ఇదే ట్రాక్టరు కు చిన్న టైర్లు అంటే ఇవి సైజు13ఇంచులు ఇప్పుడు చిన్నవి 8ఇంచుల టైర్లు అందుబాటులో కి వచ్చాయి వాటిని వాడితే కొంచెం కూడా పైరు తొక్కకుండా నష్టం లేకుండా ఉంటుంది
Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Farmers Old Technology New Version'2019 Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For sharing NAGESHWAR REDDY BROTHER!!"
*సీఎం కేసీఆర్ చెప్పే శుభవార్తలు ఇవే!* తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతానని కొద్ది రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారని చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఒక శుభవార్త కాదు ఏడు ఎనిమిది శుభవార్తలు చెబుతారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఇవి ఉండనున్నాయని సమచాారం. రైతుబంధు సాయం పెంపు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ ఒకేసారి రూ.లక్ష వరకూ రుణమాఫీ. నియంత్రిత సాగు చేసే వారికి ప్రత్యేక రాయితీలు. ఆధునిక వ్యవసాయం చేసేవారికి నూటికి నూరుశాతం సబ్సిడీ. వ్యవసాయం చేసే యువకులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటన. గిట్టుబాటు ధరకు తగిన హామీ కల్పించడం. వయసు పైబడిన రైతులకు పింఛను ఇవ్వడం వంటివి ఉన్నట్లుగా సమాచారం. రైతులకు పెన్షన్ అందించే వ్యవహారం పై సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. 45 ఏళ్లు దాటిన రైతులందరికి పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పట్టా పాసు బుక్ ఉన్న రైతులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చే విధంగా సర్కార్ ఆలోచిస్తుందట. ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే తరహాలోనే ట్రెజరీల ద్వారా నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చే యోచన చేస్తున్నారట. ఇందు కోసం ప్రభుత్వం కేంద్రం ప్రవేశ పెట్టిన అటల్ పెన్షన్ యోజనను ఉపయోగించుకోనుంది. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేస్తానన్న కేసీఆర్ నిజంగానే అలాంటి ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది.
తంబు నెయిల్ తగ్గట్టు ఉంది మీ వీడియో ప్రతి రైతు ఈ విధంగా మారాలి అప్పుడే మన వ్యవసాయం బాగుపడుతుంది.
Old& New technology is = sucessful Agriculture Jai Javan Jai kisan Weldon good job nag bro
Thanks brother please support share ur friends 🙏
I'm following you doing a good job, your videos are very interesting
Suuuuuuuuuuuuuuuper good information.....
Very usefull video.....
ఇదే ట్రాక్టరు కు చిన్న టైర్లు అంటే ఇవి సైజు13ఇంచులు ఇప్పుడు చిన్నవి 8ఇంచుల టైర్లు అందుబాటులో కి వచ్చాయి వాటిని వాడితే కొంచెం కూడా పైరు తొక్కకుండా నష్టం లేకుండా ఉంటుంది
Andariki a avakaasham undadu Andi.. chaalaa thakkuva avi
This is the technology of Telugu people....... Great........
Thanks brother please support share ur friends 🙏
Good idea sir ji
Excellent
Thanks brother please support share ur friends 🙏
Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Farmers Old Technology New Version'2019 Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For sharing NAGESHWAR REDDY BROTHER!!"
Farmer is the best inventor in the world
చాలా చాలా బాగుంది bro
ఎక్కడ ఈ village bro
Nice technology sir super
Thanks brother please support share ur friends 🙏
*సీఎం కేసీఆర్ చెప్పే శుభవార్తలు ఇవే!*
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతానని కొద్ది రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారని చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఒక శుభవార్త కాదు ఏడు ఎనిమిది శుభవార్తలు చెబుతారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఇవి ఉండనున్నాయని సమచాారం.
రైతుబంధు సాయం పెంపు
రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ
ఒకేసారి రూ.లక్ష వరకూ రుణమాఫీ.
నియంత్రిత సాగు చేసే వారికి ప్రత్యేక రాయితీలు.
ఆధునిక వ్యవసాయం చేసేవారికి నూటికి నూరుశాతం సబ్సిడీ.
వ్యవసాయం చేసే యువకులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటన.
గిట్టుబాటు ధరకు తగిన హామీ కల్పించడం.
వయసు పైబడిన రైతులకు పింఛను ఇవ్వడం వంటివి ఉన్నట్లుగా సమాచారం.
రైతులకు పెన్షన్ అందించే వ్యవహారం పై సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. 45 ఏళ్లు దాటిన రైతులందరికి పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పట్టా పాసు బుక్ ఉన్న రైతులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చే విధంగా సర్కార్ ఆలోచిస్తుందట. ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే తరహాలోనే ట్రెజరీల ద్వారా నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చే యోచన చేస్తున్నారట. ఇందు కోసం ప్రభుత్వం కేంద్రం ప్రవేశ పెట్టిన అటల్ పెన్షన్ యోజనను ఉపయోగించుకోనుంది. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేస్తానన్న కేసీఆర్ నిజంగానే అలాంటి ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది.
Supr India in agriculture
Tolu varnelu inka mee daggara chestunnara, anna.
After resigning your job through our channel giving more information.
Thanks A lot sir.
Thanks anna
ఐడియా చాల బాగా ఉంది
Thanks brother please support share ur friends 🙏
Super
Thanks brother please support share ur friends 🙏
Very 6 idea
Very good idea
Manchi video
Thanks Andi please support share ur friends 🙏
🙏🙏👏👏
కొత్త టెక్నాలజీ
Bro bengal gram crop cutting machine details tho Oka video cheyyandi please
Prajalu ela brathakali mari
వాళ్ళు పని చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మిత్రమా...
Good idea
Thanks brother please share
కబులిన,ఎర్ర శెనగ చెప్పండి
మ ఊరిలో 5 సవచరలు ఐనది ఆపన్నులు చెయ్యడం
💐💐💐💐💐
Koncham mic manchidi use cheyandi chala disturbing ga undi
Ramalinga reddy
Our area farmers are using in tobacco last 4 to 5 years at prakasam district
Reduce advertising and upload videos it will be good
అన్ని ఫ్రీ గ చేయనీకి ఇది జగన అండ్ బాబు ఫ్రీ schemes ఆ ?
Nice idea
Super
Thappakundaa brother thanks please support share ur friends 🙏