సొంత కూతురుని చెల్లి అని ఎందుకు చెప్పింది? ముగ్గురు భర్తల్లో తండ్రి ఎవరు? | Movies Explained Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #moviesexplainedintelugu #movieexplained#ajithmoviemotives
    Welcome to ajith movie motives !
    Copyright Use Disclaimer:-
    Disclaimer: Any footage(s) in this video has only been used to communicate a message (understandable) to the audience. According to my knowledge, it's a fair use under reviews and commentary section. We don't plan to violate anyone's right. This video is for educational purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. In case you feel your rights are violated, kindly email me at ajithkumarcar888@gmail.com
    Thank You !

ความคิดเห็น • 32

  • @nirvignasomineni184
    @nirvignasomineni184 6 หลายเดือนก่อน +12

    Meeru chaala bhaaga explain chestharu brother 😊

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน +8

    ఇంద్రాణికి తల్లిదండ్రులు లేరు చిన్నప్పటి నుంచి అవ్వ తాతలు పెంచారు విచ్చలవిడిగా తిరుగుతూ పదవ తరగతిలోనే కడుపు తీసుకుని ఇంటికి వచ్చింది వాడి పిల్లలు ఇద్దరు తర్వాత పెళ్లి చేసుకుని అతనిని కూడా ఇంట్లో పెట్టుకున్నారు అతను తాగి వచ్చి బాధ్యత లేకుండా తిరిగేవాడు ఈ అమ్మాయి సోకూ చేసుకుని వీధుల్లో తిరిగేది అదంతా భరించలేక ఆ పిల్లల్ని తన దగ్గర పెట్టుకుని ఆమెని గెంటేస్తారు ఆ తర్వాత పబ్బుల్లో రెడీ తిరుగుతూ డబ్బులున్న వాళ్లని ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటూఈ స్టేజ్ కి వచ్చింది ఆమెకి పెళ్లిళ్లు అయ్యాయి పిల్లలు ఉన్నాయని బయట తెలిస్తే గ్లామర్కి ఆమె రెండో భర్తకు పుట్టిన పాప నిధి వాడు మాత్రం ప్రాణంగా చూసుకునే ఇంద్రాణి అవ్వ తాత తనకి వయసే అయిపోతుంది అంటూ ఆ పిల్లల్ని చూసుకోలేక తన తల్లి టీవీలో చూపిస్తూ తన మీ తల్లిని ఆమె దగ్గరికి వెళ్ళండి అని తనకి ఆర్థిక స్తోమత లేదని చెప్పే పంపేశారు వాళ్ళు కనీసం తిండి బట్ట కావాలనుకుంటే తను చెప్పినట్టు వినాలని లేదా ఊరికి వెళ్లి అవ్వ తాత దగ్గర అడుక్కు తింటూ ఉండమని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది ఇంద్రాణి వాళ్లకి వేరే గత లేకుండా ఆమె చెప్పినట్టు వింటూ ఉన్నారు

  • @honeyshankhy2199
    @honeyshankhy2199 6 หลายเดือนก่อน +2

    Chala baga explain chesaru hut Ee story naku kottaga emi anipinchaledu. Endukante nenu idi already last year venkat waves channel lo vinesanu. Ippudu documentary teesinattunnaru

  • @chinni22651
    @chinni22651 6 หลายเดือนก่อน +1

    Nice explain
    Real documentry

  • @salkapuram3067
    @salkapuram3067 6 หลายเดือนก่อน +1

    Baga explain chesaru

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน +4

    ఇన్నేళ్లయినా తను ఎక్కడున్నా ఉంది చూస్తూ ఉంది అని చెప్తుంది బహుశా సినిమా నిర్మాత ఇందిణి ని ఏమో డబ్బుంటే ఎంతకైనా బరితెగింపు అది కష్టపడింది కాకుండా వాడిని ట్రాప్ చేసింది అయితే మరీను

  • @Thulasicollection
    @Thulasicollection 6 หลายเดือนก่อน +2

    Bagunnava ajith garu

  • @lucky786lucky4
    @lucky786lucky4 6 หลายเดือนก่อน +3

    Very good explanation 🎉mi voice chaalaa baguntundi

  • @sreedevi8023
    @sreedevi8023 6 หลายเดือนก่อน +2

    Sheena bora andi nice explanation

  • @Chinnu9..junnu10
    @Chinnu9..junnu10 6 หลายเดือนก่อน +1

    Nice explanation bro..

    • @AjithMovieMotives
      @AjithMovieMotives  6 หลายเดือนก่อน +1

      Thank you Mounica 🤌🏻💙.!!

  • @pmylife4313
    @pmylife4313 6 หลายเดือนก่อน +2

    Me voice 👌👌👌sir...

  • @narayanag8145
    @narayanag8145 6 หลายเดือนก่อน

    Superb ❤😂❤

  • @sanapalaramavathi4280
    @sanapalaramavathi4280 6 หลายเดือนก่อน +1

    Venkat waves channel lo chusa already. E story teliyalante age bare avvalsina avsaramledu real stories cheppe channels ni follow ayite saripothundhi.me voice vintunte 30+la undi. So mem mekate chinnavalam

  • @kusumanjanisai
    @kusumanjanisai 6 หลายเดือนก่อน

    Documentary ni chala baga explain chysaru 😊👍🏼

  • @Pavitra678
    @Pavitra678 6 หลายเดือนก่อน

    Nice explain. But story incomplete ga vundi

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน +2

    షీనా ని చంపడానికి కారణం మూడు కోట్లు డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్లో వేసేది ఇంద్రాణి అది బ్లాక్ మనీ అమ్మాయి అకౌంట్ నుంచి తర్వాత ఆమెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకునింది అమ్మాయి నువ్వు నిధి నీ బాగా చూసుకుంటున్నాను నేను నీ కూతుర్నే కదా నాకు అన్ని సమానంగా ఇవ్వు అని కూడా పెట్టుకుని ఆ డబ్బులు ఇవ్వకుండా అదంతా నీకు కుదరదు నేను ఇంటికి రానివడమే ఎక్కువ అందుకు అమ్మాయి డబ్బులు ఇవ్వను నువ్వు ఎలాగో నన్ను బాగా చూడట్లేదు నేను తమ్ముడు ఈ డబ్బులతో సెట్ అవుతాము అని చెప్పగా డబ్బులు ఇవ్వలేదు నా అమ్మాయిని కార్లో ఎక్కించుకుని కొట్టి చంపి పూర్తి పెట్టారు తన రెండో భర్త హత్యకు ఎందుకు హెల్ప్ చేశాడు అంటే నిధిని తనకి చేస్తాను అని చెప్పింది తన కూతురి కోసం అతను అతిశయ ఒప్పుకున్నాడు నీది పుట్టగానే తీసుకుని వచ్చేస్తుంది ఆమె అంటే ఆమె తండ్రి కి చాలా ఇష్టం నీది కోసమే వాళ్ళ నాన్న షీనా ని చంపడానికి ఒప్పుకున్నాడు

  • @EeshaModalavalasa-g6b
    @EeshaModalavalasa-g6b 6 หลายเดือนก่อน

    Asala naku em.nachaledu 😢

  • @mounikab1449
    @mounikab1449 6 หลายเดือนก่อน

    Yes Naku thelusu

  • @glossywomens8807
    @glossywomens8807 6 หลายเดือนก่อน +1

    Assalu yendhuku champindhi reason 😮

    • @Ammu_ammu7
      @Ammu_ammu7 6 หลายเดือนก่อน +4

      Reason enti ante. Thana kada chaala black money undhi CEO kadha so ah money antha valla 1st daughter account lo vesindhi. Ah daughter tho godavalu avthu unde. So thana daughter em cheppindhi ante nuv ma amma ani andharki cheppu nenu apudu na bank lo vesinde money icheki sign chestha lekapothy ivvanu ani black mail chesindhi andhukay champesindhi own daughter ni money kosam.

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน +2

    మీరు అసలు న్యూస్ ఏమి చూడరా ఇంద్రాణి కార్ డ్రైవర్ తో ఒకరు గన్ను ఉండడం చూశారు అది పోలీసులకు చెప్తే అతని తీసుకెళ్లి విచారించారు అది తనకి ఇంద్రాణి బహుమతిగా ఇచ్చిందని సేఫ్టీ కోసం పెట్టుకోమని అని చెప్పాడు అతను ఆ తర్వాత అతని ఇంటరాగేషన్ చేయగా ఒక అమ్మాయిని చెప్పి పూడ్చి పెట్టమని చెప్పాడు తర్వాత పెద్ద ఇష్యూ అవ్వగా ఆమె చాలామంది పొలిటిషన్ అడ్డం పెట్టుకుని అరెస్టు కాకుండా చూడ్డానికి ప్రయత్నించింది కనికి చాలా వత్తుడులు రావడం వల్ల ఆ కేస్ మీద ఆమని అరెస్ట్ చేశారు

  • @nanisvickymunnu
    @nanisvickymunnu 6 หลายเดือนก่อน

    Idhi real atory aa...Goranga undhi story 😑

  • @sailakshmithadimalla8707
    @sailakshmithadimalla8707 6 หลายเดือนก่อน +1

    But valla father ala chesadanedi wrong, adi Indrani cheppina story ... indrani parents pillalani pencharu..

    • @Ammu_ammu7
      @Ammu_ammu7 6 หลายเดือนก่อน

      Avaraina life lo valni thappa andharni blame chesthe vallu pedha psycho ayyintaru. E indrani andharni blame chesindhi valla 1st husband ni, 1st husband daughter ni, son ni. Second husband ni, 3rd husband ni valla own daddy ni 🤦🏻‍♀️ peddha psycho munda.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน

      ఆమెకు అమ్మ నాన్న లేదు కథా చాలా వరకు ఫేక్ తాతా అవ్వ మాత్రమే ఉన్నారు