Jonnavithula MukhaMukhi With Muktheswara rao IAS ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @raghurammankala7451
    @raghurammankala7451 8 หลายเดือนก่อน +1

    కేవలం ప్రభుత్వాలే కాదు అందులో ప్రజల ప్రమేయం కూడా ఉంది.నేడు అన్నిరంగాల్లో తెలుగు భాష దీనస్థితికి సమాజంలో అందరు బాద్యులే

  • @dearestonetrust567
    @dearestonetrust567 8 หลายเดือนก่อน +1

    జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి ❤

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi9189 9 หลายเดือนก่อน +1

    విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు గారితో జొన్నవిత్తుల గారి ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది.మాతృభాషతోనే బహుముఖ వికాసం జరుగుతుందన్న ముక్తేశ్వరరావు గారి మనోగతం స్ఫూర్తివంతంగా ఉంది.🎉🎉🎉🎉

  • @sivakumar09876
    @sivakumar09876 8 หลายเดือนก่อน

    సార్, తెలుగు దండకం ఒకసారి విన్నాను మీరు చెప్పేటప్పుడు.... ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టగలరు.... దొరకటం లేదు...

  • @vijayakumarvijayakumar2279
    @vijayakumarvijayakumar2279 9 หลายเดือนก่อน

    శ్రీ జొన్న విత్తులు గారు చేస్తున్న ఈ జై తెలుగు తల్లి మంచి పని కానీ ఇలాంటి విషయాలలో ఇంకా పరిణితి పొందాలి.

  • @satyavathikavuri3042
    @satyavathikavuri3042 8 หลายเดือนก่อน

    మంచి అవగాహన!
    నిజం!
    ఇంగ్లీష్ మీడియం విసిరిన వల!
    తెలుగు విల విల!
    నేర్పటం,నేర్చుకునేలా చేయటం అంతా అబద్ధం!

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 8 หลายเดือนก่อน

    చక్కనైన భాషా
    చిక్కనైన భాష
    చందమామ లాంటి
    చల్లనైన, గుండ్రనైన
    గుండ్రాయి లాంటి గట్టి
    భాషా, హద్దులున్న భాష
    బుద్దిని హద్దుల్లో పెట్టే భాష
    తెలుగు వెలుగులకు
    తెగులు పట్టిచ్చి
    తెలుగు మరచి పోయి
    ఇంగ్లీష్ 👈ఎంగిలి సొళ్ళు భాషకు వంకర టింకర భాష
    కన్ఫ్యూజన్ భాష, హద్దులు లేని భాష బుద్దిని భయపెట్టే భాష ఈ చీకటి 👈 ఇంగ్లీష్ భాష బాగారావాలంటే
    తెలుగు అనే వెలుగులో
    ప్రయాణించాలి
    అప్పుడే 👈ఎంగిలి సొల్లు
    భాష 👈 ఇంగ్లీష్ భాషగా
    పిలువబడుతుంది
    జై తెలుగు వెలుగు.....
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijayakumarvijayakumar2279
    @vijayakumarvijayakumar2279 9 หลายเดือนก่อน +1

    ఈ ముఖా ముఖి లో శ్రీ జొన్న విత్తులు గారు వినడానికి పిలిపించారా వినిపించే దానికి పిలిపించా రో అర్థం కాలేదు
    భాషా పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఒక జిల్లా అధికారి గ ఉన్న ఆయనను తెలుగు భాషను పరిపాలన భాష తీసుకొచ్చిన ఆయనను ప్రశ్నలు అడుగుతూ దానికి సంబంధించిన సరైన సమాధానం వివరించి చెప్పే లోపలనే తనకు తెలిసిన విషయాలు ప్రతిసారీ చెప్పి ఆయన ఏం చెప్పదలచుకున్నారో అది పూర్తిగా వివరించ లేని పరిస్థితిలో ఉంచారు శ్రీ ముక్తేశ్వర రావు గారిని.
    ప్రశ్నలు అడిగేవారు ఎంత తెలిసినా కూడా ఎదుటి వ్యక్తి వివరించే దానిని పూర్తిగా వినాలి.అందులోనీ అంశాలను మాత్రమే తగు రీతిలో ప్రశ్నించి విషయాలు రాబట్టి శ్రోతలు తెలియ పరచాలి.