ఈ TV -9 & ఆ వేణు స్వామికి ఏ పని పాట లేనట్లు ఉందిగా ! #అల్లు_అర్జున్ అరెస్టు గురించి #కర్నాటక జ్యోతిష్కుడు 10 నెలల ముందే చెప్పాడు ! ఇదే కాక #దర్శన్ అరెస్టు గురించి కూడా ఆయన 6- నెలల ముందే చెప్పాడు ! వీటికి సంబంధించిన #ఆధారాలను 3 - నెలల క్రితమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసి అయిన ప్రొఫెసర్ షేక్ షా వలి గారు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ! ఆ వివరాలకై మీరు ఆయన FB #పోస్ట్ లలో చూడగలరు !
డాకు మహరాజ్...🔥🔥🔥
Venkatesh cinima ki no problem , Ramcharan cinima kontha varaku safe. Balayya. Cinima hit ayite matam Ramcharan ki debba ., Venkatesh cinima antha karchu ayi undadu.
భారీ నిర్మాతల పాలిటి కల్పవృక్షం బాలయ్య !👍
Daku maharaj ki em problem radu
Akhanda ki 5rs ticket chesaru ap lo ayina release chesaru thats balayya
Waiting for DAKU.. Jai Balayya..
DAKU blockbuster.. All fans waiting for Balayya extraordinary performance..
Balayya movie safe andukante nijayithiga thana market batti money thisukuntadu andarini safe lo vunchuthadu
అంతేగా,కరోనా తరువాత సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనుకుంటున్న టైమ్ లో అఖండతో విలయతాండవం
చేసిన బాలయ్య. ఏం భయంలేదు జై బాలయ్య
Correct, NBK movie safe no problem
@@ramanapyla8314cinima bagunte. Super hit. Lekunte kastam. Babi yemi chestado ? Chudali.
ఈ TV -9 & ఆ వేణు స్వామికి
ఏ పని పాట లేనట్లు ఉందిగా !
#అల్లు_అర్జున్ అరెస్టు గురించి #కర్నాటక జ్యోతిష్కుడు 10 నెలల ముందే చెప్పాడు !
ఇదే కాక #దర్శన్ అరెస్టు గురించి కూడా
ఆయన 6- నెలల ముందే చెప్పాడు !
వీటికి సంబంధించిన #ఆధారాలను
3 - నెలల క్రితమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసి అయిన ప్రొఫెసర్ షేక్ షా వలి గారు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు !
ఆ వివరాలకై మీరు ఆయన FB #పోస్ట్ లలో చూడగలరు !
ARR. ye matram tagga kudadu. Yee vishayam lo matram jagan Gade correct .yevadu yekkuvapetti tiyyamannadru. Cinima bagunte Aduddi leda poddi. Yee debba kina. Telugu field digi vastadhi. . Yedo oka 50 rs 25. Rs ok but. Only 3 days.
Tickets Rates elagi peragav.. so fans ye 10 sarlu chusthe, heroes collections ki problem undadu.. ika hero lu antha fans kallu pattukovalsinde😂😂
Dil raju telivikala వాడు. Game Changer Postpone cheaysthadu pakka
Daku maharaj ki etuvanti ibbandhi ledhu
Prajala somu dhochukuntunaru rates penchavadhu
Producer hero director jalasaga shooting chese budget penchukone prajala money dhochukuntunaru.rates penchavadhu.alante cinema lu chudavadhu
Rates penchavadhu
Cinems ne utter flop outdated subject
బాలయ్య సినిమా కి ఏం కాదు