స్వామి నిన్ను దూరం చేసుకున్న మేము పాపాత్ములం. మమ్మల్ని క్షమించి మాపై కృపను చూపి మరణానంతరం నన్ను నీలో కలుపుకో స్వామి.జై శ్రీ రాధేక్రిష్ణ. ఓం నమో నారాయణాయ నమః.కృష్ణం వందే జగత్గురుమ్.
కర్మ ఎంత గొప్పదో చూడండి అంతటి పరమేశ్వరుడైనా నాకృషుడినే కర్మ ఫలితం విడిచిపెట్టలేదు మనుషులం మనం ఎంత అందుకే పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి భగవంతుడు క్షమించినా మనం చేసిన పాపపుణ్య కర్మలు మనల్ని విడిచిపెట్టవు సుఖదుఃఖాల రూపంలో వచ్చే తీరుతాయి
జై శ్రీ కృష్ణపరమాత్మా నీ ఉనికికి స్పష్ట నిదర్శనము ఎన్నో ఎన్నెన్నో రక రకాల బోధనలూ, రకరకాల అనుభవాలూ, రకరకాల ఘటనలూ ఇప్పటికీ కలుగుతూ వున్నా మరెందుకు నిన్ను అర్థం చేసుకోలేక పోతూన్నారు మూఢులు? మూఢులు అని నీవే చెప్తున్నావుకదా అని అంటావా మరీ ఇంతమౌఢ్యతా,🤔 వారిని ఆవరించుకున్నది !? అని నేనంటాను.తినే తీపి పదార్థముయొక్క మాధుర్యత్వమును తినకుండవుండెడివాడు తీపిదనం లేదని అన్నట్టు ఉంటుంది. తల్లి గర్భస్థ శిశువు బయటప్రపంచానికీ వచ్చేదాక తల్లి తిన్న ఆహారములోని కొంతభాగమును బిడ్డకు అందించువాని తెలివి, చాకచక్యత,మనిషికి స్వయంగా సాధ్యపడునా?ఇవియంతా జైవికముగా తనంతట తానే జరుగు సహజ ప్రక్రియలేయని వాదిస్తారా? అడవిలో పెరుగు చిన్నచిన్నమొక్కలకు ఆధారుడు యెవరు?వాదించడంలోనే వ్యవధి అయిపోయి వాస్తవాన్ని గ్రహించు లోపల వాదించువారి ఆయువు తీరిపోయుంటుంది.!కనుక సనాతనధర్మదేవతలే ((సనాతనదేవుళ్ళ ఆనవాలు భూగోళంలో కనిపిస్తూనేవున్నాయి)) నిజమనీ, ఆ దేవతలకూ కారకుడైన, శ్రీ మన్నారాయణుడే-- (( ఇక్కడనేను నా "అనుభవం" తో,నారాయణుడు అంటున్నాను. అట్లని శివద్వేషుడను కాను,జగన్మాతవిరోధుడనై శుంభనిశుంభేతర రాక్షసులవలే అమ్మకోపానికి లోనయ్యేవాడనూకాను. వేదాంతానుచరులు అంతటా సమదృష్టికలిగియుంటారు అని పెద్దలవాక్కు.))--- అద్వితీయుడనీ తెలుసుకొని మసలుతూ వెళ్ళగలిగిన నాడు ఆ జీవి పరమధన్యుడూ అర్థంచేసుకునే ఇతరులకు ప్రేరకుడూ అవుతాడు.!! జై శ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గామాతా, జైసనాతనధర్మం, జైభారత్.🕉️🔱🇮🇳
Abba Abba meeru andarru nammela chepparu sir super sir super video sir nijanga nammela ne vundhi inka vethakandi sir inka manusulu baga namme proofs dorukuthai
స్వామి మళ్ళీ అవతరించి మమ్మల్ని పునీతులను చెయ్యాలి. జై శ్రీకృష్ణ
Corona ni samharinchadaniki maro avataram ethhu sami
Dec.
Adi nijame, sri krishnudu janminchina, kowravulu gurthinchaledu kada.
@@Satishvarma176 has
@@Satishvarma176 11¹¹¹¹⅕¹¹¹¹
స్వామి నిన్ను దూరం చేసుకున్న మేము పాపాత్ములం. మమ్మల్ని క్షమించి మాపై కృపను చూపి మరణానంతరం నన్ను నీలో కలుపుకో స్వామి.జై శ్రీ రాధేక్రిష్ణ. ఓం నమో నారాయణాయ నమః.కృష్ణం వందే జగత్గురుమ్.
Krishna mukundha muraari govindha...
మనం శ్రీ కృష్ణ భగవానుని మనసులో ధ్యానిస్తూ ధర్మాన్ని పాటిస్తే మనకు ఏ పాపాలు అంటవు.కృష్ణ స్మరణమే మనకు రక్ష.జై శ్రీ కృష్ణ
Om srikrishna devaya namha...
జై శ్రీకృష్ణ
@@reyyuvlogs8828 నా వయస్సు 24 మాత్రమే సర్.
చాలా బాగా వివరించారు. మీ వివరణ కళ్ళకు కట్టినట్టు వుంది.
జై శ్రీ కృష్ణ
Hikii. Ame chastanu. Good morning
చాలా చాలా ధన్యవాదాలు మీకు!
ఓం నమో భగవతే వాసుదేవాయ!
దేవుళ్ళు కే దేవుడు మన శ్రీ కృష్ణ భగవానుడు.
Hiiiiii
ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః 🙏
@@VasuVasu-dy5de by
చాలా అద్భుతంగా చెప్పారు కళ్లకు కట్టినట్టు చూపారు ధన్యవాదాలు.. జైశ్రీకృష్ణ
Cheppina vidanam chaalabaagundi
Krishnudu choopinadi mahima maaya kaadu rentiki theda vunnadi
Very nice
కృష్ణభగవానుడు శేరీరాన్ని వదలినాడు కానీ ఈకలియుగం అంతా ఆయనే భగవంతుడు, యుగాంతము వరకూ శ్రీకృష్ణు డెకలియుగదైవము
ధర్మో రక్షతి రక్షితః ఇదేనేమో కృష్ణుని ఫిలాసఫీ
Yes bro ala aayana rakshinchakapothe neku aiana nakiana rakshna ledu
!odsf
చాలా బాగా చెప్పారునాకు చాలా బాగా అర్థమైందినేనే వేరే ఒక్కరు ప్రశ్నిస్తే చెప్పగలం ఇప్పుడుమీకు ధన్యవాదములు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు జై కృష్ణ
శ్రీ క్రుష్ణుడు ఎంతో నిగూఢమైన రిస్క్ ని ఛేధించి ధర్మరక్షణ గావించిన మహాయోధుడు చతురుడు కారుణ్యుడు బాంధవుడు సద్గురువు మొదలగు ఎన్నో సద్గుణాలు కల్గిన అవతారపురుషుడు దివ్యసుందరరూపుడు పొగడతరము గాని సద్గుణ సంపన్నుడు వేనోళ్ళకీర్తింప తగినవాడు మహానుభావుడు చిరస్మరణీయుడు యుగాలుమారినా వేలయేళ్ళు గడిచినా పూజనీయుడు వేణుగానప్రియుడు నిత్యమూ భక్తజనులను బ్రోచువాడు సంపదలకే పరిమితము కానివాడు భక్తిభావము కలవారికి మొగ్గు చూపేవాడు బ్రహ్మాండమంతయూ పాలించేవాడు భగవానుడు ఇంక నేను చెప్పలేను
❤️
❤❤❤❤❤❤
భగవంతుడు లేడు ఇవన్నీ ఏవో పురాణ కథలు అని చెప్పేవాళ్లు ఈ వీడియో ను చూడాలి.
ధన్యవాదాలు గురువుగారు.
ANNA meku Shakoti Dhanayavadamu & Namaskaramulu enta adbhudam DWARAKA nagaram kosam chepinandu meku chala chala runapadiunnanu.
Jai sree Krishna.
శ్రీమహావిష్ణువు సంపూర్ణావతారణం శ్రీకృష్ణుడు.కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
ఆహా... చాలా అద్భుతంగా వివరించారు.
కృతజ్ఞతలు
నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ
చాల చాలా మంచి విషయాలు చెప్పారు.. సార్ చాల ధన్యవాదాలు మీకు మీ చానల్ కు తాక్యూ ధన్యవాదాలు 🏡👨👨👧👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏
గోవిందా నువ్వు నిర్మించిన ద్వారక నగరం వాస్తవమని ఈ ప్రపంచానికి తెలియజేసే శక్తిని మాకు ఇవ్వు భారతదేశం అంటే ఇది ఇది అని ప్రపంచం గుర్తించాలి జై శ్రీ కృష్ణ
ఎంత అద్భుతంగా వివరించారు? ధన్యవాదాలు
కర్మ ఎంత గొప్పదో చూడండి అంతటి పరమేశ్వరుడైనా నాకృషుడినే కర్మ ఫలితం విడిచిపెట్టలేదు మనుషులం మనం ఎంత అందుకే పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి భగవంతుడు క్షమించినా మనం చేసిన పాపపుణ్య కర్మలు మనల్ని విడిచిపెట్టవు సుఖదుఃఖాల రూపంలో వచ్చే తీరుతాయి
కాలం అన్నిటికంటే బలియమైంది. బగవంతుడుకుడా దానికి బద్ధుడు అయిఉండలిషిందే.
Kalam antene bhagavanthudu. athanilonunche puttukuvacchinave ivvani, athadu darmaniki kattubadi untadu anthe.
జై శ్రీ కృష్ణ పరమాత్మ నమోనమః 🌹🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏🌺💐
జై శ్రీ కృష్ణపరమాత్మా నీ ఉనికికి స్పష్ట నిదర్శనము ఎన్నో ఎన్నెన్నో రక రకాల బోధనలూ, రకరకాల అనుభవాలూ, రకరకాల ఘటనలూ ఇప్పటికీ కలుగుతూ వున్నా మరెందుకు నిన్ను అర్థం చేసుకోలేక పోతూన్నారు మూఢులు? మూఢులు అని నీవే చెప్తున్నావుకదా అని అంటావా మరీ ఇంతమౌఢ్యతా,🤔 వారిని ఆవరించుకున్నది !? అని నేనంటాను.తినే తీపి పదార్థముయొక్క మాధుర్యత్వమును తినకుండవుండెడివాడు తీపిదనం లేదని అన్నట్టు ఉంటుంది. తల్లి గర్భస్థ శిశువు బయటప్రపంచానికీ వచ్చేదాక తల్లి తిన్న ఆహారములోని కొంతభాగమును బిడ్డకు అందించువాని తెలివి, చాకచక్యత,మనిషికి స్వయంగా సాధ్యపడునా?ఇవియంతా జైవికముగా తనంతట తానే జరుగు సహజ ప్రక్రియలేయని వాదిస్తారా? అడవిలో పెరుగు చిన్నచిన్నమొక్కలకు ఆధారుడు యెవరు?వాదించడంలోనే వ్యవధి అయిపోయి వాస్తవాన్ని గ్రహించు లోపల వాదించువారి ఆయువు తీరిపోయుంటుంది.!కనుక సనాతనధర్మదేవతలే ((సనాతనదేవుళ్ళ ఆనవాలు భూగోళంలో కనిపిస్తూనేవున్నాయి)) నిజమనీ, ఆ దేవతలకూ కారకుడైన, శ్రీ మన్నారాయణుడే-- (( ఇక్కడనేను నా "అనుభవం" తో,నారాయణుడు అంటున్నాను. అట్లని శివద్వేషుడను కాను,జగన్మాతవిరోధుడనై శుంభనిశుంభేతర రాక్షసులవలే అమ్మకోపానికి లోనయ్యేవాడనూకాను. వేదాంతానుచరులు అంతటా సమదృష్టికలిగియుంటారు అని పెద్దలవాక్కు.))--- అద్వితీయుడనీ తెలుసుకొని మసలుతూ వెళ్ళగలిగిన నాడు ఆ జీవి పరమధన్యుడూ అర్థంచేసుకునే ఇతరులకు ప్రేరకుడూ అవుతాడు.!! జై శ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గామాతా, జైసనాతనధర్మం, జైభారత్.🕉️🔱🇮🇳
❤❤❤❤❤
Amazing video.. I wish i could see dwaraka before i die❤️❤️❤️
Malli krishana bagavan puttalani korukudamu Jai krishachala Baga chepparu
U explained in a detailed way bro👌👏 ... why don't take movie on this superb dwaraka secrets ..
Super narration. Krushnam Vande Jagathgurum 🙏🏻
thank u
@@UNTOLDHISTORYTELUGUhmm ok
Rd
హరే కృష్ణ కృష్ణ కృష్ణ 🙏🙏🙏
బాగుంది చాలబాగా చెప్పారు
గుడ్ మెస్సేజ్ సార్
స్వామి మళ్లీ రడి మాముల తరించండి స్వామీ
Ksheera Sagara vasi Sree Maha Vishnuvu yokka Pari Purna Avatarame Sree Krishnudu. Sagarame nilayam chesukuni Dwaraka nagaranni nirminchi "Dushta sikshana-Sishta rakshana" chesi Dharma sthapana chesaru. Avatara samapti pidapa Vaikuntam Ksheera sagaranni cherukunnaru. Avatara lakshyam kosame Dwaraka nirmanam jarigindi. Namo Bhagavate Vasudevaya !!! 🙏🙏🙏🙏🙏
జై శ్రీకృష్ణ.
Excellent explanation Sir 👌
Chala manchi info ni nidhanam gaa chepparu
Excellent information. Keep it up bro
Thanq
Awesome mana history ni true
Rly untold great Story of Lord Sri Krishna. Thnq soooo much Sir. 🙏🙏🙏🙂
Hai
చాలా చక్కగా చెప్పారు జై శ్రీ కృష్ణ
Twaraga Dwarakani choodalanipistundi. Inka telusukovalanipistundi.Thank you so much.
Hi nilima
It's very nice experience
Already I'm seen 2 times
Fabulous ga untadi Dwaraka
Hai
Very good video me voice kuda soft ga baagubdhi vinadaaniki background music super andi keep doing such videos andi....
🕉🕉🔱🔱🙏🙏🌹🌹🙏🙏🔱🔱🕉🕉
Jai Shree krishna Radha krishna Hare Rama Hare Rama Hare. Hare.Hare.Krishna Hare Krishna krishna krishna Hare Hare
🕉🕉🔱🔱🙏🙏🌹🌹🙏🙏🔱🔱🕉🕉
Very good and interesting things are explained by your end
Thnk u for wonderful video
From NEWZELAND Telugu student
thank you for your support............
Jai radhakrishna...🙏🙏🙏
Meeru cheppina vidhanam nijanga adbhutam bro 🙏🙏🙏
దేవ దేవుడు, విశ్వమార్గదర్శి వివరణ వినిపించినందుకు💐💐💐💐💐
Moksha dwaram aina Dwaraka munigipovatam mana duradrushtam 🥲😭
జై శ్రీరామ్ sri కృష్ణ jai శ్రీకృష్ణ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏👍🚩🚩🚩🚩🚩
కృష్ణం వందే జగద్గురు 🙏
ఇపుడు ఉన్న BJP గోవర్నమెంట్ కు ఈ వీడియోను హిందీ లో tranclet చేసి మోడీ గారికి ట్వీట్ చేయగలరు
Y??
🙏🙏🙏🙏🙏🙏
Yes
Modi garu motham hindutvam chadivadu ..🙏
Mundhu me scamgress party ki regional parties ki tweet cheyi secular bidda...
Bagundi informative thank u sir
Abba Abba meeru andarru nammela chepparu sir super sir super video sir nijanga nammela ne vundhi inka vethakandi sir inka manusulu baga namme proofs dorukuthai
Elanti machi vedios cheyandi
చాలా బాగా చెప్పారు 🙏
Chala bagachepparu thanks
Wow super and good and clear..... Thanks you so much...
If u just say that u r not a sinner n blaming others without any reason my dear
చాలా అద్భుతం గా చెప్పారు.
Chala baga chepparu Anna
Bro visnuvu okka avatharam kuda onether country lo ledhu aaaa
Buddha and jesus ayinae bro❤️🙏🏻
నిజం చాలా చక్కగా వుంది
Chala bhaguga vivarincharu , dhanyavadhalu🙏
Jai Sri Krishna. Om namo narayanaya. Very good explanation.
Greatest information brother
Hare rama hare rama
Rama rama hare hare
Hare Krishna hare Krishna
Krishna krishna hare hare
Thanks for making this video. Ee video ee generation children ku krishnadu gurinche taluputhude
Great research... Bro
I subscribed your channel more than 3 years ago but still we didn't see your face... Can u upload ur picture or video
Sri Krishna vande jagathgurum
Thanks Anna
Thanku for giving this information
Very good explanation, thank you
Excellent and mind blowing information. I inspired a lot. Priceless information sir.
Super sir .excellent presentation
Tq for the beautifull information
Jai srikrishanaa nuvu..nijangaa unnavu...swami🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Exlent sir
Chala baga chepparu
Super.... 👏👏👏👏
Excellent narration and useful presentation. Namasthe.
Amazing Narration
Very good explanation 👌 quite interesting 👍🙏
Jai sree krishna paramathma 🙏👌👌
Good information.l hope u will give more and information further puranic stories plz let me know the father and mother of Radha devi
Jai Radhakrishna ❤️❤️
Spostanga chepparu
Chalabaga chepparu brother
Sir anno rojulanundi na madilo unna prasna Ni thudichesaru thengs you're information riyaly you are great sir
thank u
Super
Miku chala danyavadalu sir chala vivaramga cheparu
Thank you sir
Brother meeru kallaki kattinattu chepparu motham tq
Good information
Superb bro
ి ధర్మాన్ని గెలిపించడానికి హింస కూడా ధర్మమే
ఎవ్వరైనా తప్పుగా మాట్లాడితే హింస భయంకరం గా ఉంటుంది
Boos this is a very nice story @good message for Hindus👌👌🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳this is a super ana
super bro
నమో కృష్ణ నమో కృష్ణ నమోనమో
Chala baga vivarincharu...vintunanthasepu alane vundipoya
Chala baga chepparu Sir....
Chala chakkaga chepparu brother nijanga dwarakanu chuse adrustam maku undaa anduku petti puttalemo jai sri krishna 🙏🙏🙏🙏🙏
👏👏👌good information
Very good description. Fine script
Good message
Jai sri krishna jai sri krishna
Radha Krishna ❤❤
చూడండి అన్నా శ్రీకృష్ణునికి పదహారు వేల మంది భార్యలు కాదు వాళ్లు శ్రీ కృష్ణ భక్తులు. స్వామివారికి అష్ట భార్యలు మాత్రమే🙏
Gud video