ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం ఓ, అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా ఓ విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా హే కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా అందని ఆకాశాలే నా తీరాలమ్మా ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం
For Manisharma fans..., 1:24 Aatakundo time 5:33 Ye komma 10:15 Allonerudu kalla 14:11 O manali 19:17 Premante emitante 23:41 Emani cheppanu What is there to dislike these beautiful songs....you may not find this kind of music in future, poor guys !!
Nijamga premincha valaku upiri vala happy ness.i mean love nanu chesa but mana prema nijaminapudu.manadagara vuntundhi.mananu preminchavalu dagar i napudu tana mana vupiri avutundhi.
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం
హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునాతీరం
ఎదలోన మురళీగానం
ఓ, అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో
నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు లోకం
అంకితాలు చేసుకున్న శ్లోకం
ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్న గానం
నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం
ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం
వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఓ విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం
కాలమంటుకోని వింత యోగం
మనదే అనుకోనా
హే కాంచనాల కన్నె చిలక పలికే
కలవరింత కంటినీరు చిలికే
సమయాలొచ్చేనా
ఆ రాధకే నా గానం
ఆరాధనే నా ప్రాణం
నా గాథ ఇకపై మౌనం
ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం
హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునాతీరం
ఎదలోన మురళీగానం
For Manisharma fans...,
1:24 Aatakundo time
5:33 Ye komma
10:15 Allonerudu kalla
14:11 O manali
19:17 Premante emitante
23:41 Emani cheppanu
What is there to dislike these beautiful songs....you may not find this kind of music in future, poor guys !!
Thank u
Yes 💜💜
Tq bro
my favrt music dircter manisharma garu
All time victory .evergreen classic movies.
All songs suuuuper 😍.... 👌
Nijamga premincha valaku upiri vala happy ness.i mean love nanu chesa but mana prema nijaminapudu.manadagara vuntundhi.mananu preminchavalu dagar i napudu tana mana vupiri avutundhi.
Intha manchi songs ki dislike kottina dharidhrulu evaru ra
Chevudu aiy undali, ledante pichi aiy undali
Kkkkmkkmkkkkmnnmmmmmmmm the
. Ok
My
@@knownstranger325sszs
😂😂😂😂
సూపర్ సాంగ్స్ all
Eppudaina mood balenappudu relief songs
Super songs evergreen super hit I like this...
Fav songs
Surya 🌹🌹🌹❤❤❤
శ్రీను మూవీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం
Enni times vinna manasuku happy ga untai Srinu songs ❤️❤️❤️
avunaaa alagaaaaa
super ga undi song exlent ga undi
Super
2020 lo vinnavalu like vesukondi 😍🏇 🏇
My favorite songs🎵🎵, Ever green songs
❤️💚
SUPER SUPER
superb
super line checkout 22:46
I was in love with twinkle Khanna and also this songs
Iam big fan of venky garu ❤❤❤❤❤
Ilove song🎵
Super music mani sir
E songs starting chusi audio songs anukutuna. Epuda telesindhe video songs ani Naku kavasanidhe edha
Fav songs 💕🥰🌹
ఎవర్ గ్రీన్ సాంగ్స్ శ్రీను మూవీ సాంగ్స్..
I hope dislkers ki chevulu panicheyatpedu
All time hits song
ever green songs
good
I like this movie
Konaanjaneyulu Konaanjaneyulu 9w0
Super songs ante ilaantive kadaaa
All tm hits
Hiii
😮😅😅
Any one in 2024
Super song
W
Ok
1111111111
0
00
0⁰⁰
superb
Evergreen songs
All time fav songs
super songs
All time super het songs
My favourite song s
❤❤
movie is great
My favorite 🎵songs
All time favourite songs love songs