Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 30 జనవరి 2025 | John Wesly Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @ThotaRatanakar-xx5hu
    @ThotaRatanakar-xx5hu 17 ชั่วโมงที่ผ่านมา +21

    ప్రయిస్ ది లార్డ్ బ్రదర్ నాకు రెండు సార్లు పక్షవాతము వచ్చింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో బాధ పడుచున్నాము దయచేసి మీరు మా కోసం ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 12 ชั่วโมงที่ผ่านมา +12

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya anudhinamu maakuandhisthinna vakyamu dwra naakununakutumbamunakunu Chala adhranakaluguthundi yesayya naprabuva nadeva narakshka nakapari najareyuda sarvalokanni srustinchina srustikatthavu samasthamu maaku dayscheysina deva neeku kotanikotla lekkalenianni suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya nannunakutumunu sodhanalanudi samsyalunundi appulunundi badhalunundi vidipinchudeva nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @suhaginikathula2452
    @suhaginikathula2452 16 ชั่วโมงที่ผ่านมา +19

    Praise the lord Brother 🙏🙏🙏Ma family gurinchi preyar cheyyandi 🙏🙏🙏

  • @GundruVedhaveni
    @GundruVedhaveni 16 ชั่วโมงที่ผ่านมา +18

    Ayya ma kosam ma pillala kosam prayer cheyandi ayya memu ayana sevalo vadabadulaguna prayer cheyandi ayya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 3 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏E vagdhanam na jeevithamulo Balanga Neraveralani praradhisthunnam Ayyagaru🙏🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @rajaratnam1235
    @rajaratnam1235 15 ชั่วโมงที่ผ่านมา +19

    నన్ను బలపరుచుచున్న నీ కృపను బట్టి నేను సమస్తమును జరిగిం చుచున్నా ను ప్రభువా నీకు స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙌🔥🙏

  • @DeenaSmile
    @DeenaSmile 15 ชั่วโมงที่ผ่านมา +7

    Ma ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు 🙏🏼 అన్న మా జీవితం లో దేవుని కృప ఉంది అన్న మా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి అన్న మా పాప పరీక్షలు సిద్ద పడుతుంది అన్న ప్రార్ధన చేయండి అన్న మాకు కొన్ని అప్పులు భారం ఉంది అన్న ప్రార్ధన చేయండి అన్న 😭😭😭😭😭😭😭 మాటల వింటే బాధ గా ఉంట్టుంది అన్న ఆయన చిత్తం కోసం ఎదురు చూస్తున్నానూన్న ప్రార్ధన చేయండి అప్పులు కోసం

  • @saralamanda2613
    @saralamanda2613 16 ชั่วโมงที่ผ่านมา +19

    Price the lord 🙏 brother plz prayer 🙏 maku Sonta house 🏠 Koraku prayer 🏠 cheyandi pls prayer 🙏

  • @sudharshangoothikonda5036
    @sudharshangoothikonda5036 15 ชั่วโมงที่ผ่านมา +10

    Praise the lord pastor garu 🙏🙏 sudharshan from Bellary

  • @jillavireesha2999
    @jillavireesha2999 16 ชั่วโมงที่ผ่านมา +20

    Praise the lord to all nakosam na family kosam prayer cheyandi brother 🛐🙇 నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న దేవుడు నాకు జ్ఞానం ఇచ్చేలా దేవ nibkrups న మీద ఉంచు తండ్రి

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 12 ชั่วโมงที่ผ่านมา +7

    🙏 Praise ✝️ the 🛐 lord 🙏 annaya 🛐 vandanalu 🛐 halleluya 🛐 annaya 🛐 garu ✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @devipriya6443
    @devipriya6443 17 ชั่วโมงที่ผ่านมา +15

    Praise the lord brother 🙏🙏 ma pillalu koraku prayer cheyandi brother and apavadhi devuni daya ma kutumbam lo yeppudu undali ani prayer cheyandi brother 🙏🙏🙏🙏

  • @battaKasulamma
    @battaKasulamma 12 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రైజ్ లార్డ్ అన్న 🙏🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ

  • @syamprasad9469
    @syamprasad9469 16 ชั่วโมงที่ผ่านมา +20

    యేసయ్య🙏🙏🙏 పరిశుద్ద నామమలో మి అందరి ki వందనలు ఈవాక్యం ప్రతి ఒకరి జీవితమలో జరుగును గక Amen🙏🙏🙏🙏

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 16 ชั่วโมงที่ผ่านมา +17

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మనందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 14 ชั่วโมงที่ผ่านมา +7

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు ఈరోజు ఒకరు డబ్బులు ఇస్తాను అని చెప్పారు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా భర్త కి జీతం ఇవ్వటం లేదు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 16 ชั่วโมงที่ผ่านมา +23

    Praise the lord ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🏻

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 13 ชั่วโมงที่ผ่านมา +3

    మా ఇంట్లొ శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బాగుండేల అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మరియు ఇంటి లోన్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 16 ชั่วโมงที่ผ่านมา +17

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏

  • @kumar40707
    @kumar40707 14 ชั่วโมงที่ผ่านมา +6

    Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 13 ชั่วโมงที่ผ่านมา +6

    Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤

  • @dearkids6852
    @dearkids6852 16 ชั่วโมงที่ผ่านมา +15

    Thandri Meku vandhanalu yesssiah🙏🙏🙏🙏 matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏 nuthana sakthi andhichinaru rakapokala thoduga unnameku vandhanalu yesssiah mamlini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏

  • @srinivasmallu310
    @srinivasmallu310 15 ชั่วโมงที่ผ่านมา +11

    Vadhanallu ayyagaruu my son Sandeep Kumar ki job vachalaga prear chyanndi ayyagaruu 🙏🙏🙏

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 13 ชั่วโมงที่ผ่านมา +3

    నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ మా చిన్నమ్మ గారి అమ్మాయికి ఈ రోజు opiration జరుగుతుంది ఆమె గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤

  • @shailukotthuri271
    @shailukotthuri271 17 ชั่วโมงที่ผ่านมา +13

    Praise the lord brother ma dad ki munchi àarogyam kosam prayer cheyandi maa family kosam prayer cheyandi 🙏🙏🙏

  • @yantrapatilakshmi5302
    @yantrapatilakshmi5302 12 ชั่วโมงที่ผ่านมา +2

    Avunu thandri 😭😭😭 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙌🏻

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 15 ชั่วโมงที่ผ่านมา +10

    ప్రభువా మీ వాగ్దానము మీ బహువు మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏

  • @ashirvadamkesarapalli1859
    @ashirvadamkesarapalli1859 15 ชั่วโมงที่ผ่านมา +18

    Praise the lord sir my family kosam prayer cheyyndi sir prince and Praveen college kosam prayer cheyyndi sir praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chantichandolu797
    @chantichandolu797 13 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🙏🙏ma family gurinchi prayer cheyandi 🙏🙏🙏

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 17 ชั่วโมงที่ผ่านมา +13

    Praise the Lord Ayya garu 🙏🙏🙏

  • @SandhyaVanga-u2x
    @SandhyaVanga-u2x 16 ชั่วโมงที่ผ่านมา +14

    Pride the Lord brother..... Na bhartaku maarumanssu vachi yessayyani telusukovali ani prarthana cheyyandi. Maalu konni konta appudu vunnayi avi tirulaguna prarthana cheyyandi 🙏🙏🙏🙏

  • @nagarjunaatluri1959
    @nagarjunaatluri1959 16 ชั่วโมงที่ผ่านมา +13

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinaydarling23
    @vinaydarling23 12 ชั่วโมงที่ผ่านมา +4

    Prise the lord brother, ma pillalu kavya, vinay studying kosam, prayers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please

  • @GKumari-lb3ou
    @GKumari-lb3ou 15 ชั่วโมงที่ผ่านมา +12

    Ugadi Kumari praise the lord brother garu undi

  • @SanthiPriya-e4j
    @SanthiPriya-e4j 13 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord అయ్యగారు ఈరోజు వాగ్ధానం మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి మరణ బయం తో బాధపడుతున్న నా కోసం ప్రార్థన చెయ్యండి అయ్యగారు

    • @MaMa2-q4k
      @MaMa2-q4k 7 ชั่วโมงที่ผ่านมา +1

      🙏🙏🙏🤲🤲🤲👏👏👏♥️♥️ amen amen amen amen amen

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 16 ชั่วโมงที่ผ่านมา +6

    MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏

  • @RAJENDRAPrasad-ks3gs
    @RAJENDRAPrasad-ks3gs 15 ชั่วโมงที่ผ่านมา +20

    నిజమైన దేవుడు యేసుప్రభువు. ఆమెన్

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 14 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the Lord. Praise the Lord. Praise the Lord. Alleluia alleluia alleluia alleluia alleluia maaku anni meere nayya. Maa shanthi samadanamu santhoshamu dhairyamu meere nayya. Tandri mammalni elkappudu mee cheti tho pattu koni badipinchidi tandri ee peda kutumbgam chesiba tappulanu jahaminchidi nayya deepu deepthini kaachi kaapadandi batana. Deepuku manchi projectni prasadincgandayya. Nayana deepu tappulanu jahaminchudi kopam voddu ayya. Naa mira aakakinchandayya. Aaradhana anen. Deepu deepthiki sampurna aarogyamunu prasadinxhandayya. Vaariki manchi vudgyogamulanu n orasadinchabdayya. Rakshaka rakshinxhandayya. Tammudini Hanakini Ratnakarni, Kirani kaapadandayya sampurna aarogyamunu prasadinxgabdayya. Variki manchi jobsni prasadincgandayya. Nayana mimmalne nammu chunna nayya. Tandri naa prardanalo nammakam leda endukubtandru nannu vadikesaru deepuki job ni orasadincga mn dayya deepthiki manxhinjob ippincga mn dayya divyani sreeyansh ni deepu daggaraji cgerc gf andi nayana. Daya vunchi mee jruoanu naa meeda krishna meeda deepu deeorhi meeda tammudu tana kutumbham meeda prasarimpa cheyudibtandri. Meere maaku dikku maa Velugu tandri ghanata mahima meeke nayya. Yesu raktane jayamu Yesu bamame jayamu atq tandri tq tq tq tq. Tq dear brother God bless you and your center and bless us mn amen. Tq deva mee jaruna maaku kavalayya mammu aapadala nundi appula badha nundi avamanaala nundi kaachi kaapadandi tandri. Meere dikku nayana amen.

  • @ballasridevisidduhas4668
    @ballasridevisidduhas4668 15 ชั่วโมงที่ผ่านมา +11

    Amen 🙏 praise the lord esayya andaru bagumdali esayya Uday gariki swastata evamdi please esayya kamerlu tagginchamdi esayya fatty liver tagginchamdi esayya stomach pain tagginchamdi esayya operation padakumda swastata evamdi please esayya urine kidney infection tagginchamdi esayya cirosis lever cure cheyamdi esayya

  • @ArunaDivakar
    @ArunaDivakar 14 ชั่วโมงที่ผ่านมา +14

    వందనాలు అందరికీ 🙏🙏 ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో నేరపేరునుగాక‌‌‌ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    • @varalakshmi5953
      @varalakshmi5953 13 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord 🙏🙏🙏🙏

    • @tenalisreedevi3072
      @tenalisreedevi3072 13 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord 🙏

  • @surlamanga8251
    @surlamanga8251 15 ชั่วโมงที่ผ่านมา +9

    Yesayya ma akka Durga Bava Swami Naidu gari santanam aarogyam vishayamlo adhbutam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 15 ชั่วโมงที่ผ่านมา +6

    Praise the lord brother please prayer for my family మా కుటుంబ ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు చిన్న తల్లి గర్భఫలం కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @shaikkhasimbasha3274
    @shaikkhasimbasha3274 14 ชั่วโมงที่ผ่านมา +2

    🤲AMEEN AMEEN AMEEN AMEEN AMEEN AMEEN AMEEN AMEEN AMEEN 🤲

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 15 ชั่วโมงที่ผ่านมา +11

    జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు జాయ్స్ వ్రాసిన ఎగ్జామ్స్ పాస్ మర్క్స్ లు వచ్చు లాగున సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @kotipalliparashuramudu7137
    @kotipalliparashuramudu7137 14 ชั่วโมงที่ผ่านมา +2

    Amen praise the lord Amen Amen AMen Amen Amen smily Amen RamBaBu Amen AMen Amen 🎉

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 15 ชั่วโมงที่ผ่านมา +13

    ⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏🙏 యేసయ్య అయ్యగారునా భర్త పేరు కోటేశ్వరరావు తన ఆరోగ్యం కోసం ప్రార్థించండి అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థించండి అయ్యగారు 🙏🙏🙏🙏

  • @arigelajayachandrachandra-y6b
    @arigelajayachandrachandra-y6b 16 ชั่วโมงที่ผ่านมา +15

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవుడు మాకు మరొక రోజు దయచేసి నందుకు స్తోత్రములు🙏🙏🙏🙏🙏 ప్రతిరోజు విలువైన వాక్యములతో మమ్మల్ని బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనములు.30/01/25. నేటి వాగ్దాన సందేశం మా అందరి కుటుంబాలలో నెరవేరును గాక. ఏ. జయచంద్ర నంద్యాల టౌన్

  • @dearkids6852
    @dearkids6852 16 ชั่วโมงที่ผ่านมา +13

    Vijayakumar soniyani touch chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 variki santhana bikshanu petanaru evhinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 MTS esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stephengosipathala3156
    @stephengosipathala3156 15 ชั่วโมงที่ผ่านมา +19

    అయ్యగారికి వందనములు తెలియజేసుకుంటున్నాను . మా అందరి ఆత్మీయతను దేవుని సన్నిధిలో ఉంచుటకొరకు ప్రయాస పడుచున్న మీ ఆశ దేవుడు నెరవేర్చుచున్నాడు దేవునికి స్తోత్రములు, మా కుటుంబం కొరకు ప్రార్ధించండి

  • @ananthanekkanti3452
    @ananthanekkanti3452 9 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother garu ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @BiddikaKarthik-zv6zt
    @BiddikaKarthik-zv6zt 16 ชั่วโมงที่ผ่านมา +14

    ప్రభు నందు వందనాలు ❤❤❤ అన్న ఈ దిన మందు నేటి వాగ్దానం అందరి జీవితాలలో నెరవేరును గాక❤❤❤అయ్యగారు మా సంఘం లో మా సంఘ కాపరి అనారోగ్యం ఉన్నారు ప్రార్థన చెయ్యది😢😢😢

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 16 ชั่วโมงที่ผ่านมา +4

    MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐

  • @mohanrajujala1781
    @mohanrajujala1781 13 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤vandhanalu ayya garu ❤❤❤praise the lord Hallelujah 🙏 🙏 🙏

  • @sujansorapalli
    @sujansorapalli 15 ชั่วโมงที่ผ่านมา +11

    యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏

  • @pushpasri4259
    @pushpasri4259 16 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 15 ชั่วโมงที่ผ่านมา +12

    ⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ 🙏🙏వందనాలు జాన్ వెస్లీ అయ్యగారికి 🙏🙏🙏🙏 మా హృదయపూర్వక వందనాలు జస్వంత్ జ్ఞాన చరణ్ దేవుని దయ లో ఎదగాలని ప్రార్థించండి అయ్యగారు 🙏🙏🙏🙏

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 17 ชั่วโมงที่ผ่านมา +9

    Amen🙏tq you Lord amen🙏🙏🙏

  • @sunnybunny479
    @sunnybunny479 13 ชั่วโมงที่ผ่านมา +1

    Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen

  • @kumar40707
    @kumar40707 14 ชั่วโมงที่ผ่านมา +16

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sampoorna ArogyamPrasadinchalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @veerrajuakkivarapu8877
    @veerrajuakkivarapu8877 14 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord brother vandnalu
    Nutana ghruham echinanduku vandnalu yesayya 🙏🙏🙏

  • @girija341
    @girija341 16 ชั่วโมงที่ผ่านมา +9

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️

  • @nagabhiruannapurna7011
    @nagabhiruannapurna7011 15 ชั่วโมงที่ผ่านมา +11

    యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి

  • @galihema7628
    @galihema7628 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙌 Deva today promise na jivithamlo neraveru tundhani nenu namuchunnanu yeseyya 🥹🙌✝️🙌🙌

  • @somadularavi9055
    @somadularavi9055 16 ชั่วโมงที่ผ่านมา +5

    ✝️✝️🙌🙌☦️🙇💐✨☦️🧎🧎Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🛐🛐🙏🕊️🕊️🦋🛐🛐🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🕊️🦋🛐
    Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna kosam prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru nenu devune Krupa lo adaga daneke prayer cheyyade ayyagaru ✝️✝️💫💫☦️🧎🧎🧎🕊️🦋🛐🛐🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🕊️💫

  • @asodibhagyarao2066
    @asodibhagyarao2066 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏 Pradhana chiyadi anna haridhika eebadi gurichi brother

  • @darayesuratnam
    @darayesuratnam 16 ชั่วโมงที่ผ่านมา +9

    Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ThalariSunitha-e6j
    @ThalariSunitha-e6j 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @Jyothijesuss
    @Jyothijesuss 17 ชั่วโมงที่ผ่านมา +15

    ☦️🛐☦️ఆమెన్☦️🛐☦️

  • @durgabhavani2232
    @durgabhavani2232 13 ชั่วโมงที่ผ่านมา

    ప్రైజ్ థా లార్డ్ 🙏యేసయ్య నాకు ఉన్నతమై జీవితంలో నాకు తోడుగా నా చేయీ వదలకుము తండ్రీ నావేనాటే నాకు తోడుగా నాకు నిడగా ఉo డలాని కోరుకుంటూనాము తండ్రీ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @tummalajyothi
    @tummalajyothi 15 ชั่วโมงที่ผ่านมา +6

    🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻

  • @GundruVedhaveni
    @GundruVedhaveni 16 ชั่วโมงที่ผ่านมา +5

    Ayya nenu job kosam aduru chustunnanu ayya prayer cheyandi ayya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saripaillaramadevi9854
    @saripaillaramadevi9854 16 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord 🙏🙏🙏🙏 anna akka plz pray for me Anna akka my family 🙏🙏🙏🙏

  • @sivarathna8211
    @sivarathna8211 14 ชั่วโมงที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏🙏🙏 దేవా మా తమ్ముడు కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్లకు మంచి జీవితాన్ని దయ చేయండి తండ్రి ఆమెన్ 🙏🙏🙏

  • @anandaraovaasa
    @anandaraovaasa 15 ชั่วโมงที่ผ่านมา +9

    Praise...🙏..the...🙏...lord..🙏..thank...🙏..you..🙏..Jesus..🙏..amen...amen...amen...❤❤❤🙏

  • @DeenaSmile
    @DeenaSmile 15 ชั่วโมงที่ผ่านมา +9

    పిల్లలు ఇద్దరు యవన వయసు లో ఉన్నారు అన్న రక్షణ భాగ్యం కోసం ప్రార్ధన చేయండి అన్న పిల్లలు కోసమ అన్న ప్రార్ధన చేయండి అన్న

  • @PardhuSorapalli
    @PardhuSorapalli 15 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుడు నాకు మంచి ఆలోచన జ్ఞానం తెలివిని ఇవ్వమని అలాగే పబ్లిక్ పరీక్షలలో దేవుడు నాకు మంచి ఫలితం సాధించేలా ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరికోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను 🙏🙏🙏✝️✝️✝️✝️

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 13 ชั่วโมงที่ผ่านมา

    Hallelujah 🙌🙌🙌Devuniki Stotramulu 🙏🙏🙏Yesayya Atyadbhutamaina naamamuna Amen 👏👏👏Mana Rakshakudaina Yesu cristu prabhuvu Mahonnathamaina naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya 🙏🙏🙏Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi please pray for my daughter's health job n marriage Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu my dear Beloved preacher Brother Dr John Wesley ayya garu ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh 🩵🩵🩵

  • @SwathiHoney-q9p
    @SwathiHoney-q9p 15 ชั่วโมงที่ผ่านมา +11

    Praise the lord🙏🙇 sunaina prajwal ki manchiga arogyam 💪 Chaduvu 📚✏️ prasadinchandi 🙌 andaritho mariyadaga premaga 🫶 undela telivene bhayabakthulatho unde la chundadi 🙌 sandeep ki arogyam 💪 prasadinchandi🙌 thanaki konchem prashanthatha ni thana badhani🥹 tesiveyandi tanaki job lo stress 🧑‍🧑‍🧒‍🧒kutubham ibadhulanla nundi thanu pade narakam😫 nundi tanaki prashantha prasadinchandi🙌 vala intike pedadiku una vala father ki manchi arogyam💪 prashanth adharitho prema anuragham🫶❤️ ga undela devinchandi tana notinundi manchi matladela devinchandi tamamata vala evaru bhadha pedela kakunda artham cheskonela devinchandi🙌🙇 ma kutubhani 🧑‍🧑‍🧒‍🧒🏡okela katipetandi prema anuragham tho 🫶❤️🙌🙇 sandeep india ✈️ki thana swagruhanike 🏡 vachela devinchay 🙌✝️🛐🙇 Amen 🙌🙏

    • @Sandeepsandy-m9l
      @Sandeepsandy-m9l 11 ชั่วโมงที่ผ่านมา

      Amen 🙏🙌

    • @Sandeepsandy-m9l
      @Sandeepsandy-m9l 11 ชั่วโมงที่ผ่านมา

      God bless you beta 🫂

  • @korrarakshanakorra564
    @korrarakshanakorra564 14 ชั่วโมงที่ผ่านมา

    అన్నయ్య గారీకి నా హృదయపుర్వకముగా 🎉❤❤❤

  • @GummaAswini
    @GummaAswini 14 ชั่วโมงที่ผ่านมา +6

    Vandhanalu ayagaru maku santhanam kalagalani prardhana cheyandi ayagaru ✝️✝️✝️✝️✝️🙏🙏🙏

  • @barmaprasad9430
    @barmaprasad9430 14 ชั่วโมงที่ผ่านมา

    Prayer for my family ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada 16 ชั่วโมงที่ผ่านมา +4

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు
    కీర్తనల గ్రంథము 89:13 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.

  • @Deasbhtutlanagalakshmi
    @Deasbhtutlanagalakshmi 13 ชั่วโมงที่ผ่านมา +8

    P̺r̺a̺i̺s̺e̺ t̺h̺e̺ l̺o̺r̺d̺ A̺n̺n̺ay̺aT̺q̺ G̺o̺d̺g̺o̺d̺ b̺l̺e̺s̺s̺ Y̺o̺u̺ A̺l̺l̺ A̺m̺e̺n̺

  • @VasanthaThumma
    @VasanthaThumma 14 ชั่วโมงที่ผ่านมา

    దేవునికే మహిమ ప్రైస్ the లార్డ్ 🙏 తమ్ముడు

  • @marimamarima1682
    @marimamarima1682 16 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో యుగయుగాలు మహిమకలుగునుగాక ఆమెన్,🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🙏దేవా నాబిడ్డలకు చుట్టు దేవునికృపసన్నిధి కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవుడు ఆశ్రయదర్గముగాఉండునుగక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నాకుటుంబంలో అందరు రక్షణ కొరకుప్రార్థనచెయ్యండి ఆమెన్🙏🏼🙏🏼🙏🏼

  • @sridevinakka6648
    @sridevinakka6648 14 ชั่วโมงที่ผ่านมา +6

    Prabhuva Maa Thandri Maa Yasayya Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VeenaGera-b7g
    @VeenaGera-b7g 16 ชั่วโมงที่ผ่านมา +74

    అయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా కటకం అంటే దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి నూతన సంవత్సరం లొనై అప్పు లు తీరు లాగున నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి కుమారుడు కుమార్తె చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి

    • @NagamaniGalanki
      @NagamaniGalanki 15 ชั่วโมงที่ผ่านมา +1

      Amen

    • @blakshmi637
      @blakshmi637 14 ชั่วโมงที่ผ่านมา

      Amen amen amen amen

    • @vangalapudivijayakumari2777
      @vangalapudivijayakumari2777 14 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord please pray for my son better job and future

    • @vangalapudivijayakumari2777
      @vangalapudivijayakumari2777 14 ชั่วโมงที่ผ่านมา

      ​@@NagamaniGalankipray for my husband and my mother health.pray for my daughter in law health and future.prsy for my daughter in law visa and job

    • @NopathotiMurali
      @NopathotiMurali 14 ชั่วโมงที่ผ่านมา

      Hivprayre

  • @PPraveen-o9c
    @PPraveen-o9c 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord ayyagaaru Amen amen alleluya ❤❤

  • @rameshmanda4498
    @rameshmanda4498 15 ชั่วโมงที่ผ่านมา +4

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా జీవితంలో గొప్ప మేలు గొప్ప అద్భుతమైన కార్యాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevinakka6648
    @sridevinakka6648 14 ชั่วโมงที่ผ่านมา +5

    Prabhuva Meeru Maku Chesina goppameelula batti Meeku Lekkaleenanni Vandhanaalu Prabhuva Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vikranthrao1734
    @vikranthrao1734 9 ชั่วโมงที่ผ่านมา +1

    Pray for🙏🤝 us🙏 brother🤝 Amen🙏

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna 🙏
    Bairla Jayamaprakash Rao family 🙏

  • @naveen-hr5hs
    @naveen-hr5hs 14 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా నా కుటుంబం దేవునితో నడవాలని ప్రార్ధన చెయ్యండి 🙏

  • @sunithavegi9963
    @sunithavegi9963 14 ชั่วโมงที่ผ่านมา

    Amen praise the lord Amen brother garu vandanalu devuni love balapur to Nandan vandanalu ❤❤

  • @nsubbarao6023
    @nsubbarao6023 14 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord sir amen 🙏🙏🙏

  • @sujatha8387
    @sujatha8387 11 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🙏🙏🛐🙏🙌🙌🙏🙏🙏🙏🛐🙏🙌 please Prayer for my brother and father salvation 🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🛐🙏

  • @VijayaLaxmi-y9i
    @VijayaLaxmi-y9i 12 ชั่วโมงที่ผ่านมา

    Praise The Lord Anna And Family Glory To God Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Anna 🙏 Fine Anna 🙏 ❤

  • @YesuratnamYesuratnam-b9x
    @YesuratnamYesuratnam-b9x 14 ชั่วโมงที่ผ่านมา +1

    From Kurnool Praise the Lord 🙏

  • @songstar6671
    @songstar6671 7 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord ma papa jasmitha babu cheran na husband Vijay Koraku prayer cheyandi

  • @Kvenki84
    @Kvenki84 13 ชั่วโมงที่ผ่านมา

    మాకు దేవుని కృప వుండాలని ప్రార్థన చేయండి వెస్లీ గారు