ఈ రత్నాలు విలువ 600 కోట్లు | Adrusta Ratnam Dr Maharshi Ramana Yogi Lal Interview | Aadhan Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2023
  • Watch ఈ రత్నాలు విలువ 600 కోట్లు | Adrusta Ratnam Dr Maharshi Ramana Yogi Lal Interview | | Balakrishna | MLA Malla Reddy | Telugu Interviews | Aadhan
    ADRUSTA RATNAM
    ADRUSTAR RATNALAYAM
    Address: Plot no 74B Srinivasa nagar colony, A.S Rao Nagar, kapra, Hyderabad-500062
    Ph no: 9399993389
    Location link: ADRUSTAR JEWELS (Gold & Lucky Diamonds)
    maps.app.goo.gl/tUJ6FFwopSHcq...
    #maharshiramanayogi #adrustaratnam #adrustar #navaratnalu #balakrishna #mallareddy #teluguinterviews #interviewsudheeroct2023 #aadhantelugu
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

ความคิดเห็น • 184

  • @gopalvutukuri21
    @gopalvutukuri21 8 หลายเดือนก่อน +19

    అంత మంచిగా ఉంటే ప్రతి వీడియో లో కామెంట్స్ ఆఫ్ చేసి వీడియో పెడతాన్నారు ఎందుకు కామెంట్స్ చూడొచ్చుగా పెట్టుకున్న వాళ్ళు పెడతారు గా

  • @aakulaMiniTransport3511
    @aakulaMiniTransport3511 8 หลายเดือนก่อน +10

    అందరకు తెలియజేయునది ఏమనగా
    నేను ఒక ఆటో డ్రైవర్ ని
    నేను ఈ అదృష్టం తీసుకున్నాను
    నాకు ఇటువంటి ప్రయోగం లేదు
    అప్పులు చేసి ఇటువంటి కొనకండి

  • @chandujyothishnambu7087
    @chandujyothishnambu7087 8 หลายเดือนก่อน +22

    అదృష్ట రత్నం వలన ఎవరి జాతకం మారదు. జాతకంలో అదృష్ట యోగం ఉంటే ఏ రత్నంతో పనిలేదు. దురదృష్ట యోగం ఉన్నప్పుడు ఏ రత్నం పెట్టినా ఉపయోగం ఉండదు.

  • @kattulakalyan43
    @kattulakalyan43 8 หลายเดือนก่อน +47

    మధ్య తరగతి వాళ్లకు చెప్పండి గురూజీ మేము అంత పెట్టి కొనలేము కదా... గురూజీ...మాకు.. కుడా Money వస్తే.. అంత పెట్టి కొన్నగలం గా గురూజీ.. 🙏🏽🙏🏽🙏🏽మా budget లో చెప్పండి గురూజీ 🙏🏽🙏🏽🙏🏽

    • @mdjahangeer9867
      @mdjahangeer9867 6 หลายเดือนก่อน +1

      Bayya starting ret 13500 nundi vunavi anta

    • @kattulakalyan43
      @kattulakalyan43 6 หลายเดือนก่อน

      @@mdjahangeer9867 నాకు 13500 కుడా చాలా ఎక్కువ బ్రదర్ నేను ఉన్న సిట్యుయేషన్ లో, Thankq బ్రదర్ 🤗

    • @PavanChagala
      @PavanChagala 6 หลายเดือนก่อน

      Brother meru vellara akkadiki pettukuntay em Anna positive vuntunda

    • @kattulakalyan43
      @kattulakalyan43 6 หลายเดือนก่อน

      @@PavanChagala లేదు బ్రదర్... వెళదాం అని అనుకున్న కానీ.. Budget ప్రాబ్లెమ్ వల్ల వెళ్ళలేదు బ్రదర్

    • @NeekEnduku-fo5ow
      @NeekEnduku-fo5ow 5 หลายเดือนก่อน

      Saripindi ayya aaya na cheppudu sarey daaniki meeru nammi daani gurinchi discuss chesaaru chudu 😂😂😂😂

  • @k.harshithguptha7155
    @k.harshithguptha7155 8 หลายเดือนก่อน +25

    నేను ఉపయోగించాను , అంతా మోసం 50 వేలు నష్టపోయిన, మీరు ఎవరూ మోసపోకండి

    • @macharlaravikumr2156
      @macharlaravikumr2156 8 หลายเดือนก่อน +3

      అన్నా మీరెవరో నాకు తెలియదు నాన్న నేను ఈయన చెప్పే మాటలు కూడా విని వెళ్లే 24 వేల ఇచ్చి అదృష్ట రత్నం కొని దానివల్ల ఏమి ఉపయోగం లేదు అదృష్ట రత్నం తిరిగి వాళ్లకి ఇస్తే కానీ ఒక 20000 తిరిగి ఇస్తారా మనసు బాగ లేనోడికి ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఏదో ఒకటి నచ్చచెప్పి పంపించాలని ఆ రెండు రాళ్లు చేతిలో పెట్టారు ఈ 24000 గుడ్డు గీసి పంపించారు

    • @macharlaravikumr2156
      @macharlaravikumr2156 8 หลายเดือนก่อน

      😢

    • @vennkateswaaram1235
      @vennkateswaaram1235 8 หลายเดือนก่อน +3

      ఒక పైసా కూడా వాపస్ ఇవ్వడు గురూజీ (మార్వాడి ) అనేది మర్చిపోకండి 🙏🙏

    • @raghugaddam9571
      @raghugaddam9571 8 หลายเดือนก่อน +3

      Mosam

    • @SkillfulSrinitha888Vlogs
      @SkillfulSrinitha888Vlogs 8 หลายเดือนก่อน +3

      Plzz anna vedi shop degiraki evaru ravodhu video thisi pettandi anna mosapoyanu

  • @chandujyothishnambu7087
    @chandujyothishnambu7087 8 หลายเดือนก่อน +17

    నవరత్నాలను ప్లేట్ అంచున పెట్టి పెద్దగా పవర్ ఉండదన్నాడు. అదృష్ట రత్నాన్ని ప్లేట్ మధ్యలో ఉంచడం వలన బూడిద త్వరగా చెదిరింది. ప్లేట్ మధ్యభాగాన్ని కేంద్రం అంటారు. కేంద్రానికి తరంగశక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ సామాన్య రాయి వెయ్యగానే కూడా బూడిద చెదిరిపోతుంది. ఇతను పక్కా మోసగాడు. ఎలాగూ ఇతని మోసానికి బలయ్యేది ధనవంతులే కనుక సామాన్యులు పెద్దగా బాధపడక్కర్లేదు.

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 8 หลายเดือนก่อน +5

    యాంకర్ గారు గురుజి బాగుగా సపోర్ట్ చేస్తున్నావ్ మోసం చేసేవాళ్ళు దే లోకం కేమికల్ పవర్ తెలియదా మీకు మోసం నీకీ నీ సపోర్ట్ బాగానే ఉంది 🙏🙏

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 8 หลายเดือนก่อน +3

    అబ్బా నీ మేజిక్ సూపర్ ఈ లాంటి వీడియో లు యూ టబ్ లో చాలా ఉన్నాయి అని చుస్తే ఈ ది కామెడీ లా 🙏

  • @sureshjogam3173
    @sureshjogam3173 8 หลายเดือนก่อน +12

    మల్లారెడ్డికి అదృష్టం కలసి రావటం మీ రత్నాల వల్ల కాదు,జయలలిత ముఖ్యమంత్రి గారి ఆస్తి కబ్జా అయింది, హైద్రాబాద్ లో ఉన్నా తన ద్రక్ష తోటలో లక్షలాది కోట్ల డబ్బు బంగారం వజ్రాలు కబ్జా చేసినాడు తను చనిపోయినది అదృష్టం కలసి వచ్చింది అంతే మీ స్టోన్స్ వల్ల కాదు.

  • @bommanakadikalyani4800
    @bommanakadikalyani4800 7 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు నాకు చాలా బాగా నచ్చింది

  • @ganginenipavansai5384
    @ganginenipavansai5384 9 หลายเดือนก่อน +1

    Thankyou guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskaresudhaakarr6172
    @bhaskaresudhaakarr6172 9 หลายเดือนก่อน

    Thanks guruji garu 🙏🙏🙏🙏🙏🙏

  • @Renusri12
    @Renusri12 8 หลายเดือนก่อน +10

    ఆయన Elon musk, Warren Buffett కన్నా ఎక్కువ సంపానిచేసి ఉంటారు ?

  • @thirupathimadasu8141
    @thirupathimadasu8141 9 หลายเดือนก่อน +3

    Guruvugariki namaskaram 🙏

  • @bheemajanardhan6753
    @bheemajanardhan6753 8 หลายเดือนก่อน

    Guru gariki namaskarm🎉🎉🎉🎉🙏🙏🙏

  • @vennkateswaaram1235
    @vennkateswaaram1235 8 หลายเดือนก่อน +4

    Sir నువ్వు ఎలా యాంకర్ అయినా వయా కేమికల్ పవర్ తెలియదా సార్ మీకు 🙏🙏🙏

  • @malavikamalavika8599
    @malavikamalavika8599 7 หลายเดือนก่อน

    Rathnala gurinchi chala Baga vivarincharu guruvgaru

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 8 หลายเดือนก่อน

    Namasthy guruji❤

  • @srikanthmunipalli4318
    @srikanthmunipalli4318 8 หลายเดือนก่อน +21

    బ్రో మీరు ఇంటర్వ్యూ చేసిన గురువుగారు అంతా హై ప్రొఫైల్ వాళ్ళకి పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తి కాదని చూపించారు మీరు ఇంటర్వ్యూలో కూడా చిన్న స్థాయిల గురించి మాట్లాడలేదు

    • @ramakrishnaa6383
      @ramakrishnaa6383 8 หลายเดือนก่อน +5

      ఇది paid ఇంటర్వ్యూ బాస్

    • @raghugaddam9571
      @raghugaddam9571 8 หลายเดือนก่อน

      Ssss it's business

  • @posinachalam7710
    @posinachalam7710 9 หลายเดือนก่อน

    🙏🙏

  • @ramunagam7767
    @ramunagam7767 8 หลายเดือนก่อน

    నమస్కారం గురూ జీ గారు 🙏🙏🙏

  • @madhurikole9104
    @madhurikole9104 6 หลายเดือนก่อน

    సూపర్

  • @chvennala9135
    @chvennala9135 8 หลายเดือนก่อน +4

    Thanq guruji

  • @posinachalam7710
    @posinachalam7710 9 หลายเดือนก่อน +1

  • @krishnabandaru3486
    @krishnabandaru3486 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @JagadeeshKandivali
    @JagadeeshKandivali 9 หลายเดือนก่อน

    🎉❤

  • @thutiswapna6851
    @thutiswapna6851 9 หลายเดือนก่อน +1

    Nenu kuda Adrusta Ratnam dharinchalanukuttunanu, Meeru isthara Sir

  • @ramesh770022
    @ramesh770022 7 หลายเดือนก่อน

    Thank you sir it's 100.% true...

    • @azgarsk3823
      @azgarsk3823 7 หลายเดือนก่อน

      It's really

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 8 หลายเดือนก่อน +18

    వాడు అంత నిజాయతీ పరుడు అయితే, వాడి యూట్యూబ్ చానెల్ లో కామెంట్స్ ఎందుకు disable లో ఉంటాయి.

  • @k.harshithguptha7155
    @k.harshithguptha7155 8 หลายเดือนก่อน +7

    అంతా మోసం,పిచ్చి జనాలు మోసపోతున్నారు, అతను క్యాష్ చేసుకుంటున్నాడు

  • @luckylaxmi5433
    @luckylaxmi5433 8 หลายเดือนก่อน

    Guruji neenu chala ibandhi lu vunna em chyeayalu teleyadam ledhu chalaga chepara guruji

  • @user-pc7mi5oe6p
    @user-pc7mi5oe6p 8 หลายเดือนก่อน +6

    జనాలు మోసపోవద్దు,

  • @gamefire-xx4ld
    @gamefire-xx4ld 8 หลายเดือนก่อน +3

    Anchor sudheer Reddy garu meeru chala handsome super ga untaru nijam ga heart kuda anthe smart aithe nijam bayata pettandi thanu pedda fraud mosam chese vallaki interviews chesthunaaru 🤦🤦🤦

  • @ebiotoriumtelugu2312
    @ebiotoriumtelugu2312 8 หลายเดือนก่อน +1

    good information

  • @user-fj3xe4ru7q
    @user-fj3xe4ru7q 5 หลายเดือนก่อน

    Oka madhya tharagathi valu konalenidhi Adhurushtam kuda akiriki dhanavanthuleke na super 👌

  • @tejaswinikorsapati1965
    @tejaswinikorsapati1965 8 หลายเดือนก่อน +3

    మనిషి నిత్యావసర వస్తువులు మీద వ్యాపారం చేసినట్టే ఈ జాతకాలను కూడా మార్చేసి దీనిమీద కూడా వ్యాపారం చేసుకుంటున్నారు

  • @venkatalakshmivenkatalaksh4150
    @venkatalakshmivenkatalaksh4150 9 หลายเดือนก่อน +1

    Memumidilclasstenthugendrupeesrathnamcheppindeswamy❤

  • @user-wz4fj9ke2l
    @user-wz4fj9ke2l 9 วันที่ผ่านมา

    🎉

  • @prashanthkumar4375
    @prashanthkumar4375 29 วันที่ผ่านมา +1

    నార్మల్ ఉంగరాలు ప్లేటు సైడ్ లో పెట్టి అతను హైలెట్ చేసిది మాత్రం ప్లేటు మధ్యలో ప్లేటు లో అదో లోహపు దానికి అనుగుణంగా పెడుతున్నాడు గమనించారా.........😢

  • @అంగీరస
    @అంగీరస 8 หลายเดือนก่อน +4

    అతను టెస్ట్ చేసే డైమండ్ మిషన్ కూడా ఆల్రెడీ పాయింట్ ఎక్కువ పెట్టి చూపిస్తున్నాడు

    • @raghugaddam9571
      @raghugaddam9571 8 หลายเดือนก่อน

      Swetha sukra ratnam carrot 3000- ra ityana 10000/- ammutunadu

  • @SaiKumar-dv4oh
    @SaiKumar-dv4oh 9 หลายเดือนก่อน +2

    Guruvu gariki namasakaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devi.v1438
    @devi.v1438 8 หลายเดือนก่อน

    Sir middle class family ki cheppandi

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 8 หลายเดือนก่อน +1

    You are so great.
    Grahalaku kuda kulam antagattaru.
    Mee ratnalu pettukunte workout kaledu. Amount return chestara.
    Mee stone value decrease kadu kada.
    So is possible 100% return chestara.
    He won't return amount.
    Use influence.

  • @అంగీరస
    @అంగీరస 8 หลายเดือนก่อน +7

    బాబు ఇటువంటి ఫేక్ గాలనీ ఇంటర్వ్యూ చేసిన నీ ఇమేజ్ని పాడు చేసుకో మాకు

  • @ShivaSunkaranam-qx3jf
    @ShivaSunkaranam-qx3jf 8 หลายเดือนก่อน +1

    How far this is true. Interviewer must say

  • @Bharagav__sai_07
    @Bharagav__sai_07 8 หลายเดือนก่อน +1

    Guruvu gari ki padabhivandanalu

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 8 หลายเดือนก่อน

    Interview lo adagandi badhitula amount return chestara.

  • @jakk92
    @jakk92 8 หลายเดือนก่อน

    Nizam ornaments r original stones and his stones r glass stones developed in chemical labs

  • @Shika786
    @Shika786 8 วันที่ผ่านมา

    ఆ ఉంగరాలు పక్కన పెడుతున్నాడు ఈ ఉంగరాలు తీసుకొచ్చే మధ్యలో పెడుతున్నాడు ఇది ఏదో మాయ గాని పెడుతున్నాడు లోపల బంగారం లేకుండా ఏ ఉంగరం పెట్టకుండా ఉత్త డైమండ్ పెట్టు చూద్దాం

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 8 หลายเดือนก่อน

    Madya tharagathi ,pedavvallu,Ratnalu konaleni vallu Jebulo guru anugrzham kosam pasupukommu ,rahuvu kosam chiinna homeo bottle lo brandy pettu koni labham pondandi

  • @ganginenipavansai5384
    @ganginenipavansai5384 9 หลายเดือนก่อน

    5000rs. Ki vasthaya guruvugaaru

  • @soukarivenkateshsoukariven7374
    @soukarivenkateshsoukariven7374 8 หลายเดือนก่อน +10

    Nenu 116000Ratnam petukuna 5month eindhi etuvanti labham ledhu anna antha mosham

    • @v.vsrinivas403
      @v.vsrinivas403 8 หลายเดือนก่อน

      Memu kuda sir

    • @sureshtoleti7074
      @sureshtoleti7074 8 หลายเดือนก่อน +3

      Bro phone number pettu

    • @arunavarma5322
      @arunavarma5322 8 หลายเดือนก่อน

      Nijam gaa pettukunnara bro

    • @gopalvutukuri21
      @gopalvutukuri21 8 หลายเดือนก่อน

      Bro pettukunnavallu evaraina pani jaragaledu ani adiginavallu unnara mari

    • @prasadprasad6886
      @prasadprasad6886 8 หลายเดือนก่อน

      Nijama broo

  • @Ramadevi.we4rw3pm7d
    @Ramadevi.we4rw3pm7d 8 หลายเดือนก่อน +3

    Anta ratnam ayana daggara unnaka manato enduku ayana dabbu sampadistundu mari ayane own ga ratnam tana daggare unnappudu goppodu kavochu ga..manaku ammi ayana goppodu avutundu.mari manam evarki ammi goppolam kavali

  • @chaitanyanaidu9999
    @chaitanyanaidu9999 8 หลายเดือนก่อน

    Anni crores lone cheptunnaru mari sir deggara chala lakshala crores vundi vuntai

  • @gopalvutukuri21
    @gopalvutukuri21 8 หลายเดือนก่อน +6

    ఫైనల్గా ఎవరైనా చెప్పండి ఇతని దగ్గర ఏమైనా తీసుకుని పెట్టుకుంటే ఉపయోగం ఉందా లేదా, కొన్ని రీల్స్ లో బాగుంది పెట్టుకున్నాక అని చెప్తున్నారు అది నిజామా లేక ఫేక్ నా ఉపయోగించిన వాళ్లు చెప్పగలరు.

    • @nagarajujadapalli6199
      @nagarajujadapalli6199 8 หลายเดือนก่อน +5

      నేనైతే రెండుసార్లు వెళ్లి తీసుకున్నాను నాకైతే ఎలాంటి ఉపయోగం కనిపించలేదు బ్రదర్.. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తీసుకున్నాను నాకు ఎలాంటి ఉపయోగం లేదు అది 24300.... తర్వాత మళ్లీ ఈ సంవత్సరం ఆగస్టు పదో తారీకు వెళ్లి 1,16,000 రత్నం పెట్టుకున్నాను అయినా నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు

    • @seshukumari5951
      @seshukumari5951 8 หลายเดือนก่อน +4

      థాంక్ యు సో మచ్

    • @nimishagaajula4389
      @nimishagaajula4389 8 หลายเดือนก่อน

      ​@@nagarajujadapalli6199emi result kanipinchanappudu ndhuku rendava dhi teesukunnav.

    • @Buullay
      @Buullay 8 หลายเดือนก่อน

      ​@@nagarajujadapalli6199 నీ jeam sir

    • @anjirallabavi1850
      @anjirallabavi1850 7 หลายเดือนก่อน

      Bro namalla vada bro

  • @chnagaraju6873
    @chnagaraju6873 8 หลายเดือนก่อน +1

    అది భోగ్గు పొడి, ఆ రింగ్ సబ్బు నీళ్లలో 5 నిముషాలు పెడితేనా మీరు చూసిన శక్తీ వస్తది, జాగర్త 90% ఫ్రాడ్ పీపుల్ ఉంటారు.. అన్ని గోవిందా గోవిందా.. మాటలే

  • @kameshprasanth1530
    @kameshprasanth1530 8 หลายเดือนก่อน +1

    1 lakh tho purchase cheste immediate results untie anta adey same 24 thousand tho konte 1 year varaku problem solve kadu anta. Ede emito. Valla sales manager cheptunaru.

    • @user-fi2zm1ps3j
      @user-fi2zm1ps3j 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 8 หลายเดือนก่อน +2

    యాంకర్ గారు. మీరు చదువుకున్నారా. చదువుకొన్నారా

  • @SkillfulSrinitha888Vlogs
    @SkillfulSrinitha888Vlogs 8 หลายเดือนก่อน

    Veedi gurichi video thisi pettandi appudu janalu mosaporu plzzz😢

  • @RamKumar-zi5cw
    @RamKumar-zi5cw 8 หลายเดือนก่อน +1

    Nenu one year nundi use chestunnanu but no change

    • @somasekhar5190
      @somasekhar5190 6 หลายเดือนก่อน

      meru 1.16lakh stone thesukunnara?

  • @thelauravisuals2151
    @thelauravisuals2151 8 หลายเดือนก่อน +3

    Idhee Hardness checking machine power checking machine kaadhu
    Stone lo paguli emaina undha Ani chupisthundhi...idhantha Fake

  • @muralimm6113
    @muralimm6113 8 หลายเดือนก่อน +3

    Hi Sudeer kumar reddy,
    Don’t encourage this type of people as he is trying to manipulate the public thru your channel. It will cause damage to you and your channel.

  • @dailyshorts9589
    @dailyshorts9589 5 หลายเดือนก่อน

    Ani rings side lo petti , aa oka ring matram centre lo pedthunaru

  • @jyothsnam5181
    @jyothsnam5181 8 หลายเดือนก่อน

    ఉంగరం ప్లేట్లో పెట్టేటప్పుడు ఉంగరానికి సబ్బు పూసి ఉంచుతాడు... ప్లేట్లో వేసిన బొగ్గు, పెప్పర్ , ఉంగరానికి సబ్బు పూసి ఉంచడం వల్ల దూరం గ జరుగుతాయి... యూట్యూబ్లో పెప్పర్ అండ్ సోప్ ఎక్స్పరిమెంట్ అని చూడండి.

  • @tejaswinikorsapati1965
    @tejaswinikorsapati1965 8 หลายเดือนก่อน

    ఆ స్టూడియోలో ఉన్న ప్రతిఒక్కరికి యజమాని కి కూడా లాభం వినే మనకి తప్పా don't encourage them

  • @vijayadurga8297
    @vijayadurga8297 7 หลายเดือนก่อน

    Normal unnavi side vestunnaru
    Avi kuda madyalone veyyali kada

  • @sureshn2191
    @sureshn2191 8 หลายเดือนก่อน

    Sir 5.000Rs lo untada please

  • @venkateshpotharavena8846
    @venkateshpotharavena8846 7 หลายเดือนก่อน

    Photo పెట్టగానే డబ్బులు వస్తాయా🤔🤔🤔

  • @ramakrishnaguruvu9024
    @ramakrishnaguruvu9024 7 หลายเดือนก่อน +2

    swetha sukraratnam ki a test cheyyaru.adi konnavaraku chepparu.kanisam chupincharu. nenu allready konnanu. konna tharuvatha phone contact ki kuda raru. idi nijam friends. nenu koni mosapoyanu.

    • @prameelanadimpalli8720
      @prameelanadimpalli8720 7 หลายเดือนก่อน

      Sir
      Konna vaaru andaru mosapoyàru

    • @somasekhar5190
      @somasekhar5190 6 หลายเดือนก่อน

      meru 1.16lakh stone thesukunnara?

    • @prameelanadimpalli8720
      @prameelanadimpalli8720 6 หลายเดือนก่อน

      @@somasekhar5190 24,000 locket tisukunaanu
      December 24 ki 4months ki complete
      Aeina ami kalisi raalwdu
      Anthaa mosapoyanu

  • @sunithasattaru4270
    @sunithasattaru4270 8 หลายเดือนก่อน +1

    Financial problems unnai em cheyali ani adigithe miru stone dharinchali 1 lakh10 thousand avuthundhi cost ani chepparu.. 🤣😝😜 ave unte nenu appulu therchukune dhanni kada

  • @rahrah6942
    @rahrah6942 8 หลายเดือนก่อน

    Iyanavanni vela kotle mindki calicultion andatamledu

  • @babureddy3725
    @babureddy3725 8 หลายเดือนก่อน +1

    Its true ?

  • @sarathkumarraavi8823
    @sarathkumarraavi8823 8 หลายเดือนก่อน

    Bro free how much

  • @user-fj3xe4ru7q
    @user-fj3xe4ru7q 5 หลายเดือนก่อน

    Peddha businesse midhi 👌

  • @mahammedrafi9265
    @mahammedrafi9265 5 หลายเดือนก่อน

    Nenu kuda konnanu emi prajanam ledu

  • @raghugaddam9571
    @raghugaddam9571 8 หลายเดือนก่อน

    KPJ jewellers vedu okatay

  • @harikrishnap-vj1wr
    @harikrishnap-vj1wr 7 หลายเดือนก่อน

    Vadu pedha mosagadu bro nenu 65000 stone konanu prayojanam ledu 😢

  • @mrraghu4849
    @mrraghu4849 8 หลายเดือนก่อน

    Instagram lo swamji comment box off lo vuntadee 😂😂😂😂😂

  • @ShivaSunkaranam-qx3jf
    @ShivaSunkaranam-qx3jf 8 หลายเดือนก่อน

    This is paid channel. In the previous video, this person disabled comments

  • @gangarapunaresh9494
    @gangarapunaresh9494 10 วันที่ผ่านมา

    Edhantha mosam nammakandi. Veedu vestunakoduku. 116000 echi rathanm thesukunamu kani not working kaneesam response kuda evaledhu adigithe. Pls avaruthesukokandi. Mosapovadhu thesukokand

  • @ramana7870
    @ramana7870 8 หลายเดือนก่อน

    Panikimalina pogramusupati janlanumosam sasttunnru

  • @ChandrakalaShetty-qj2gu
    @ChandrakalaShetty-qj2gu หลายเดือนก่อน

    Antha mosam kadu ankontanu. Kontha janaliki ay

  • @gamefire-xx4ld
    @gamefire-xx4ld 8 หลายเดือนก่อน +1

    Ma sister marraige kosam teeskunam one last year november 46000 rupess loss fake fake ,....dont buy

    • @chinnu1989
      @chinnu1989 8 หลายเดือนก่อน +1

      R u planning to complain in the police station

  • @chikkelaaravind1805
    @chikkelaaravind1805 8 หลายเดือนก่อน

    It’s 100% fake 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 edi business e bag bagundhi

  • @sameers528
    @sameers528 8 หลายเดือนก่อน

    It's all fake did not work out with me 45k got waste

  • @kishorevlogs6574
    @kishorevlogs6574 8 หลายเดือนก่อน

    As per my opinion its was a fake he was fooling us

  • @seshukumari5951
    @seshukumari5951 8 หลายเดือนก่อน +7

    జనము మోసపోకుండా తీసుకున్న వాళ్ళు నిజం కామెంట్ ప్లీజ్

    • @srkgupta8203
      @srkgupta8203 8 หลายเดือนก่อน +2

      టోటల్ పెద్ద ఎత్తున మోసం నేను కొన్నాను డబ్బులు 50000/-

    • @అంగీరస
      @అంగీరస 8 หลายเดือนก่อน

      ​@@srkgupta8203వడిన్నీ ఇరగదీయాలని

    • @muralimm6113
      @muralimm6113 8 หลายเดือนก่อน

      th-cam.com/video/oJaM1Wjx59o/w-d-xo.htmlsi=THCxnZWipq6_q_GP

  • @nhaveen9410
    @nhaveen9410 8 หลายเดือนก่อน

    Namodu bro antha mosamey

  • @sriramraghu9363
    @sriramraghu9363 8 หลายเดือนก่อน +1

    Fake

  • @srkgupta8203
    @srkgupta8203 8 หลายเดือนก่อน +5

    నేను కొన్నాను డబ్బులు దండగ 50 వేలు దయచేసి కొనవద్దు

  • @mangadhevijonnalgadda1970
    @mangadhevijonnalgadda1970 8 หลายเดือนก่อน

    Fake aithe enduku video chesthunnaru

    • @raghugaddam9571
      @raghugaddam9571 8 หลายเดือนก่อน

      Correct mogudu tagalay , tagulutadu wait

  • @srkgupta8203
    @srkgupta8203 8 หลายเดือนก่อน +1

    All cheeting nenu konnanu total money loss

    • @somasekhar5190
      @somasekhar5190 6 หลายเดือนก่อน

      meru 1.16lakh stone thesukunnara?

  • @wenkatthirumalapudi1470
    @wenkatthirumalapudi1470 8 หลายเดือนก่อน +1

    Feku,mosam,mosam,mosam

  • @Venkyvlogs4
    @Venkyvlogs4 23 วันที่ผ่านมา

    😹😹😹😹😿

  • @gangarapunaresh9494
    @gangarapunaresh9494 10 วันที่ผ่านมา

    Veedu oka prod adrusta rathanam antha fake pls nammi mosapoyamu memu. Meru mosapokandi

  • @srinivasachakravarthi5534
    @srinivasachakravarthi5534 8 หลายเดือนก่อน

    It's fake I lost 1.5lak

    • @chinnu1989
      @chinnu1989 8 หลายเดือนก่อน

      R u planning to report maku kuda em result raledhu

  • @jajalaprassadh8961
    @jajalaprassadh8961 8 หลายเดือนก่อน +2

    Feku

  • @kalagatlajabi3672
    @kalagatlajabi3672 8 หลายเดือนก่อน

    Nee mokam , adi diamond kadu white quartz 15 cro anta endhuku .100rs iste quartz vastundi people's ni baga fool chestunaru

  • @girijakesav7673
    @girijakesav7673 8 หลายเดือนก่อน

    ఇలాంటివి ఎందుకు చూపిస్తారు

  • @wenkatthirumalapudi1470
    @wenkatthirumalapudi1470 8 หลายเดือนก่อน

    Faku