Sri.Yarra Narayana Swamy garu former Member of parliament belongs to Uppuluru village.He is one of the honest politician in India.India need non corrupted politicians to save India.
నమస్తే సార్ మీరు చేసిన ఉప్పులూరు ,వీడియో చాలా బాగుంది నేను పుట్టిన ఊరు. పాత .కరణం గారి అమ్మాయి సీతమ్మ గారి అబ్బాయి రాంబాబు అంటే తెలుస్తుంది టైం తీసుకొని శివాలయం నుంచి కొంచెం ముందుకు వెలితే ఉప్పులూరు తోట అది కూడ తీస్తే మీ వీడియో కి ఇంకా అందం వచ్చేది
నువ్వు ఇంకా క్లారిటీ చెప్పలేదు చెప్పవలసింది చెప్పలేదు ,శివాలయం దాకా వెళ్లి తిరిగి వచ్చేసావు ఇంకా లోపలికి వెళ్ళితే ""తోట"" లోకి వెళితే కొన్ని ఇళ్ళు , ప్రైమరీ స్కూల్ .మర్రి చెట్టు అవికూడా నెస్ట్ వీడియో చేసి పెట్టు,నేను పుట్టి పెరిగిన ,చదువుకున్న ఊరిని ఇంత కాలానికి ఫుల్ వీడియో పెట్టవు అనుకున్నా కాని లేదు, చెన్నకేశవ స్వామి గుడిలో పూజరుల మంత్రోచ్ఛార కూడా రికార్డ్ చేస్తే ఉంటే బాగుండేది"" ఉప్పురు లో మొట్ట మొదటి కరణం మా తాతగారు"వారి మనవళ్లు మేము ఉప్పులూరు లొనే పుట్టి పెరిగి చదువుకుని, విజయవాడ లో వుంటున్నాము
ఎర్రా వారు వ్యవసాయ దారులు ఇప్పుడంటే అందరు చదువుకుని మంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తు ,అయి సిటీ ల లో స్థిరపడి నారు , వారి ఆస్తులు అన్ని ఉప్పులూరు లొనే ఉన్నాయి
ఆ background మ్యూజిక్ ఎందుకు తలనొప్పి. ఫస్ట్ స్క్రిప్ట్ కరెక్ట్ గా వ్రాసుకో. చెప్పదల్చుకున్నది ఒక gist మొదట్లో చెప్పాలి. ప్రదేశం వివరాలు ఏవి? పొద్దాస్తమానం ఆ మ్యూజిక్ ఒక nonsense గా ఉంది. ఈ వీడియో లేంటో ఏమో, అర్థం పర్థం లేకుండా.
Fantastic village 👌💐👌💐
Thank you sir thank you very much
Nice video madhi kudaa uppuluru eyy
Video chaalaa baagundhi andi
Namaste 🙏
Thanks andi
Uppulurilo pillalu,,,adrustavanulu chala happyga adukuntunnaru...
😍🥰
🌹🧚♀️🙏🙏🙏It's very beautiful, Historical & Spiritual place.🧚♀️🌹🙏🙏🙏
My school after 15 years taravata male me video lo chusa i am so happy
మీ వీడియో లు చూస్తుంటే మనస్సు ప్రశాంతగా వుంటుంది అటువంటి ప్రదేశాలుచాల బాగుంటాయి
Thanks your support Andi
అద్భుతము.
👍👍👍
Chala thanks brother nenu puttina uru intha Baga chupisthunaruu ❤
Welcome brother
Pl maa vuuru yendagandi dhaggara seethalam kondepadu
Dayachesi video cheyya galaru
Grate village my favorite villaga nenu kuda uppuluru lo ne chadhivanu memu yerra vallamu
👍👍👍
Beautiful .purathana andamyna.gramamu we like so much💃🏌️
👍👍👍
ma peddamma valla village.I had visited yesterday lovely village 😍😍😍😍
బ్యూటిఫుల్ వీడియో....
Thank you brother
all of them are prominent kapus community..... great to see and nice village ..really appreciate you bring into this world ...
Nice video thanks
Welcome sir
Good videos bhayya
Thanks brother
Machi machi palleturuli chupisthunaru me video s baguntinnayi
Thanks your support madam
Good information Brother...
Buildings are too good
Super rrrrrrr
👍👍👍
నేను కూడా ఉప్పులూరు చదువు కున్నాను 😍😍😍👌👌👌👌👌
Nenu kuda uppuluru lone chaduvukuna 2005
@@nagalakshmiankani8981 మాది 2007
Sir
What about yendagandi school video
2 or 3 Days lo vasthundi sir
Gandamm andi mem
Nice
Women's society pickles video link pettagalaru..superb villages ..superb explanation
Sara madam
good one.
చాలా చాలా thanks అండి నా పేరు ప్రసన్న .మా పుట్టిల్లు ఉప్పులురు ..నేను యర్రా వారి ఆడపడుచుని ...నేను నా ఛానల్ లో చుపించలనుకున్నను ...మీరు చుపించేసారు
అవునా మేడం మీతో ఒకసారి మాట్లాడాలి మీకు insta ఉందా
Mee number cheppandi call chesthanu
My village ❤❤❤
👍👍👍
Super rrrrrrrrrrr
Video super super super
Thank you sir
Great
నేను yerra వాన్ని అని గర్వంగా ఉంది
Nice video bro
Thanks bro
Insta lo number pettandi nena chestha bro
😍
👍👍👍
Maa tatagari vuuru...Memu yerra vallame.happy ga undi video chusthunte
Beautiful village
Sri.Yarra Narayana Swamy garu former Member of parliament belongs to Uppuluru village.He is one of the honest politician in India.India need non corrupted politicians to save India.
అవునండీ ...NTR అందరినీ బ్రదర్ అని పిలిచేవారు కానీ ఆయన్ని మాత్రం నారాయణస్వామి గారు అని respect యిచ్చి పిలిచేవారట
Happy
నమస్తే సార్ మీరు చేసిన ఉప్పులూరు ,వీడియో చాలా బాగుంది నేను పుట్టిన ఊరు. పాత .కరణం గారి అమ్మాయి సీతమ్మ గారి అబ్బాయి రాంబాబు అంటే తెలుస్తుంది టైం తీసుకొని శివాలయం నుంచి కొంచెం ముందుకు వెలితే ఉప్పులూరు తోట అది కూడ తీస్తే మీ వీడియో కి ఇంకా అందం వచ్చేది
👍👍👍
Ma village uppuluru
Brother maadi rayalaseema kona seema chudali ani chala aasa ga vundi but nenu Dubai lo vuntanu India vachaka vastanu
Ok sara brother
West Godavari penumantra kudavelandi please
Sara andi
యర్రా నారాయణస్వామి వాళ్ల ఇల్లు ఏ facing Sir దయచేసి చెప్పగలరు THQ...
Eppati nunchi facing adugutha sir
Bro neku ans chayppina vadhu ma thammudu bro
Full video
ఉప్పులూరు యర్రా వారంటే «కాపులు »
Bro ma school aday bro maku UPPULURU lo relatives unnaru bro
Nice good bro
Chennakasava swamy temple in full history
జిల్లా చెప్పలేదు
West godavari brother
Tnq brother
My relatives also in uppuluru they was also yerra
Becomes to kapus haa bro
Bro "yarra", not yerra
K Brother
Anna maku Mee help kavali chestara anna please reply 🙏🙏🙏
Naku insta lo msg cheyyandi pls
Good atmosphere village.
Hi
Nenu uppuluru lo 6years chadivaanu. Maa thaathayyagaru Gandham Rama rao garu. Goppa aadhyaathmika veththa. Nirguno pasakulu. Ammamma yerra vari aadapaduchu. Chinnappudu chdivina school, village choodatam santhosham gaa vundi. Thank u.
నువ్వు ఇంకా క్లారిటీ చెప్పలేదు చెప్పవలసింది చెప్పలేదు ,శివాలయం దాకా వెళ్లి తిరిగి వచ్చేసావు ఇంకా లోపలికి వెళ్ళితే ""తోట"" లోకి వెళితే కొన్ని ఇళ్ళు , ప్రైమరీ స్కూల్ .మర్రి చెట్టు అవికూడా నెస్ట్ వీడియో చేసి పెట్టు,నేను పుట్టి పెరిగిన ,చదువుకున్న ఊరిని ఇంత కాలానికి ఫుల్ వీడియో పెట్టవు అనుకున్నా కాని లేదు, చెన్నకేశవ స్వామి గుడిలో పూజరుల మంత్రోచ్ఛార కూడా రికార్డ్ చేస్తే ఉంటే బాగుండేది"" ఉప్పురు లో మొట్ట మొదటి కరణం మా తాతగారు"వారి మనవళ్లు మేము ఉప్పులూరు లొనే పుట్టి పెరిగి చదువుకుని, విజయవాడ లో వుంటున్నాము
సరే సార్ next vedio లో చేస్తా
How get income for upppuluru yerra family
ఎర్రా వారు వ్యవసాయ దారులు ఇప్పుడంటే అందరు చదువుకుని మంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తు ,అయి సిటీ ల లో స్థిరపడి నారు , వారి ఆస్తులు అన్ని ఉప్పులూరు లొనే ఉన్నాయి
ఆ background మ్యూజిక్ ఎందుకు తలనొప్పి. ఫస్ట్ స్క్రిప్ట్ కరెక్ట్ గా వ్రాసుకో. చెప్పదల్చుకున్నది ఒక gist మొదట్లో చెప్పాలి. ప్రదేశం వివరాలు ఏవి? పొద్దాస్తమానం ఆ మ్యూజిక్ ఒక nonsense గా ఉంది. ఈ వీడియో లేంటో ఏమో, అర్థం పర్థం లేకుండా.
యాంకరు వాయిస్ కుదరలేదు, పైగా ఆ దరిద్రపు మ్యూజిక్ సగం ఇంటరెస్ట్ పోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనవసరం 👆