Drishyam : కిష్కింధకాండలో వాలి గుహ రహస్యం | Sugriva's Cave | TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 101

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 9 วันที่ผ่านมา +25

    హిందూ వ్యతిరేక టివి9 ఇలాంటి పరిశోదన చేయడం ఓవరాక్షన్ లాగా ఉంది

  • @venkatballampally8994
    @venkatballampally8994 10 วันที่ผ่านมา +8

    ❤Superb Video 🎉❤🎉

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk 8 วันที่ผ่านมา +12

    ఇది వాలి గుహ కాదు ఎందుకంటే ఒక మనిషి ఫ్రీగా పోలేని గుహలో వాలి ఎలా వెళ్తాడు ఆయన శరీరం దాదాపు మనిషికి 4 రెట్లు ఉండవచ్చు అటువంటప్పుడు అది అసాధ్యం కదా

  • @banuchandhar999
    @banuchandhar999 9 วันที่ผ่านมา +12

    ఓరి నీ ఓవరక్షన్

  • @SudhaMadhaviPuduru
    @SudhaMadhaviPuduru 7 วันที่ผ่านมา

    Superb video ❤❤❤❤🎉🎉❤❤❤

  • @madhavraoKadam-c2j
    @madhavraoKadam-c2j 9 วันที่ผ่านมา +5

    పోయి సీసీ కెమెరా పెట్టి రావలసింది. అంత మంది చెప్పంగా భయం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావ్

  • @VenkyVlogs-w2u
    @VenkyVlogs-w2u 13 วันที่ผ่านมา +20

    ఈ చింపిరి జుట్టు దానికి నిజంగా తెలుసా ఎప్పటికి ఏదో ఒకటి చెప్తది

    • @VJR2345
      @VJR2345 12 วันที่ผ่านมา

      😂😂

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 10 วันที่ผ่านมา

      అబద్ధాలు వాళ్ళించడం వలన జుట్టు మొత్తం క్రింద కి ఉడింది అందుకే ఈ చింపిరి జిట్టు

  • @maheshnaidu7185
    @maheshnaidu7185 12 วันที่ผ่านมา +8

    What is the purpose of wearing bag in studio akka I never understand

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 11 วันที่ผ่านมา +2

    👌🔥🔥🔥

  • @GolmaalGangaraj
    @GolmaalGangaraj 7 วันที่ผ่านมา +1

    ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಹಿಂದಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ಧಾರೆ 😅

  • @srinivaskanaparthi9463
    @srinivaskanaparthi9463 9 วันที่ผ่านมา +4

    సెక్యూరిటీ తో మళ్లీ పోండి

  • @UppuUpendra-p4s
    @UppuUpendra-p4s 10 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤nivu super super

  • @lachivelga3301
    @lachivelga3301 12 วันที่ผ่านมา +2

    Jai shree Ram 🙏

  • @christuraja6273
    @christuraja6273 9 วันที่ผ่านมา

    Best screenplay writing and nice try👍

  • @padmajahindi9487
    @padmajahindi9487 9 วันที่ผ่านมา

    Super

  • @Sadhuram28
    @Sadhuram28 11 วันที่ผ่านมา +2

    Jai sriram

  • @dinnucreations4738
    @dinnucreations4738 7 วันที่ผ่านมา

    Nice

  • @shankarmarisetty6690
    @shankarmarisetty6690 6 วันที่ผ่านมา

    Janalu pichivala pichi programs nnammataniki camera angles chusthene ardham avuthundhi

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 9 วันที่ผ่านมา +2

    Good discussion from jksm mudiraj snr NTR vrbmni tg 🙏♈

  • @divyavani1277
    @divyavani1277 10 วันที่ผ่านมา +1

    Super video 👌👌👌👍👍👍🙏🙏🙏🫡🫡🫡

  • @Esghy-u4y
    @Esghy-u4y 6 วันที่ผ่านมา

    మాయావి 1 ఫుట్ పొడవు, వాలి 1.5 ఫీట్ పొడవు వుంటే కూడా ఆ చిట్టి గుహలో యుధ్ధం చేయలేరు.

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 10 วันที่ผ่านมา

    Jay sre Ram 🚩👃

  • @mahendarvengala2905
    @mahendarvengala2905 11 วันที่ผ่านมา +1

    Jai shree Ram

  • @mohanraom252
    @mohanraom252 8 วันที่ผ่านมา

    👌👌💞🌹✌️

  • @venkateshyadhav4349
    @venkateshyadhav4349 11 วันที่ผ่านมา +1

    Jai shree ram

  • @sanju07crazy94
    @sanju07crazy94 8 วันที่ผ่านมา +1

    నాకు ఏందో ఇది ముందుగా అనుకొని వీడియో తీసినట్టు ఉంది, గోల్డ్ తీసుకుని రావాలి కదా, సైంటిస్టులు దానే రీసెట్ చేసేవారు అప్పుడు అది రియల్ గా వీడియో వైరల్ అయ్యేది మీరు చేసేది ఎలా ఉందంటే, అంత జెన్యూన్ గా అనిపించట్లేదు

  • @yadagirimudiraj4275
    @yadagirimudiraj4275 10 วันที่ผ่านมา +3

    శూద్రులకు, విద్యాహక్కు, సంపద హక్కు వంటివి ఏవీ బ్రాహ్మణవాద ఆధిపత్య సమాజంలో ఉండేవి కావు. పారపాటున ఏ శూద్రుడైనా వేద పఠనం చదువుకోవటానికి ప్రయత్నిస్తే నాలుక కోసేవారు. చాటుగా ఏ శూద్రుడైనా వింటే అతని చెవిలో సీసం పోసేవారు. కష్టపడి శూద్రులు ధనార్జన చేసినా, వాటి మీద హక్కు బ్రాహ్మణుడికే ఉండేది. ఈ పద్ధతిని మార్చడానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వం బానిస నిషేధ చట్టం తెచ్చింది (1813) శూద్రులకు వారి సంపద మీద వారికి హక్కునిస్తూ అస్తిహక్కు చట్టం (1875) తెచ్చింది. మనుధర్మ శాస్త్ర ప్రకారం - ఎస్సీ,ఎస్టీ, బీసీ రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, మిగతా అన్ని కులాల వారు బ్రాహ్మణుడికి బానిసలే!

    • @mdibraheemmdibraheem1970
      @mdibraheemmdibraheem1970 9 วันที่ผ่านมา

      అన్న super

    • @nehamahanthi687
      @nehamahanthi687 9 วันที่ผ่านมา +1

      ఏ నాటి కథలు ఇంకా ఎందుకు..
      ఎవరి కాలాన్ని వారు enjoy చేసుకుని పోవాలి..
      Centuries back విషయాలు పట్టుకొని ప్రస్తుత time ని waste చేసుకోవడం ఎందుకు???

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @Arjun74329
    @Arjun74329 8 วันที่ผ่านมา

    🙏🏻

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 6 วันที่ผ่านมา

    యానిమేషన్ చూపి రచన లు చరిత్ర లా చెబుతున్నారు సిగ్గులేదా

  • @narsingrao4937
    @narsingrao4937 8 วันที่ผ่านมา

    jai

  • @sandygamingforfun8516
    @sandygamingforfun8516 6 วันที่ผ่านมา

    Nice joke super story ra babu 😅😅😅😅😅😅😅😂😂

  • @UsmanGani-yr4lp
    @UsmanGani-yr4lp 13 วันที่ผ่านมา +2

    Eema media quit chesi movie story try chestunnaru kada why again back to media 😅

  • @jaipal8532
    @jaipal8532 7 วันที่ผ่านมา

    రామాయణమే o కట్టుకథ మళ్ళీ దానికి వీళ్ళ స్టోరీ 😂

  • @KavyaAnjali-rx7jg
    @KavyaAnjali-rx7jg 11 วันที่ผ่านมา +1

    Karnataka

  • @nanajiYerramsetty
    @nanajiYerramsetty 11 วันที่ผ่านมา +2

    Nice script 😅

  • @singichevalakishore9278
    @singichevalakishore9278 10 วันที่ผ่านมา +2

    Script bagoledhu akka

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 12 วันที่ผ่านมา +1

    ❤❤🙏🙌👌👍🇮🇳🇮🇳

  • @Chandrasekhar-u6g
    @Chandrasekhar-u6g 11 วันที่ผ่านมา

    Last lo light use cheyali sinidhi

  • @LEGEND-x1k
    @LEGEND-x1k 10 วันที่ผ่านมา +2

    Osey😅😅

  • @godhavarikurroduVicky
    @godhavarikurroduVicky 12 วันที่ผ่านมา +1

    Baga Joke chesthunnav😅

  • @sandygamingforfun8516
    @sandygamingforfun8516 6 วันที่ผ่านมา

    Akka edo direction chestha ani annav inka poleda akka

  • @neelasowmya5757
    @neelasowmya5757 11 วันที่ผ่านมา

    Drone camera petti video teyali first to last

  • @ashokpampati8387
    @ashokpampati8387 11 วันที่ผ่านมา

    Best video 👏🤝

  • @Mrkumar-g4x
    @Mrkumar-g4x 9 วันที่ผ่านมา

    Nagaram kadu anjalika ardam
    😊😊😊

  • @ademvamsi
    @ademvamsi 12 วันที่ผ่านมา +2

    Dorikinde vatini tisukelee DNA test cheste telustundigaaaa yevarivooo anii

  • @prakashnavundru7589
    @prakashnavundru7589 9 วันที่ผ่านมา +1

    అంతా ఫేక్ అదంతా వేస్ట్ అంత ఉంటది

  • @MohammedFerozkhan-dj5sg
    @MohammedFerozkhan-dj5sg 7 วันที่ผ่านมา

    TV 📺 📺 📺 📺 📺 📺 📺 📺 📺 9

  • @saivineetpodila6638
    @saivineetpodila6638 9 วันที่ผ่านมา

    Evaro chesaro e video Vilu telugu lo translate chesaru … 😂😅

  • @subbuboggu6933
    @subbuboggu6933 10 วันที่ผ่านมา +1

    Best video kani MEERU AP EX CM JAGAN MARUYU KCR GURINCHI VADIO VADILESI RAMUDIGURINCHI CHEBUTHNTE NAVVU VASTHUNDI.

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 10 วันที่ผ่านมา +1

    👏👏👏👏🙏🦸🙏👏👏👏👏

  • @vishnuarja5189
    @vishnuarja5189 9 วันที่ผ่านมา +3

    ఈ దేశం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఎదగడం మీకూ ఇష్టం లేనట్లుంది.
    1, కోతులు ఏ భాష మాట్లాడేవి?
    2, రాక్షసులు ఏ భాష మాట్లాడేవారు?
    3,భారత దేశానికి శ్రీలంకకు మద్య దూరం కేవలం 29 కి.మీ మాత్రమే,కాగా ఆంజనేయుడు శతయోజన సముద్రం,(800 మైళ్ళు)ఎగిరెళ్ళాడా!
    ఒక నీతికధను నీతి కధగానే గ్రహించడం మంచిది.

    • @srinukadali9947
      @srinukadali9947 9 วันที่ผ่านมา +3

      శత యోజన పర భాను అంటే భూమి కీ సూర్యునికి ఉన్న దూరం అయ్యా 🙏

    • @harijasthi7029
      @harijasthi7029 6 วันที่ผ่านมา

      @@srinukadali9947murkulaku cheppi use ledu sir, pandhi ki em telusu ponds powder vasana, vaallaki teliyadu manam chepithe vinaru sir, vaallaki adhrustam ledu Ramayanam gurinchi telusukovataniki

  • @PavanKumar-td6si
    @PavanKumar-td6si 13 วันที่ผ่านมา +1

    Hindi CID serial acting laga undi...over acting and over sound..

  • @PramodKumar-b5d3r
    @PramodKumar-b5d3r 13 วันที่ผ่านมา +1

    rendu rupayilu video ki 10 rupayilu overaction la undhi

  • @luckykiller8431
    @luckykiller8431 9 วันที่ผ่านมา

    Model logic ra mawa

  • @yadavthotla3571
    @yadavthotla3571 10 วันที่ผ่านมา +1

    ఈ బోడ్డి ఇంక్క పోలేద

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 7 วันที่ผ่านมา

    Matter, takkuva, music, ekkuva

  • @pavankumar-md3oe
    @pavankumar-md3oe 13 วันที่ผ่านมา +1

    Oscar

  • @kaltafsonoffkanwarbasha4295
    @kaltafsonoffkanwarbasha4295 12 วันที่ผ่านมา

    😂😂😂😂😂 which movie name 😂

  • @Abhinaychoudhari-j5c
    @Abhinaychoudhari-j5c 7 วันที่ผ่านมา

    mi picchipuku interrogation .antha trp kosame ga .public antha picchollu kadhu

  • @VijayakumarPallapati
    @VijayakumarPallapati 11 วันที่ผ่านมา

    Sodium Laddu topic

  • @kishoredasari2961
    @kishoredasari2961 9 วันที่ผ่านมา

    ఈ అబద్ధాలు ఆపు

  • @merugusurendhra9517
    @merugusurendhra9517 9 วันที่ผ่านมา

    😂😂😂😂

  • @sivarajugummala2523
    @sivarajugummala2523 9 วันที่ผ่านมา

    Sooo

  • @mallimoggalasattibabu6593
    @mallimoggalasattibabu6593 7 วันที่ผ่านมา

    Kontha kalam agamdi mettalu matti tholestunnaru... Kodalani pindi chestaru thomdarlooo....

  • @mahdhawvarmaapusapati9916
    @mahdhawvarmaapusapati9916 9 วันที่ผ่านมา

    Ramayana oka myth ayinappudu vali guha emti ?

  • @CLEVERMAHIAds
    @CLEVERMAHIAds 10 วันที่ผ่านมา +3

    Fake 😂

  • @Prashant29.
    @Prashant29. 8 วันที่ผ่านมา

    Deeni Guha deeni gudishey

  • @savarambharathi6461
    @savarambharathi6461 8 วันที่ผ่านมา

    Adi ekadaundi

  • @nagallaanilkumar55
    @nagallaanilkumar55 8 วันที่ผ่านมา

    Fake video

  • @eswarjai
    @eswarjai 12 วันที่ผ่านมา

    😂😂😂

  • @mallimoggalasattibabu6593
    @mallimoggalasattibabu6593 7 วันที่ผ่านมา

    Meekemduku badha tecnoldge voddochu ga

  • @prakashnavundru7589
    @prakashnavundru7589 9 วันที่ผ่านมา

    Fake fake

  • @bharathyadav-mn1ye
    @bharathyadav-mn1ye 10 วันที่ผ่านมา

    Get out of my studio😂😂😂

  • @dinnucreations4738
    @dinnucreations4738 7 วันที่ผ่านมา

    Chacheraa anduloki poyi

  • @boyanagarathnamma1437
    @boyanagarathnamma1437 10 วันที่ผ่านมา +1

    Jai sri Ram

  • @abhikancharla5582
    @abhikancharla5582 9 วันที่ผ่านมา

    Jai sri ram🙏