Episode 252 || Utpatti Prakarana || Leelopakhyanam || Chapter 39

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 15

  • @kalinarra5637
    @kalinarra5637 2 หลายเดือนก่อน

    జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీ బాల స్వామీజీ 🙏💐🙏🌻🙏🌹

  • @sarvepallilakshmiajay
    @sarvepallilakshmiajay 2 หลายเดือนก่อน

    Jaya Guru Datta Swamiji. Pranams at the lotus feet 🙏🙏🙏🙏

  • @VelpulaSridevi-p1r
    @VelpulaSridevi-p1r หลายเดือนก่อน

    Jai datta vijayanada teertha swamigi 🙏🙏🙏

  • @madhavigorantyal9460
    @madhavigorantyal9460 2 หลายเดือนก่อน

    Jai Guru Datta 🙏🪷🙏🪷🙏🪷

  • @vanirajuladevi1781
    @vanirajuladevi1781 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి ప్రణామాలు ఎపిసోడ్ తొందరగా పెట్టండి చాలా🙏 చాలా ఎదురు చూస్తున్నాం

  • @ganapathirao7983
    @ganapathirao7983 2 หลายเดือนก่อน

    మనస్సు సర్వ వ్యాప్తి

  • @Stoicanimal
    @Stoicanimal หลายเดือนก่อน

    Flute intro is extraordinary

  • @hemavathikandaswamy1654
    @hemavathikandaswamy1654 หลายเดือนก่อน

    We don't find next video... please update

    • @YogaVasistham
      @YogaVasistham  หลายเดือนก่อน +1

      Jaya Guru Datta ! It is posted today.. Pls check .

    • @hemavathikandaswamy1654
      @hemavathikandaswamy1654 หลายเดือนก่อน

      @@YogaVasistham thankyou so much guruji 🙏

  • @ganapathirao7983
    @ganapathirao7983 2 หลายเดือนก่อน

    దృశ్య రూపంలో కనిపిస్తున్నది మనస్సు మాత్రమే

  • @vijaytataji6168
    @vijaytataji6168 หลายเดือนก่อน

    వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసార జీవుని 'వస్తు దృష్టి' అనే ఒకానొక మానసిక వ్యాధి అనేక జన్మలుగా పట్టి పీడిస్తోంది. భౌతికమైన మనోదృష్టికి పదార్థముల పట్ల గల వాసనలే మూలం. ఎంతవరకైతే సర్వ పదార్థములపట్ల వైరాగ్యం పొందబడదో... అంతవరకు ఆయా పదార్థములకు సంబంధించిన వాసన అంతరంగంలో సన్నగిల్లదు. ఓ రామచంద్రా! ఆయా వస్తు సంబంధమైన వాసనలను సన్నగిల్ల చేయటం తప్పించి ఆత్మోద్ధరణకు వేరే ఉపాయమేదీ లేదు!
    ఆసక్తియే అనర్థం - పదార్థములు సత్యమే అయితే వాటిపట్ల ఆసక్తి, వాసనలు యుక్తమే! కాని అవి 'కుందేటి కొమ్ములు' వలె భ్రమచే దర్శించబడుచున్నాయి. ఇక వాటి పట్ల ఆసక్తి ఎందుకు? ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా పరమాణువుల సమాగమమే కాబట్టి వాటి యందు నిత్యమైన సత్యమంటూ ఏదీ లేదు. అయితే, విచారణ చేయని కారణంగా మాత్రమే అవి రమణీయంగా అనిపిస్తున్నాయి. విచారించి చూస్తే అవన్నీ కాలక్రమేణా మరొక రీతిగా ఉండబోవుచున్నాయి. కాబట్టి వర్తమానంలో కనిపించే రామణీయకత మనోభ్రమ మాత్రమే! అందుచేత ఇక్కడి సర్వ విశేషముల పట్ల “ఇతఃపూర్వం వీటి రూపు ఏమిటి? ఇక ముందు ఏమికానున్నాయి?” ...అని పూర్వాపరములను విచారణ సల్పి వీటిలోని అనిత్యత్వం గమనించి ఉండటం మంచిది. విచారణ చేస్తే అప్పుడు రమణీయంగా భాసించేవన్నీ నీళ్ళలో ప్రతిబింబించే చందమామలాగా అసద్రూపములుగా తెలియవస్తాయి.

  • @techinside1005
    @techinside1005 2 หลายเดือนก่อน +1

    గురువుగారు నమస్కారం💐 🙏అండి
    ఓం నమః నమశ్శివాయ 🕉️🚩
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️🚩🙏 🙏💐💐
    నేను గత నాలుగు నెలలుగా యోగవాసిష్టమ్ శ్రీరామకృష్ణ పరమహంస మఠము వారు ప్రచూరించినా యోగవాసిసష్టమ్ చదవడం మొదలుపెట్టను 🙏💐🕉️🚩
    అప్పటినుంచి నాకు అనేక సందేహాలు వస్తున్నాయి అందులో ఒక సందేహాన్ని మీరు నివృత్తి చేయాలి అని కోరుకుంటున్నాను🙏💐🕉️🚩
    1.... పునర్జన్మ అనేది కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందా లేక అన్ని ప్రాణులకు ఉంటాయా..?🙏💐🕉️🚩
    2.... పునర్జన్మ అనేది కేవలం మనం చూస్తున్న భూమండలం మన సౌర కుటుంబంలో ఉన్న భూమండలంలో ఉన్నటువంటి జీవరాశికి మాత్రమే ఉంటుందా లేక బ్రహ్మాండంలో ఉన్న అనేక సౌర కుటుంబాలలో ఉన్న అనేకగ్రహాలలో అనేక ఇతర జీవులు ఉంటాయి కదా వాటికి కూడా ఇటువంటి 🙏💐🕉️🚩
    పునర్జన్మ అనేది వర్తిస్తుందా..?🙏💐🕉️🚩
    3.... భూత కాలము ,వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము అనే ఈ మూడు కాలాలకు అస్తిత్వం అనేది ఉందా
    అసలు కాలము సమయము అనేది ఉన్నాయి..?🙏💐🕉️🚩
    4.... బ్రహ్మ దేవుడికి దేవతలకు కూడా పునర్జన్మ అనేది
    వర్తిస్తుందా...?🙏💐🕉️🚩
    5..... ఒకవేళ మనిషి పునర్జన్మ ఎత్తాల్సి ఉంటే ఆ జన్మలు ఎన్ని ఎత్తాల్సి ఉంటుంది ఆ జన్మలకు ఏమైనా పరిమితి అనేది ఉంటుందా.... 🙏💐🕉️🚩
    ఉదాహరణకు 100 జన్మలు ఎత్తిన తర్వాత ఇక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు ఇలాంటి ఏదైనా పరిమితి ఉన్నదా? 🙏💐🕉️🚩
    6.... ఒకవేళ ఎవరైనా మనిషి గానీ ఏదైనా జీవి కావచ్చు గడిచిపోయిన కాలంలో పునర్జన్మ ఎత్తడం అనేది సాధ్యపడుతుందా?............ లేక కేవలం భవిష్యత్తులో మాత్రమే వాళ్ళు పునర్జన్మ ఎత్తాల్సి ఉంటుందా 🙏💐🕉️🚩
    7.... పునర్జన్మ ఎత్తే వాళ్లు మన ఈ జన్మలో మనిషి వచ్చే జన్మలో మనిషిగానే ఎత్తుతాడా....🙏💐🕉️🚩
    అంటే ఈ జన్మలో ఆడవాళ్లు వచ్చే జన్మలో ఆడవాళ్లు లాగానే ఈ జన్మలో మగవాళ్ళు వచ్చే జన్మలో మగవాళ్ళు లాగానే జన్మ ఎత్తుతారా లేక ఏదైనా మార్పులు ఉంటాయా మనుషులుగానే పుడతారా లేక ఇతర జీవులుగా కూడా పుట్టే అవకాశం ఉన్నదా??🙏🕉️💐🚩
    8...... మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కదా
    1...సత్య యుగము
    2...త్రేతా యుగము
    3...ద్వాపర యుగము
    4....కలియుగ ము అని 🙏💐🕉️🚩
    ఏ యుగంలో మరణించిన వాళ్లు ఆ యుగంలో మాత్రమే మళ్లీ పునర్జన్మ ఎతుతారా లేక వేరే యుగంలో కూడా జన్మ ఎత్తే అవకాశం ఉన్నదా..?🙏💐🕉️ 🚩
    9...సప్త చిరంజీవులకు కూడా పునర్జన్మ అనేది వర్తిస్తుందా..??🙏💐🕉️🚩
    10...జన్మ ఎత్తిన వాళ్ళు శరీరాన్ని వదిలివేయాల్సిందే అని అంటారు కదా...🙏💐🕉️🚩
    11.... మరణించింది జీవి పునర్జన్మ ఎత్తవలసి వస్తే ఒకవేళ చనిపోయినాక వేంటనే పునర్జన్మ ఎత్తుతాడ లేక చనిపోయిన రోజే లేక నెల తర్వాత లేదా సంవత్సరం తర్వాత లేదా యుగం తరువాత పునర్జన్మ ఎత్తుతడ..?
    జ్ఞానవంతులు అయినా మీరు నాపై దయతో నా ఈ సందేహాలకు ప్రశ్నలకు సమాధానం వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను గురువు గారు🙏💐🕉️🚩
    ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ 💐 🕉️🚩🚩🚩

  • @parasuramrathod2709
    @parasuramrathod2709 2 หลายเดือนก่อน

    Jai guru datta appaji 🙏

  • @vasanthalakshmitummala6552
    @vasanthalakshmitummala6552 2 หลายเดือนก่อน

    Jaya Guru Datta Swamiji