CM Jagan has Confident about Winning : Kommineni Srinivasa Rao | Reality Check | EHA TV
ฝัง
- เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
- CM Jagan has Confident about Winning : Kommineni Srinivasa Rao | Reality Check | EHA TV
#cmjagan #komminenisrinivasarao #chandrababu #realitycheck #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com
టీవీ9 లో జగన్ మాట్లాడిన విధానం ఆశ్చర్యపరిచింది మరియు నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం కనబడుతుంది😢😊
ఈరోజు కొమ్మినేని గారు కూడా నిజాయితీగా నిర్భయంగా మనసులోని మాటలు చెప్పినందుకు ఆశ్చర్య పడుతూ అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
TV9 LO JAGAN ME ME ME , BE BE BE
@@user-wy3uj4sg7dmessage sarigaa pettaraa erripooka
తల్లి కి చెల్లి కి న్యాయం చెయ్యనోడు రాష్ట్రాన్ని కి న్యాయం చేస్ట్టడా...
తమ్ముడిని సంకెళ్ళతో బంధించినోడు రాష్ట్రాన్ని కాపాడుతాడు అనుకుంటే సంనగుంటది
@@narayana9961
@@narayana9961 mee naayanaki nyayam cheyyaleni nee amma neeku nyaayam chestundaa
Eha ఛానల్ వారి ద్వారా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఓ విన్నపం ఇది పరిశీలించి వైసీపీ నాయకులను అలెర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను...ఏమిటంటే..చంద్రబాబు గారికి 12+12 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చినట్లు అర్దం కాలేదు ఎలక్షన్స్ తరువాత కూడ కేంద్రభలగాలు ఎపి లో వుంచుతాము అని చెప్పారు..నాకు ఓ చిన్న అనుమానం వుంది. ఈ టఫ్ ఫైట్ లో వైసీపీ కి 90 సీట్లు మాత్రమే వస్తె బీజేపీ ద్వారా ఎలక్షన్ ను అడ్డుపెట్టుకుని వైసీపీ బోర్డర్ లో గెలిచిన ఓ 10 సీట్లు కూటమి ఖాతాలో వేసి టీడీపీ నీ అధికారంలో కూర్చోబెడతారు అనే అనుమానం వుంది..ఆ తరువాత వైసీపీ వాళ్ళు గొడవలు చేస్తే అణచివేయడానికి కేంద్ర బలగాలు కౌంటింగ్ ఆయిన 15 రోజుల వరకూ ఎపి లో వుంటారు అని భావిస్తున్నాను..వైసీపీ వాళ్ళను అప్రమత్తం చేస్తారు అని భావిస్తున్నాను
కొమ్మి నేని శ్రీనివాస్ గారు నేను మీ యొక్క అభిమానినె Ntv అప్పుడు ఇప్పటికి .మీ యొక్క అనుభవాన్ని చాలా బాగా విశ్లేషించారు మీ నిజాయితి good sir Than Q sir
దేశంలో పార్టీల ఎన్నికల మేనిఫెస్టో పై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, అమలు గురించి ఆచరణలో చూపించిన నేత జగన్....
గుడ్ డిబేట్ సార్
పేదల టీవీ సాక్షి. మేము మీ ఫ్యాన్స్ sir TH-cam లో ఎక్కువ ynr గారిని follow. అవుతున్నం sir
నిజం గెలుస్తుంది. అబద్ధం నిలబడదు
K Srinivas is a excellent Journalist.He is gifted in speech and he is very honest in his comments.
ఎందుకు పబ్లిసిటీ చేసుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఇదేమైనా హై బడ్జెట్ సినిమా నా పబ్లిసిటీ చేసుకుని నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి. పనికిరాని ముఖ్యమంత్రులు మాత్రమే ఇటువంటి ప్రచార ఆర్భాటాలు చేస్తుంటారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకొంటూ పోతాడు. ప్రజలు ఏమంత అమాయకులు కాదు, నగ్నంగా నడివీదిలో రికార్డింగ్ డాన్స్ చేసే ఈనాడు & ఆంధ్రజ్యోతి అసోసియేట్స్ రాసే వికారమైన వార్తలు నమ్మడానికి. ఈ రోజు సోషల్ మీడియా దమ్మేంటో, జగన్ గారి టీవీ నైన్ ఇంటర్వూ వ్యూస్ చూస్తేనే తెలుస్తుంది. అదీ పవర్ ఆఫ్ జగన్💪💪💪❤❤❤😊😊😊
Aha nuvoo oka paytm kukka vedava
Yes 100%
Kommimeni garu మెమరీ very high👌👌
లాండ్ titling act గురించి జనాలలో awareness తీసుకొనిరండి sir.
Nijalu chepparu thanks sir
కేఎస్ఆర్ గారు వై ఎన్ ఆర్ గారు ఇప్పటికీ కొంతమంది నాయకులు ప్రజలు మా ఇళ్ల దగ్గరికి వచ్చ చేతులు కట్టుకొని వంగి వంగి మాకు దండాలు పెట్టి వాళ్ళ కష్టాలు మాకు చెప్పుకుంటే మేము ఆ కష్టాలు తీర్చే ఆశీర్వాదాలు ఇస్తాము అనే మాయలో ఉన్నారు కానీ జగన్ గారు అవన్నీ పటాపంచలు చేసి ప్రజల మధ్యలో ఒక సచివాలయం పెట్టి మీకేం కావాలో ఈ ఎంప్లాయిస్ మీ ఇంటి దగ్గరికి వచ్చి అన్ని చేసి పెడతారు అనే స్థితికి తీసుకొచ్చారు ఇది కొంతమంది పెత్తందారులకి నచ్చట్లేదు
Good interview YNR garu excellent
Super interview YNR sir with KSR.
Super andi meeru kommineni gaaru
వైసీపీ కార్య కర్త... కులీ జర్నలిస్టు....
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
తల్లి కి చెల్లి కి న్యాయం చెయ్యనోడు రాష్ట్రాన్ని కి న్యాయం చేస్ట్టడా...
Excellent explanation with facts sir ..👌
The way your giving time to KSR garu to share his analysis, the way your listinening to it show's your immense respect towards seniors and journalism.. I'm a big fan of you knr garu❤
Dear YNR garu, really I appreciate you wholeheartedly as a journalist. May GOD shower HIS blessings upon you.
My favourite journalists... good interview
కరుణాకర్ రెడ్డి అబద్దాలు చెప్పుడు అయిన ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఆయన చెప్పింది 100% నిజమై ఉంటుంది.
😊
Super interview sir with k s r garu
Hats up
Good discussion valuable information communicated
Good combination ksr and ynr 🌹🌷🙏🙏
Super discussion... super analysis 👌 👏 YSRCP will win minimum 110+ MLA seats and 17+ MP seats 🎉🎉
సూపర్ అన్న 🙏🙏🙏
Good analysis sir
super analysis
Jagan Mohan Reddy is building 4 Large Ports and 10 fishing Horbours in AP
❤. Jai JAGAN. Y N R. K S. R. Super anlsiys super ❤❤❤❤
Jai jagan. You are a highly balanced journalist.
Jai jagan
Good analysis❤❤❤
Good programme👌👌👌👌👌
Jai bheem jai Jagen Anna honarbull cm once again God bless you always God gives good health and good service thank you ynr and komenane Samuelu Golla Guntur dt Ponnur mandala
What an excellent combination of journalist. Well respected people in the society.
సర్...నేను ఏ ఒక్క పార్టీ కి ....బాకా ఉదను.నేను 1999 నుంచి దిన పత్రికల్లో పనిచేస్తూ. సాక్షి ప్రారంభం నుంచి.26.10.2016 వరకు ఆ తర్వాత అడపా దడపా కొన్ని ఆంధ్ర అక్షర, ఆంధ్రప్రభ.. పత్రికల్లో కొద్దికాలం పనిచేశాను.ఈ మధ్య కాలంలో జరిగిన రాజాకీయ విశ్లేషలన ప్రకారం...హిందూపురం సమీపంలోని అప్పటి నియోజకవర్గ పరిధిలోని నిజాం షుగర్ ప్యాక్టరీని... గౌరవ చంద్రబాబు నాయుడు హయం...గౌరవ నందమూరి హరికృష్ణ (అప్పటి హిందూపురం ఎమ్మెల్యే) గారి హయాంలో .బెల్ఘం సుఘర్ కు విక్రహించడం..సహేతుకుమా..
Good combination ksr and ynr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir..Kommineni gariki hats off for his systematic and effective analysis.
It is true..MANIFESTO ki credibility thechchindi Jagan gaaru.
100% correct.
Ynr garu miru manchi interview chesaru hats off to you sir
Excellent sir
Excellent interview
Super
Ynr garu excellent journalism
చాలా పథకాలు ముందు గవర్నమెంట్ ఇచ్చినవే పేరుమార్చి ఇచ్చారు అంతే కదా sir. కొత్తవేమీ ఇచ్చారు.
good analysis- Once more Jagan
Miru iddaru good gourlists 100percent.good debate..
I salute the great revolutionary reformer jagan..revolutionary reforms have come in all fields of life in jagan tenure
CBN gurinchi correct ga chepparu
Very meaningful and worth listening talk.
ఆత్మశుద్ధి పరనింద
Very good lnterpretation kommlneni garu
Super explain thanks for both persons🎉
YNR garu. Nice interview with KSR garu. Conduct a few more, too. KSR is an ocean of political knowledge. Your combination looks awesome 👌
YNR anna thank You for your true' journalism... Your base voice Excellent anna .. naku journalism cheyalani 10years back try చేసా బట్ కుదర్లేదు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వర్ గారిని చూస్తే చాలు మీరు ఉన్నారు నిజం నిజాయితీ గా చెప్పే రియల్ హీరోస్ అని... మీకు జూన్4th తర్వా్తర్వాత miru highest position తీసుకుంటారు అని నాకు అర్థం అవుతుంది అన్న గారు
Sir indian constitution ki viluvanu jagan ichinanth evvaru ivvaledu
Good information thanks
Again CM jagan gare
Very Good Interview Sir ,Both combinations are Good ,both are Senior Journalism candidates
Correct
Really very good analysis 👍 keep going YNR and Kommineni garu
As always Srinivasa Rao garu is honest&truthful.👏
Good information 👍
KSR is a trade mark....❤ Hatsoff to ur honestly and sincerity towards your profession...
Good k s R
సూఫర్ గా ఉంది సార్ ...
2009 లో వైస్సార్ రెండవ హామీ 30kg లు బియ్యం ఇస్తా అన్నాడు .kg 2 కాదు.
Kg 2 రూ అనేది అంతకు ముందే ఉన్నది.
Super super sir 👏 👌👍🙏🙏🙏
Super analysis
నమస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారు 🙏
Respected today debet is very good after long time good feeling 🎉🎉🎉🎉❤❤❤❤
బాగా చెప్పారు సార్
yes KSR GARU
🎉🎉🎉
OUR ACHIEVEMENT AND TARGET IS 175/175 AND 25/25 VOTE FOR FAN YCP PARTY VERY HUGE VICTORY
Excellent anna garu.
Telugu states good journalism by Kommineni garu, may God bless you Kommineni sir.
Superjobsair
Media fail aindhi deveploment gurinchi ceypadam lo fail. social media deveploment gurinchi ceypadam lo sucess aindhi
Villages develop ayithe ne city ki manushulu valasa ravalasina avasaram ledu
Villages develop cheyyali appude mana desham baguntundi.agriculture bagundali.
Ynr garu meeru super ga matladinaru extent
Kommineni is Kommineni
great person always with truth side
2 honest journalists👌 Each and every point make sense and truly logical 🙏
కొమ్మినేని గారు, మరి పింక్ diamond, అబద్ధం తో అధికారం లో వచ్చిన జగన్ గారిని ఏమనాలి????
ఉండవల్లి గారు ముందే చెప్పారు
Super Sir 👌💯🇸🇱
What about employees sir
YNR garu good interview sir.
Excellent
K srinivas is a excellent Journalist. He is the star of Journalism.He is excellent in his explanation.
Good debate
Meeriddharu super
Ynr garu miru Elane neat ga cheyandi manchistaiki vellutaru
You are giving correct analysis kommineni garu
ఎందుకు సార్, 4 జూన్ దాకా ఆగుదాం, మాకు 140, మాకు 160, అని ఇద్దరూ ఆగుదాం! నిజమై పండగ ఆరోజే.
❤❤❤❤❤❤❤❤❤❤❤
Good analysis kommineni sir i salute to you 🙏🙏🙏💐🌹💐
Because it is a check reality
Ramayapatnam is a natural harbor and is a great boon to Andhra Pradesh...Any way,a very good discussion!!