లక్ష్మి గారు.నేను మీరు చెప్పే కధలు ఎంతో ఆనందంగా వింటాను.వసుంథర గారి పెళ్ళయ్యాక చూడు అనే నవల చాలా బాగుంటుంది.అది దొరకటం లేదు.ప్రయత్నించండి.రామలక్ష్మి గారి దగ్గర దొరకవచ్చు.చాలా హాస్య భరిత నవల.
హాయ్ లక్ష్మి గారు మేము నందికేసుని నోము చేసుకుంటాం. చిమ్మిలి చలిమిడి గారెలు కొన్ని రకాల పదార్దాలు లిస్ట్ ఉంటుంది అవి కొలతల ప్రకారం చేసి పెడతాం. చాలా పెద్ద ప్రాసెస్ ఒక్క సారి రెండు ఐటమ్స్ చేస్తాం. ఆలా ఆలా అవుతుంది ఒక్కసారి తినలేరు కదా
హాస్య నవల చదువుతున్నందుకు చాలా సంతోషం వేసింది.. థాంక్యూ లక్ష్మీ గారు...😂
కొత్త నవలకి స్వాగతం లక్ష్మి గారు...నవల చాలా బావుంది❤
Humour at its best. Only writers vasundhara can do it. You deserve praise for presenting this novel with kind support of writers
చాలా బాగుంది నవల...😅
Ee,badarabandi,jeevithalalo,sirijallu,eekhadha,thankyou,lakshmigaru.
లక్ష్మి గారు.నేను మీరు చెప్పే కధలు ఎంతో ఆనందంగా వింటాను.వసుంథర గారి పెళ్ళయ్యాక చూడు అనే నవల చాలా బాగుంటుంది.అది దొరకటం లేదు.ప్రయత్నించండి.రామలక్ష్మి గారి దగ్గర దొరకవచ్చు.చాలా హాస్య భరిత నవల.
Navala chala bagundhi super 👍
Tq🌹
Good morning amma Namaste bagunnara
నందికేషుని నోము మీద చాలా jokes ఉన్నాయి. ఏదైనా ఆహార పదార్థం పదే పదే తింటే నందికేశుని నోములాగ తింటునావని అంటారు.😂
కానీ నోములలో చాలా అంతర్థం ఉంటుంది
Good morning 🙏 namaste andi
Nice Nijamgane navvosthundi
Tq🌹
హాయ్ లక్ష్మి గారు మేము నందికేసుని నోము చేసుకుంటాం. చిమ్మిలి చలిమిడి గారెలు కొన్ని రకాల పదార్దాలు లిస్ట్ ఉంటుంది అవి కొలతల ప్రకారం చేసి పెడతాం. చాలా పెద్ద ప్రాసెస్ ఒక్క సారి రెండు ఐటమ్స్ చేస్తాం. ఆలా ఆలా అవుతుంది ఒక్కసారి తినలేరు కదా
yes..rendesi items untayi okasariki....nenu 4-5 times vellaanu perantam and thinadaniki...vondina padarthamantha chellipovali sayantraniki😊
Avunu... nenu ...4,5 sarlu Vella...ee Nandikeswara nomu ki....
challe uurukondi...ane maatanu nijangane different arthalochhela dialog deliver chesaaru..😃👌
Tq😊
Bagundi
Daily two parts pettandi please
Daily two parts pettandi madam
Challe voorukondi,,,, yentha baga chadivaru. 😅😅😅😅😅😅 thanks lakshmi garu🤝🤝🤝🤝
Tq🌹
Nandi keswara nomu memu chesukuntamu Lakshmi garu Mee khadalu chala baguntai Mee gonthu ventay chala haiga untundi thankyou Lakshmi garu
సూపర్ 🌹🌹
Hi lakshmi gaaru
2epidodes pettandhi 🎉❤😊
ఈ కథ నాలుగు ఎపిసోడ్లు వచ్చేసిందండి ప్లే లిస్ట్ లో ఉంది చూసుకోండి
Memu cestamandi nandikeshudi nomu. Maa cinappudu ekkuva, ippudu koncham taggindani ceppali. Padahardham suryastamayam lopu ayipovali migala kudadu. Anduku vaddinchi batimali tinamantaru. Padeyakudadu prasadam. Ekkuva school pillalni pilustaru ekkuva kharch avutundani..😂paravannam nakistam😅.
Nijame maaaa athhayyagaru ippudu 9ys ga aaaa nomu pattamma ani antune unnaru,,,, baaboy sanagalu pesara punukulu lantivi aipothya gaani aaaa paramannam avvadu maa amma vaallani choosanu kada baaboyyy
But amma nenu naa vopika choosukuni aaaa nomu kanuka padithey mimmalni pilusthanlendi,,,,, nijaaniki eeee nomulo brahmanule thinaali antaaru but meeru noru therichi choodalani undhi ani annaru kanuka kaschitham ga padithey pilusthanlendi amalapuram vacchedduru,,,,,, 😂
Hii madam
Lakshmi gaaru, thanq
Nenu kuda chala rojulaninchi try chesutunanu e novel chadavadaniki but available avvaledu. Jyoti lo chadivanu yeppudo.
Inka mundu mundu chala navvu ostundi.