గరుడ రేఖ మీ చేతిలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు - Garuda Rekha | Palmist Gopala Krishna Naidu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 17

  • @plaxmi8123
    @plaxmi8123 8 หลายเดือนก่อน +4

    చూసే వాడు చెప్పే వారు.కూర్చుని ప్రశ్న వేసే.వాళ్ళు.అందరము బుర్రలేనివాలము.

  • @plaxmi8123
    @plaxmi8123 8 หลายเดือนก่อน +3

    బొమ్మలు.రేఖలు. క్లియరుగా లేవు. మేము ఎలా.అర్థం.చేసుకోవాలి.లైట్. కాగితంమీద.డార్క్. పెన్నుతో చూపించండి.క్లోజ్.అప్.లో

  • @chitrchitra
    @chitrchitra 9 หลายเดือนก่อน

    Pls. Write on the paper and zoom it and show sir. Otherwise no use of watching these vedios.

  • @peesarinarsaiah5193
    @peesarinarsaiah5193 4 หลายเดือนก่อน

    గరుడ రేఖ గురించి చెప్పేటప్పుడు గరుడరేఖ ఎలా ఉంటుందో చెప్పాలి, గరుడ గుర్తు ఏ ప్రాంతంలో ఉంటదనేది పటం ద్వారా చెప్పండి, మగవాళ్లకు కుడి చేయి చూస్తారు కానీ మీరు ఎడమ చేయి చూపించారు

  • @plaxmi8123
    @plaxmi8123 8 หลายเดือนก่อน

    Mi బాక్ గ్రౌండ్.వాల్.కూడా.డార్క్.ఒక. బోర్డుపెట్టీ.చక్కగా.వ్రాసి.క్లోజ్ అప్.లో.చూపించండి.గురువు.గారు

  • @plaxmi8123
    @plaxmi8123 8 หลายเดือนก่อน +1

    Miru.బొమ్మలు.చేసి దానిమీద. గీతాలు గీసి. సబ్జెక్ట్ గురించి.చెప్పి.దాన్ని. ప్రసారము చెయ్యండి

  • @venkateswararaoveeramachan5893
    @venkateswararaoveeramachan5893 9 หลายเดือนก่อน

    Show on the board. Nothing is visible.

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 8 หลายเดือนก่อน

    మీరు ఎడమ చేతిని చూపించి చెప్పడం కాదు సార్, కుడిచేతి లో చూపించాలి లేదా ఒక బోర్డు మీద క్లియర్ గా చూపిస్తే అందరికీ అర్ధం అవుతుంది.

  • @ksvprasad1431
    @ksvprasad1431 6 หลายเดือนก่อน

    Left hand చూపుతున్నారు

  • @plaxmi8123
    @plaxmi8123 8 หลายเดือนก่อน

    ఒక పోగ్రం ఎలా.చెయ్యాలి.అని. కాస్త తెలుకోండి.

    • @Sasi838
      @Sasi838 4 หลายเดือนก่อน

      Laxmi gaaru correct gaa chepparu .enduko naaku life intrest gaa ledu em cheyyali😞

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 9 หลายเดือนก่อน +1

    బోర్డు పై చూపండి

  • @komarirajesh4450
    @komarirajesh4450 7 หลายเดือนก่อน

    మీరు చేసే ప్రోగ్రాం జనాలు చూడటం కోసమా మీరు మాట్లాడుకోవడానికి వీడియో చూసి వాళ్ళకి కనిపించేలా చేయండి రా స్వామి

  • @prasadkavuru6286
    @prasadkavuru6286 9 หลายเดือนก่อน

    చెప్పేది ఎదో బోర్డు మీద ఆర్ట్ వేసి చూపిస్తే వీడియో చూసే వాళ్ళ కి అర్ధం అవుతాది...
    అతను చెపింది యంకార్ అర్ధం అవే ఛాన్స్ ఉంది.. వీడియో చూసే వాళ్ళకి ఎమి అర్ధం కాదు..
    నెట్ బెలన్స్ బొక్క ఇలాంటి వీడియోస్ చూడం వాళ్ళ

  • @sivaprasadgaddipati8876
    @sivaprasadgaddipati8876 9 หลายเดือนก่อน

    mi edharu chepukondi videos Andhuku

  • @jayaprasadpothuraju1908
    @jayaprasadpothuraju1908 9 หลายเดือนก่อน

    ఒరే హౌలేగా ఎవ్వడురా నీకు కెమెరా ఇచ్చినోడు.ఆయన ఈరేఖ అని దానిగురించి చెప్పేటప్పుడు ఆ చేతిని క్లియర్ గా చూపుతారు.ఈ హౌలేగాడు యాంకర్ మొఖం చూపుతాడు,అలెక్కన ఈ ఛానెల్ వాళ్ళు ఎంత దరిద్రులో అర్థం అవుతుంది.