నిజమైన రత్నం మన ఎ. యం. రత్నం గారు...! మన దేశం గురించి ఇంత అవగాహన ఉంది కాబట్టే ఖుషిలో "ఎ మేరా జహ..." పాట వచ్చింది...! రత్నం గారికి పాదాభివందనాలు మరియు రత్నం గారి మనోభావాలు మాకు అందించిన సాయి గారికి ధన్యవాదాలు...! 🤛🇮🇳🤜
Waste director Krish completes his double Hatrick flops with this movie. He is a one shot director than a movie director. His lethargic scenes made us bore.
ఒకప్పుడు A1 ప్రొడ్యూసర్ అంటే AM రత్నం గారు మాత్రమే.. ఆయన సినిమాలు దేశం మొత్తం చూసారు.. ఆయన సినిమాలో, పాటల్లో రిచనేస్ ఉంటుంది.. ఫ్రమ్ జెంటిల్మెన్ -to- హరి హర వీరమల్లు ఎన్నో గొప్ప సినిమాలు.. అయినా ఆ వ్యక్తిత్వం , మాటల్లో నిదానం ... హ్యాట్సాఫ్ టూ రత్నం గారు.. మీ నాలెడ్జి అసామాన్యం.. మీ దేశభక్తి కీ నా వందనం.. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాన్ గా ఎంత గర్వ పడుతున్నామో.. ఒక నెల్లూరు నివాసి తెలుగు వాడు దేశమంతా పేరున్న గొప్ప నిర్మాత గా ఎదిగినందుకు అంతే గర్వంగా ఉంది.. ఇంత గొప్ప వ్యక్తి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ ఛానల్ కు నా అభినందనలు..
రత్నం గారు మనకి ఎన్నో మంచి చిత్రాలు అందించారు. ఆయన మళ్ళీ ఒక వెలుగు వెలగాలని మంచి సినిమాలు చేయాలి. అక్కడ అజిత్ గారు ఆయనకి వరుసగా సినిమాలు చేసి సాయం చేశారు. ఇక్కడ మన కళ్యాణ్ చేస్తున్నారు. మనకి ఒక స్థాయి కల్పించిన వాళ్ళకి కృతజ్ఞత చూపించడం మన కర్తవ్యం.
చాలా చాలా అద్భుతమైన మహనీయుని మాటలను వినేభాగ్యం కలిగింది, ఏ.ఎం రత్నం గారి పేరును సినిమా పోస్టర్ లో చూడగానే భారతీయుడిగా గర్వంగా వుంటుంది, సినిమాలతో దేశమాత సేవ చేసుకున్నారు రత్నం గారు, వారి సినిమాలు చూసాకనే తెలిసింది కరడుగట్టిన దేశభక్తి ఎలా వుంటుందో ... ఎంతో మంది యువతకు సరైన పథ నిర్దేశం చేసారు ... వారి సినిమాలతో....కొందరుంటారూ..ఎన్నో గలీజు సినిమాలు తీసి ..ఏదో ఒక సినిమా మంచిది చేసి అదే చాలు అన్నట్లు రోజూ చెప్పుకునే వారు వున్నారు.. కొందరు.. కానీ అనేక సినిమాలు దేశం మీద ప్రేమతో అనేక సినిమాలు చేసిన రత్నం గారికి వందనాలు ... మీరు రేయింబవల్లు ఎంతలా ఆలోచించి కృషి చేస్తే తయారయి వుంటాయి మీ సినిమాలు .. డబ్బే పరమావధి ఎవరికైనా... కానీ అదే డబ్బును పది మందికి మంచి చేస్తూ రావాలనుకోవడం వున్నది చూశారూ... సూపర్... ... ...ఇట్లు... ...మీ సినీ ప్రేక్షకుడు, ఏం ఎమ్ రత్నం గారి సినిమాల అభిమాని
From makeup man to producer it's not a ordinary journey there has a lot of struggles inbetween and overcome all those ...today you are a one of the biggest producer in india 🙏🙏🙏🙏
17th-century ante Ramcharan tho " The great King Shivaji" getup tho small length cameo pedithe supergaa untundhi..... North Indians eagerly waiting for Ramcharan as a Shivaji full-length movie
Just look at his passion to give best films to India. No doubt about HHVM. It's gonna be a big blockbuster. Makes mega fans, telugites and India feel proud.
Am Ratnam Garu, Krish Garu full efforts petti Different kotthaga Hariharaveeramallu movie theeyandi PSPK fan's power worldwide Dikkulu pekkatillela chupiddam indian film industry Trend set cheddam 💪✊
మన తెలుగు రాష్ట్రాల్లో హైందవ సంస్కృతిని కాపాడగలిగే ఒకే ఒక్క నాయకుడు జనసేన అధినేత కళ్యాణ్ గారు.. సాయి కృష్ణ అన్నా మీరు కళ్యాన్ అన్నా కి సపోర్ట్ చేయండి ❤🙏🙏🙏🙏
సాయి కృష్ణ గారికి నేను కూడా చాలా సార్లు ఇలా కామెంట్ పెట్టా బ్రదర్...ఆయన దేశ హితం కోసం,ధర్మం కోసం అంటారు,అది మన పవన్ సర్ లో నూరు శాతం ఉంది...కానీ ఎందుకో పవన్ గారు కి సపోర్ట్ కోసం కనీసం ఒక వీడియో కూడా చేయరు ఏంటో మరీ
What a great interview. I hope #HariHaraVeeraMallu will be one among the great Indian films you delivered to Indian audience. Make sure the graphics is also Hollywood level. I know you are not a compromising producer. I hope you'll do back to back films with Kalyan sir and go to Kalyan whenever you find a good story. Your love and admiration on Kalyan makes me admire you more. Promote the movie greatly. Include few top crowd pulling actors from other industries into movie too for more publicity. All the best for #HHVM 💙
Dear munirathnam gaaru mee interview is interesting and correct , and please put Ananth Sreeram song minimum one song for movie grand success. AP and Telangana youngsters interested in Ananth Sreeram song . Thank you
Sir, Really it is Great Decision , our Children must know about LEGENDARY LEADERS LIKE SUBASH CHANDRA BOSE, SARDAR VALLABHBAI PATEL, ÀMBEDKAR, SAVARĶAR, HEGDEWAR, ALLURI SEETHA RAMA RAJU, KOMURAM BHEEM, CHATRAPATHI SHIVAJI etc. It is easy method to know with CINEMA MEDIA ONLY.
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీ బ్యానర్ లో వస్తుంది ఇది గ్యారెంటీగా హిట్ అవుతుంది న్యూ ఫస్ట్ టైం ఖుషి సినిమా చూశాను అందులో ఉన్నంచేపు ఆ సినిమా చూసినంత సేపు కూడా మనం ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్తాము అది మాత్రం నిజం. సో అందులో పవన్ కళ్యాణ్ గారి భూమిక యాక్టింగ్ సూపర్ సినిమా అంతా వాళ్ళ హైలెట్
నిజమైన రత్నం మన ఎ. యం. రత్నం గారు...! మన దేశం గురించి ఇంత అవగాహన ఉంది కాబట్టే ఖుషిలో "ఎ మేరా జహ..." పాట వచ్చింది...! రత్నం గారికి పాదాభివందనాలు మరియు రత్నం గారి మనోభావాలు మాకు అందించిన సాయి గారికి ధన్యవాదాలు...! 🤛🇮🇳🤜
సూపర్ బంపర్ హిట్ కావడమే కాదు చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాము ముందుగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నం హరిహర వీరమల్లు టీమ్ వారికీ
చాలా మంచి ఇంటర్వ్యూ సార్
జై హింద్ జై భారత్
I wish it should not be an Aacharya.
Waste director Krish completes his double Hatrick flops with this movie. He is a one shot director than a movie director. His lethargic scenes made us bore.
ఒకప్పుడు A1 ప్రొడ్యూసర్ అంటే AM రత్నం గారు మాత్రమే.. ఆయన సినిమాలు దేశం మొత్తం చూసారు.. ఆయన సినిమాలో, పాటల్లో రిచనేస్ ఉంటుంది..
ఫ్రమ్ జెంటిల్మెన్ -to- హరి హర వీరమల్లు ఎన్నో గొప్ప సినిమాలు.. అయినా ఆ వ్యక్తిత్వం , మాటల్లో నిదానం ... హ్యాట్సాఫ్ టూ రత్నం గారు.. మీ నాలెడ్జి అసామాన్యం.. మీ దేశభక్తి కీ నా వందనం..
ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాన్ గా ఎంత గర్వ పడుతున్నామో.. ఒక నెల్లూరు నివాసి తెలుగు వాడు దేశమంతా పేరున్న గొప్ప నిర్మాత గా ఎదిగినందుకు అంతే గర్వంగా ఉంది.. ఇంత గొప్ప వ్యక్తి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ ఛానల్ కు నా అభినందనలు..
Nadi nellore bro
అద్బుతమైన మీ మాటలు నన్ను చలింప చేసాయి. హరి హర వీర మల్లు మూవీ విజయం సాదించాలి
రత్నం గారికి మరియు సాయి గారికి నమస్కారం అండీ 🙏🙏దేశ హితం కోసం పోరాడుతున్న మీలాంటి దేశ భక్తులకు కోటి కోటి నమస్కారాలు. 🙏🙏🙏 జై హింద్ జై భారత్ , జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Pawan Kalyan topic starts at 25:00
Tq bro
Thank you bro 🤗
Thank you.. You saved my time. Cheers 🥂
Thanks 🙏
Tq bro
సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా am రత్నం గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జి హీరో గా సినిమా తీయ్యాలి.
భారత్ మాతా కీ జై
Kojja PAWALA shakeela Saab ani.. Kojja star PAWALA NE petti tiyaali
@@sandysandeep8553 nuvu kojja ani ardam aiendi
@@sandysandeep8553 ni puku pagipodhi bhosdk
Vachhindhi gorre bidda
రత్నం గారు మనకి ఎన్నో మంచి చిత్రాలు అందించారు. ఆయన మళ్ళీ ఒక వెలుగు వెలగాలని మంచి సినిమాలు చేయాలి. అక్కడ అజిత్ గారు ఆయనకి వరుసగా సినిమాలు చేసి సాయం చేశారు. ఇక్కడ మన కళ్యాణ్ చేస్తున్నారు. మనకి ఒక స్థాయి కల్పించిన వాళ్ళకి కృతజ్ఞత చూపించడం మన కర్తవ్యం.
A M Ratnam garu,
Your ideology is "Bharatheeyudu" movie... you are great 👍
ఆయన మాటలు విన్నాక భారత్ మాతా కీ జై అనకుండా ఉండలేం.
Am రత్నం గారి లాంటి మహానుభావులు సినిమా రంగంలో ఉండడం మన అదృష్టం.
జై హింద్
జై శ్రీ రామ్
Thank u very much "Sai Krishna " garu ...for wonderful interview of great Telugu native producer A M Ratnan garu 🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా అద్భుతమైన మహనీయుని మాటలను వినేభాగ్యం కలిగింది, ఏ.ఎం రత్నం గారి పేరును సినిమా పోస్టర్ లో చూడగానే భారతీయుడిగా గర్వంగా వుంటుంది, సినిమాలతో దేశమాత సేవ చేసుకున్నారు రత్నం గారు, వారి సినిమాలు చూసాకనే తెలిసింది కరడుగట్టిన దేశభక్తి ఎలా వుంటుందో ... ఎంతో మంది యువతకు సరైన పథ నిర్దేశం చేసారు ... వారి సినిమాలతో....కొందరుంటారూ..ఎన్నో గలీజు సినిమాలు తీసి ..ఏదో ఒక సినిమా మంచిది చేసి అదే చాలు అన్నట్లు రోజూ చెప్పుకునే వారు వున్నారు.. కొందరు.. కానీ అనేక సినిమాలు దేశం మీద ప్రేమతో అనేక సినిమాలు చేసిన రత్నం గారికి వందనాలు ... మీరు రేయింబవల్లు ఎంతలా ఆలోచించి కృషి చేస్తే తయారయి వుంటాయి మీ సినిమాలు .. డబ్బే పరమావధి ఎవరికైనా... కానీ అదే డబ్బును పది మందికి మంచి చేస్తూ రావాలనుకోవడం వున్నది చూశారూ... సూపర్... ... ...ఇట్లు... ...మీ సినీ ప్రేక్షకుడు, ఏం ఎమ్ రత్నం గారి సినిమాల అభిమాని
It's a Great pleasure ..... Knowing AM. RATNAM sir.... Thanks to Nationalist Hub for interviewing him 🙏🙏🙏🙏
Super interview India's great producer A.M.Ratnam very good person
Plz give me some respect give to kalyan garu.... He is genuine politician with a humanity nw a days...
Movie should be big blockbuster at least for you sir. So genuine person.
From makeup man to producer it's not a ordinary journey there has a lot of struggles inbetween and overcome all those ...today you are a one of the biggest producer in india 🙏🙏🙏🙏
17th-century ante Ramcharan tho " The great King Shivaji" getup tho small length cameo pedithe supergaa untundhi..... North Indians eagerly waiting for Ramcharan as a Shivaji full-length movie
Good thought.
Good idea
Don't need
@@dasarirohit962 tablet's vesuko taggipoddi
@@foryou7061 em tablets .Naku emi rogalu levu niku emaina rogalu nuvvu vesko tablet lu
It's a pure great producer AM Ratnam sir's interview.
Good questions and more details to learn.
Just look at his passion to give best films to India. No doubt about HHVM. It's gonna be a big blockbuster. Makes mega fans, telugites and India feel proud.
Am Ratnam Garu, Krish Garu full efforts petti Different kotthaga Hariharaveeramallu movie theeyandi PSPK fan's power worldwide Dikkulu pekkatillela chupiddam indian film industry Trend set cheddam 💪✊
After watching this..I understood that some ppl doesn't flaunt abt nationalism but show it in their work. Thanks for the interview.
Multi talented person AM Ratnam garu. All the best for HHVM.
సాయి అన్నా మీరు ఒకసారి పవన్ గారిని ఇంటర్వ్యూ చేయండి అన్నా 🙏🙏🙏🙏
Avnu bro
Excellent interview. AM Ratnam such a humble person and through gentleman. The way you have organized interview is just excellent sir.
మన తెలుగు రాష్ట్రాల్లో హైందవ సంస్కృతిని కాపాడగలిగే ఒకే ఒక్క నాయకుడు జనసేన అధినేత కళ్యాణ్ గారు.. సాయి కృష్ణ అన్నా మీరు కళ్యాన్ అన్నా కి సపోర్ట్ చేయండి ❤🙏🙏🙏🙏
సాయి కృష్ణ గారికి నేను కూడా చాలా సార్లు ఇలా కామెంట్ పెట్టా బ్రదర్...ఆయన దేశ హితం కోసం,ధర్మం కోసం అంటారు,అది మన పవన్ సర్ లో నూరు శాతం ఉంది...కానీ ఎందుకో పవన్ గారు కి సపోర్ట్ కోసం కనీసం ఒక వీడియో కూడా చేయరు ఏంటో మరీ
Devuda
నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయి
@@anandsrobin9320
నాలుగో భార్య నువ్వేనా బ్రో...
ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న కృష్ణుడు దేవుడే ఒకే పెళ్ళి చేసుకున్న రాముడు దేవుడే..🙏
rrobin nalugo barya nuvvara munda
Truly Legendary Producer
Very inspiring words.. His knowledge about various areas in the field he is working is immemsive. Thanks to Nationalist Hub..
గొప్పఆశయాలు, ఉన్నతభావాలు, నిజాయితీ, మంచి అభిరుచి - వీటి అన్నిటి సంగమం ఏఎం రత్నంగారు. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఆయన.
🕉️Thank you Sir, Mr A M Rathnam....Super speech 👏👏💐
What a great interview. I hope #HariHaraVeeraMallu will be one among the great Indian films you delivered to Indian audience. Make sure the graphics is also Hollywood level. I know you are not a compromising producer. I hope you'll do back to back films with Kalyan sir and go to Kalyan whenever you find a good story. Your love and admiration on Kalyan makes me admire you more. Promote the movie greatly. Include few top crowd pulling actors from other industries into movie too for more publicity. All the best for #HHVM 💙
Amma, nanna penchina vidhanam AM Ratnam gaari lo vinayam chudavachhu. Thank you
సాయి గారూ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉంటున్నాయి. క్లుప్తంగా అడగండి
సార్ రత్నం గారు మీరు తెలుగు వారు అయినందుకు నీను గర్వపడుతున్న
Nirmaatalalo naaku chana baaga nachhe nirmata A M Ratnam gaaru🙏🏿
Dil Raju 100 cinimalu =Am Rathnam sir movie karthavyam 🤍🤍🤍
HariHara VeraMallu 25:00
Dear munirathnam gaaru mee interview is interesting and correct , and please put Ananth Sreeram song minimum one song for movie grand success. AP and Telangana youngsters interested in Ananth Sreeram song . Thank you
Jai pawan gaaru and my favorite media National Hub
Wonderful journalist sir good 👈👈👈👈👈👈
Am రత్నం Garu Quality Unna Producer
Andhariki minchi sri surya movies thank you AmR sir🙏🙏🙏🙏🙏
Sir, a kind of novel promotion of movies of Powerstar Sri Pavankalyan garu you are making. Thank you so much Sir. I also thank Sri Maniratnam garu.
I watched this video only because of PSPK name... Any how it's good video...
Really hari hara viramallu baga thiyandi all de best my god
Sir, Really it is Great Decision , our Children must know about LEGENDARY LEADERS LIKE SUBASH CHANDRA BOSE, SARDAR VALLABHBAI PATEL, ÀMBEDKAR, SAVARĶAR, HEGDEWAR, ALLURI SEETHA RAMA RAJU, KOMURAM BHEEM, CHATRAPATHI SHIVAJI etc. It is easy method to know with CINEMA MEDIA ONLY.
Thanks for inspiring 👍
All time great producer...Created majics with shankar.
Surya movies one of the big banner in telugu and tamil movies, hara hara veera mallu will be a big hit
Best question you have asked him is all about how did you think different from others.
India is great and always be great forever...
Very nice interview.. 👍
Movie kosam waiting. Songs release cheyandi
A.M. Ratnam Garu wish you all the best HHVM kotha trend set chese movie Avalani Avuthundhani manspoorthiga korukuntunanu 💐😊
You're the most decent and genuine host so far in TH-cam channel's.. best wishes
Patriotic Interview.........
THANK-YOU RATHNAM GARU...MEE LANTI VALLU DHAIRYAM CHESI MATLADINA NDUKU.... Inspiration to other's
సాయి అన్నా మీరు ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకువస్తారో తెలియదు కాని ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఒక సందేశమే
Jai shree ram 🙏
Well 👌సాయి కృష్ణ గారు 🙏
Rathnam gaaru love you sir 💖💕
Super sir
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
Hats off Sai Krishna. You are doing a great service
Amazing interview,
Sai Anna me way of talking is 👍👍👍
Sai anna meruu entainment kuda chestunaduku kuda chala bagundi
I really appreciate your thoughts and I hope I can be one in the future...
But film is different and actual life is different....
Shankar technician is The Best 👍💯
Pawan Kalyan as Human 👍
Thanks Sai anna.... 🙏
Well Sai about Indians facing issues as minorities in other countries
Swamye Saranam Ayyappa
Jai pspk 🔥
AM Ratnam garu, you know pulse of common man that's why all your previous movies were superhit 🙏🙏
50:00 Kalyan
Story super
Namesthe Sir 🙏
Congratulations to all all the best👍💯🙏 jai jana sena🙏🏻 all fans ki 🙏🏻🙏🏻🙏🏻
A M Ratnam garu great
Wav what a producer...excellent
Good interview andi
Great carrion
Oke okkadu adiripoindi. Mi movies anni number of times chusanu sir.
హరి హర వీరమళ్ళు గొప్ప విజయం సాధించాలని ఆ దేవుడు కురుంటున్న 🙏
ఏం రత్నం సినిమా లో నిర్మాతగా చాలా బావుంటాయి ఖుషి సినిమా చూసి చాలా అయినాను 👌
Hardhats.mahadeva.shambo.shankara.jai.hinduism
తెలుగు వారు గర్వించదగ్గ చలనచిత్రం తీస్తున్నందుకు గర్వంగా ఉంది.
God bless you always
A M R garu great producer in India,
Watched completely
Tq.....🙏 sir.s
Super andi🙏🙏🙏
👍👍 super sir
ఈ లెక్కన విజయశాంతి పర్సనల్ మేకప్ మేన్ గా వుండి బాగానే సంపాదించారు
This movie ki fire Work chesanu
🙏నమస్తే వందనాలు భారత్ మాతాకీ జై🙏
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీ బ్యానర్ లో వస్తుంది ఇది గ్యారెంటీగా హిట్ అవుతుంది న్యూ ఫస్ట్ టైం ఖుషి సినిమా చూశాను అందులో ఉన్నంచేపు ఆ సినిమా చూసినంత సేపు కూడా మనం ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్తాము అది మాత్రం నిజం. సో అందులో పవన్ కళ్యాణ్ గారి భూమిక యాక్టింగ్ సూపర్ సినిమా అంతా వాళ్ళ హైలెట్
Jai ratnam garu Jai Hind Jai Bharat
Jai Hind
started watching video by seeing thumbnail. but watched full video.
looks like Bangaram movie episode trimmed. that would be more interesting 🙂🙂
Meeru really goppa director sir