మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న నేషనల్ హైవే 63 వివాదం | Mancherial National Highway issue - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 14

  • @renukuntlanaveen1556
    @renukuntlanaveen1556 ปีที่แล้ว +3

    👍👍👍👍👍👍👍👍Road valla nastam kadu labame ani indirect ga real-estate vallu chepincharu e storyni ani nammevallu like cheyandi👍👍👍👍

  • @ashokadeti2480
    @ashokadeti2480 ปีที่แล้ว +1

    మా ఊరు కూడా ఇలానే ఐయ్యింది అన్న మాంచెరియల్ పక్కన శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ రెండు వైపులా రోడ్డు వెడల్పులని మా షాపింగ్ వాళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి 3 రోజులలో మీరందరు కాలి చెయ్యాలి అని రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్ వచ్చి ఒకవిధమైన భయాన్ని మా అందరిలో నింపి వెళ్ళాడు....ఆ మరుసటి రోజు మా యొక్క Naspurమున్సిపాలిటీ ఛైర్మెన్ ని కలిసి ఏదైనా పరిష్కారం అడుగుదామని ఆయన ఆఫీస్ కి వెళితే ఆయన ఏమన్నాడో మీకు తెలుసు అన్న .....
    అధి NH వర్క్ మీరు ఎటువంటి చర్యలకు అంటే (ఎటువంటి నష్టపరిహారం అడగద్దు ఏ ఆఫీసర్ సలహా తీసుకోవద్దు అని)పాటుపడిన మీ అందరిని పోలీసులు వచ్చి కొడతారు NONబెయిలబుల్ కేసులు పెడతారు అని మాతో అన్నాడు అది విన్నాక మా అందరి భయం ఇంక పెరిగింది ....ఆయన అన్న మాటలకు మాకు ఏం చెయ్యాలో మాకు అర్థం కాలేదుఅందుకే ఇంకో అడుగు వేసమ్ అది మాకు ఇంకో చేదు అనుభవం మీకు తెలియాలి ......
    ఆది మన గౌరవం MLA ఒక్కమాట కూడా పొల్లు పోకుండా మా NUSPUR మున్సిపాలిటీ ఛైర్మెన్ చెప్పిన మాటే ఆయన చెప్పాడు అది మా MLA DIVAKAR RAO అంటే....grate అప్పుడు మేమనుకున్న మాటలు తెలుసా మీకు.....

  • @gourishettisrikanthgsrikan785
    @gourishettisrikanthgsrikan785 ปีที่แล้ว +2

    కోరుట్ల మెట్పల్లి జగిత్యాల ధర్మపురి మున్సిపాలిటీలకు బైపాస్ నిర్మించిన విధంగా లక్షట్ పేట కు కూడా బైపాస్ నిర్మించాలి

  • @gourishettisrikanthgsrikan785
    @gourishettisrikanthgsrikan785 ปีที่แล้ว +2

    Nhai అధికారులు స్పందించి పాత సర్వే ప్రకారం లక్షెట్టిపేట నుండి గుడి పేట వరకు గ్రీన్ఫీల్డ్ లను ఏర్పాటు చేయాలి. దయచేసి ఈ బ్రౌన్ ఫీల్డ్ వల్ల లక్షేడ్ పెట్ మున్సిపాలిటీ పట్టణం కనుమరుగయ్యే అవకాశం కొంతమంది స్వార్థ పరుల వల్ల చాలా మంది నిరుపేదల అయ్యే అవకాశం ఉంది.

    • @prassanayaminiaperio5250
      @prassanayaminiaperio5250 ปีที่แล้ว

      Meru land Alla istha Lara vallu kuda land ivaru development Alla avuthudi

  • @mokshabadinehal435
    @mokshabadinehal435 9 หลายเดือนก่อน

    Ma oorlo bypass road kosam anyayanga middle class family vala స్థలాలను అన్యాయంగా బైపాస్ రోడ్డు పేరు తో లాకొని వాలను రోడ్డు మీద పడేస్తున్నారు. Already పాత బైపాస్ రోడ్డు ప్లాన్ ఉండగా కొత్తగా middle class family vala లేఅవుట్ ప్లాట్స్ నీ లాకుంటున్నారు,పాత బైపాస్ రోడ్డు ప్లాన్ లో ఎమ్మెల్యే వో ,ఇంక ఏ బడా బాబులా స్థలాలు వాల స్థలాలు ఉన్నాయి అనుకుంటా,వాల స్థలాలు పోకుండా ఉండటానికి కొత్త బైపాస్ ప్లాన్ నీ గట్టిగా పట్టుకుని రోడ్డు start చేస్తున్నారు,26 నా భూమి పూజా chesinaru,అన్యాయానికి పాలు పడుతున్నారు అని సాక్షాలు అన్నీ చూపించిన,కూడా వదలటం లేదు కోర్టు స్టే ఇచ్చింది అది కూడా పట్టించుకోవడంలేదు,బైపాస్ రోడ్డు కోసం స్థలాలు ఇస్తాము అని ఎవ్వరూ చెప్పలేదు అందరూ పోరాడు తున్న కూడా ఏదీ పట్టించుకోకుండా, లేఅవుట్ ప్లాట్స్ వాలని సంప్రదించకుండా,వాల అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్టు, రోడ్డు start చేస్తున్నారు ఇది కర్నూలు district ఆదోని లో జరుగుతున్న అన్యాయం,అధికారం ఉందని రెచ్చిపోతూ ఆరాచకం చేస్తూ రౌడీ రాజకీయం చేస్తున్నారు,నిజంగా టీవీ9 వాలు అన్యాయాన్ని బయటపెట్టి ఎవ్వడికి ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా కానీ భయపడకుండా middle class family vala స్థలాలను పోకుండా కొత్త బైపాస్ రోడ్డు ప్లాన్ cancel aiyela nijalu బయట ప్రపంచానికి తెలిసే ల చేసే ధైర్యం ఉంటే ఆదోని కి వచ్చి పబ్లిక్ గా న్యాయం చేయండి,డబ్బు కి ఆశపడి, అన్యాయానికి అండగా నిలబడ కండి,నిజాలని నిజాయితీగా చూపించి వాల స్థలాలు పోకుండా వాలకి వచ్చేలా చేయండి,సాక్షాలు చూపిస్తున్న కూడా పట్టించుకోకుండా అన్యాయం కళ్లముందు జరుగుతూ ఉంది.అందరూ రోడ్డు న పడతారు valaki ఆ స్థలాలు ఆధారం,పైసా పైసా కూడా బెట్టుకొని కొనుకున్న లేఅవుట్ ప్లాట్స్ అవి,కొందరు ఇల్లు కట్టుకోవాలని,పిల్లల చదువు కోసం,పెళ్లి కోసం,వాల భవిషత్తు కోసం,pls ఈ అన్యాయాన్ని ఆపండి టీవీ9 టీమ్ వచ్చి ప్లాట్స్ valani కనుక్కోండి మీకే అర్థమవుతుంది,pls late చేయకుండా ఈ msg చూసిన వెంటనే స్పందించండి,ఆదోని లో జరుగుతున్న రౌడీ రాజకీయంని అంతం చేయండి, మీలో కూడా కరప్షన్ కి ఆశ పడకుండా నిజాయితీగా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే కావాలి,అలాంటి వాలు మీలో ఉన్నారు అని అనుకుంటున్న,

  • @Kartheekrupa
    @Kartheekrupa ปีที่แล้ว +1

    చాలా పేదవారి ఇల్లు పోతున్నాయి... ఓల్డ్ ప్లాన్ ప్రకారం రోడ్డు వేయాలి

  • @madavirajesh
    @madavirajesh ปีที่แล้ว

    Nice🎉🎉❤

  • @irfanbaig180
    @irfanbaig180 ปีที่แล้ว

    ఏది ఏమైనప్పటికి పని మొదలు పెడితే ఎవరి దారిలో వాళ్ళు పడి వుంటారు నిర్లక్ష్యం చేస్తే అలానే ఉంటది దయచేసి తొందరగా పని మొదలు పెట్టేయండి రోడ్డు రావడం వాళ్ళ భూముల ధరలు పెరుగుతాయి

    • @APR0221
      @APR0221 8 หลายเดือนก่อน

      Ni land pothe neku telusthdi ah badha ela untdo

    • @Gandivadari_Arjun
      @Gandivadari_Arjun 7 หลายเดือนก่อน +1

      A Vurra Nidhi Mancherial Jilla Lo..?

  • @Kartheekrupa
    @Kartheekrupa ปีที่แล้ว +2

    మీకు నచ్చినట్లు రోడ్లు వేస్తే తప్పదు భారీ మూల్యం..

  • @PRKT15
    @PRKT15 ปีที่แล้ว

    మంచిర్యాల - ఆర్మూర్ 4 వరుసలుగా విస్తరణ చేయడానికి భూసేకరణ కోసం సర్వే చేశారు అందులో భాగంగా ధర్మపురి జగిత్యాల కోరుట్ల మెట్ పల్లి పట్టణాలకు గ్రీన్ ఫీల్డ్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ఏదైతే సర్వే చేశారో అలాగే మాదిరిగా లక్షెట్టిపేట హాజీపూర్ లో గ్రీన్ ఫీల్డ్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి