శ్వాసాయామం కి ప్రాణాయామం కి తేడా ఏమిటి?

แชร์
ฝัง

ความคิดเห็น • 29

  • @gajulaumakanthumakanth1821
    @gajulaumakanthumakanth1821 2 หลายเดือนก่อน +2

    జైగురుదేవ్ 🌹🙏ఈ రెండుగంటల వ్యవది లో అద్భుతమైన యోగాజ్ఞానాన్ని అందించారు, మానవజన్మ ఐతే ఈ ఒక్క వీడియో తో జన్మసార్తకం అవుతుంది.

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 7 หลายเดือนก่อน

    మన గురుదేవులు అధ్యాత్మక యోగము ద్వార బ్రహ్మవిద్య నేర్పిస్తూ, ఆత్మజ్ఞాన బోధ చేస్తూ, ముక్తికి మార్గం చూపే వారి సేవలు అమూల్యం... జై గురుదేవా 🙏

  • @srikanthreddy5334
    @srikanthreddy5334 7 หลายเดือนก่อน

    ఆత్మ నమస్కారాలు గురూజీ. ఇంత చక్కగా ప్రాణాయామం గురించి వినటం మంచి జ్ఞానం పొందిన అనుభూతి కలుగుతుంది. ఓం శ్రీ గురుబ్యోనమః

  • @giddantiindira
    @giddantiindira 7 หลายเดือนก่อน +1

    Excellent explanation regarding real pranayama,which takes our prana through sushumna and reach hypothalamus and make pradhakshina inwards, also the cougpha as yama, by doing this yogam ,there is no need to have yama darsham and differentiation with.
    normal swasayama which all yoga masters are spreading ,atma 🙏, guru Deva,

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 7 หลายเดือนก่อน

    ఆత్మనమస్కారములు గురుదేవా!!!

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యో నమః🎉

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 7 หลายเดือนก่อน +1

    Namaste guruji 🙏🙏🙏🙏

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 7 หลายเดือนก่อน

    Om sri gurubhyonamaha guruvu gaari ki namaskaaramulu 🌺🌺🌺🌷🌷🌹🌹🌷🌷💐💐🙏🙏🙏

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 7 หลายเดือนก่อน

    జై గురు దేవ

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar6666 7 หลายเดือนก่อน

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 🙏🙏🙏🙏🙏

  • @mahamkaliraomv8872
    @mahamkaliraomv8872 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌷ప్రాణాయామం చెయ్యడం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం, ముక్తి పొందవచ్చు అని ఇంత సులువుగా చెప్పిన గురువు లు ఎవ్వరూ కనిపించలేదు ఒక గురూజీ తప్ప . అంతర్ముఖనంద స్వామి జీ ఈరోజు యుగంలో దొరికిన కృష్ణభగవానుడు. ఏమి ఆశించకుండా అనంతకోటి జనులు కి విజ్ఞానాని అందిస్తున్న గురూజీ కి రుణపడి ఉంటాము. అందరూ గురూజీ యొక్క ఉపదేశం తీసుకొని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందండి. పాపాలనుండి ముక్తిని పొందండి. ఒకసారి ఉపదేశం తీసుకుంటే ఆ ఆనందానికి అవ్వదులు ఉండవు. నేను స్వయం గా పొందిన అనుభూతిని తెలియజేస్తున్నాను. 🙏🌷🙏

  • @devrajr5615
    @devrajr5615 7 หลายเดือนก่อน

    Om Sri gurubhyo namaha

  • @chandrajaya21
    @chandrajaya21 7 หลายเดือนก่อน

    Omsri gurubhyo namaha

  • @Holistfamilywellnessmentor
    @Holistfamilywellnessmentor 7 หลายเดือนก่อน

    అద్భుతం

  • @KeerthiMouryaTV
    @KeerthiMouryaTV 7 หลายเดือนก่อน

    Om Shree Gurubhyo Namaha 🙏

  • @kailasnathbn3101
    @kailasnathbn3101 7 หลายเดือนก่อน

    Atmanamaskaramulu guruji

  • @dhulipallichoudary8082
    @dhulipallichoudary8082 7 หลายเดือนก่อน +1

    Guruji , vary natural to spend to (Karachi) make systems to work , natural design , please try understand this principle , nothing is free

  • @kailasnathbn3101
    @kailasnathbn3101 7 หลายเดือนก่อน +1

    E pranayamam valla mana karmalu dagdam avutayi ante manamu pranayamam valla time travel chestunnama e doubt clear chayyandi guruji

  • @ramaprasadpeddireddy5113
    @ramaprasadpeddireddy5113 7 หลายเดือนก่อน

    Om sri Gurubyo namaha om

  • @shankersirigarapu1430
    @shankersirigarapu1430 6 หลายเดือนก่อน

    భోజనం చేసిన తరువాత చేయవచ్చా గురువు గారు

  • @SaiSharan09
    @SaiSharan09 7 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏
    నిర్వాణ షట్కం లో "న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు" అని అన్నారు కదా జగద్గురు ఆదిశంకరాచార్య వారు , మరి ప్రాణశక్తి ఆత్మ ఎలా అవుతుందో వివరించగలరు గురువుగారు 🙏

  • @adarivijayayalaxmi7144
    @adarivijayayalaxmi7144 22 วันที่ผ่านมา

    Guruvu la samaxam lo saadhana chestu ,deaxateaskune maargam telupagalaru....

  • @gvsssraju
    @gvsssraju 5 หลายเดือนก่อน

    guruji maaku deeksha kavali meeru eppudu hyderabad lo istaru

  • @HariprasadLeburu
    @HariprasadLeburu 5 หลายเดือนก่อน

    Omgurubynmahmakuanlynupademkavli

  • @dhulipallichoudary8082
    @dhulipallichoudary8082 7 หลายเดือนก่อน

    Syringe myelin fluid

  • @RamaKrishna-gd3bh
    @RamaKrishna-gd3bh 7 หลายเดือนก่อน

    Namaskaram Guru Ji 🙏🙏🙏🙏🙏

  • @LakshmiNarayana-hf2wi
    @LakshmiNarayana-hf2wi 7 หลายเดือนก่อน

    Om shree gurubhyo namah

  • @RudrarajuRamadevi
    @RudrarajuRamadevi 7 หลายเดือนก่อน

    Om sri gurubhyo namaha.