Pasuvula Paakaloo | Folk Singer Srinidhi | Symonpeter | Latest New Telugu Christmas Song - 2024 | 4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 7

  • @RaviMandadi
    @RaviMandadi  3 ชั่วโมงที่ผ่านมา +2

    Glory to God alone 🙏
    Lyrics:
    పల్లవి
    పశువుల పాకలో నిరుపేదగాను
    తేజోమయుడు శిశువుగా పుట్టెను (2)
    ఆనందంగా హల్లెలూయా పాడెదం
    సంతోషంగా ప్రభువుని స్తుతించెదం
    Happy Christmas - Marry Christmas
    Happy Christmas - Marry Christmas
    1.
    స్తుతులకు తగిన పరిశుద్ధుడు అతడు
    దూతల స్తుతులు పొందెను చూడు
    నశించువారిని రక్షింప వచ్చెను
    ధరలో మన దోషములను పోగొట్టను
    2.
    యూదులు రాజు ఇల పుట్టెను చూడు
    లోకమంతటికి వెలుగు కలిగెను నేడు
    అనాది వాక్యమే నర రూపమాయెనా
    రాజాధి రాజుగా బేత్లెహేము పురమున

  • @JESUSSONGSSSB
    @JESUSSONGSSSB ชั่วโมงที่ผ่านมา +1

    Good song

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 2 ชั่วโมงที่ผ่านมา

    చాలా చాలా సూపర్గా పాడారు అక్కయ్య దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు మరెన్నో పాడి దేవుని నామాన్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను 🎙️👌✨✝️🙏🙏🙏💐

    • @RaviMandadi
      @RaviMandadi  2 ชั่วโมงที่ผ่านมา +1

      Glory to God 🙏✨💕 Thank you so much andi 🙏 kindly share with family & friends 🙏

  • @champlabhukya3
    @champlabhukya3 ชั่วโมงที่ผ่านมา +1

    Wonderful song anna 🎉❤

    • @RaviMandadi
      @RaviMandadi  ชั่วโมงที่ผ่านมา +1

      Glory to God alone 🙏✨💕. Thank you so much pastor Garu 🙏😇