ్ళ వల్లనే శృతి ఆత్మ హత్య చేసుకుంది అంటున్నారు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ చంపితే ఇ పెళ్లి ఎందుకు చేసుకుంటాడు ఎందుకు చంపుతాడు మని కోసం అనుకుంటే శృతి వాళ్ళ చాలా మని వస్తది ఫెమ్ వస్తది ఆమెని చంపేస్తే ఏం వస్తది పెళ్లి కాకముందే శృతి వాళ్ళ ఇంట్లో ఉంది వాళ్ళ నాన్న పిలుస్తే కుడా రాను అన్నది అంటున్నారు అత్త గారింట్లో ఇబ్బంది పెడితే ఆమె అప్పుడే వాళ్ళ నాన్న తో వచ్చేది కదా ఎవరిని నమ్మాలి అర్ధం కావడం లేదు శృతి వాళ్ళ ఫ్యామిలీ నా దయాకర్ ఫ్యామిలీ ఏదిమైన శృతి ని అయితే మిస్ అయ్యాము రియల్లీ ఐ మిస్ యు శృతి నీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ఐ మిస్ యు రా 😭😭ఇది హత్య నా ఆత్మ హత్య నా క్లారిటీ రావాలంటే మీడియా వాళ్ళ నే సాధ్యం ప్లీజ్ సపోర్ట్ చేసి శృతి ఆత్మ కి శాంతి కలిగేలా చుడండి ప్లీజ్ 🙏🙏

    • @chinnu143-t5k
      @chinnu143-t5k หลายเดือนก่อน +6

      Same nakuda elane anipistundi

    • @domanikitha3386
      @domanikitha3386 หลายเดือนก่อน +5

      అవును same pelli cheyali ante chala money avasaram aithahdi vallu antha manchiga pelli chesi vallu endhuku samputharu vallaki m telivi undadha దయాకర్ family aithe హత్య చేయలేరు 100% అనిపిస్తుంది ఎందుకు అంటే పెళ్లి చేసి mari evaru చంపారు ఒకవేళ వాళ్ళు చంపాలి అనుకుంటే పెళ్లికి ముందే champuthunde అంత మంచిగా పెళ్లి చేసి 20 రోజులకి కూడా వల్ల అమ్మ నాన్న పాలకిరియ్యకుండ నా బిడ్డ ఉన్నాద మంచిగా ఉంద లేదా అని 20 రోజులల్ల ఒకసారి కూడా ఫోన్ చేయకుండా ఉంటే కన్న తల్లి తండ్రే బతికే ఉన్నవ నువ్వూ సవలేవ అని అంటే ఆ ఆడపిల్ల మనసు ఎంత బాధ పడి ఉంటది ఎంత నరకం అనుభవించి ఉంటది శృతి కి వల్ల నాన్న అంటే చాలా ఇష్టం అలాంటిది వల్ల నాన్న నే సవలేవా ఇంకా బతికే ఉన్నవ అంటే ఎంత బాధ అయి ఉంటది ఆమె ఒకటి అనుకుని ఉంటది నా అమ్మ నయినా నాకు దూరం అయింద్రు నేనూ ఇన్ని రోజులు ఫేమస్ అయి మా నాన్న కి సహాయం చేసిన మా నాన్నే నాకు సపోర్ట్ లేకుండా నన్ను ఇంత బాధ peduthundu ఇంకా నేను బతికి m లాభం అనుకుని ఉంటది ఆమె వల్ల parents గురించి చాలా బాధ పడ్డది ఆమె ఇది పక్క డమ్ sure

    • @jyothiargula7413
      @jyothiargula7413 หลายเดือนก่อน

      చాలా డౌట్స్ వస్తున్నాయి ఇంటర్వ్యూ లు చూస్తూ ఉంటే శృతి 4మంత్స్ ప్రెగ్నెంట్ అంటున్నారు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటే అది కుడా 4th మంత్ అంటే ఎక్కడ బయట తెలిస్తే ఇజ్జత్ పోతదో అని అనుకున్నారేమో శృతి ఆత్మ హత్య చేసుకునే పిరికి కాదు ఆమె మాటలు వింటేనే తెలుస్తుంది కానీ వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం శృతి కి నాన్న నోటి నుండి ఇంక బ్రతికే ఉందా చచ్చిపోలేదా అంటే ఆమె గుండె పగిలిద్ది కదా ఎంత మనసు బాధ పడితే శృతి చనిపోతా అనే డిసైడ్ అవుతాది... పోనీ శృతి చనిపోలేదు చంపారు అనుకుంటే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినపోయూడు దయాకర్ అనే వాడు శృతి ని టైమ్ పాస్ కి చేసే వాడు ఐతే పెళ్లిసుకొని చంపాడు కదా ఇవి నాకు డౌట్స్ అంతే దయాకర్ నాకు సూట్టం కాదు శృతి నాకు సూట్టం కాదు వత్తాసు పలకడానికి ఏం జరిగింది అని క్లారిటీ తెలవడానికి టైమ్ వస్తుంది కానీ శృతి వాళ్ళ ఫ్యామిలీ తన చావుకి కారణం అని తెలితే మాత్రం అసలు వాళ్ళు బ్రతికిన చచ్చిన శవాలె నా దృష్టిలో

    • @varshiniballikonda8675
      @varshiniballikonda8675 หลายเดือนก่อน +1

      Yes motham Akka bava nana velle nenumundununche anukunna andaru vallu anukunnaru kani motham veele

    • @shinypapaMokshitha
      @shinypapaMokshitha หลายเดือนก่อน

      అవును 😢

  • @RathodNikhitha-f6g
    @RathodNikhitha-f6g 28 วันที่ผ่านมา

    Santhosh anna ni interview super ni quotions ki goosbums asalu

  • @sandhyaranikolu9700
    @sandhyaranikolu9700 หลายเดือนก่อน +4

    సంతోష్ అన్న మీ interview super ha sister ki metho ney న్యాయం జరగాలి అన్న.

  • @trendinghari2246
    @trendinghari2246 หลายเดือนก่อน +128

    మేము న్యాయం కోరుకుంటున్నాము😢

  • @RamcharanArumulla
    @RamcharanArumulla หลายเดือนก่อน +35

    శృతి వల్ల భర్తను అత్తను ఇంటర్వ్యూ చేయండి అన్నయ్య

  • @ramusrinidhi3809
    @ramusrinidhi3809 หลายเดือนก่อน +369

    అన్న ఆ దయాకర్ గాన్ని ఇంటర్వూ చేయ్యండి ఆ లొఫర్ ఎక్కడ ఉన్నాడో పబ్లిక్ లోకి తీసుకురండి ఇలాంటి నాకొడుకును పబ్లిక్ లో తగిన శిక్ష వెయ్యండి మిస్ యూ చెల్లెమ్మ 😢😢😢😢😢😢

  • @ramagovinda7229
    @ramagovinda7229 29 วันที่ผ่านมา

    Correct ga interview chesi Manchi important points bayataki adigi తెలిసేలా జనాలకి తెలియజేశారు

  • @gajulaaruna4083
    @gajulaaruna4083 หลายเดือนก่อน +1

    అన్న కరెక్ట్👌👌

  • @AmbikaAmbika-i8r
    @AmbikaAmbika-i8r หลายเดือนก่อน +20

    Super questions Ananaya👍👍

  • @mettuannapurna9730
    @mettuannapurna9730 หลายเดือนก่อน +12

    Annaaa....🙏🙏🙏Naresh Annaa.... Merupu...💯💯💯💯💯Correct.... Cheyputhunaruuuu.... Annaaa... Meku Hatsap Annaaa...🫡🫡🫡🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @RojaKundana
    @RojaKundana หลายเดือนก่อน +5

    Manchi message anna janalaku

  • @Music_world_sgk
    @Music_world_sgk หลายเดือนก่อน +2

    Super anna chala Clear ga undi dhayakar valla family ne thappu chesindi

  • @PavirthaKavyasree
    @PavirthaKavyasree หลายเดือนก่อน +3

    Annaya akka ki nyayamu cheyandi naresh anna super ni talent ki👋 miss u akka

  • @PrashanthiK-d9h
    @PrashanthiK-d9h หลายเดือนก่อน +8

    Super question ananya 👍👍👍👍👍👍🙏

  • @djbhanusmiley5505
    @djbhanusmiley5505 หลายเดือนก่อน +37

    We want justice 😭😭😭
    West police 😢😢

  • @SimonPeter-s6h
    @SimonPeter-s6h หลายเดือนก่อน +11

    Okkati matram nijam thalli thandrulu kante,dayakar kante atha mamma kante andari kante ekuva ga badhapadhunthi ante ,ma chikki chelle matrame ,oka manchi friend nee kolpoiyindi

  • @gunavanthp6457
    @gunavanthp6457 หลายเดือนก่อน +2

    Santhosh sir superga matladaru🎉💐🌹

  • @MadhuriMandula
    @MadhuriMandula หลายเดือนก่อน

    Naresh anna Baga adigadhu. Anna ni lanti vallu samajaniki kavali anna

  • @karimnagarpress7432
    @karimnagarpress7432 หลายเดือนก่อน +2

    Yes 100% sketch Vesi Chesaru. Vallu. Shruthi Garu Chavuki Valla Husband Karanam
    Sir
    Plz My Request
    Me nudi Ina Shruthi gari Family ki Suport ga undi. Nyayam Cheyandi 🙏

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 หลายเดือนก่อน

    Ramesh anna miru super ga clarity ga matldutunaru anna ,pls munduku veli vala family nyayam cheyandi,hantaunni siksha padali😢

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 28 วันที่ผ่านมา

    Good anchoring

  • @SoujanayaBonagani
    @SoujanayaBonagani หลายเดือนก่อน

    Anchor u r asking questions is fantastic

  • @Nikitapilla
    @Nikitapilla หลายเดือนก่อน +9

    Super Anna interview chesinaduku Shruthi ki nayam jaragalii

  • @PbikshamPallerla-e1w
    @PbikshamPallerla-e1w หลายเดือนก่อน

    అన్న నీ ఇంటర్వ్యూలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్న

  • @babuluarts1315
    @babuluarts1315 หลายเดือนก่อน +4

    Please get the call recordings and we will get the correct information

  • @ArunaNama-ff8yd
    @ArunaNama-ff8yd หลายเดือนก่อน

    రమేష్ అన్న మీరు బాగా మాట్లాడుతున్నారు

  • @swathikishore7983
    @swathikishore7983 หลายเดือนก่อน +41

    First dayakar vallani interview cheyandi anna

    • @RekhaSaddi
      @RekhaSaddi หลายเดือนก่อน +4

      Vallani interview cheyandi anna

  • @DasthagirMohammad-r1j
    @DasthagirMohammad-r1j หลายเดือนก่อน +1

    నేను రెండు మూడు వీడియోలు చూశాను ఇంటర్వ్యూలు కూడా చూశాను ఈమె మాట నడవడి చాలా గంభీరంగా ఏది ఉన్న మనసులో ఉంచుకోకుండా మాట్లాడే వ్యక్తి
    కానీ ఫస్ట్ ఫాల్ ప్రేమలో పడడం ఆ తర్వాత వారిద్దరు ఒకటి అవడం ఆమెకు నాలుగు నెలల గర్భవతి రావడం
    ఆ తర్వాత పెద్దలకు తెలియడం
    పిల్ల తండ్రి ఒప్పుకోకపోవడం
    ఆ తర్వాత పిల్ల ప్రేగ్నేట్స్ అని తెలవడం
    వీళ్ళ తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అయ్యారు పెళ్లిలో నాలుగు తులాలు పద్ధతుల ఉంగరం చేయిస్తానని ఒప్పుకోవడం పెళ్లి కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగిపోయింది
    అదే సమయంలో పిల్ల చిన్న నాన్న
    చనిపోవడం వాళ్ల పెండ్లి వాయిదా పడుతుంది ఏమో అన్న భయం తొందరపడి పెళ్లి చేశారు వాళ్లు
    15 రోజుల తర్వాత పిల్లకు పెడతాను అన్న బంగారం పిల్లగాడికి పెడతానన్న బంగారం తెమ్మని అడగడం ఇవన్నీ జరగవచ్చు
    నేను మా నాన్నని ఇప్పుడే ఎలా అడగాలి బంగారం ఎందుకంటే నేను వీళ్ళ మాట విని పెళ్లి చేసుకున్నాను మా నాన్న ఎంత చెప్పినా వినలేను ఇప్పుడు వాళ్లు అడగగానే బంగారం గురించి అడుగుతున్నావా అంటాడేమో అని భయం పిల్లగాడి అమ్మ పిల్లగాడి తొందరపాటు వల్ల ఏమి ఆలోచించాలో తెలియక ఇలా తొందరపాటు పడ్డదో లేదు తెలియదు
    లేక పిల్లగాడి అమ్మతో పిల్ల గాడితో తరువాత పెడతారు లేకపోతే పెట్టారు అని వాదించింది కావచ్చు
    ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో మా నాన్న మా అమ్మ కు ఒక ఎకరం ఉండేది సగం ఎకరం అన్నీ మా అక్కకు పెళ్లి చేశారు 21:48
    ఆ పిల్ల ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పేది నా పెళ్ళికి నేనే డబ్బులు సంపాదించుకుని పెళ్లి చేసుకుంటా ఉన్న భూమిని నేను అమ్మనియ్య వాళ్ళు ఉన్నంతవరకు అనేది
    వీళ్లకు ఏమి చేయాలో అన్నది తెలియక

  • @sanjaykomma
    @sanjaykomma หลายเดือนก่อน +2

    Anna Shruti akka ku nayam cheyandi Santosh Anna 😭😭miss you akka 😭😭😭😭

  • @lvenkateswarlu8205
    @lvenkateswarlu8205 หลายเดือนก่อน +3

    Good Evening Sir you great Sir🎉🎉🎉 Godbles you

  • @shirishaandekar514
    @shirishaandekar514 หลายเดือนก่อน +1

    Anna asalu ardham ayindi anta Sruthi vala parents kocham a sachipoindi💯💯💯💯💯

  • @ManeshaManesha-o6n
    @ManeshaManesha-o6n หลายเดือนก่อน +10

    Anna nenu okati chepthanu anna nen shiva anna interview lo chusanu ame shiva anna noodles speling cheppu annadu .ame noodles spelling cheppadam ledu ,atlatidhi ame maa athhamma valaku aa samandhaledhu naa chavuki ani alaa msg pedthadhi cheppandi

  • @manasaboga5163
    @manasaboga5163 หลายเดือนก่อน

    Anna a dayaker ganni baitiki tiyandi
    A badcov ni interview chesthe mottam clarity vasthadi anna pakka miss u sruthi 😢

  • @allinagesh1182
    @allinagesh1182 หลายเดือนก่อน +1

    Interview Shruti husband tho cheyandi anna nijalu bayatapadathai kada
    శృతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వల్ల తల్లిదండ్రులు లేరు కదా

  • @khasimkhasim3259
    @khasimkhasim3259 หลายเดือนก่อน +1

    Super santosh anna me interview vanni kuda interview cheyanddi dayakar OK super Anna Tq

  • @nomulapadmavolgs6356
    @nomulapadmavolgs6356 หลายเดือนก่อน +4

    Supr sir raised the voice

  • @Parimala679
    @Parimala679 หลายเดือนก่อน +24

    Cm sir daka povali Anna.....vadini vadelipttavadu..miru..plz

  • @Devayani555
    @Devayani555 หลายเดือนก่อน +14

    అత్తవారింట్లో శృతిని అంత మంచిగా చూసుకుంటే అమ్మానాన్నలే వద్దనుకొని వెళ్లి వచ్చిన శృతి అమ్మ నాన్న రాలేదు అని చెప్పి మాట్లాడడం లేదు అని చెప్పి ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అమ్మ నాన్న లేని వద్దని వెళ్ళిపోయింది బాలేదు అన్నారని సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది ఇవాళ కాకపోయినా రేపైనా వస్తారులే అని వదిలేసుకుని రకం అంతేకానీ సూసైడ్ చేసుకోదు

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 หลายเดือนก่อน +19

    సంతోష్ అన్న శృతి గురించి నువ్వు కూడా పోరాడాలి

  • @Ismartshiv1504
    @Ismartshiv1504 หลายเดือนก่อน +10

    అన్న వాళ్ళ అత్త శృతి ఫోన్ పని చెయ్యకపోతే శృతి వాళ్ళ అత్త ఫోన్ ఇచ్చి వెళ్లిన చావుకాడికి అని చెపబుతుంది అక్కడా వాళ్ళు స్నానం చేసిన తరువాత సృతుకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోయేసరికి దయాకర్ అనే వాడు ఇంటికి వెళ్లి చూసే సరికి ఉరి పెట్టుకుంది అని చెబుతున్నారు అక్కడ లాజిక్ ఏంటంటే శృతి ఫోన్ పని చేస్తలేదు అన్నపుడు శృతి మెసేజ్ ఎలా పెడుతుంది ఇంకొకటి శృతి కి ఇంగ్లిష్ అంతగా రాదు అని పాత ఇంటర్వ్యూ ల్ల శృతియే స్పష్టంగా చెప్పింది అలాంటప్పుడు శృతి అంత బాగా ఎలా రాస్తుంది ఆ దయాకర్ గన్ని వాళ్ళ అమ్మ నాన్నని ఇంటర్వ్యూ వ్యూ చేయండి ఒక్కొక్కరు ని చేయండి వాళ్ళ బాగోతం బయట పడుతుంది 🙏🙏🙏

    • @raghuthoviti
      @raghuthoviti หลายเดือนก่อน

      Logic adhiripoindhi good point... Ikkada dhoriki poyaru😊 good thinking bro

  • @chinathalapudirakesh6058
    @chinathalapudirakesh6058 หลายเดือนก่อน +72

    మీ మీద నమ్మకం ఉన్నది ఏ లోఫర్ గాన్ని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి bro

  • @Anjali123-u3d
    @Anjali123-u3d หลายเดือนก่อน +4

    Sathosh anna mi interview baguttudhi

  • @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e
    @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e หลายเดือนก่อน

    Good information brother ❤❤

  • @SrinidhiNerella-u2n
    @SrinidhiNerella-u2n หลายเดือนก่อน +2

    Annaya Ammayi ki byayam cheyandi Annaya 🙏🙏

  • @bandariramchandar100
    @bandariramchandar100 หลายเดือนก่อน

    శ్రుతి కుటుంబానికి న్యాయం చేయండి సంతోష్ అన్నా

  • @Parinikachannle2020
    @Parinikachannle2020 หลายเดือนก่อน +2

    Nenu chala bhaga matladuthunna anna shruthi akka I miss you

  • @YeshwikaSriram
    @YeshwikaSriram หลายเดือนก่อน +3

    శృతి అమ్మా నాన్నకు న్యాయం జరపండన్నా Anna🙏🙏plzAnna

  • @bandimahesh3214
    @bandimahesh3214 หลายเดือนก่อน +2

    ఇప్పుడే శివ వీడియో చూసిన శివ వాళ్ళు చేపింది చూపించుడు మీ qutioning సూపర్ అన్న

  • @Maheshwari340
    @Maheshwari340 หลายเดือนก่อน

    Eppati varaku andaru edo meeru chepte memu vintam annattu evvaru tirigi question cheyyale meru super sir

  • @mettuannapurna9730
    @mettuannapurna9730 หลายเดือนก่อน +3

    Nijangaa.....Annaa A తల్లిదండ్రుల... కోరిక ప్రకారం.... ఆ లోఫర్ బడకవ్ ని... చoపేయాలి అన్న... ఆ తల్లిదండ్రుల గుండె కోతనీ ఎవ్వరం తీర్చలేం.... అన్న 😭😭😭😭😭🙏🙏🙏

  • @ammulu8197
    @ammulu8197 หลายเดือนก่อน +1

    Annaya abbay valla MUMMY daddy ni kuda interview cheyandi Anna Miru correct questions adugutharu

  • @mounikashetty2402
    @mounikashetty2402 หลายเดือนก่อน +1

    Pranam ki pranam ee value ..

  • @SundharKashyap
    @SundharKashyap หลายเดือนก่อน +1

    మీడియా యేడెమెనా సత్యం ఎమిటో తెలియజేయాలి ఫైనల్ గా 🙏,నిజానికి శిక్ష పడకూడదు మోతనికి❤️‍🔥

  • @manjula.balakrishna
    @manjula.balakrishna หลายเดือนก่อน

    Mangli and madhupriya and folk all సింగర్స్ support cheyandi

  • @KavaliAnilkumar-uq9bg
    @KavaliAnilkumar-uq9bg หลายเดือนก่อน +1

    మీరు గొప్ప 🫂🫂🙏🙏 అన్న

  • @AmmluAmmlu-e4s
    @AmmluAmmlu-e4s หลายเดือนก่อน

    Anna manadhagara net work utte avathala vallaku send kaka poina .
    Mana ph lo single right vasthadi ..

  • @KakerlaSathish-p6c
    @KakerlaSathish-p6c หลายเดือนก่อน

    Super aana

  • @danwadajayasudha3871
    @danwadajayasudha3871 หลายเดือนก่อน +5

    Anna mire aa dhayakar nu interview cheyandi.. Miru correct matladuthaaru

  • @nainika-p1s
    @nainika-p1s หลายเดือนก่อน +2

    Good Anna

  • @chch4542
    @chch4542 หลายเดือนก่อน +9

    Dayakar gani vadelipttavadu plz brother cm gari daka povalli 🙏🙏🙏🙏😭😭

  • @AlekhyaRams
    @AlekhyaRams หลายเดือนก่อน +3

    Ee anchor yevvari ki support 😮😮😮😮

  • @sugunasappa3066
    @sugunasappa3066 หลายเดือนก่อน +18

    ఈ మీడియా అన్నకి ఎంత అమౌంట్ కట్టారు లంచం తీసుకున్నాడు అందుకని ఒక ఆడపిల్ల వైపు న్యాయంగా మాట్లాడకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ దయ దారి కి వెళ్లి ఇలా ఇంటర్వ్యూ చెయ్ అన్నా అప్పుడు ఒక ఆడపిల్లకి న్యాయం జరిగిద్ది

    • @little_star_lovely24
      @little_star_lovely24 หลายเดือนก่อน

      మంచిగా చూడండి .అందర్నీ ఇంటర్వ్యూ చేసాడు

  • @samalarahul3522
    @samalarahul3522 หลายเดือนก่อน

    Bro abbayi valani interview cheyandi koncham am jarigindho thelusukundam

  • @sureshboja3497
    @sureshboja3497 หลายเดือนก่อน +8

    Anna aa dhayakar ganni interyou cheyyandi aanni urithiyyali anna please 😢😢😢

  • @Khemcharan185
    @Khemcharan185 หลายเดือนก่อน +37

    అన్న వాడిని చంపేయండి వదలకండి అన్న
    వాళ్ళకి ఒకటి చెప్పండి
    దయాకర్ ని ఉరిశిక్ష వేయమని చెప్పండి
    లేదా వాడిని మీకు అప్ప చెప్పమంనుండి

  • @meenaPanga
    @meenaPanga หลายเดือนก่อน

    Correct anna eppudu samadanam cheppamanadi vallani 20 years penchina Amma nanna la kante 20 deys valla gurchi msg pedurhada adagandi anna

  • @cherukulashailaja3202
    @cherukulashailaja3202 หลายเดือนก่อน +1

    Super anna

  • @preethipreethi465
    @preethipreethi465 หลายเดือนก่อน +1

    Anna dayakar valla interview chusanu , vallemo ame phone ekkada kaluvadu signal radu antundi valla atha mari thanu smslu ala send chesthadi phone signal tanidi, inkoti verevallu ante kallu kadigina vallu, inko papa chepthundi kona oopiritho undi , memu ela press chesamu, gurrukku annadi ani annaru, mari alantappudu dayakar direct amma shruthi uresukoni sachipoendi ani ala chepthadu

  • @ramyasrikundella872
    @ramyasrikundella872 หลายเดือนก่อน +1

    We want justice for Sruthi akka 😢😢

  • @vishalibangaru8777
    @vishalibangaru8777 หลายเดือนก่อน +1

    Miss you shruthi

  • @SHIVA____GAMING____FF
    @SHIVA____GAMING____FF หลายเดือนก่อน

    Anna msg 10 40 ki unnde kadha mari valu Vala family ki inform chesindhe 12 30 ki antunaru kadha anna akkadee artham ietunde kadha anna muder annee

  • @VijayaGugulothu-uk9mt
    @VijayaGugulothu-uk9mt หลายเดือนก่อน +1

    Anna super ga adagaru Shruthi ki nayam cheydi

  • @RajAkhi-j1i
    @RajAkhi-j1i หลายเดือนก่อน +1

    ఆ అమ్మాయి కి న్యాయం జరగాలి 😢😢🙏🙏

  • @ShivatejaPudhari
    @ShivatejaPudhari หลายเดือนก่อน +7

    We want justice

  • @shirishaandekar514
    @shirishaandekar514 หลายเดือนก่อน +1

    Avunu bro okati Naku ardham ayindi vala parents matladuthalarru anni sachipotha akka

  • @srikanthedits1441
    @srikanthedits1441 หลายเดือนก่อน +3

    దయచేసి ఎవరు చనిపోవడానికి కరణ మో ఒప్పుకొంది ఎందుకంటే ఆమె వెళ్ళిపోయింది నిజం చెప్పడానికి ఆమె లేదు కానీ దీనికి కారణమైన వారు గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి రేపు మీకే కావచ్చు మీ ఇంట్లోనే మీ కొడుక్కి కూతుళ్ళకు ఇలా కావచ్చు నిజం చెప్పి శిక్ష అనుభవించ న్ది మనుషులు ఉమిచిన దేవుడు క్షమిస్తాడు

  • @KanakaiahDasari-hb7ws
    @KanakaiahDasari-hb7ws หลายเดือนก่อน +7

    అన్న.నేను.మొతం.వీడియో.చూశాను.నాకు.చాలా.అర్థం.అయింది.దయాకర్.గణి. వెదులొద్దు.వానికి.ఉరి.sikxhsa. వేయాలి.అన్న.ప్లిజ్. 🙏😭😭😭

    • @vijay-rd2bu
      @vijay-rd2bu หลายเดือนก่อน

      TH-cam lo video chusi nik ardhm aiendhi antav

  • @NavanithaNavanitha-b1p
    @NavanithaNavanitha-b1p หลายเดือนก่อน

    Annaaa msgs Inka send kaleyy gahh annaa mari today ani unnai anteyy aviru chesanaru anna😢

  • @ArKaDesignerSarees
    @ArKaDesignerSarees หลายเดือนก่อน +4

    శివ గారు మీరంటే చాలా గౌరవం..ప్రతి మీడియా వీల్లనే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు బాధ లో వున్న వారిని ఇంకా బాధ పడుతున్నారు ఒక సారి అవతలి కుటుంబం తో కూడా ఎందుకు ఎవరు ఇంటర్వ్యూ చెయ్యడం లేదు మీరు అయినా చేసి ఆ చెల్లి ఆత్మకి శాంతి చేకూరేలా తగిన న్యాయం చెయ్యండి. అసలు వీళ్ళు ఎంత అమాయక తల్లి తండ్రులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకున్నప్పుడు మళ్లీ కట్నం ప్రసక్తి ఎందుకు వచ్చింది అది ఆశించ కూడదు కదా ఇంత చేసినా బంగారం పెడతాం అని వప్పుకొని వచ్చారు అంటే ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు ఒక సారి ఆలోచించాలి ఆ చెల్లి బ్రతికి ఉంటే ఎంతో సంపాదించుకునేది ఎంత ధైర్యం కలిగిన పాప నిజంగా ఇలా జరగడం బాధాకరం..😢😢 మీ ఇంటర్వ్యూ లో శృతి ని చూసి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాను నేను ఆ చెల్లే పాడిన పాటలు కి వచ్చే డబ్బులు కూడా దయాకర్ యకౌంట్ లోకి వేపించింది అని చెప్పారు అతని బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేపించి ఆ డబ్బు ఆ చెళ్లే తల్లితండరులకు అందేలా చూడాలి అది ఆ చెల్లె కష్టం. ఈ వీడియో రేవంత్ రెడ్డి గారి వరకు చేరాలి. మీడియా ద్వారా అయినా నిజాలు బయటికి వచ్చి ఆ చిట్టి తల్లికి న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను

  • @VaruRakesh-b6p
    @VaruRakesh-b6p หลายเดือนก่อน +5

    అత్త మామ భర్త మంచిగా చూసుకుంటే ఎందుకు సవలన్పిస్తది ఏదో జరిగింది వీళ్ళ అమ్మ నాన్న తిటిగని ఆమెకు వల్ల భర్త వల్ల లే మంచిగా చూసుకుంటున్నారు మా అమ్మ నాన్న ఏదో అన్నారని ఎందుకు సచిపోతది

  • @SwapnaDeavaraya
    @SwapnaDeavaraya หลายเดือนก่อน +3

    Kani ala msg pettaledhu edhi alochinchandi anna konchem

  • @nsrfolksinger942
    @nsrfolksinger942 หลายเดือนก่อน +1

    శ్రృతికి న్యాయం జరగాలి😢,లంచాలకే పరిమితమైంది ఈ వ్యవస్థ 😢

  • @bpavithra8634
    @bpavithra8634 หลายเดือนก่อน

    Shruthi akka vala athamma vale akka nu champesaru anna dhayakar avalanu vadhuladhu adho okati cheyandi valaku Shiksha padale

  • @SangatiSuhasini-t6f
    @SangatiSuhasini-t6f 10 วันที่ผ่านมา

    Anna Vaniki kachithanga urishishka padali 😢😢😢

  • @entiandiidhi2697
    @entiandiidhi2697 หลายเดือนก่อน

    Naresh gaaru phone karab ayithe amma ki phone ela chesindi

  • @swapnachinnapaka7323
    @swapnachinnapaka7323 หลายเดือนก่อน

    Dynamic santoshana Shruti ki me channel dwara ne Kacchi Thanga nyayam jurping Chandi 🙏🙏🙏😭😭😭

  • @indirayerramilli5852
    @indirayerramilli5852 หลายเดือนก่อน +2

    Chattanni kooda adugutunnanu plz na doubt clarify cheyyandi nenu debbalu tintunna magadi balam mundu adadani balam yenta talli tandri leni aada pillalu nyaayam yela jarugutundi nenu debbalu tintunna vedio teeyala adi veelu avutunda cheppandi

  • @RajithaVattemla
    @RajithaVattemla หลายเดือนก่อน

    Anna Sruthi ki 4 months antunnaru kadha appudu a ammai ainna thanu thalli ani thelisaka chanipothundha thanu chala dering porsan kadha thana bidda kosam Aina brathakali anukunttundhi kabatti thanadhi hatyane annayya

  • @SajjuSajju-w9k
    @SajjuSajju-w9k หลายเดือนก่อน

    Naresh anna aa rendu fmlys ni mukha mukhi interview cheyyadandi

  • @chelimitilaxmi7983
    @chelimitilaxmi7983 หลายเดือนก่อน +3

    Shiva anna interview lo chepindi spelling adigithe naku chaduvu abbadi anna ani chepindi Shruti
    Kachithanga Shruti rayale a matter

  • @hemamalinip6055
    @hemamalinip6055 หลายเดือนก่อน

    Nammi vaari intyki vellindi chesukonna bhartha veroka kasi unna vaarunSruthi ni unthum chesaaru evarokoo ame paiki eduguthundani unthum chesaaru annalu

  • @Sravichannel-vc4wt
    @Sravichannel-vc4wt หลายเดือนก่อน

    అన్న ఇప్పుడున్న సిచువేషన్ లో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఊళ్లే లంచాలకు మరిగి ప్రతి ఒక పోలీసు?పేదవానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఊళ్లో పార్టీ నాయకులు సర్పంచులు వాళ్ళ వల్ల కూడా పేదవారికి అన్యాయం జరుగుతుంది దీని ప్రశ్నించడం లేదు అన్న ఏ స్టేషన్లో ఉంది .న్యాయం?

  • @priyasagar9909
    @priyasagar9909 หลายเดือนก่อน +2

    Anna china china village lalo police station ki vellalante chala bayapadatharu anna
    Police tho dhayryam tho matladadam kuda raadhu andhariki
    Oka adapilla vishaya police la varaki vellindhi ante a pilla thandri ki chanipoina antha pani avthadhi anna
    Pilla ki pilla thandriki paruvu pothadhi anukuntaru
    Eppudu pranam poyyaka paruvu emundhi ani media, police anni invalu avthunay
    Kaani anthaku mundhu anni intli intlo ne jarigay kadha baitiki theliledhu kadha
    Baiteskovodhu ani police station ki vellaledhu anna manam kuda ardham cheskovali