12 December 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @PriyaChowdary-n8j
    @PriyaChowdary-n8j 27 วันที่ผ่านมา +1

    Correct ga cheparu madam. Atul aatmaki santhi kalagali. May god give his family strength. Ilanti False cases taggali. Monna Raj tarun vishayam lo kuda ilane jarigindi.

  • @joncna11
    @joncna11 24 วันที่ผ่านมา

    మా ఫ్రెండ్ కి కూడా అదే సంఘటన. కోటి రూపాయల భరణం వేసింది అమ్మాయి, భర్తకి సామర్థ్యం లేదు అని కథ సృష్టించింది. కనీసం డిగ్రీ కూడా చదవలేదు అమ్మాయి. ఇంకో ఫ్రెండ్ లాయర్ 15 లక్షలు కి కేసు సెటిల్ చేసాడు. సుభాష్ లాంటి భర్త లు వీధికి ఒక్కరు ఉన్నారు ఇప్పుడు. చావలేక బతికి ఉన్నారు. దీనికి అమ్మయిల సమాధానం ఒక్కటే...."ఒకప్పుడు మేం అనుభవించాం బాధలు.....ఇప్పుడు మేం తిరగబడ్డాం, మీరు కూడా అనుభవించండి"

  • @ramaraopasupuleti8375
    @ramaraopasupuleti8375 26 วันที่ผ่านมา +1

    సెక్షన్లు చట్టాలు ఆడ ,మగ ఇద్దరి కీ సమానంగా ఉంటే బాగుంటుంది మేడం.చాలా దారుణం బలవంతంగా మరణించడం మేడం.లక్ష్మీ.

  • @emanifamily8325
    @emanifamily8325 26 วันที่ผ่านมา

    Correct GA chaparu first parents marali