మేడగది/Jerusalem tour Telugu/Holy land tour Telugu/Israel tour& travel Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, అక్కడి భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.కనీసం కొంతమందికి అయినా ఈ పరిశుద్ధ ప్రదేశాల వీడియోలను షేర్ చేయండి,యేసు ప్రభువు నిజమైన దేవుడని అందరికీ చాటి చెప్పండి. ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి.దేవుడు మనలను దీవించి వర్థిల్ల జేయును గాక ఆమెన్. మీ బెన్ హర్ బాబు.
    #Jerusalem #Israel #Upperroom

ความคิดเห็น •