హై సిస్టర్ మీ వీడియోస్ చూస్తాము చాలా బాగుంటాయి మీ వల్ల నేను టైలేరింగ్ నేర్చుకున్నాను నాకు ఓవర్ డీప్ ఫ్రంట్ బాక్ కూడా డీప్ బ్లౌజ్ వచ్చింది ఎలా కట్టింగ్ చేయాలో చెప్పారా ప్లీజ్ రిప్లే.......😢
లేదు ఏ బ్లౌజ్ అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు కాటన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కి లైనింగ్ బ్లౌజ్ తో కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు సిల్క్ బ్లౌజ్ తో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు కానీ లైనింగ్ బ్లౌజ్ కు మాత్రం లైనింగ్ బ్లౌజ్ తోటే మెజర్మెంట్ తీసుకుంటే మంచిది 😊
Hi andi mi cutting naku chala use avuthundi Thank you 42size blouse shortga vunna ladies kiblouse cutting chupinchandi
Uma garu miru chala Baga cheputhunaru thank you so much ❤❤❤
Super ma'am TQ very much 🙏
హై సిస్టర్
మీ వీడియోస్ చూస్తాము చాలా బాగుంటాయి మీ వల్ల నేను టైలేరింగ్ నేర్చుకున్నాను నాకు ఓవర్ డీప్ ఫ్రంట్ బాక్ కూడా డీప్ బ్లౌజ్ వచ్చింది ఎలా కట్టింగ్ చేయాలో చెప్పారా ప్లీజ్ రిప్లే.......😢
Sister tq tq tq andi chala baga explain chesaru
Tq😊
1like🎉🎉🎉
Super akka
Hiiakka videos chala thakkuva ga peduthunnru akka
దసరా దీపావళి హడావిడి కదా అందుకే ఇక మీదట ఫ్రీ గా ఉంటాను వీడియోలు వస్తూ ఉంటాయి ఎప్పటినుంచో లైవ్ కూడా చేద్దామనుకున్నాను కుదరడం లేదు 😊
❤ super ❤ medham ❤
కాటన్ బ్లౌజ్ కు కాటన్ బ్లౌజ్ మెజార్మెంట్ తీసుకోవాలా రిప్లయ్ పేటండి ప్లీజ్

Hii.akka
Hi😊