YS Vijayamma about Naalo.. Naatho YSR Book - TV9 Exclusive interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Watch iSmart News latest episode: • iSmart News
    YS Vijayamma about Naalo.. Naatho YSR Book - TV9 Exclusive interview
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu....
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YSVijayamma about #NaaloNaathoYSRBook - #TV9Exclusive interview

ความคิดเห็น • 619

  • @knagendra7727
    @knagendra7727 4 ปีที่แล้ว +71

    Amma...ur the reason behind 2 CM's to our state👏👏

  • @apr9284
    @apr9284 4 ปีที่แล้ว +266

    "రాజ" శేఖరుడు ఎప్పటికీ "రారాజే"
    "జగన్"మోహనుడు ఎప్పటికీ "జనంకోసమే"
    ♥️✊😊🙏🌹

  • @upender.A
    @upender.A 4 ปีที่แล้ว +278

    మా తెలంగాణ లో కూడా వైస్సార్ అభిమానులు చాలా మంది ఉన్నారు జోహార్ వైస్సార్ జై జగన్🙏🙏🙏

    • @upender.A
      @upender.A 4 ปีที่แล้ว +3

      నాకు likes కొట్టిన ప్రతి ysr అభిమానులుకు వందనాలు జోహార్ ysr🙏🙏🙏

    • @FullmoonRao
      @FullmoonRao 4 ปีที่แล้ว

      Kaani vote matram kcr ki vestam.... anthegaaa 😂😂😂

    • @Vinoshmatthew
      @Vinoshmatthew 4 ปีที่แล้ว +2

      త్వరలో తెలంగాణ లో కూడా YSR జండ ఎగురుతుంది....dot

    • @nagamaddiletyavula5244
      @nagamaddiletyavula5244 4 ปีที่แล้ว

      @@FullmoonRao Johar ysr

    • @venkateshbolagani6859
      @venkateshbolagani6859 4 ปีที่แล้ว

      @@Vinoshmatthew yagarali,,, ysr janda two states lo yagarali

  • @psubbareddy
    @psubbareddy 4 ปีที่แล้ว +44

    Heart touching Book 🙏

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 4 ปีที่แล้ว +234

    విజయమ్మ గారు.నేను వైస్సార్ గారికి మొదటిసారి సీఎం గా మాకు దగ్గరలోని బాపట్లలో బహిరంగ సభకు హాజరైన సమయంలో కొన్ని రకాల పధకాలు లెటర్ ఇచ్చి వున్నాను.పక్కన కాసు గారు వున్నారు.ఆయన చదివే వైస్సార్ గారికి లెటర్ ఇచ్చారు. అవే 108 లాంటిది .పీజురియంబర్స్. అవును అది నేను ఇచ్చిన పధకాలు.అవి జగన్ గారికి పాదయాత్ర సందర్భంగా తెలియచేసాను.వారు నన్ను పిలిచి మాట్లాడారు.జగన్ గారికి కూడా కొన్ని రకాల పధకాలు ఇచ్చి.వున్నాను.వాటిల్లోదే డోర్ డెలివరీ.

    • @gemshive9900
      @gemshive9900 4 ปีที่แล้ว +2

      Great sir.

    • @muralimballbadvisor7019
      @muralimballbadvisor7019 4 ปีที่แล้ว

      Really great sir ur, send ur number

    • @jyothibiotech6548
      @jyothibiotech6548 4 ปีที่แล้ว

      Great sir

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 4 ปีที่แล้ว

      @@muralimballbadvisor7019 నెంబర్ అడిగారు అలా చెయ్యటం సబబు కాదేమో.ఎందుకంటే నేను టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్ లు పెడుతుంటాను.లేనిపోని .

    • @balajimuramutla6910
      @balajimuramutla6910 4 ปีที่แล้ว

      Meru super brother

  • @prasanthsahoo7678
    @prasanthsahoo7678 4 ปีที่แล้ว +146

    కష్టాలు పడినందుకు ప్రతిఫలం దక్కింది అమ్మ....జై జగన్....జై జై జగన్....జోహార్ వైస్సార్.....

  • @rambabumuppidi7396
    @rambabumuppidi7396 4 ปีที่แล้ว +75

    Oka cm భార్య గ ,ఒక సీఎం అమ్మ గా very simple life style...

  • @janimohamadroyal4007
    @janimohamadroyal4007 4 ปีที่แล้ว +203

    ఓపిక ఉన్నంతవరకు ysr
    ఊపిరి ఉన్నంతవరకు ysr
    జోహార్ వైస్సార్ జోహార్

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 4 ปีที่แล้ว +120

    జై జగన్ జోహార్ వై యస్ రాజశేఖరరెడ్డి గారు 💐💐

  • @ratnakumarpenumala9764
    @ratnakumarpenumala9764 4 ปีที่แล้ว +144

    అమ్మ SUPER TITLE.
    మీతో YSR
    మాతో YSR
    మన అందరితో. YSR
    జోహార్. YSR
    ఆ చంద్రంతకాలం YSR ,NTR, జగనన్న
    ప్రజల గుండెల్లో ఉంటారు.
    RATNA KUMAR VIJAYAWADA

  • @Ramesh-yj2df
    @Ramesh-yj2df 4 ปีที่แล้ว +173

    అమ్మ మీ కుటుంబంను దేవుడు ఎల్లప్పుడూ దీవిస్తునే వుంటారు...

    • @Spy_12337
      @Spy_12337 4 ปีที่แล้ว +7

      Gud joke

    • @divyasridhardivya8341
      @divyasridhardivya8341 4 ปีที่แล้ว +8

      @@Spy_12337 your life going to big jock.

    • @songalarajasekhar5984
      @songalarajasekhar5984 4 ปีที่แล้ว +3

      @@Spy_12337 ni lanti vedavalaku anni jokes

    • @kiransingampalli8260
      @kiransingampalli8260 4 ปีที่แล้ว +4

      @@divyasridhardivya8341 chilaka raani...mari needi?

    • @shyam0606
      @shyam0606 4 ปีที่แล้ว +2

      Avunu.... But unfortunately dhevudu Raja reddy, YSR and babai ys viveka ki matram bayankaramaina chavulanu icchadu

  • @saikrishnanaveen3813
    @saikrishnanaveen3813 4 ปีที่แล้ว +45

    Great leader and a legend

  • @prabhuo129
    @prabhuo129 4 ปีที่แล้ว +126

    ఒక మహా నేతకు భార్యగా మిమల్ని చుస్తే ఎంతో అభిమానం, గౌరవం తల్లీ. ఎన్నో పేద కుటుంబాల పిల్లలు ఈ రోజు పెద్ద చదువులు కారణం వైస్సార్ గారు తల్లీ, పేద వాడికి పెద్ద జబ్బు వస్తే చావు లేదా ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి నుండి ఆరోగ్యశ్రీ తో దేవుడులా ప్రజలకు వైస్సార్ కనపడ్డాడు తల్లీ. ఈ రోజు జగన్ కూడా రైతులు, పేదల కోసం ముఖ్యమంత్రి అయ్యాడు అనుకొంటున్నాం తల్లీ. పేదల కోసం మీ కుటుంబం చేసిన సేవ చరిత్రలో నిలుస్తుంది తల్లీ, జోహార్ వైస్సార్,

  • @srinivasssmb6252
    @srinivasssmb6252 4 ปีที่แล้ว +60

    YSR LIVES ON ❤️ ..

    • @sureshkalla6011
      @sureshkalla6011 4 ปีที่แล้ว +3

      💕💕💕💞💞💞💞💞💞💞💞💞💕💕💕💕💕👨‍👦

  • @asifmd1992
    @asifmd1992 4 ปีที่แล้ว +68

    but u r great అమ్మ మంచి bhartha n పులి లాంటి koduku n devatha లాంటి kuturu మీ janma danyam అమ్మ u r very lucky

  • @sashikalak7129
    @sashikalak7129 4 ปีที่แล้ว +56

    అచ్చమైన తెలుగు విని చెవి కి మనసుకు హాయిగా ఉంది అమ్మ

  • @venkatanarayanachintapalli1925
    @venkatanarayanachintapalli1925 4 ปีที่แล้ว +19

    అమ్మా! ఈ పుస్తకాన్ని మీరే రసారా లేక మీ అభిప్రాయం వెల్లడించి,వేరే వారితో రాయించి సరిచేసివుంటారనే అనే అపోహకు ఆస్కారం లేకుండా చేసారు.ఈ పుస్తకం నిండా మీ అనుభవాలను అనుభూతులను ఆత్మీయంగా మీ మనసుతో అద్దారు తల్లీ! మీ జన్మ చరితార్ధమైంది.నేటివిద్యార్ధులకు వ్యక్తిత్వవికాసం తరగతుల్లో " అమ్మ " గురించి చెప్పమంటే, అది మీగురించే అయివుండాలి. ఎంత ఆదర్శజీవితమమ్మానీది ! ధన్యవాదాలు.

  • @reyyaskw9993
    @reyyaskw9993 4 ปีที่แล้ว +18

    Thanks for giving us the best C.M 💐

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 4 ปีที่แล้ว +8

    నా జీవితం ఏడ్చే సందర్భం రాలేదు..కానీ వైఎస్సార్ నన్ను ఇప్పటికీ తన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం వుంది nku మా తల్లి తండ్రులు జన్మ ఇచ్చి ఉండొచ్చు కానీ 1985 నుండి నా హీరో ..జగన్ గారు తన తండ్రి కోసం అభిమనిచే ప్రతి గుండె ను దగ్గరికి తీసుకుంటున్నారు..పుట్టడం కాదు పోయాక కూడా జీవించడం that's ysr..yes sir ...you are my hero

  • @telugucashewsupplier9309
    @telugucashewsupplier9309 4 ปีที่แล้ว +210

    జగన్ గారు మాట్లాడే వైఖరి విజయమ్మ గారి వైఖరి అలాగే ఉండి ఆ శరీర వైఖరి ముఖం చిరునవ్వు

  • @terimurug1359
    @terimurug1359 4 ปีที่แล้ว +28

    Great legend of Indian politics

  • @sumanpampana4441
    @sumanpampana4441 4 ปีที่แล้ว +114

    కరణజన్ములు మా YSR.
    Legend ma jagan anna.

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 4 ปีที่แล้ว +66

    ""మరువ లేని,మరపురాని మహా నాయకుడు మా వైఎస్ఆర్""...జోహార్ వైయస్ఆర్ జోహార్!!!!!

  • @thinkbig007
    @thinkbig007 4 ปีที่แล้ว +40

    41:00 వైయస్ గారికి షర్మిలక్క ఒకవైపు లోకం ఒక వైపు
    దాదాపుగా తండ్రులు కూతుర్ని అలానే ప్రేమిస్తారు మా నాన్నగారు కూడా మా అక్క ని చాలా బాగా చూసుకునే వారు.
    నిజంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో పార్టీని నిలబెట్టిన ఏకైక ధీరవనిత షర్మిలక్క

    • @yourlifeisyourchoicedontwa3991
      @yourlifeisyourchoicedontwa3991 4 ปีที่แล้ว +4

      Really. .... amazing talent bro
      Single women lead entire party on that time

    • @kesavrambailapudi7803
      @kesavrambailapudi7803 4 ปีที่แล้ว +7

      నిజంగా ఆరోజు జగనన్ననీ జైల్లో పెట్టినప్పుడు షర్మిలక్క పాదయాత్రకి ధర్యం చేసి ఉండకపోతె ఈరోజు పార్టీ మనుగడకే కష్టం ఉండేది...,
      ఒక మహిళ అయి ఉండి కూడా పార్టీని ఒంటి చేయితో నడిపించింది..., అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలుకి ఉచ్చ పోయించింది....!!

    • @yennammadhureddy9393
      @yennammadhureddy9393 4 ปีที่แล้ว +1

      100% correct brother

    • @rashmi525
      @rashmi525 4 ปีที่แล้ว +1

      Vijayamma has equally contributed to the party during tough times

    • @songalarajasekhar5984
      @songalarajasekhar5984 4 ปีที่แล้ว

      Ji jagan anna

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 4 ปีที่แล้ว +130

    అమ్మా, ప్రజలే ఆయన్ను ఇప్పటికి మరచిపోలేక పోతున్నాము. కుటుంబం ఎంతగా కుమిలి పోతోందో తలచుకుంటే గుండె బరువు ఎక్కుతోంది. ఒక్క మాట అయితే నిజం రాజశేఖర్ రెడ్డి గారు పులి లాంటి కొడుకును కన్నారు. తండ్రి ఆశయాన్ని తన భుజాలపై ఒక కసితో మహా యజ్ఞంలా చేస్తున్న జగన్ అన్నయ్య చేస్తున్న సంక్షేమ పధకాలే రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మకి కలిగిస్తాయి. జోహార్ రాజన్న..జోహార్. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే రాజశేఖరరెడ్డి గారి అభిమాని గానే పుడతాను.

  • @janimohamadroyal4007
    @janimohamadroyal4007 4 ปีที่แล้ว +94

    మాలో ysr
    మన అందరిలో ysr
    జోహార్ వైస్సార్ జై జగన్

  • @brahmareddy7143
    @brahmareddy7143 4 ปีที่แล้ว +54

    Iam die hard fan of ys sir.....

  • @virat-hb1bj
    @virat-hb1bj 4 ปีที่แล้ว +115

    మీ లాంటి అమ్మ ఉన్న ప్రతి కొడుకు అదృష్టవంతుడు......

  • @nagendrareddy319
    @nagendrareddy319 4 ปีที่แล้ว +50

    Book saakshi paper lo publish chesunte inka chala mandiki reach ayyundedi.. This is just my opinion.

    • @dvijaykishore8043
      @dvijaykishore8043 4 ปีที่แล้ว +6

      Excellent idea anna

    • @my9654
      @my9654 4 ปีที่แล้ว +4

      avunu, Sakshi already Reddy bajana party kadha so saripothadi LOL

    • @suvarnalathadasari1938
      @suvarnalathadasari1938 4 ปีที่แล้ว +3

      @@my9654 మీకు అంత కన్న మంచి మాటలు చేతకావు మీరు అమ్మ పాలు తాగితే దేనికి వెటకారంగా కామెంట్ పెట్టరు

    • @omnamashivaya1573
      @omnamashivaya1573 4 ปีที่แล้ว +2

      @@my9654 u idiot shut up your mouth

    • @VB-so2gb
      @VB-so2gb 4 ปีที่แล้ว +1

      @@suvarnalathadasari1938 papam babayi manishi kada?

  • @villgeboys9835
    @villgeboys9835 4 ปีที่แล้ว +53

    రాజన్న కలలు కన్న ప్రతిదీ నెరవేరుతాయి ... అమ్మ
    ప్రజలకు ఒక సేవకుడిల మా జగన్ అన్న ... పాలన అందరికి మంచే జరగుతుంది...
    మన రాష్ట్రం పాడి ,పరశ్రమలలో, దేశ ఆర్థిక వ్యవస్థ లోనే మొట్ట మొదటి స్థానం కచ్చితంగా వెళ్తుంది ...this my dream and every people dreams also definitely our young and dynamic leader will make good governance .
    దేశ భాషలందు తెలుగు లెస్స ...అన్న వాక్కు నిజం అవ్వు గాక.🙏

  • @rupalakshmichavali7866
    @rupalakshmichavali7866 4 ปีที่แล้ว +46

    No words about YSR Family ❤❤🙏😘

  • @SameerKhan-qi9hq
    @SameerKhan-qi9hq 4 ปีที่แล้ว +31

    The Legend Of YSR ❤️ Lives On Forever ❤️ ... YSR ❤️ Is Immortal ❤️ YSR ❤️ Is Still Alive In Jagan ❤️ Thank You Vijayamma Garu 🌹🙏🌹

  • @krishnareddy3905
    @krishnareddy3905 4 ปีที่แล้ว +43

    Johar YSR 💐

  • @MrGadhireddy
    @MrGadhireddy 4 ปีที่แล้ว +40

    YSR more than brand.... it’s a Emotion filled with Heart heavy feeling.❤️

  • @nagarjuna1673
    @nagarjuna1673 4 ปีที่แล้ว +19

    As a wife 👌
    As a Mother 😘
    As a politician 🙏🙏 super 👋

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 4 ปีที่แล้ว +64

    *NOBODY is Near to Compare with YSR*

  • @redditeja4144
    @redditeja4144 4 ปีที่แล้ว +29

    So sweet

  • @grohithkumar3621
    @grohithkumar3621 4 ปีที่แล้ว +13

    Heart touching interview

  • @nravikiran4661
    @nravikiran4661 4 ปีที่แล้ว +9

    Very inspiring interview

  • @Ramesh-yj2df
    @Ramesh-yj2df 4 ปีที่แล้ว +18

    జై జగన్ అన్న... great cm

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 ปีที่แล้ว +21

    రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది but జగన్ గారి చిరు నవ్వు లో రాజన్న ని చూస్తున్నాము తెలంగాణ కి కూడా జగన్ సిఎం avvali 🙏🙏🙏

  • @krishnaprasad.tarivetla3831
    @krishnaprasad.tarivetla3831 4 ปีที่แล้ว +5

    Vijayamma gari interview first nunchi last varaku sraddha ga vinnanu. Very nice. Chala balanced ga matladaru. Every answer was with Smile only. Nenu idi nerchukunnanu.

  • @god_heals_broken_hearts
    @god_heals_broken_hearts 4 ปีที่แล้ว +36

    Hello News reader Raj Shekhar Reddy antaventi,you have to respect him.He is really god🙏🙏🙏

    • @rapo107
      @rapo107 4 ปีที่แล้ว +2

      As per journalism.. "గారు" అని సంబోధించడం correct కాదు.. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా.

    • @pavanikarri2586
      @pavanikarri2586 4 ปีที่แล้ว +3

      Devudu garu ani pilusthara spoorthi garu miru ?
      God is great🇮🇳🙏

    • @vanizgunti784
      @vanizgunti784 4 ปีที่แล้ว +1

      Good god bless you

  • @Stillirise-zp7mk
    @Stillirise-zp7mk 4 ปีที่แล้ว +36

    Eddharu mukhya manthrulanu echina thalli vijayamma garu 🙏💐😊

  • @youbeyouganta5663
    @youbeyouganta5663 4 ปีที่แล้ว +78

    He is great irrespective of cast and religious when compared to other C->leaders & unfit back door leaders.

  • @terimurug1359
    @terimurug1359 4 ปีที่แล้ว +15

    Great leader 👍

  • @asifmd1992
    @asifmd1992 4 ปีที่แล้ว +31

    may be జగన్ అన్న also next ysr as a cm hoda లో

  • @anisettyjanakibai9746
    @anisettyjanakibai9746 4 ปีที่แล้ว +6

    A strong and respectable lady

  • @anigudipudi939
    @anigudipudi939 4 ปีที่แล้ว +22

    Super.amma

  • @chamundipokuru494
    @chamundipokuru494 4 ปีที่แล้ว +1

    మీ లాటి వారు వుండడం వలన మాలాంటి వాళ్ళకు ఆదర్శం God many more blessings to you Amma

  • @chinnaraos
    @chinnaraos 4 ปีที่แล้ว +48

    Johar YSR 🇱🇸

  • @SHIVASHIVA-nj7cx
    @SHIVASHIVA-nj7cx 4 ปีที่แล้ว +10

    Great mother❤❤❤❤

  • @saigood5805
    @saigood5805 4 ปีที่แล้ว +44

    నేను కూడా ys గారు కోసం chany పోదం అనుకొన్న కానీ జగన్ గారు niy సిఎం ga చూడాలని అనుకొన్న

    • @anandsrobin9320
      @anandsrobin9320 4 ปีที่แล้ว

      నిజమా ? గ్రేట్ బ్రదర్

    • @VB-so2gb
      @VB-so2gb 4 ปีที่แล้ว +1

      A Prema mi family mida chupu

    • @rajababusurla8477
      @rajababusurla8477 4 ปีที่แล้ว

      Mari enka late enduku 😃

  • @raviravindra6117
    @raviravindra6117 4 ปีที่แล้ว +40

    Good cm ysr and now cm very good cm ys jagan garu

  • @satyamreddysatyamreddy4346
    @satyamreddysatyamreddy4346 4 ปีที่แล้ว +15

    Jai Y.s.r

  • @praveenreddy2302
    @praveenreddy2302 4 ปีที่แล้ว +10

    Great Leader

  • @saikrishnanaganabounia8925
    @saikrishnanaganabounia8925 4 ปีที่แล้ว +4

    Namasakaram amma....me simplicity ki chala great amma...

  • @akashakash8331
    @akashakash8331 4 ปีที่แล้ว +25

    Johar YSR....🙏🙏🙏🙏J@i J@gan Mohan Reddy......😍

  • @rajesheada8289
    @rajesheada8289 4 ปีที่แล้ว +4

    Wow.. Great and simplicity..

  • @charankuwait1876
    @charankuwait1876 4 ปีที่แล้ว +25

    Johar ysr
    YSR andari to unnaramma

  • @mahipalsalendra3999
    @mahipalsalendra3999 4 ปีที่แล้ว +15

    Great man ysr

  • @vijayakumari539
    @vijayakumari539 4 ปีที่แล้ว +1

    🙏 Tq Amma. Nijanga sahanam intha ibbandulalo unna dhairyanga unnaru. Maku ippatiki sree YSR Ayyagari gurinchi marachipolemu. Endukante, mukhyanga Baptism tisukunna CM garu veeru okkare. Appude plan vesessru. Devudu chusaru, Sree JaganAyyagaru CM Ayyaru. Tamari dhairyaniki congratulationsammagaru. 🙏🙏🙏🙏🙏

  • @kirankotte6460
    @kirankotte6460 4 ปีที่แล้ว +24

    Naalo naatho YS'SIR'👌...

  • @saradatakurrani6148
    @saradatakurrani6148 4 ปีที่แล้ว

    వందనము. జయ అమ్మ, నాతో నాలో అని మీరు చెప్పిన మాటలు నిజం గా అన్నని గుర్తు చేసారు.

  • @sathishsati7024
    @sathishsati7024 4 ปีที่แล้ว +23

    JoharYSR

  • @activevibe6849
    @activevibe6849 4 ปีที่แล้ว +2

    ఆయన హుందాతనం ఎవరికి రాదు 😍😍😍😍

  • @knagendra7727
    @knagendra7727 4 ปีที่แล้ว +35

    Ysr...ys Jagan...em gundulu ayya mevi...enni obstacles vachina...me aim ni leave cheyaledu ..asalu manishi ala focus ga ala vuntaru...whole world manaki against vunna🙏🙏

  • @sudheersid6679
    @sudheersid6679 4 ปีที่แล้ว +5

    Nijam ga miru chalaaa great amma
    Peddayana chanipoyaka enni badhalu padina ye mathram dhairyam kolpoledu
    Hats off amma🙏🙏🙏🙏🙏

  • @duvvurujamuna4985
    @duvvurujamuna4985 4 ปีที่แล้ว +1

    Vijayamma Garu is a legend i in many respects.
    She is a role model for many women... The courage to face the crisis, unstinted support at the critical times in the family.
    Tolerance, humbleness and many great qualities.

  • @gorripatiravikumar3823
    @gorripatiravikumar3823 4 ปีที่แล้ว +2

    Excellent Amma... good human being

  • @2001lovaraju
    @2001lovaraju 4 ปีที่แล้ว +1

    వైఎస్సార్ చాలా మాంచి విలువలతో కూడిన రాజకీయ నాయకుడు, నేను చూసిన నాయకుల్లో, అనేక కుటుంబాలు బాగుపడ్డయి, నేను మాస్టర్స్ డిగ్రీ చదివాను అంటే ఆయన పెట్టిన ఫీ రియాంబెస్మెంట్

  • @anandpinipey4396
    @anandpinipey4396 4 ปีที่แล้ว +13

    My Living n Loving Great Legend YSRgaru.

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji 4 ปีที่แล้ว

    నిజంగా మీరు చాలా అమూల్యమైన బహుమతిని మా లాంటి చాలా మందికి పంచారు "నాలో నాతో YSR" పుస్తకంతో. వైస్సార్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు

  • @dpasaa
    @dpasaa 4 ปีที่แล้ว

    అమ్మ ముందుగా మా ముందుకు మీ జీవితం, ఒక మంచి ప్రజా నాయకుడిని పుస్తక రూపంలో పరిచయం చేసినందుకు మీకు పాదాభివందనం..ఇంకో మంచి విషయం మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు..మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఇలాగే ఉంటోందేమో ..any how once again ...కృతజ్ఞతలు...

  • @durgaprasadbandaru3684
    @durgaprasadbandaru3684 4 ปีที่แล้ว +15

    Johar ysr

  • @lalithakurapati6585
    @lalithakurapati6585 4 ปีที่แล้ว +31

    Miru ento punyam chesaru amma Rajasekar Reddy ni Bart's ga pondam

  • @kesavrambailapudi7803
    @kesavrambailapudi7803 4 ปีที่แล้ว +10

    ఒకే ఒక్కడు కేవలం సంవత్సరం లో 90% మేనిఫెస్టో అమలు చేసాడు. మ్యానిఫెస్టోలో చెప్పనవి కూడా అమలు పరిచారు ....*
    *చెప్పినవి 9 నవరత్నాలు...చేసినవి 100 పనులు....తీసుకున్న సమయం సంవత్సరం*
    1) వైయస్సార్ పెన్షన్ పెంపు,
    2) జగనన్న అమ్మ ఒడి,
    3) వైయస్సార్ రైతు భరోసా,
    4) జగనన్న వసతి దీవెన,
    5) జగనన్న గోరుముద్ద,
    6) వైయస్సార్ లా నేస్తం,
    7) పోలీసులుకు వీక్లీ ఆఫ్,
    8) RTC ని గవర్నమెంట్లో విలీనం,
    9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ.
    10) రివర్స్ టెండెరింగ్.(ఇరిగేషన్ ప్రాజక్టులలో 1000 కోట్లు ఆదా.)
    11) అక్రమకట్టడాలు కూల్చివేత.
    12) వైయస్సార్ ఆరోగ్య శ్రీ.
    13) వైయస్సార్ వాహన మిత్ర
    14) వైయస్సార్ నేతన్న హస్తం
    15) మత్స్యకార భరోసా.
    16) వైయస్సార్ ఆరోగ్య ఆసరా
    17) 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు
    18) గ్రామ సచివాలయం
    19) వాలంటీర్ వ్యవస్థ
    20) వైయస్సార్ జీవన భీమా
    21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా
    22) 4 లక్షల volunteer ఉద్యోగాలు
    23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు
    24) 5 డిప్యూటీ సీఎం లు.
    25) Bc,sc,st,minority లకు 60% మంత్రి పదవులు(సామాజిక న్యాయం)
    26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
    27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు.
    28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు.
    29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు.
    30) డ్వాక్రా ఆణిమేటర్లు,రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు.
    31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు.
    32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు.
    33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి.
    34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం.
    35) కొత్త ఇసుక పాలసీ.
    36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
    37) Bc,Sc,St,minority లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం reservation లు.
    38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు.
    39) Bc,Sc,St,minority లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు.
    40) దశల వారీగా మధ్యపాన నిషేదం
    41) వైస్సార్ కంటి వెలుగు
    42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు.
    43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం.
    44) 108 కు పూర్వ వైభవం.700 కొత్త అంబులెన్స్ లు కొనుగులుకు కేబినెట్ ఆమోదం.
    45) Disha android App
    46) Decentralisation Act.
    47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక
    48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం
    49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం
    50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న.

    • @owl1185
      @owl1185 4 ปีที่แล้ว

      Chala manchi information icharu sir...

    • @VB-so2gb
      @VB-so2gb 4 ปีที่แล้ว

      @@owl1185 b..m..b..k..

  • @dandemadarshreddy7335
    @dandemadarshreddy7335 4 ปีที่แล้ว +10

    Ysr ❤

  • @patilsundaramireddy8157
    @patilsundaramireddy8157 4 ปีที่แล้ว +9

    Ysr hero of ap state

  • @Shiva_Ram_gaming
    @Shiva_Ram_gaming 4 ปีที่แล้ว

    మీకు అసలు కల్మషం అంటే ఏంటో తెలీదు...
    మా అమ్మగారికి కూడా మీరంటే బాగా ఇష్టం

  • @sathishsati7024
    @sathishsati7024 4 ปีที่แล้ว +15

    Ji jagan Anna

  • @Ramesh-yj2df
    @Ramesh-yj2df 4 ปีที่แล้ว +9

    సూపర్ గా రాసారు అమ్మ..

  • @rameshrami9946
    @rameshrami9946 4 ปีที่แล้ว +2

    Super speeach

  • @devusujala3375
    @devusujala3375 4 ปีที่แล้ว +35

    YSR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jahangeershaik5859
    @jahangeershaik5859 4 ปีที่แล้ว +8

    YRS and Jagan Grate Leaders

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 4 ปีที่แล้ว +4

    రాజన్న బిడ్డ గా జగన్ ఒక్క అడుగు కాదు తల్లి వంద అడుగుల ముందుకు సాగుతోంది అమ్మ మీకడుపుచల్లగుండాలి తల్లి

  • @prasadvaraprasad6789
    @prasadvaraprasad6789 4 ปีที่แล้ว +16

    Vijayamma yenti vijayammagaru.rajeshekar Reddy Garu analera.yem ripoter medam

  • @pullurugurusandeep6601
    @pullurugurusandeep6601 4 ปีที่แล้ว +15

    Me gundey nibbaraniki salam amma

  • @kesavrambailapudi7803
    @kesavrambailapudi7803 4 ปีที่แล้ว +7

    It's Been almost 11 years he passed away.., But Still we feel Dr.YSR Presence in Many of Our Houses in both Andhra & Telengana. And Still his is alive in the hearts of people...!!
    Johar YSR

  • @HARISHREDDDY99
    @HARISHREDDDY99 4 ปีที่แล้ว +16

    Thali Anta Mela undali

  • @lakshmangangadhari2156
    @lakshmangangadhari2156 4 ปีที่แล้ว +1

    Suuper amma , real ga chepparu

  • @pawankalyan1879
    @pawankalyan1879 4 ปีที่แล้ว +1

    సూపరమ్మా చాలా బాగా చెప్పావు

  • @gangireddla
    @gangireddla 4 ปีที่แล้ว +7

    Ysr the great 🙏

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 4 ปีที่แล้ว +31

    Rajasekhar Reddy,Vijayama enti medam respect echi matladandi

  • @vkrishnavkrishna5672
    @vkrishnavkrishna5672 4 ปีที่แล้ว

    అమ్మ విజయమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ మీ పాదాలకు నమస్కారం అమ్మ

  • @madhumitha9435
    @madhumitha9435 4 ปีที่แล้ว +39

    Kalmasham lene manase amma meru

  • @dghhdghj4828
    @dghhdghj4828 4 ปีที่แล้ว +2

    లక్షల కోట్లు పావురాల గుట్ట నీ బొట్టు బాగా నచ్చని

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 4 ปีที่แล้ว +9

    YSR.Good

  • @ashokreddy4357
    @ashokreddy4357 4 ปีที่แล้ว +22

    Johar YSR

  • @peddireddy9004
    @peddireddy9004 4 ปีที่แล้ว +6

    I am die hard fan of Doctor YSR