అంత సేపు వేచి ఉన్నా దర్శనం దగ్గర అలా చూడనివ్వకుండా పదండీ పదండీ అని ముందుకు నెట్టేస్తారు.. అదే పదవి లో ఉన్నవారిని, సినిమా వాళ్ళని నిల్చోపెట్టి మరి చూపిస్తారు 😥😥 ఇదెక్కడి న్యాయం.... ఈ దేశం ఎప్పుడూ బాగుపడుతుందో... 🤔
100% correct sir...this month last week 12th to 16th day varaku...normal people s ki minimum 24hr to 40 hrs dharsanam time pattindhii am facing this problem.but some MLA,MP, Minister s ki VIP breaks ani unnecessary ga time waste chesthunanru .. food and water facilities also very worst $$... but TTD always saying news per day 30,40,50,60, 70 cross benefit like that ..no use for people s... All politicians tomuch overaction..pls this not correct pls change that frist urs activities in temple's... Normal people s suffer from ur unnecessary activities... Out side already ur activities very tomuch ..pls some reduce In temple's pls try to understand all politicians....$$$
మీరన్నది కరెక్టే సార్ సామాన్య భక్తుడికి క్యూ లైన్ లో వేచి ఉండవలసినదే అవేవీ బాగా దర్శనాలు అవుతాయి సార్ వాళ్ళు ప్రసాదాలు చూడండి వాళ్లకు సాలు వాళ్ళు చూడండి ఇంకా చెప్పలేము
చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా problem...24 hour's పిల్లలు ఎలా ఉంటారు... జనం తోపులాట జరిగింది.. చాలా ఇబ్బందులు..కానీ vip laku అవేం లేవు...బాగా కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు
I am also gone to Tirumala with family members on July 11th almost 30 hours we have waited in compartments and after fighting with TTD employees only we have got Darshanam... TTD employees saying that VIP Darshanam and Break Darshanam happening... Lot of people scolding TTD Board... Very Bad... Previously it have nice process... Now we are fear to go Tirumala... *Finally Money unnodike Tirumala Darshanam ayindhi ippudu*
@@SaiCharan-if4ky nuv eppudina maszid lo gani church lo gani hindus work cheyadam chusava ,e ycp howley galu vachaka ttd lo motham christians ni petti sarvanasanam chestunnaru ttd ni.
@@SaiCharan-if4ky bro iam not against any part as a common man recently i face lot of problems in tirumala with my small kids, i never face such problems previously
ఇదే ప్రశ్న నేను షుమారు 6నెలల క్రితం, ఈ అన్ని దేవుళ్ళ గురించి బాగా వివరించే ఒక you tube channel vallani అడిగితే,నేను ఏదో తప్పు ప్రశ్న అడిగినట్లు నన్ను తప్పు బట్టి నా పేరు ముస్లిం పేరు ల వుంది అని నేనేదో కావాలని అడిగినట్లు ఫ్రేమ్ చేశారు.నన్ను అది బాగా బాధించింది.
I dont prefer to go to tirupati because of heavy rush. But have to go because of my parents. People push each other to go and do the darshan first. If the god is in their hearts, first they love other person as well. God is everywhere and see god in everywhere and everyone.
తెలుగుదేశం పార్టీలో చాలా చాలా బాగుండేది టీటీడీ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పరిపాలించేవాడు మన జగనన్న వచ్చాడు మనందరికీ కష్టాలే ఇప్పుడు కన్నా కరుణించి అన్న జగనన్న మమ్మలందరిని చంపడం కాదు ఫోర్ అవర్స్ 6 అవర్స్ కన్నా నుంచి పెట్టకండి దర్శనానికి చిన్న కుర్రోళ్ళు మొత్తం ముసలి వాళ్లు అందరూ ఉంటారు కదా 🕉️☪️✝️🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
Business chesaru motham tirumala alipiri nundi start chesthe malli return ayyevaraku plastic ban anaru Bane undhi water bottle konali ante 50 ruppes metla pi nundi velthe anthe enka ipovalsindhe washrooms correct ga levu anna prasadam canteen lo food oka 10 years back chala Baga untunde epudu udkiudakani food worrst gachasaru tirumala antha
తిరుమల కొండ పైన అధ్యామిక భావం రాను రానూ తగ్గి వ్యాపారం, రాజకీయ ప్రయోజనాలు పెరిగి భక్తి భావం తగ్గి పోతుంది.V I P లు, రాజకీయ నాయకుల సేవలో T T D అధికారులు తరించుకుని, సామాన్య భక్తులను అష్ట కష్టాలు,ఇబ్బందులకు గురవుతున్నారు. 😭😭😭
What is the use of VIP's ? Is he important person to God? Why is this discrimination? If they are VIP's then charge 50000 per person for VIP Darshan. Why is it free for them.
When God is everywhere, why should search him in Tirumala ? In my life of 72 years i had gone to tirumala only two times ! Gone Kukke Subramanya temple twice ! Visited Dharmasthala temple ONLY ONCE ! Last visited Udupi Sri Krishna Mutt eight years ago ! I see God in my Pooja ! Sir
VIP vallaki kuda oka 10hrs waiting hall lo vunchite bagunnu... Vallaki separate ga line petti waiting hall lo vunchi normal people ni ala allow chestaro alane vips kuda allow cheyyali Govinda Govinda 🙏🙏🙏
bhakthi kante business ye ekkuva ga undhi.....dhevudini chudataniki vachhina bhakthulaki haarathi ichhina dheepanni kallaki addhukune avakasam ivvakunda dhevudi bottu ivvakunda animals ni treat chesinattu treat chesthu eedchi laagi padesthunna sanskruti..... 😢 nijamaina devudiki andharu okkate...vip Aina katika pedhavaadainaa devudi andharuki samaaname..... first e hindu temples lo e VIP darshanam break dharshanam antha thappu.....nijamga devudu idhantha chusthu santhoshapadadu..... God eppudu anukodu money ekkuva isthe ekkuva blessings ani....antha manushule chesthunnaru....bhakthi is just name all ruling over there is business....very sad....
Worst TTD management they want just money. Aug12 completed free darshan. Waiting time is 24hrs. Special darshan time is 2hrs VIP darshan 30min Jagananna government 😡
అంత సేపు వేచి ఉన్నా దర్శనం దగ్గర అలా చూడనివ్వకుండా పదండీ పదండీ అని ముందుకు నెట్టేస్తారు.. అదే పదవి లో ఉన్నవారిని, సినిమా వాళ్ళని నిల్చోపెట్టి మరి చూపిస్తారు 😥😥 ఇదెక్కడి న్యాయం.... ఈ దేశం ఎప్పుడూ బాగుపడుతుందో... 🤔
。
主任 。
100% correct sir...this month last week 12th to 16th day varaku...normal people s ki minimum 24hr to 40 hrs dharsanam time pattindhii am facing this problem.but some MLA,MP, Minister s ki VIP breaks ani unnecessary ga time waste chesthunanru .. food and water facilities also very worst $$... but TTD always saying news per day 30,40,50,60, 70 cross benefit like that ..no use for people s...
All politicians tomuch overaction..pls this not correct pls change that frist urs activities in temple's...
Normal people s suffer from ur unnecessary activities...
Out side already ur activities very tomuch ..pls some reduce In temple's pls try to understand all politicians....$$$
మీరన్నది కరెక్టే సార్ సామాన్య భక్తుడికి క్యూ లైన్ లో వేచి ఉండవలసినదే అవేవీ బాగా దర్శనాలు అవుతాయి సార్ వాళ్ళు ప్రసాదాలు చూడండి వాళ్లకు సాలు వాళ్ళు చూడండి ఇంకా చెప్పలేము
గవర్నమెంట్ పనితీరు బాగాలేదు టీటీడీ చెర్మైన్ కర్రెక్టుగా లేదు
ఏడుకొండలవారు అందరివారు అందరికి వాకేలా దర్శనము ఉండేలా చుడండి టీటీడీ యాజమాన్యం లేదా మిమ్మల్ని క్షమించడు వెంకన్న
చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా problem...24 hour's పిల్లలు ఎలా ఉంటారు... జనం తోపులాట జరిగింది.. చాలా ఇబ్బందులు..కానీ vip laku అవేం లేవు...బాగా కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు
ప్రజలు దర్శనం కి వెళ్లడం మానేయాలి. ఇది ఒక పెద్ద వ్యాపారం దేవుడు పేర్లు చెప్పి దోచుకుంటున్నారు, అది ఏ మతం ఐనా, ప్రజలు ఇప్పటికి ఐనా మారాలి. 🙋😡
I am also gone to Tirumala with family members on July 11th almost 30 hours we have waited in compartments and after fighting with TTD employees only we have got Darshanam... TTD employees saying that VIP Darshanam and Break Darshanam happening... Lot of people scolding TTD Board... Very Bad... Previously it have nice process... Now we are fear to go Tirumala...
*Finally Money unnodike Tirumala Darshanam ayindhi ippudu*
తిరుపతి అన్ని ఒక్క ప్లేస్ లొ కాదు అన్ని ప్లేసులో పరపతి లేకుంటే అంతే
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రభువు ప్రభుత్వం ఇలానే ఉంటుంది ....
పేదవారికి దేవుడిని దూరంచేయడమే
Ycp గవర్నమెంట్ వచ్చిన తరువాత టీటీడీ నాశనం అయినది
Ycp government vachaka ne better bro teluvaka pothe telusuko TDP government vunapudu andharidhi pethaname andharidhi reqmandaition ne epude better bro
Yes bro ycheap govt only money kosam matrame chustondi asalu july lo ayite toilets kuda sariga clean cheyyaledu akkada water akkade leak ayyindi
Correct
@@SaiCharan-if4ky nuv eppudina maszid lo gani church lo gani hindus work cheyadam chusava ,e ycp howley galu vachaka ttd lo motham christians ni petti sarvanasanam chestunnaru ttd ni.
@@SaiCharan-if4ky bro iam not against any part as a common man recently i face lot of problems in tirumala with my small kids, i never face such problems previously
100 %. Currect
TTD employees dealing with black tickets
Suprabhatam 10k
Thomala 30k
Archana 30k each ticket cost
Avunu nice info
అందుకే తిరుమల మెయింటెనెన్స్ సంవత్సరానికి ఒక రాష్ట్రానికి ఇచ్చేయండి అన్ని అవే బాగా అయిపోతాయి..🙏
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🌱🌱🌱🙏🙏🙏🌱🌱🌱🙏🙏🙏
Yes100%nijam
ఇదే ప్రశ్న నేను షుమారు 6నెలల క్రితం, ఈ అన్ని దేవుళ్ళ గురించి బాగా వివరించే ఒక you tube channel vallani అడిగితే,నేను ఏదో తప్పు ప్రశ్న అడిగినట్లు నన్ను తప్పు బట్టి నా పేరు ముస్లిం పేరు ల వుంది అని నేనేదో కావాలని అడిగినట్లు ఫ్రేమ్ చేశారు.నన్ను అది బాగా బాధించింది.
Yes it true sir. First cancel all vip candidates pass. 💯💯💯💯👍
I dont prefer to go to tirupati because of heavy rush. But have to go because of my parents. People push each other to go and do the darshan first. If the god is in their hearts, first they love other person as well. God is everywhere and see god in everywhere and everyone.
Thanku
తెలుగుదేశం పార్టీలో చాలా చాలా బాగుండేది టీటీడీ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పరిపాలించేవాడు మన జగనన్న వచ్చాడు మనందరికీ కష్టాలే ఇప్పుడు కన్నా కరుణించి అన్న జగనన్న మమ్మలందరిని చంపడం కాదు ఫోర్ అవర్స్ 6 అవర్స్ కన్నా నుంచి పెట్టకండి దర్శనానికి చిన్న కుర్రోళ్ళు మొత్తం ముసలి వాళ్లు అందరూ ఉంటారు కదా 🕉️☪️✝️🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
Business chesaru motham tirumala alipiri nundi start chesthe malli return ayyevaraku plastic ban anaru Bane undhi water bottle konali ante 50 ruppes metla pi nundi velthe anthe enka ipovalsindhe washrooms correct ga levu anna prasadam canteen lo food oka 10 years back chala Baga untunde epudu udkiudakani food worrst gachasaru tirumala antha
తిరుమల లో ఏపీ గవర్నమెంట్ పెత్తనం లేకుండా హిందువుల పెత్తనం ఉంటే బాగుండు 🙏🙏🙏🙏
తిరుమల కొండ పైన అధ్యామిక భావం రాను రానూ తగ్గి వ్యాపారం, రాజకీయ ప్రయోజనాలు పెరిగి భక్తి భావం తగ్గి పోతుంది.V I P లు, రాజకీయ నాయకుల సేవలో T T D అధికారులు తరించుకుని, సామాన్య భక్తులను అష్ట కష్టాలు,ఇబ్బందులకు గురవుతున్నారు. 😭😭😭
VIP darshan cancil any people's is equal 🙏
Middle class family ki swami darshanam katma
Pakka write sar middle-class vall temple ki vellanavadaramlefu
Chaala goram
Correct
Nijame🙄🥺
Yes correct but no use in TTD needed dynamic management other wise problem
yes
Chala kastam ga undi sir memu chenna pellalatho vallmu 24 hours pattendi lock chasi pattsaru room lo yavaru pattenchukoladu
Samanyulaku tagina sawkaryalu kalpinchali 🙏🏻 praja pratinidhulu
100💯💯💯💯💯correct
antha kastapadi line lo 2 days niluchuni theera dharshanam avthundhi anukunte...1 second lope akkada unna temple agents chey pattukuni laagi edchi padesthunnaru. ....self experience 😢...
Govindudu andarivadu 🙏
Chala kastam Darshanam que lone pedatharu enni kilo meters teliyaledu
Political intervention should be stopped and TTD employees attitude is like they are doing a favor to us.
We have to live with it.
Vallani antha aa deva devudu. Chusukuntadu om namo Venkatesa
పరపతి లేకుంటే తిరుపతి లో అధోగతే
వైసీపీ వచ్చినాక తిరుమల భక్తులకు దర్శనం ఈబ్బంది కలిగిస్తున్నారు
Not. Only in Tirupati all over India we can't change it
Om namo venkateshaya
Monthly 2 times velthunanu darsanam ki.. Last 3 years nundi chetha worst maintenance govinda.
Om namo venkatesayah namah 🙏🏾
Political person's also should be que flowing
Omm nammo venkateshaya namahaa
Please give the tickets of coming from by steps by walking
TTD total failure
All
VIP movement should be banned during rush in tirumala... This issue never happend in TDP govt
Question adagagaane.... Mellaga jaarukuntundee kada dorasaani 😄😃
Comportimentlalo anni gantalu pillalatho etlundaala
Memu tirupathi Vellam.. Maku 28 hours Pattindi Darshananiki.. Samanuluki chotu ledu tirupathi Lo.. Chala ibbndi padlsivachindii..😑
What is the use of VIP's ? Is he important person to God? Why is this discrimination? If they are VIP's then charge 50000 per person for VIP Darshan. Why is it free for them.
A1 effect in ap and ttd
Thirumla lo adhikarula paryavekshana lopam spashtam ga kanapaduthundhi
Jai NTR next CM
Avunandi..samanya bhaktulaku edivaraku swamyvaariki nivedinchina chekkarapongali,venpongal,pulihora,daddyojanam,,extra..prasadamga echevaaru,kani epudu only chinnaladdu matrame darshanam tarvata estunaru....mari prasadalu emaipotunavi?samanya bhaktulu aa bhagyaniki kuda nochukovadamldu..om namo venkateshaya🙏
Endiku . Andriki vagati petandi
Next NTR CM all set AP
Situation is worst in Tirupati
To much waiting
I faces that problem no water no food
Worst behaviour in Tirupati
Cancell all special dharshanas...
Converted Christian TTD board president
Andariki same permission evali please take action TTD
Hundi lo dabulu veyadam apandi special datshanam tickets konakandi apudu govt tirupati ni vaderastadi
Ycp jindhabad జై జగన్
Avnuu
I don't prefer to go to Tirupati,
When God is everywhere, why should search him in Tirumala ? In my life of 72 years i had gone to tirumala only two times ! Gone Kukke Subramanya temple twice ! Visited Dharmasthala temple ONLY ONCE ! Last visited Udupi Sri Krishna Mutt eight years ago ! I see God in my Pooja ! Sir
Supreme court lo pitishin veyalli
Idhi kuda debeats pettala
VIP vallaki kuda oka 10hrs waiting hall lo vunchite bagunnu...
Vallaki separate ga line petti waiting hall lo vunchi normal people ni ala allow chestaro alane vips kuda allow cheyyali
Govinda Govinda 🙏🙏🙏
ಅಂತ ಜಗನನ್ನ ಮಹಿಮ
Venkanna bharatiyudu
Special darshanam cancel cheyyandi v I p lu kuda manushule kadaa
Devudu Kuda dhanavatulune chustadu.
WASTE GOVERNMENT
Eppudeppudu News chanels focus chesthundaa ani chusthunnaanu. Bangalore, tamilnadu nunchi Kaali nadakana velle vaariki oke time paduthundi bus lo vellevaariki oke time Laddu sizes decrease chesi rates ekkuva penchesaaru . Q shedla lo milk and food lekundaa chesesaaru toilet facilitys thagginchesaaru alipiri maargam lo toilets levu.
Andukana remove endonment department all temples are handled to rss VHP Banjarandal apudu ilantivi jaragavu
bhakthi kante business ye ekkuva ga undhi.....dhevudini chudataniki vachhina bhakthulaki haarathi ichhina dheepanni kallaki addhukune avakasam ivvakunda dhevudi bottu ivvakunda animals ni treat chesinattu treat chesthu eedchi laagi padesthunna sanskruti..... 😢
nijamaina devudiki andharu okkate...vip Aina katika pedhavaadainaa devudi andharuki samaaname.....
first e hindu temples lo e VIP darshanam break dharshanam antha thappu.....nijamga devudu idhantha chusthu santhoshapadadu..... God eppudu anukodu money ekkuva isthe ekkuva blessings ani....antha manushule chesthunnaru....bhakthi is just name all ruling over there is business....very sad....
Manchi apisode chesaru tirupati vellalante vadu vip iyyi undali lekapote velladam bokka kanisam avvadu dekadu recent ga vellam family tho am maraledu alane undi saamanyudi paristiti atuvanti facilities lev income antha am auvtundi a okka TTD employee kuda respect ga matladadu amaina ante chala Mandi vastaru ela antaru vademanna continue duty chestada ....
Vip,, VIP darshanam Hindupur middle class monsoon
yevaru adikaram lo valla vadu aa Deva devudu
Dharsanam, accommodation, sevas all are blocked... It's not a common man temple it's only for VIP's....
Jaggan annaku jai mana tirupathi ealaga chaseanduku road lu clean ga lavu Tiffini lu milk ladu govind govind
Now are day's ttd is commercial business
Dalits should be given extra separate queue
🙆
Money unta darsanam 🙁🙁
Davunimundu.adruu.samanama...adrikii.dasanam.jarigathu.chudaduiiu
First you ban protocol VIPs, monthly two times allow these waste fellows
Well said
God also became commercial
Maa Tamil Nadu swamy
TTD MAINTENANCE IS UNTRUSTABLE
Darshanam mathrama kadhu korikalu kudu padhavaru korina korikalu kuda therchadu davudu
Worst TTD management they want just money. Aug12 completed free darshan. Waiting time is 24hrs.
Special darshan time is 2hrs
VIP darshan 30min
Jagananna government 😡
Srimannarayanudu andhari vadu
Em chastunaru raa meru mee dept😡😡
Kondamidhaa rajakiyaluu matladakudadhuu anee talseekudaa nayakuluu pichiikukalaa moruguthunayy yunaruu