ఒక పెద్ద స్టార్ తనకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ -తన తో ఇరవై ఐదు హిట్ ఫిలిమ్స్ ఇచ్చినా కూడా - డబ్బు -పేరు సంపాయించిన తరువాత ఆ డైరెక్టర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని సంస్కార హీనుడై గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు - అతనికంటే ఉన్నది ఉన్నట్టు చెప్పిన అల్లు అర్జున్ నిజంగా గ్రేట్ - అల్లు అర్జున్ స్వయం గా చెప్పినట్టు తాను జీవితం లో రుణపడేది ఆర్య డైరెక్టర్ సుకుమార్ కె కానీ - ఇంకెవ్వరకీ కాదు - ఆ సో కాల్డ్ పెద్ద స్టార్ అల్లు అర్జున్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది .
Anu mehta em ayyindhi raa thanani atleast teesukuni ravali gaa...function assala vibe ledhu heroine biggest plus movie lo teesuku vachina aa vibe inka gattiga undedhi
Sukumar is so intelligent director!
ఒక పెద్ద స్టార్ తనకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ -తన తో ఇరవై ఐదు హిట్ ఫిలిమ్స్ ఇచ్చినా కూడా - డబ్బు -పేరు సంపాయించిన తరువాత ఆ డైరెక్టర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని సంస్కార హీనుడై గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు -
అతనికంటే ఉన్నది ఉన్నట్టు చెప్పిన అల్లు అర్జున్ నిజంగా గ్రేట్ - అల్లు అర్జున్ స్వయం గా చెప్పినట్టు తాను జీవితం లో రుణపడేది ఆర్య డైరెక్టర్ సుకుమార్ కె కానీ - ఇంకెవ్వరకీ కాదు -
ఆ సో కాల్డ్ పెద్ద స్టార్ అల్లు అర్జున్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది .
Enthaki yevaru bro aa pedda star ??
Darling anaye word Prabhas andharakhi bhaga antinchyesadu.
Raju garu, have you had the meet after mandhu party? Yedho teda ga undhi andari speeches.
Heroine Anu Mehta gurinchi cheppale …edo jariguntadi
Anu mehta em ayyindhi raa thanani atleast teesukuni ravali gaa...function assala vibe ledhu heroine biggest plus movie lo teesuku vachina aa vibe inka gattiga undedhi