ఇది చెప్పాలి., మేము మీ ఇంట్లో చాలా బాగున్నాము, మమ్మల్ని చాలా చక్కగా స్వీకరించారు మరియు చాలా బాగా చూసుకున్నారు. We loved the entire family. Thank u so much once again.
Wow వీడియో అదుర్స్ బ్రో.సూపర్ ఫ్యామిలీ. వచ్చిన వారు కూడా సూపర్ గా మాట్లాడారు.అంకుల్ ఆనందం సూపర్.బ్రో మీ మమ్మి,మీరు కలిసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మా కోరిక.వెరీ బ్యూటిఫుల్ వీడియో.చాలా అంటే చాలా బాగుంది బ్రో.మీ వాయిస్ సూపర్.బ్రో.
హాయ్ బాల గారు ఎలా ఉన్నారు? మా పిల్లలు మీ వీడియోస్ తప్పకుండా రోజు చూస్తున్నారు ఎప్పుడైనా రండి మా ఇంటికి మేము ఉండేది తిరుపతిలో మీరు తీపు తినకూడదు కదా పాపం 😢
నవీన్ ఇవాళ సబ్స్క్రైబర్లు వచ్చారు కదా మీ ఇంటికి ఆయన మీరు యూట్యూబ్ పెట్టినా కూడా ఎప్పుడూ వీళ్లు వచ్చినంత వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్న హ్యాపీగా ఎప్పుడు కనిపించలేదు మీ నాన్నగారు చాలా హ్యాపీగా కనిపించారు నవీన్
ఇది చెప్పాలి., మేము మీ ఇంట్లో చాలా బాగున్నాము, మమ్మల్ని చాలా చక్కగా స్వీకరించారు మరియు చాలా బాగా చూసుకున్నారు. We loved the entire family. Thank u so much once again.
Thank you
We are so happy inviting you.. Thanks for coming❤..
Seeing first time in TH-cam aunty intha manchi ga subscribers ni chusukuntunaru best youtuber
Avunu kada😊
😊😊@@vanisrinivas2069
Biryani super 👌👌
Thank you
Wow వీడియో అదుర్స్ బ్రో.సూపర్ ఫ్యామిలీ. వచ్చిన వారు కూడా సూపర్ గా మాట్లాడారు.అంకుల్ ఆనందం సూపర్.బ్రో మీ మమ్మి,మీరు కలిసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మా కోరిక.వెరీ బ్యూటిఫుల్ వీడియో.చాలా అంటే చాలా బాగుంది బ్రో.మీ వాయిస్ సూపర్.బ్రో.
Thank you
Biryani super 🍲😋
Thank you
Mee saree chala bagundi andi bala garu video chala bagundi andi intiki subscribers vacharu so happy ga undi andi Naveen garu
Woow beautiful 😍 chala bagundhi video😊
From ekada midhi cheppu bro
బెంగళూరులో ఎక్కడ మీరు ఉండేది
ఆ క్క నీ మనస్సు లాగా మీవంట సుప్పర్ 🥳👍🥰
Thank you
I love your whole family vlogs
Madam biryanis is super
Thank you
I agree wid u Anna, kotthimeera and pudina leaves ante aaku kurale 😊kadha 🤷🏻♀️😁😁
🤪😅
Nijanga meedi chala pedda manadu amma vochina vaalaki food pettadame kakunda vaalaki mslli box lo pack chesi mari icharu👌👌👌👌👌👌👌👌👌
Nice vlog amma
హాయ్ బాల గారు ఎలా ఉన్నారు? మా పిల్లలు మీ వీడియోస్ తప్పకుండా రోజు చూస్తున్నారు ఎప్పుడైనా రండి మా ఇంటికి మేము ఉండేది తిరుపతిలో మీరు తీపు తినకూడదు కదా పాపం 😢
Ok
🙏 Naveen, meeru chiken curry taste chesthu ఉంటే మాకు కూడా తినాలని అనిపిస్తుంది. 👌👌 Super
Thank you
Biryani super aunty
Thank you
ఆయన ఫేస్ చాలా హ్యాపీగా ఉంది నవీన్ మీ మదర్ నువ్వు కూడా హ్యాపీనే కానీ మీ నాన్నగారు ఫేస్ చాలా హ్యాపీగా ఉంది
Thank you
Very nice me vedious
Thank you
Nice looking akka😍
Ok
నవీన్ ఇవాళ సబ్స్క్రైబర్లు వచ్చారు కదా మీ ఇంటికి ఆయన మీరు యూట్యూబ్ పెట్టినా కూడా ఎప్పుడూ వీళ్లు వచ్చినంత వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్న హ్యాపీగా ఎప్పుడు కనిపించలేదు మీ నాన్నగారు చాలా హ్యాపీగా కనిపించారు నవీన్
Thank you
మటన్ బిర్యానీ సూపర్ నవిన్ అరిటాకు లో వడ్డీచుంటె చాలా బాగుండేది అనిపించింది కలర్ ఫుల్ గా వుంది బిర్యానీ సూపర్
Ok
Hi amma , nijamga happy sunday kada, suma garu & poornima garu ravadam bagundhi family members laga
Thank you
Madhi karnataka devecamp
Super food chesaru
Bala garu,me face chala kalaga vuntundi,free ga vunnadi vunnatlu matladutharu,Ela ge vunddandi
Tq,you liked my comment, Naveen what yr doing now,me voice baguntundi,happy family
Hi Bala aunty ma family lo andaru me videos chustaru especially ma Amma ma Amma ki hi cheppandi
Hi
Thalakaya kura lo goat legs kuda mix chesi cook cheyandi please. Maa Telangana people favourite curry idhi
Ok
Chicken curry pettandi please
Ok
మేము తలకాయ కూర అడిగాం కదా మీరు చేయలేదే😢😢
Ok
Madam Naveen .subscribe vachi nappudu enta Baga manage chestadu Naveen ki chudali mam. Okka sari please.karnataka .nunchi vasantha
Chellamma me entikiravaĺani bojananiki
Ok
Hi andi meru .chinna.pillalu Laga chyevi.lo vi Bagalyedhu peddha dhanive kamma lu pettukondi
అవే కాలు చికెన్ కర్రీ చనగ గిత్త