Namaste padma garu....meeru prati vishayam vivaramga cheputaaru...thank you andi...sapota chettu yenta size kundi lo penchavachu..baga perugutundandi....konchem cheputaara
చీరాలలో ఫర్టిలైజర్ షాప్ లో దొరికింది నాకు నేను కొన్న వస్తువులు అని మీకు ఒక వీడియో చేశాను చూడండి ఆ షాపులో కూడా దొరుకుతుంది అంట ఒక్కసారి వీడియో చూడండి వాళ్లది మంగళగిరి
పద్మావతి గారు నేను కొన్న రంపము అనే వీడియో చేశానుచూశారా దానిలో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉన్నది నేను కొన్న వస్తువులు అని మంగళగిరిలో 550 రూపాయలు ఇస్తారట హ్యాండ్ స్ప్రేయర్
Namasthe madam ma mamidi cherttuku 10 years last year 3 mamidi pallu vachayi kani ee year andaru chetlaku pootha pinde start avvina ma chettuku raledu chettu chala balamga vumdi please adaina solution vunte cheppandi madam
@@patnamlopalleturu-pinnakapadma ok aunty Tq so much aunty ventane reply icharu Meeru India ki vachina tharuvatha oka Barosa vachindy doubts clear chestarani 🙏🙏
చాలా మంచి ద్రావణాన్ని తయారు చేసి చూపించారు అమ్మ నేను కూడా ఆ స్పేయర్ ని కొనుకున్నాను తెనాలిలో రెండు సంవత్సరాలు అవుతుంది. 500 రూపాయలు అమ్మ. విత్తనం నుండి వచ్చిన మొక్క ని ఎలా పెంచాలి ఎప్పుడు పూత వస్తుంది .ఎన్ని సార్లు మొక్క ని కటింగ్ చెయ్యాలిఈ విషయాలు గురించి ఒక వీడియో చెయ్యండి అమ్మ ప్లీజ్ . మీ సమాదానం కోసం ఎదురు చూస్తాను ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
Hello auntygaru....mee hand sprayer chaala bavundi. Adi cheerala nunchi online order cheyyavocha. Senagapindi toh cheyyadaaniki measurements cheppandi. Video chaala bavundi. Meeru inka uncle chaala hard work chestaaru
@@patnamlopalleturu-pinnakapadma Chesanu....fresh ga vere Matti tho inko kundi lo natinakuda same alage avutondi....inka Chala tulasi molakalu ku Kuda alage avutondi......pls emi cheyali Cheppandi aunty
అమ్మ మొక్కలు చాలా బాగున్నాయి.
💕
Chala baga chepaaru... great lady andi meeru....Mee video choodatan naaku chala ishtam
Video bagundandi Good imperamation andi
Aunti garu mee spray backetlo yaala basari chupinchandi
V.swaroopa nee aunty garu meeru spary backet loo spray yala yasaru chupinchandi please
Can you please make a video on what plants to grow in flats where we get only 1-2 hours of sunlight?
Very useful information, meeru iddaru chala kashta paddaru very nice
Namaste padma garu....meeru prati vishayam vivaramga cheputaaru...thank you andi...sapota chettu yenta size kundi lo penchavachu..baga perugutundandi....konchem cheputaara
100 రూపాయలుటబ్బులు వస్తున్నాయి అండి పొడవుగా ఉన్నాయి అవి పెట్టండి చాలా బాగా వస్తాయి
@@patnamlopalleturu-pinnakapadma thank you andi
🙏Aunty garu malle chettu intha tho daraga moggalu vavhai maku raledu aunty garu 🙏
Maku kuda raledu
Hare Krishna Padma garu Thanks andi prathidi chala vivarangha cheputhunaru chakaga anathema auvthundi mari okasari Thanks andi
చాలా చాలా thanks aunty good information
Please andi besan tho ela chestaro cheppandi...memu vegetarians so egg use cheyyamu.
తప్పకుండా త్వరలో చేస్తానండి
Hi aunty
Indoor plants ki egg enulsion use cheyavacha
Please cheppandi
Me answer kosam yaduruchustannnu
మొక్కలకు వద్దు అండి వాసన వస్తుంది లైట్‌గా
Meeru chala great amma
Amma memu polam lo sunflower vesaamu e oil sunflower polam ki use cheyyocha cheppandi please
చాలా మంచిదండి వాడుకోండి
@@patnamlopalleturu-pinnakapadma tq amma yenni rojulaki okasaari vaadaali amma
Madam garu memu mirchi panta vesamu kutchu mudatha tegalu baga vundi and kappu peddaga ledu plz reply me
మీరే ఆశ్చర్యపోతారు అంత రిజల్ట్ కనపడుతుంది ట్రై చేయండి
Padma garu na vadda Badhan Plant unnadi plant ni బోన్సాయ్
చేయవచ్చా Please cheppandi
పెద్ద పెద్ద ఆకులు ఉన్న చెట్లను బోన్ సాయి కి అంత బాగోదు అండి మీరు చెయ్యాలి అనుకుంటే ట్రై చేయండి
Manchi Tips unty from Bangalore k. R puram unkul chala great🥰
Sprayer chala bagundi, clear ga chupinchadi ammaa...link dorikithe share cheyandi
అలాగేనండి మీకు త్వరలో వీడియో పెడతాను
Hi aunty
Padmagaru, chala.thanks andi. Sengapindi udakapettalandi.
Chala useful information shared thanks andi will do for mi garden
Madam beera kayalu padutunnaye 4days ki madipotunnaye ela please madam cheppandi
హ్యాండ్ పాలినేషియన్ చేసుకోండి
@@patnamlopalleturu-pinnakapadma thank you madam.
Chala kashtapaduthunnarandi suparandi
Aunty 👌👌👌👌
Egg oil poola chetlaki koditey aa poolu devudiki pettocha amma
అలా ఉంటే సెనగ పిండి తో చేసుకోండి
Chala bagundedi
E time lo evvali andi chalikalam lo.
ఎండ ఉన్నప్పుడు ఇవ్వండి
@@patnamlopalleturu-pinnakapadma ok andi, tqq.
Hi padmagaru manchi information icharu thank you
Super gah Chesharu pane 💐🙏🏻👍🏻
నమస్తే అండి పద్మ గారు మీ స్ప్రేయర్ చీరాలలో కొన్నారు కదా అడ్రస్ కావాలండి కొనుక్కోవాలి చాలా బాగుందండి స్ప్రేయర్
చీరాలలో ఫర్టిలైజర్ షాప్ లో దొరికింది నాకు నేను కొన్న వస్తువులు అని మీకు ఒక వీడియో చేశాను చూడండి ఆ షాపులో కూడా దొరుకుతుంది అంట ఒక్కసారి వీడియో చూడండి వాళ్లది మంగళగిరి
Padma garu mere vapanua varusanaganuna eggs inka Yamin nelu kalipinaru
రెండు గ్లాసులు నీళ్లు చిన్న గ్లాసు
Hi Pàdmagaru....chala Baga chepparandi.
Hi padma garu. Video bagundi. 🙏
థాంక్యూ అనురాధ గారు
Amma meru em chepina chala clear ga cheptaru.... Video chustunte meru chesina old videos gurtostunaie....
అవునా మహేష్
Avunu amma.....
Very useful information..
Amma yerra cheemalu vastunnai,yemi yivvali cheppandi
కారంపొడి చల్లండి
@@patnamlopalleturu-pinnakapadma tqq amma
Madam meru chirala vellite
Maku kavali madam please
Help చేయకలరా madam
నేను కొన్న వస్తువులని రీసెంట్ గా అప్లోడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉన్నది చూడండి మంగళగిరిలో 550 రూపాయలు ఇస్తారంట
Maadi Chirala madan.Meeru vacchinapudu cheppandi madam.
స్వర్ణలత మీరు ఎక్కడ ఉంటారు తప్పకుండా చెబుతాను
Super andi . మీ మొక్కలు చాలా త్వరగా పూత వచండి. Great andi పద్మ గారు. మీ చేతిలో ఎదో మహత్యం ఉంది
Nice video andi
Hi amma bagunnara good video amma thank you
hi andi, please show chickpea power recipe also. Thanks
Hi aunty ela vunaru
Aunty garu i punp link istara
20litre water ki 1egg vadochha aunty na mokkalu thakkuva aunty
కొంచెం వాసన వస్తుంది ఎక్కువ కోడుగుడ్డు అయితే
Chandannagar huda colony lo andi
పావని హెచ్ఎంటీవీ అగ్రి టెర్రస్ గార్డెన్ టైపు చెయ్యి పినాక పద్మ అని నీకు ఫోన్ నెంబర్ దొరుకుతుంది
Mee creativity ki, commitment ki, knowledge ki hats off Padma garu..
Chirala address cheppandi Padma garu. Andhariki use avuthundhi.
పద్మావతి గారు నేను కొన్న రంపము అనే వీడియో చేశానుచూశారా దానిలో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉన్నది నేను కొన్న వస్తువులు అని మంగళగిరిలో 550 రూపాయలు ఇస్తారట హ్యాండ్ స్ప్రేయర్
Hi Padmagaru good afternoon. Useful video sister thank you sister.
మొక్క మొదలూ, వేయడం స్ప్రే కూడా ఓకే సారి చేయవచ్చా.
Hai aunty garu,how are you all?
Good information aunty
Aunty garu - besan tho oil emulsion ela cheyyalo cheppandi .
Good information padma garu Tomorrow I prepared this liquid
Hello padmagaru namastey senaga pinditoela cheyyalo chupinchandi
ఆంటీ గారు ఫోన్ నెంబర్ ఎలా తెలుసు కోవాలి చెప్పండి
మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి
ఆంటీ గారు మీరు చెప్పినది నిజం చాలా బాగా పనిచేస్తుంది ఆవు ఎరువు ఎప్పుడు కాలో చెప్పండి.
పావని నువ్వు అడ్రస్ చెప్పు పావని నేను వెళ్లి తెచ్చుకుంటాను మీరు ఉండేది ఎక్కడ చెప్పండి
Hai medam america lo undi dorasanila thellaga unnaru mirchi seeds thechara pot lo vesi mokka chupinchandi.
తేలేదు అండి
Bavundi andi. Sprayer container chupinchandi koncham
ఫర్టిలైజర్ గురుంచి చాలా బాగా చెప్పు చున్నారు అమ్మ
Hello aunty good afternoon I am vamshi Happy to see pest free garden and thanks for your information😊
Amma okka Matta I love you so much 💗
Aunty garu nmastae nenu egg oil emulsion roots dggara vesaedanni spray cheyyavacchani teleadu me video chala usefulga vundi thank you
Speyer cost chepande aunty
900 రూపాయలు కరెక్ట్ గా గుర్తు లేదండి
Namasthe madam ma mamidi cherttuku 10 years last year 3 mamidi pallu vachayi kani ee year andaru chetlaku pootha pinde start avvina ma chettuku raledu chettu chala balamga vumdi please adaina solution vunte cheppandi madam
Amma guntur patnam bazaar lo 550 ki dorukuthundi
Meedi guntur a andi, patnam bajar lo ekkada, shop Peru enti andi.
Namaste aunty
Pasupu July lo naatanu eppudu Harvest cheyyochu cheppandy aunty
పసుపు తొమ్మిది నెలల పంట అన్ని ఆకులు పసుపు రంగు వస్తే పసుపు తీసుకోవచ్చు
@@patnamlopalleturu-pinnakapadma ok aunty
Tq so much aunty ventane reply icharu
Meeru India ki vachina tharuvatha oka Barosa vachindy doubts clear chestarani 🙏🙏
Nenu to day chestaanuandi
Hi anty garu ma malbbey plant ki akulu vasthunayi kani fruits ravadam ledu Amma em cheyali
నేను చెప్పిన పోషకాలు ఇవ్వండి
చాలా మంచి ద్రావణాన్ని తయారు చేసి చూపించారు అమ్మ నేను కూడా ఆ స్పేయర్ ని కొనుకున్నాను తెనాలిలో రెండు సంవత్సరాలు అవుతుంది. 500 రూపాయలు అమ్మ. విత్తనం నుండి వచ్చిన మొక్క ని ఎలా పెంచాలి ఎప్పుడు పూత వస్తుంది .ఎన్ని సార్లు మొక్క ని కటింగ్ చెయ్యాలిఈ విషయాలు గురించి ఒక వీడియో చెయ్యండి అమ్మ ప్లీజ్ . మీ సమాదానం కోసం ఎదురు చూస్తాను ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండా పద్మజ గారు చేస్తాను
Good morning!! Chirala lalo spray a shop loo konnaru address chepandi please!!
Hi Amma🌱🌱
ఆంటీ గారు శనగపిండి ద్రావణం ఎలా చేయాలో video చేయండి ఆంటీ .
👌👌
Mokalu chusukovafam mithavate anti Garu
Aunty garu matti mishramam lo manaku dorike gaanuga chekkalu evina kalupukovacha cheppandi please 🙏🙏
కలుపుకోవచ్చు అండి
@@patnamlopalleturu-pinnakapadma 🙏
Mealybugs ki edaina remidies cheppandi Amma neam oil entha spray chesini taggadam ledu
Hello auntygaru....mee hand sprayer chaala bavundi. Adi cheerala nunchi online order cheyyavocha. Senagapindi toh cheyyadaaniki measurements cheppandi. Video chaala bavundi. Meeru inka uncle chaala hard work chestaaru
కొంచెం ఎక్కువైనా నష్టము లేదు త్వరలో వీడియో చేస్తాను
Àmma🙏🙏 medde thota pencha daniki government vallu help chestara
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించండి
Madam vasana Radha andi egg oil
వాసన రాదు అండి
ఆంటీ గారు మీరు నా టెర్రస్ గార్డెన్ కూడా చూసి వెళ్దురుగాని మాఇంటికి రండి ఫోన్ నెంబర్ కామెంట్స్ లో పెట్టమంటారా!
మీరు వాట్సాప్‌లో హాయ్ చెప్పండి
Hi amma
Aunty what's the capacity of the blue drum
How often should we spray
Madam garu meru lotus plants kuda paytandey me garden lo 😅
Hi anti.. USA lo meru chesinaa garden okasari update evandi anti
ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది మొక్కలు ఉండవు అండి మైనస్ లోకి వెళ్లిపోతుందిఅక్కడ మొక్కలు ఉండవు
Amaa meruu use chesee baket speyer cost entha Amma nenu tesukovalii cheppandi Amma cost
నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ 900
Ipudu organic prabha aney atanu 780 rs ki edo shop vaallu isthunnarani cheppadu.aa chanel ki velli chudandi
Sreedher pesapati గారి దగ్గరవుంది ఆ sprayer. నేను కొన్నాను
Man terrace gardening lo white fungus Mati lopala vasundi already trichoderma & sodomonali vadamu
Meru em INA suggest chryandi
రీసెంట్ గా మేడం గారితో వీడియో చేశాను ఆ వీడియో చూడండి
Where did you buy hand sprayer Padma garu and cost please.
Where did u buy in chirala Padma Garu.I have a small garden on the ground.I really want to buy that hand sprayer.
మీరు ఫర్టిలైజర్ షాప్ లో అడగండి ఇస్తారు లేకపోతే నేను కొన్ని వస్తువులు అని రీసెంట్ గా ఒక వీడియో చేశాను మంగళగిరిలో కూడా ఉన్నది అంట
Aunty Garu, indoor plants ki kooda same oils ivvavacha…
Anty bhagunara America nunde epudu vacharu
One week ki yenni sarlu idi spray cheyali andi?
మొక్కలు బలహీనంగా ఉంటే నేను వారానికి రెండుసార్లు ఇస్తాను అండి
వెల్లుల్లి పంట ఎన్ని నెల లో పండుతుంది మీ తో పాటు నేను వేశాను
వెల్లుల్లి లో రకాలు ఉన్నాయి అండి నాటు వెల్లుల్లి అయితే నాలుగు నెలల నుంచి ఐదు నెలల లోపు వస్తుంది చూద్దాము నేను ఇండియా లో వేశాను
Manaku pani leka poyinaa vetukkuni chesey alavaatu vundi antheynamma
Aunty మేకల ఎరువు వాడొచ్చా మొక్కలకి... Please tell
మాగిన పశువుల ఎరువు వాడుకోవచ్చు
Varu sanaga oil ladu Dani badulu ga
Aunty senaga pindi enta quantity teasukovali cheppara please
Karivepaku moka chiguruu ravadaniki em cheyali cheppandi Amma narasarii nudii techanuu 1 month.ayindii moka teesukoni
టైం పడుతుంది అండి
హాయ్ మేడంగారు బాగున్నారా
Ee dravanam Maredu, tulasi ki ivvakoodadu kada aunty?
Tulasi mokka ki nallacheemalu baga gudlu petti paduchestunnayi...? Remedy Cheppandi aunty garu
మట్టిని కదిలించండి
@@patnamlopalleturu-pinnakapadma
Chesanu....fresh ga vere Matti tho inko kundi lo natinakuda same alage avutondi....inka Chala tulasi molakalu ku Kuda alage avutondi......pls emi cheyali Cheppandi aunty
In your videos