స్వీటీకార్న్తో కమ్మటి, రుచికరమైన కార్న్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి ఎంతో నచ్చుతుంది | Corn Fried Rice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • స్వీటీకార్న్తో కమ్మటి, రుచికరమైన కార్న్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి ఎంతో నచ్చుతుంది | Corn Fried Rice
    స్వీట్ కార్న్ ఉన్నప్పుడు ఇలాంటి తేలికైన, రుచికరమైన ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. ఇది పిల్లలకి కూడా ఎంతో నచ్చుతుంది అలాగే దీన్ని మీరు చకచకా చేసుకుని లంచ్-బాక్స్లో పట్టుకెళ్ళచ్చు.
    #cornfriedrice #friedrice #rice
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 3
    Here's the link to this recipe in English: bit.ly/3FqvHND
    కావలసిన పదార్థాలు:
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 1 టీస్పూన్
    నానపెట్టిన బాస్మతీ బియ్యం
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్స్పూన్
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 2
    పచ్చకాప్సికం - 1 / 2 కప్పు
    ఎర్ర కాప్సికం - 1 / 2 కప్పు
    ఉడికించిన స్వీట్ కార్న్ - 1 బౌల్
    ఉప్పు - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    సోయా సాస్ - 2 టీస్పూన్లు
    వెనిగర్ - 2 టీస్పూన్లు
    ఉల్లికాడగడ్డలు
    ఉల్లికాడలు
    Corn fried rice is a very yummy rice recipe. Instead of corn alone, I have used a few other veggies like green capsicum, red capsicum, spring onions etc., in the recipe to make it colorful and much more tastier. You can also add mushroom and zucchini if you like. This is so good in itself but if you are looking for any sidedish, you can try any Indo-chinese starters like gobi manchurian, babycorn manchurian etc. Do try this recipe and enjoy this one for lunch or dinner. This also makes a great lunchbox recipe.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

ความคิดเห็น • 2