పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ప్లాన్స్ కానీ మీరు పాత ఇంటి మార్పులు కానీ అందరికి చూపించండి అని నేను చెప్తున్నాను నాకు మీ మీద వ్యక్తి గతంగా ఏమి లేదు మీవి కుడా చూపిస్తే బాగుంటుంది కదా అని అందరి ఆలోచన మాకు ఒక అవగాహనా వస్తుంది కదా ఎవరిదీ కరెక్ట్ అని అంతే 👍
varanda ayana pettina videolalone undi, meeru asalu videos chusara sarigga 4 sides balcony gurinchi oka video lo chepparu link kanabadaledu i will search and send
ఎంత సేపు వాళ్ళు ఎం చేసారు వీళ్ళు ఎం చేసారు అనేది కాకుండా మీరు ఎం చేసారు అనేది అందరికి చూపించండి అప్పుడు తెలుస్తది కదా ఎవరిదీ కరెక్ట్ అనేది రిప్లై ఇవ్వండి 👍
అందరిలో అవగాహనా తేవాలెనేదే కదా మీ ఆలోచన నేను అదే అంటున్న ప్రజల ముందు పెట్టండి అందరు చూస్తారు కదా మీ ప్లాన్స్ ఒక్కటి కుడా చూడలేదు పెట్టండి కమ్యూనిటీలో చూస్తాం అందరం
@@kasivastu porvam ma palakollulo andari indlu kuda madya dwarale, eshayam techindi evaru alochinchandi, ma intiki 4 doors unnay but only front matrame varanda undi, 10 years back tesesi mamulu illu kattam
@@grandisrinivasarao455 మీ ఇల్లు మీ ఇష్టం . నేను గ్రంథాలలో ఉన్నది చెప్పాను. నేను చెప్పినది గ్రంథాలలో ఉందా లేదా? మూల ద్వారాలు తెచ్చింది ఎవరో మరో వీడియోలో చెపుతాను
10,15 సమాత్సరాల అధ్యయనం చేశాను అని మీరు కూడా చెప్పారు కదా అయితే మరి ఇన్ని సంవత్సరాల అధ్యయనం లో ఎక్కడ కుడా డోర్ ముందు వరండాలు కనపడలేదా మరి కనపడినప్పుడు ఎం చూసారు ఎం అవగాహనా తెలుసుకున్నారు
వరండా గురించి గ్రంథాలలో ఉన్న దే చెప్పాను. అందరు సలహా ఇచ్చారు శాస్త్రాలు చదవమని. నేను చదివిన. ఆ విషయం గ్రంథాలలో కనపడింది. ప్రశ్నిస్తున్న .మీకు వచ్చిన సమస్య ఏంటి ?
నమస్కారము శ్రీనివాస్ గారు. మూల ద్వారలు దరిద్రుం ఎక్కడ నుండి వచ్చిందాని విమర్శచించిన ఒక సిద్దాంతులు గారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఊరు నక్షత్రం, వ్యక్తి యొక్క నక్షిత్రంబట్టి వాస్తు. // ఇటువంటి చెప్పడం వల్ల ప్రజలకు వాస్తు మిాద నమ్మకం పోతుంది సార్. వాస్తు పైన ఎలాంటి వీడియో లు చేయలో తెలియడం లేదు. ఈ సిద్దాంతులు వారికి, గ్రహించగలరు వాస్తు అభిమానులు.
పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
కరెట్ గురువు గారు నిజమే చెపుతున్నారు 💯👍👌✊
మంచి ప్రశ్న సర్
Chalbagachiparu
Meruchavadana.konnigrandala
Parluchipana.bagunu
Vutthara vauvyam lo mettlu vunte adhi varanda avuthundha sir
సార్ వరండా అంటే స్తంభం తో పాటు 2 లేదా 3 అడుగుల ఎత్తు గోడ , గ్రిల్స్ ఉండాలా
మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ప్లాన్స్ కానీ మీరు పాత ఇంటి మార్పులు కానీ అందరికి చూపించండి అని నేను చెప్తున్నాను నాకు మీ మీద వ్యక్తి గతంగా ఏమి లేదు మీవి కుడా చూపిస్తే బాగుంటుంది కదా అని అందరి ఆలోచన మాకు ఒక అవగాహనా వస్తుంది కదా ఎవరిదీ కరెక్ట్ అని అంతే 👍
రాబోయే రోజుల్లో
correct manchi mata
Super information
Tq
Great info
Thanks for watching!
Dakshina varanda vunda Vacha. Nairuthi motha vundali antaru GA.
sir naku 2.5 cents place undee anduloo old type constration kee plan pamputaera
E sir avi cheyaru annaru kada adagadam enduku
@@kottamveeraju yes పురాతన వాస్తు పండితుల దగ్గిరి కే వెల్లాలి
@@kasivastu maku andulo senior and best evarunnaro konchem chepandi
good morning sir very nice
Tq
మీరు references కూడ చెపితే బాగుంటుంది
వీడియో పొడుగు ఎక్కువ అవుతుందని. References వేరే వీడియో లో చెపుతాను. Tq
varanda ayana pettina videolalone undi, meeru asalu videos chusara sarigga
4 sides balcony gurinchi oka video lo chepparu
link kanabadaledu i will search and send
ఎవరైనా వరండా గురించి చెప్పి ఉంటే అన్ని కలిపి Playlist తయారు చేసి youtube లో పెట్టండి.. ఆ విజ్ఞానం అందరికి చేరుతుంది.
Sir, meeru previous video lo question chesina chala vatiki Rama Raju garu devata vastu lo answer chesaru, oka sari choodandi
పురాతన వాస్తు పండితులు ఎప్పుడు చెప్పేది ఒకటే కదా? శాస్త్రాలు చదవమని. ఈ వీడియో లో శాస్త్రాల ఆధారంగా నే ప్రశ్నించాను
@@kasivastu good point rama raju garu eppudo enno vishayalu chepparu mundu ayana videos chudandi full information meeru nerchukuntaru
ఎంత సేపు వాళ్ళు ఎం చేసారు వీళ్ళు ఎం చేసారు అనేది కాకుండా మీరు ఎం చేసారు అనేది అందరికి చూపించండి అప్పుడు తెలుస్తది కదా ఎవరిదీ కరెక్ట్ అనేది రిప్లై ఇవ్వండి 👍
నేను చెప్పిన దాంట్లో విషయపరంగా ఏం తప్పులున్నాయో చెప్పండి. కాలం వ్రృదా చేయకుండా
@@kasivastu mee videos lo subkect kanna vimarsha ekkuva Undi
@@kottamveeraju ఇంటి ముందు వరండా పెట్టాలని ఎవరైనా చెప్పారా? అది subject కాదా? విమర్శ చేస్తై ప్రతివిమర్శ కూడ వస్తది. తట్టుకోవాలి
@@kasivastu adi meere chepparu kada evaru ekkada kuda cheppaledu
సర్, గేట్స్ నడకలు ఏ దిక్కులకు ఏ నడకలు manchivo చెప్పండి. ఇప్పటిదాకా చెప్పలేదు.
రా బోయే వీడియోలలో....
😮8😢l
సార్ రిప్లై రాలేదు
అవతల వారు వేరే పనిలో ఉండోచ్చు
eyana ippudu nerchukuntunnaru annaru kada inka time padutundi
తూర్పు వీధి
తూర్పు గుమ్మం
వీడియో చేయండి
తప్పకుండ
అందరిలో అవగాహనా తేవాలెనేదే కదా మీ ఆలోచన నేను అదే అంటున్న ప్రజల ముందు పెట్టండి అందరు చూస్తారు కదా మీ ప్లాన్స్ ఒక్కటి కుడా చూడలేదు పెట్టండి కమ్యూనిటీలో చూస్తాం అందరం
రాబోయే రోజుల్లో చూపిస్తాను. ముందు గ్రంథాలలో వరండా గురించి ఉందా లేదా?
@@kasivastu porvam ma palakollulo andari indlu kuda madya dwarale, eshayam techindi evaru alochinchandi,
ma intiki 4 doors unnay but only front matrame varanda undi, 10 years back tesesi mamulu illu kattam
@@grandisrinivasarao455 మీ ఇల్లు మీ ఇష్టం . నేను గ్రంథాలలో ఉన్నది చెప్పాను. నేను చెప్పినది గ్రంథాలలో ఉందా లేదా? మూల ద్వారాలు తెచ్చింది ఎవరో మరో వీడియోలో చెపుతాను
Varanda thappakunda pettala
పురాతన గ్రంథాల ప్రకారం పెట్టాలి. ఆధునిక వాస్త శాస్త్ర ప్రకారం అవసరం లేదు tq
@@kasivastu meeru em patistaru
Pettalana pettoddana...
@@kasivastu adunika shastram prakaram pettoddu annapudu
Itarulu pettadamledemo
Mari ah parignanam meeku teliyada
Nice
Voice disturbence is there sir
10,15 సమాత్సరాల అధ్యయనం చేశాను అని మీరు కూడా చెప్పారు కదా అయితే మరి ఇన్ని సంవత్సరాల అధ్యయనం లో ఎక్కడ కుడా డోర్ ముందు వరండాలు కనపడలేదా మరి కనపడినప్పుడు ఎం చూసారు ఎం అవగాహనా తెలుసుకున్నారు
మీరు ఏం అడగాలని అనుకుంటున్నారు. సూటి గా అడగండి
Good question
@@kasivastu evanni meeru ippudu enduku telusukuntunnaru
Maku enduku cheptunnaru ani ayana question
@@kasivastu meeru edi patistaru maku adi matrame cheppandi evanni makenduku
అప్పుడు లేని జ్ఞానం ఇప్పుడు పుస్తకం రూపం లో మీరు తెలుసుకుంటున్నారా సమాధానం చెప్పండి
వరండా గురించి గ్రంథాలలో ఉన్న దే చెప్పాను. అందరు సలహా ఇచ్చారు శాస్త్రాలు చదవమని. నేను చదివిన. ఆ విషయం గ్రంథాలలో కనపడింది. ప్రశ్నిస్తున్న .మీకు వచ్చిన సమస్య ఏంటి ?
@@kasivastu mari meeru patinchadam leda evi
@@kasivastu mee ramaraya vasthu, mariyu gowru vasthu no. 1 annaru kadaaa mari evanni mee renduku cheptunnaru
Anni cheppi mammalni confuse chestunnaru
@@kottamveeraju మీరు confuse అయినట్టు లేదు. Hurt అయినట్టుంది
@@kasivastu asalau edi patinchali
నమస్కారము శ్రీనివాస్ గారు.
మూల ద్వారలు దరిద్రుం ఎక్కడ నుండి వచ్చిందాని విమర్శచించిన ఒక సిద్దాంతులు గారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఊరు నక్షత్రం, వ్యక్తి యొక్క నక్షిత్రంబట్టి వాస్తు. // ఇటువంటి చెప్పడం వల్ల ప్రజలకు వాస్తు మిాద నమ్మకం పోతుంది సార్. వాస్తు పైన ఎలాంటి వీడియో లు చేయలో తెలియడం లేదు.
ఈ సిద్దాంతులు వారికి, గ్రహించగలరు వాస్తు అభిమానులు.
Chala baga chepparu
Poorvam nenu chusina prakaram intlo andariki saripadela illu kattevaru.
Ippudu vaddu ani mee bhavana?
inti lopala andari vyaktulaku chusi matrame inti ayadi ganitham kattali , dani gurinchi meeku parignanam lenappudu matladadam waste
original siddhantam chadavandi