నానీ బ్రో మీ ఇల్లు చాలా బాగుంది. నీ వెనుక ఉండి ప్రోత్సహించే తల్లిదండ్రులు దొరకడం నిజంగా నీ అదృష్టం. నువ్ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది (గర్వం లేదు అసలు). మీ అమ్మా, నాన్న లు కూడా నీలానే చాలా సింపుల్ గా ఉన్నారు. భవిష్యత్ లో నీకు సినిమాల్లో మంచి అవకాశాలు రావాలని, నీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నానీ బ్రో. నా పేరు కూడా నాని (అమలాపురం)
కల్మషం లేని మనిషి మా నాని అన్న, అన్న నీకు మంచి లైఫ్ ఉంది god bless you ne lanti vallu mana telugu film lo untte chala బాగుంటుంది. సో మనం అందరం కలసి నాని ని బాగా సపోర్ట్ చేసి మూవీస్ లోకి పంపించాలి.
తల్లి తండ్రులను ప్రేమించే నీ లాంటి కొడుకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది... ఆల్ దీ బెస్ట్ బ్రో త్వరలోనే మీకు (ఉప్పెన తాళింపు)లాగా మంచి పవర్ ఫుల్ సినీ ఆఫర్ వస్తుంది..వెల్ డన్
Bro...YOU ARE HONEST, BOLD,TRANSPARENT , BRAVE FISHERMAN AND ABOVE ALL A NOBLE HEARTED GENTLEMAN....YOUR PARENTS ARE ALSO SIMPLE AND GOOD HEARTED 😊YOU MAY BE POOR BY MONEY BUT RICH BY HEART ❤💙
నాని నువ్వు చాలా నిజమే చేపుతావు,సింపుల్ గా ఉంటావు నేను గురుకుల పాటశాల లో వర్క్ చేస్తుంటా,వైజాగ్ ,ఎక్కడ కలవలో చెప్పు ,నేను నీ ఫ్యాన్ నీ నువ్వు డెవలప్ అవ్వాలి ఓకె నా
హాయ్ నాని సూపర్ హోం టూర్ సూపర్ నాని అమ్మ నాన్న సూపర్ అమ్మ నాన్న ఉన్నందుకు నువ్వు చాలా గర్వ పడాలి ఆల్ ద బెస్ట్ నాని నీకు మంచి అవకాశాలు రావాలి సినిమాలో కనిపించాడు అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అక్క ❤️
Simple life with open minded nature...kalmasham leni manushulu... Dabbu lo santhosham ledu nani... Aapyayatha anuragam lo santhosham undi.. god bless you..
Nice family video, bro....... Rich and poor lanti thoughts vadhileyandi, bro.... happy gaa family tho ela vunna heaven laa vuntaadhi....... mee house baagundhi..... chepala kura adhurs..........
Super bro happiness ante yento mimmaly mee family chesi andaru nerchukovalani nenu manaspoorthi ga korukuntunnau miru kachithanga Paikostaru all the best bro😊
బ్రో ఒకరికి వేలెత్తి చూపించేటప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అని చూసుకో నువ్వు టైపు చేసావే దాంట్లో ( తరువాత ) అనె స్పెల్లింగ్ చూసుకో 🕵️♂️🕵️♂️😁😛 అతి తెలివి చూపించకు ok
Fst lo ninnu chusinappudu tanaki. Vetaki velle vadiki TH-cam enti anukunnanu but meru mee kastanni maku video rupam chupinchinappudu na Kalla lo edo teliyani badha ....chala develop ayyaru ekkada ela undaalo neku baga telusu nani appatinunchi nuv ante chala istam Naku nelanti oka bava unte bagunnu anipistundi ...eppudu nuv ne family bagundaali ....neku support ga nenu unnanu ....really proud of u nani
Very decent guy, every child needs their parents support to go ahed in life, Nani u hv that support love an care. Take care of ur parents they are very simple people. God bless ur family.
నాని గారు me tik tok vedioa చాలా baga చేస్తున్నారు... మీలో మంచి telent ఉంది .. మీ ఫ్యామిలీ కూడా మీకు బాగా support చేస్తున్నారు... All the best నాని గారు .. meru ఇంకా ముందు కి వెళ్ళాలి అని కోరుకుంటూ ... సునీత ❤️
Uppena hero meeru aithe cinema chala realistic ga undedi. Because you are brave real fisherman. But highly difficult to get encouraged people like u from the big directors. Things are going on name and fame even without talent
నాని భయ్యా మీ ఇల్లు మీ ఫేంళి సింప్లి సూపర్ నేను చాల సినిమాల్లో చూసా కానీ నిన్ను ప్రేమించే అమ్మ నాన్న దొరకడం నీఅదృష్టం తల్లితండ్రుల్ని ప్రేమిచే కొడుకు వాళ్లదృష్టం చిన్న ఇంట్లోనే ఆనందం దొరుకుతుంది మిమ్మల్ని మీ ఫేంలిని ఆ సదాశివుడు గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ఇంకా మరెన్నో వీడియోస్ చెయ్యాలని మనస్పూర్తిగాకోరుకుతున్న అమ్మానాన్నలిని చూపించినందుకు ధన్యవాదాలు థేంక్యూ భయ్యా మణికుమార్ పైడిభీమవరం
Viral hub వల్ల famous అయిన వాల్ అందరూ చాలా మంచోళ్లు, పాపం వాళ్ళ మనసులో కొంచెం కూడా చెడు, స్వార్థం, కుళ్ళు వంటివి లేనే లేవు, నాకూ friends కూడా ఇలాంటివాళ్ళే కావాలి
Nani, you are humble and hard worker. You will buy a latest fishing boat and take us to sea fishing trips:) . You will reach there. Keep it up 👍 love your channel. ( From Hyderabad, TS)
హాయ్ బ్రో మీ అమ్మ చాలా బాగున్నారు నువ్వు మంచి పేరు సంపాదించి అమ్మ నాన్న ని బాగా చూసుకో నాని మీ ఇల్లు చాలా బాగుంది నీటిగా ఉంది అమ్మ నాన్న ఇది మీ మీదరికి 🙏🙏🙏🙏🙏🙏 నాని బ్రో నువ్వు చాలా తొందరగా మంచి position కి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూనా బ్రో ప్లీజ్ అందరు నాని కి సపోర్ట్ చేయండి 🙏🙏🙏🙏
Plz support our insta page
instagram.com/p/CNKQ1cvpUI2/?igshid=1w4x55op74unm
17:45 yentha cute ga aduguthunnado!🥰
Nani anna nuvvu super i am big fan
Bro what's happening in insta about your strorys?
🥰👌
H🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰👌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
అన్నయ్య. చదువుకున్న వాళ్ళలో అహంకారం తప్ప.సంస్కారం లేదు చదువు లేని వాళ్ళు లోనే సంస్కారం ఉంది. బ్రో .ప్రేమ ఉంది మంచితనం ఉంది.
బాబు నాని ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.
After 2 years me pradhanalu neraverayi 🥺🫂❤🔥
చిన్న చిన్న వాటి లొ సంతోషం చూపిస్తునవు నాని. మీరు సూపర్. .ఉన్న దాని లొ ఉన్న సంతోషం వేరు
Why girls dont marry such guys......
This guy doesn't need any filters or showoff...
He is so natural i really respect him 🙏
నాని నువ్వు సూపర్. మా అందరి దీవెనలు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. అమ్మని నాన్నని బాగా చూసుకో. మీ అన్నయ్య చిరంజీవి సింగర్
నానీ బ్రో మీ ఇల్లు చాలా బాగుంది. నీ వెనుక ఉండి ప్రోత్సహించే తల్లిదండ్రులు దొరకడం నిజంగా నీ అదృష్టం. నువ్ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది (గర్వం లేదు అసలు). మీ అమ్మా, నాన్న లు కూడా నీలానే చాలా సింపుల్ గా ఉన్నారు. భవిష్యత్ లో నీకు సినిమాల్లో మంచి అవకాశాలు రావాలని, నీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నానీ బ్రో. నా పేరు కూడా నాని (అమలాపురం)
ఇలా ప్రేమించి అర్ధం చేసుకునే అమ్మ నాన్న అందరికి దొరకరు అమ్మని నాన్నని బాగా చూసుకో తమ్ముడు
Tammudu enti pelladu vadini roju chepala pulusu neku 🤣🤣
th-cam.com/video/bdMzGuC4BzU/w-d-xo.html
కల్మషం లేని మనిషి మా నాని అన్న, అన్న నీకు మంచి లైఫ్ ఉంది god bless you ne lanti vallu mana telugu film lo untte chala బాగుంటుంది. సో మనం అందరం కలసి నాని ని బాగా సపోర్ట్ చేసి మూవీస్ లోకి పంపించాలి.
Hi vimala
Hii
Kuwait
🙏
I love nani anna
Aunty chala bhagunnaru 😍😍😍and ur way of talking and ur simplicity superb villan Garu 👍😊
Super asalu ..mi ellu chinnade kavachhu kani mi manasu vishalaminadi ....god blessed u Nani garu shylu from Karnataka...
పెళ్లి ఇప్పుడే చేసుకోకు... Nani...
నీకు Great future వుంది.👍👍
😂😂😂😂😂🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
@@reddylilly9559 hey baby are you ready for marriage him
🤣🤣🤣🤣🤣🤣
Yes it's correct
నాని అన్న ,అమ్మ ,నాన్న చాలా మంచి వారు .love u అమ్మ
నాని మీరు మీ కుటుంబం ఎప్పుడు ఇలాగే ఆనందం గా వుండాలి
NTR fans అంతా ఇలానే ఉంటారు చాలా మంచోళ్లు❤️❤️❤️❤️😍😍
Biscuits
అబ్బా ఆ ప్రేమ ఎన్ని కోట్లు పెడితే వస్తుంది ఆ గంగమ్మ నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది 😍
తల్లి తండ్రులను ప్రేమించే నీ లాంటి కొడుకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది... ఆల్ దీ బెస్ట్ బ్రో త్వరలోనే మీకు (ఉప్పెన తాళింపు)లాగా మంచి పవర్ ఫుల్ సినీ ఆఫర్ వస్తుంది..వెల్ డన్
ఇలాంటి అమ్మ నాన్న దొరకటం నీ అదృష్టం
మీరు same మీ అమ్మ లాగా ఉన్నారు అమ్మ మీకు sister లాగా కనిపిస్తున్నారు you are lucky to have suporting parents make them proud
మీలాంటి. కష్టజీవుల కు..మంచి రోజులు తప్పకుండా వస్తాయని నా నమ్మకం. All the best తమ్ముడూ
అమ్మ నాన్నా థో నువ్ చాలా ఫ్రెండ్లీ గా ఉన్నవ్ బ్రో. .👌🏼👌🏼👌🏼..❤️❤️
నువ్వు ప్యూర్ ఫ్యామిలీ కాదు నాని మా అందరి మనసు ని గెలుచుకున్నావు...❤️❤️❤️
Andari manasa ni manasa🙈
Aha manchiga kalipnavule pulihora me manasu gelichara unty
Nice entha rich ina evaru theesuku poru
God bless you brother
@@Sumanth_Goud 😂😂
విలన్ రోల్ ట్రై చెయ్ బ్రో పక్క సెట్ అవుతావు.. Confirm ga👍
Exactly...tanani chusthe alane anipinichindi....manchi offers vasthai.....
Naku video chustunappudu alane anipinchundhi...
Correct he is perfect to villan charcter
Thank you so much andharaki 🙏❤️❤️
💝💝💝💝🤙🤙🥳🥳🥳😘😘😘
అమ్మ త్వరగ పెళ్లి చేయండి 🤭😂😂నాని గారు మీ అమ్మ గారు నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా నచారు Love you aunty🤭😘😘😘👨❤️💋👨👌👌👌❣️
MA AMMA KUDA ANTY KABOD LO UNNA KAPULU TEYADU 😘😘FROM RAMA CHANDRA PURAM EGDT AMME KADU AMMA LU ANDARU ANTY ELLU NIT GA PETTU KUNTARU
Anna super ....
@@shivasravanthi8955 hey Hi
Bro...YOU ARE HONEST, BOLD,TRANSPARENT , BRAVE FISHERMAN AND ABOVE ALL A NOBLE HEARTED GENTLEMAN....YOUR PARENTS ARE ALSO SIMPLE AND GOOD HEARTED 😊YOU MAY BE POOR BY MONEY BUT RICH BY HEART ❤💙
చాలామంది డబ్బున్నవాళ్ళు అమ్మను వదిలేస్తారు.. కానీ కొంతమంది డబ్బు లేని వాళ్ళు.. అమ్మనే ఐశ్వర్యం లా చూసుకుంటారు.. ✍️❤
Your parents are real inspiration. Your mom is soo beautiful. You should make your father proud. GOOD LUCK
Rich..poor..ila differences undav brother..god bless you..mee innocence and true heart diamond kanna valuable..wish you all the best
Super massage sister
Hi Nani God bless you
Nani nice to see u...mi parents ninnu Chala baga pencharu..nuvvu Chala well behaved GA matladatavu...haters ni ignore chey keep going nice work❤️❤️
Thank you 🙏 for supporting
Superb ga matladthunnaru meeru meeru eppudu happy ga undalani korukuntunna god bless you mee Amma chala andhanga unnaru
కళ్ళలో నీళ్ళు తిరిగాయి ❤️😔
అమ్మ చాల అందంగా ఉన్నారు నాని
Hi jhansi
Ha
మీ అమ్న నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. మీ అమ్మ చాలా మంచి దానిలా ఉంది.
Amma antene manchidi🙂
నాన్న అని కూడా mention చెయ్యండి
Poor rich kadu happy ga unnama healthy ga unnama anthe ade important meru pure hearted Anna intha kante emkavali
Hi krishnavini
నాని నువ్వు చాలా నిజమే చేపుతావు,సింపుల్ గా ఉంటావు
నేను గురుకుల పాటశాల లో వర్క్ చేస్తుంటా,వైజాగ్ ,ఎక్కడ కలవలో
చెప్పు ,నేను నీ ఫ్యాన్ నీ
నువ్వు డెవలప్ అవ్వాలి ఓకె నా
Superb nani garu.. Mee manchithanam..meeru verevallaki iche respect.. Mee hard work..
Really one of the most heart touching home tour ever seen ... ❤️❤️❤️ Thank you viral hub for this 🙏
హాయ్ నాని సూపర్ హోం టూర్ సూపర్ నాని అమ్మ నాన్న సూపర్ అమ్మ నాన్న ఉన్నందుకు నువ్వు చాలా గర్వ పడాలి ఆల్ ద బెస్ట్ నాని నీకు మంచి అవకాశాలు రావాలి సినిమాలో కనిపించాడు అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అక్క ❤️
Akka enti love enduku cheyaru meku chepalu istam undada..
మంచిది బ్రదర్ చాలా బాగుంది మా ఫ్యామిలీ లో ఒక మెంబెర్ లాగ ఉన్నారు..
You're rich by heart Nani. More than education character is important.nYou have blessed parents.
నాని నిన్ను చూసాకే గంగపుత్రులుము అని గర్వాంగావుంది 👌👌👌👌🌹🌹🌹🌹👍👍👍నేను ఫస్ట్ టైమ్ నీ వీడియో చూసాను..... చాలా చాలా గర్వాంగా వుంది
With this video my respect to local boy has raised.. further, I wish him all the very best!!
God bless you naan
తమ్ముడు అమ్మ నీకు అక్కలా ఉన్నారు
You and your family is very nice and beautiful
..better than few 100 million people..in the world...
చాలా మంచి కుటుంబం.. అందమైన కుటుంబం..
Nani mee amma nanna super.. Simple and superb nani...
Simple life with open minded nature...kalmasham leni manushulu... Dabbu lo santhosham ledu nani... Aapyayatha anuragam lo santhosham undi.. god bless you..
మంచి తల్లిదండ్రులు బాగా చూసుకో నాన్నగారి పేరు సంపాదించు అమ్మని కూడా బాగా చూసుకో ఎవరి మాటా వినకు నీ గోల్ నీ విజయం గుడ్ బాయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్
Thank you andi
Ok
Tinnara
Value comment...good
చాల బాగుంది బ్రో మీ ఇల్లు 💞💞💞💞
Nani me amma garu chala young ga unnaru.. Santoor mummy😊😊
Nice family video, bro....... Rich and poor lanti thoughts vadhileyandi, bro.... happy gaa family tho ela vunna heaven laa vuntaadhi....... mee house baagundhi..... chepala kura adhurs..........
నాని అన్న !! అమ్మను నాన్నను బాగా చూసుకో. వాళ్ళే నీకు ధైర్యం.all the best 👍
గాడ్ బ్లెస్స్ యు నాని సముద్రాన్ని నమ్ముకో సముద్రమే ఇస్తుంది నికు కావలసినవన్నీ🙋♀️🙋♀️🙋♀️🙋♀️
Yes
Haaq
Mana kashtame manalini epatikiyna kapaduthundhi ❤❤realy great Nani garu🥰🥰me amma Naanna garu 👌😘god bless uuu Nani garu 🥰🥰
నాని నువ్వు చాలా గ్రేట్. ఎక్సట్రాలు పోకుండా వున్నది వున్నట్లుగా చెబుతున్నావు. నీలా వుండే వాళ్ళు చాలా తక్కువగా వుంటారు. నీకు మంచి భవిష్యత్తు వుంటుంది..
మహాసముద్రం మూవీ లో మీకు అవకాశం వచ్చినందుకు iam so హ్యాపీ అన్న
Yes mee mom దేవత లా బాగున్నారు.... నాని future lo inka baaga చూసుకుంటాడు
Uncle ki fan aipooya❤️
Your mother is very Beautiful... And Your Dad is very strong....Lovely video
Super family anna amma nanna miku baga support chesthunnaru god bless you anna
After so many years, I felt emotional. Thanks Nani for the post. GOD's blessings.
Wow super మీ హౌస్ చాలా బాగుందండి మీ అమ్మగారు కూడా చాలా బాగున్నారు 🥰🥰👍👌🌹🌹🌹🌹🌹🌹
ప్రేమించేతల్లితండ్రులు ఉండడం గొప్పగానేఉంది
ఆప్రేమను నిలబెట్టుకో బ్రదర్
Mother looking so beautiful ❤️
Tq
నీతి , నిజాయితీ గల మనుషులు మీరు..god bless you
Hai bro మీరు సూపర్
నాకు tuna fish కావాలి plz
Tuna fish కావాలి
Ento videolo me parents entry tharvatha manasantha edho feeltho nindi poindhi light tears vachai greate love 😘😍👍
Super bro happiness ante yento mimmaly mee family chesi andaru nerchukovalani nenu manaspoorthi ga korukuntunnau miru kachithanga Paikostaru all the best bro😊
Me nanna garu chala goppa vyakti, he is a hard worker, love u ancle
ననీ గారు సినిమా లో విలన్ లాగా ట్రై చేయచ్చుగా 😂🙏
@@swathibh779 Hii swathi garu nenu joke cheyadam ledhu naku anipinchindhi cheppanu 😂😂
Frist Nani Ani rayatamu neruchuko bro truvatha vadu vilanu ga chesadu le
@@prasannakumarch8028 😀
Telugu lo type chese tappudu just small mistake bro kani niku ardham aindhi kadha okariki velethi chupadam lo manam fast anukunta 🤫🤦♂️🤦♂️
బ్రో ఒకరికి వేలెత్తి చూపించేటప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అని చూసుకో నువ్వు టైపు చేసావే దాంట్లో ( తరువాత ) అనె స్పెల్లింగ్ చూసుకో 🕵️♂️🕵️♂️😁😛 అతి తెలివి చూపించకు ok
Very cute family really loved this video......be like this with your family Nani garu hardworking
Fst lo ninnu chusinappudu tanaki. Vetaki velle vadiki TH-cam enti anukunnanu but meru mee kastanni maku video rupam chupinchinappudu na Kalla lo edo teliyani badha ....chala develop ayyaru ekkada ela undaalo neku baga telusu nani appatinunchi nuv ante chala istam Naku nelanti oka bava unte bagunnu anipistundi ...eppudu nuv ne family bagundaali ....neku support ga nenu unnanu ....really proud of u nani
ఆ గంగమ్మ తల్లి నేనెప్పుడూ కాపాడాలని కోరుకుంటూ మరిన్ని వీడియోలు చేయాలని కోదాడ శ్రీనివాస్ యాదవ్ 👍
Arddam chesukune family unta , jivitam anta anamdam ga undochu , Nani bro I will meet you soon 🤝🏻 , Family members are really cute ♥
Very decent guy, every child needs their parents support to go ahed in life, Nani u hv that support love an care. Take care of ur parents they are very simple people. God bless ur family.
Super family 🥰🥰 mi mommy bagundi
నాని గారు me tik tok vedioa చాలా baga చేస్తున్నారు... మీలో మంచి telent ఉంది .. మీ ఫ్యామిలీ కూడా మీకు బాగా support చేస్తున్నారు... All the best నాని గారు .. meru ఇంకా ముందు కి వెళ్ళాలి అని కోరుకుంటూ ... సునీత ❤️
Soo cute nani manaki unadantlo happy ga bateka valla hero nuvu hero nee smile soo nice llove god shiva
Uppena hero meeru aithe cinema chala realistic ga undedi.
Because you are brave real fisherman.
But highly difficult to get encouraged people like u from the big directors.
Things are going on name and fame even without talent
Nani bro ni support chedam brother's♥️
Please support him
Thank you bro
So natural vedio
Great Dad ❤️ and good family 💖 God bless you bro u mom is very pretty I like her smile
Thank you so much
Nuvvu amma nanna la toeppudu happy ga undalani korukuntunna bro.god bless you tammudu
Super bro chala manchi family.. simply ga ఉండటమే చాలా చాలా manchindi.కల్మషం లేని మనుషులు అన్న మీరు ...
E bumi midha ni kanna swachamina manishi undadu ani ni video chustene ardham avthundhi anna ...🤩😍
Thank you andi
Ma anna ni pelladu neku roju chepala pulusu pedatadu
@@ArunKumar-ix7lc
Neevu annattuga atta naku kadu gani nakoka kuturu vundi vunte daniki atta ayyedemo appudu nene paniki attani ayyedaanni 😇😛
Your way of talking excellent.
Tnq
Room ki vasthava 1 night
@@byreddysiddharthreddyannaf3856 yentra edhi e language
@@byreddysiddharthreddyannaf3856 ni address cheppara.police latho vasthanu
😅😅😅
Down to earth person 😘
❤️
U all so Rich person man Ni matalu kuda simplicity is good 💯.
నాని భయ్యా మీ ఇల్లు మీ ఫేంళి సింప్లి సూపర్ నేను చాల సినిమాల్లో చూసా కానీ నిన్ను ప్రేమించే అమ్మ నాన్న దొరకడం నీఅదృష్టం తల్లితండ్రుల్ని ప్రేమిచే కొడుకు వాళ్లదృష్టం చిన్న ఇంట్లోనే ఆనందం దొరుకుతుంది మిమ్మల్ని మీ ఫేంలిని ఆ సదాశివుడు గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ఇంకా మరెన్నో వీడియోస్ చెయ్యాలని మనస్పూర్తిగాకోరుకుతున్న అమ్మానాన్నలిని చూపించినందుకు ధన్యవాదాలు థేంక్యూ భయ్యా మణికుమార్ పైడిభీమవరం
Jai NTR, jai Nani Garu. NTR annatho oka fight lo acting chudali ani vundhi
From punganur(chittor)NTR fans😍😍😘😘😘
Jai ntr annaya🤟
Very great nani. No words to speak
Mee amma chala beautiful ga vundi nani!
Tappu ga anukoku! Natural beauty 👍
First time oka video ki comment chestunnanu sir all the best miku
Mi dreams anni achieve avvali ani korukuntunna👍
Viral hub వల్ల famous అయిన వాల్ అందరూ చాలా మంచోళ్లు, పాపం వాళ్ళ మనసులో కొంచెం కూడా చెడు, స్వార్థం, కుళ్ళు వంటివి లేనే లేవు, నాకూ friends కూడా ఇలాంటివాళ్ళే కావాలి
హలో బ్రదర్ నాని నీకు అదేవుడు నీకు మంచి అమ్మ నాన్న నీకు ఇచ్చాడు అలాగే అమ్మ నాన్న and మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది God bless you నాని 🙋♀️
Chusara video
Tinnara
Nani, you are humble and hard worker. You will buy a latest fishing boat and take us to sea fishing trips:) . You will reach there. Keep it up 👍 love your channel. ( From Hyderabad, TS)
Chala Manchi Family Brother Meedi...Mee Naana Garu Amma Garu Chala Manchi Varila unnaru.. GREAT Future Untadi Undaali Kuda Neeku..🥰😘
Nani me family bagundali me navvu bagundali eppudu Meru Happy ga vundali naku kuda shivudante chala estam Nani Meru poor Kadu manchimanasunna maharaju vi eppudu badapadali Nani bro
Thank you 🙏 chala support chesthunaru
Nani bro naku mee family Chala Chala baaga nachindi ,,nuvvu eppudu ilane happy ga undi bro 😍😍😍
Bro meeku Pedha fan ipoyanu nenu.... excellent video bro...naa manasuki baga nachindhi...
హాయ్ బ్రో మీ అమ్మ చాలా బాగున్నారు నువ్వు మంచి పేరు సంపాదించి అమ్మ నాన్న ని బాగా చూసుకో నాని మీ ఇల్లు చాలా బాగుంది నీటిగా ఉంది అమ్మ నాన్న ఇది మీ మీదరికి 🙏🙏🙏🙏🙏🙏 నాని బ్రో నువ్వు చాలా తొందరగా మంచి position కి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూనా బ్రో ప్లీజ్ అందరు నాని కి సపోర్ట్ చేయండి 🙏🙏🙏🙏
Thank you andi
Chaala baaga chepparu sister
Good tinnara
Love from New Zealand 🇳🇿 local Boi Nani
Nani bro ni videos super.
Hard work never fails
Realistic ga vunnaru bro meeru all the best ur bright future