Praise the Lord🙏, Sister - the 'Woman of God'. -------------------------------------------------- * New Life in Christ * 🙏 క్రీస్తులో నూతన జీవితము 🙏 -------------------------------------------------- దేవుని మాటలలో - ------------------------- వినవలసినది - యేసుక్రీస్తు మాటలను: మత్తయి సువార్త 17:1-5 యేసు ... (యెత్తయిన యొక కొండమీద) రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను ... ఇదిగో ఈయన నా (దేవుడు) ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసుక్రీస్తు మాటలలో - ------------------------------- 1) నిలిచియుండవలసినవి - యేసుక్రీస్తు మాటలు: యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. [ యోహాను సువార్త 6:68 సీమోను పేతురు - ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; ] 2) వెంబడించవలసినది - యేసుక్రీస్తును: మత్తయి సువార్త 10:38 తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ('మారుమనస్సు' - సిలువ మేకుల తలపుతో 'చెడు నుండి మంచి'కి) యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. 3) విశ్వాసముంచవలసినది - యేసుక్రీస్తు యందు: యోహాను సువార్త 11:24,25 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; 4) అడుగవలసినది - యేసుక్రీస్తును: మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. మత్తయి సువార్త 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 5) నిలిచియుండవలసినది - యేసుక్రీస్తు యందు: యోహాను సువార్త 15:1-5 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ... నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును ... ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నరులు - యేసుక్రీస్తు ద్వారా దేవునియొద్దకు: యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 8:55 మీరు ఆయన (దేవుని) ను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; యోహాను సువార్త 14:7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; యోహాను సువార్త 12:44 యేసు ... నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. యోహాను సువార్త 12:45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. -----o-----
దేవుని నామానికి మహిమ కలుగును గాక,
ఆమెన్....
God bless you amma
Amen
ఆమెన్
👍🙏
Praise the lord
Praise the Lord
Brother
దేవునికి స్తోత్రం
👍🙏
❤❤❤
💚🤝
🙏🤝
Praise the Lord🙏, Sister the 'Woman of God'.
This audio 'Gospel' of Bible is useful for ever.
May God🙏bless🙌 you abundantly.
Praise the Lord🙏, Sister - the 'Woman of God'.
--------------------------------------------------
* New Life in Christ *
🙏 క్రీస్తులో నూతన జీవితము 🙏
--------------------------------------------------
దేవుని మాటలలో -
-------------------------
వినవలసినది - యేసుక్రీస్తు మాటలను:
మత్తయి సువార్త 17:1-5 యేసు ... (యెత్తయిన యొక కొండమీద) రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను ... ఇదిగో ఈయన నా (దేవుడు) ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను.
యేసుక్రీస్తు మాటలలో -
-------------------------------
1) నిలిచియుండవలసినవి - యేసుక్రీస్తు మాటలు:
యోహాను సువార్త 15:7
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
[ యోహాను సువార్త 6:68
సీమోను పేతురు - ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; ]
2) వెంబడించవలసినది - యేసుక్రీస్తును:
మత్తయి సువార్త 10:38 తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
('మారుమనస్సు' - సిలువ మేకుల తలపుతో 'చెడు నుండి మంచి'కి)
యోహాను సువార్త 8:12
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
3) విశ్వాసముంచవలసినది - యేసుక్రీస్తు యందు:
యోహాను సువార్త 11:24,25
మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
4) అడుగవలసినది - యేసుక్రీస్తును:
మత్తయి సువార్త 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
మత్తయి సువార్త 18:20
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
యోహాను సువార్త 14:14
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
5) నిలిచియుండవలసినది - యేసుక్రీస్తు యందు:
యోహాను సువార్త 15:1-5
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ... నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును ... ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును;
నరులు - యేసుక్రీస్తు ద్వారా దేవునియొద్దకు:
యోహాను సువార్త 14:6
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.
యోహాను సువార్త 8:55
మీరు ఆయన (దేవుని) ను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును;
యోహాను సువార్త 14:7
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు;
యోహాను సువార్త 12:44 యేసు ... నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
యోహాను సువార్త 12:45
నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
-----o-----