AP High Court Serious On It ఆంధ్రా పోలీస్ పై హైకోర్టు సీరియస్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 52

  • @sln7983
    @sln7983 2 วันที่ผ่านมา +38

    ఇదంతా ఒక సీన్ లో భాగమే, హైకోర్టు అంత సీరియస్ గా ఉంటే డీజీపీని పిలిపించి మనండి , ఇలాంటి కేసుల్లో ఎంత మందిని అరెస్ట్ చేశారు వాళ్ళందరూ వెంటనే బెయిల్ ఇవ్వమని చెప్పండి, ఇలాంటి జిమ్మిక్కుల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు, న్యాయస్థానం పై నమ్మకం ప్రజలకు ఎప్పుడో పోయింది

    • @kittu5251
      @kittu5251 2 วันที่ผ่านมา +2

      మీదీ తెనాలే మాదీ తెనాలే

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 2 วันที่ผ่านมา +2

      నేను కొట్టినట్టుంటను ...నువ్వు ఏడ్చినట్టుండు ...final గా ప్రజలు, ప్రజాస్వామ్యం పిచ్చోళ్ళు...

    • @MallikarjunReddy-j8c
      @MallikarjunReddy-j8c 2 วันที่ผ่านมา

      S,law and order failed in ap people's know it .

    • @MegaSareen
      @MegaSareen 2 วันที่ผ่านมา

      Ikadiki vache prati Chief J****e ni konestannaru govt...adi AP prajalaki anta telusu..vachina vaadalla sampadixhukuni veltunnaru...court anta aagraham feel aite ee patiki false cases pedtanna DGP or police paina FIR cheyandi ani aadesaalu ivichuga anta drama ante..

  • @Sivaprasadh_
    @Sivaprasadh_ วันที่ผ่านมา +1

    ఆంధ్రాలో ప్రశ్నించే స్వతంత్రం పోయింది kim గుర్తుకువస్తున్నారు.

  • @venkatraosaminani
    @venkatraosaminani 2 วันที่ผ่านมา +11

    సిజ్ దా కోర్టు అంటాడేమో మన ప్యాకేజీ మెన్

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 วันที่ผ่านมา +12

    ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళందరినీ వూస్టింగ్ చేయాలి.సస్పెండ్ చేస్తే మళ్ళీ వస్తారు.

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 3 วันที่ผ่านมา +16

    చాలా చెత్త గా ప్రవర్తిస్తున్నాను

  • @ramamurthy4731
    @ramamurthy4731 2 วันที่ผ่านมา +13

    టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి మీద విశాఖ విమానాశ్రయం లో కత్తి దాది జరిగినప్పుడు కూడా కోర్టుకి ఇలాగే చంద్రబాబు ప్రభుత్వం సీసీటీవీలు పనిచెయ్యడం లేదని చెప్పింది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వారిని బెదిరించి లొంగతీసుకోవడం , తప్పుడు కేసులు పెట్టడం , లేదా అంతమొండిచడం కోర్టులు సీసీటీవీ పుటీజ్ అడిగితే లేవని చెప్పడం

  • @Bybybyby284
    @Bybybyby284 3 วันที่ผ่านมา +15

    తీర్పు dcm పర్మిషన్ అడిగి ఇస్తే?

    • @prasadavula7638
      @prasadavula7638 2 วันที่ผ่านมา

      సీజ్ ద హైకోర్టు 😅😅😅

    • @jhanij-6465
      @jhanij-6465 วันที่ผ่านมา

      A mundani Enduku adagale weast fellow

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 วันที่ผ่านมา +6

    తూ తూ మంత్రం. ఇలాంటి వాటికి జగన్ time లో DGP నే personal గా rammaanaarugaa.

  • @ndsc88
    @ndsc88 2 วันที่ผ่านมา +1

    Super... atleast now the court is on live

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 2 วันที่ผ่านมา +5

    అంతే కదా సిసి కెమెరాలు ఎందుకు పెట్టింది ప్రజల కోసమా? లేక వారి గృహాల్లో వారి భార్య బిడ్డలు ఎమీ చేస్తున్నారు అని?అన్ లైన్ లో చూసుకోవాటానికా?
    కోంత మంది పోలిసులకు బాద్యత లేకుండ చట్టాలకు సంభదం లేకుండ వ్యవహరిస్తున్నారు అస్సలు మానవత్వం లేకుండ మేము మనషులమే అని ఇంగితజ్ఞానం లేకుండ సిగ్గుమాలిన బతుకు సమాజంలొ వాడు ఎవ్వడో పనికిమాలిన నాయకుడు చెప్పాడని చట్టాలను అనుసరించకుండ వ్యవహరించడం ఎంటి అదే పనికిమాలిన నాయకుడు రేపు నీకు కూడ అలాంటి వ్యవహరమే చేయ్యలేడని నమ్మకం ఎలా?

  • @వసవెంకటంma530
    @వసవెంకటంma530 2 วันที่ผ่านมา +1

    ఐతే జడ్జి నీ ట్రాన్స్ఫర్ చేయిస్తాడు మా చంద్రం, సుప్రీం కోర్టు నుండి రికమెండ్ చేసి నచ్చిన జడ్జిలని తీసుకొస్తాడు

  • @sekharmylabathula6741
    @sekharmylabathula6741 2 วันที่ผ่านมา

    Excellent .H C 🎉🎉🎉🎉

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 วันที่ผ่านมา

    అద్భుతమైన పరిపాలన సీసీ కెమెరా ఫుటేజ్ లో తగలబెట్టే అంత గొప్ప పరిపాలన.. దరిద్రం నెత్తిన పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో పాపం అలా అనకూడదు

  • @umapathyyarasani6062
    @umapathyyarasani6062 2 วันที่ผ่านมา +3

    Evm la party na majakana

  • @veerapandu7952
    @veerapandu7952 วันที่ผ่านมา

    Antha tooch, emi undadu. .....

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 2 วันที่ผ่านมา +1

    నేను కొట్టినట్టుంటను ...నువ్వు ఏడ్చినట్టుండు ...final గా ప్రజలు, ప్రజాస్వామ్యం పిచ్చోళ్ళు...

  • @demudusiragam9998
    @demudusiragam9998 2 วันที่ผ่านมา

    కోర్టు పోలీసులకు ఏం పీకలేదు.... జస్ట్... మాట చెప్పడం తప్ప ఏమి లేదు... ఏమని చేస్తే మా మీద ఒత్తిడి వస్తుందా సంగతి తెలుసు... కోర్టుకి ఢిల్లీ నుంచి అధికారుల నుంచి...

  • @BathiReddyPolamreddy
    @BathiReddyPolamreddy 2 วันที่ผ่านมา

    మంత్రుల, అధికారుల మౌళిక ఆదేశాలు మేరకు పనిచేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దుర్మార్గాలకు బలవంతపు అరెస్టులుకు తెగించిన అధికారులు పైన న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని యావన్మది ప్రజలు అభ్యర్థి స్తున్నారు.

  • @sairamsarmabellamkonda3463
    @sairamsarmabellamkonda3463 2 วันที่ผ่านมา

    Sec 211 krinda action teesukovadam nyam ga vuntundi anukunta

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 วันที่ผ่านมา

    సర్ నమస్తే అండి సాయి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సాక్షి పేపర్లో చదివి మీరు వీడియో రిలీజ్ చేయొద్దండి దయచేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 2 วันที่ผ่านมา +2

    Enni rojulu ee agraham cheryalundava

  • @g.kjagadeeswar8068
    @g.kjagadeeswar8068 2 วันที่ผ่านมา

    What is the senior officers action on such issues

  • @guthalakranthikiran3984
    @guthalakranthikiran3984 2 วันที่ผ่านมา

    ఏంటి ఆంధ్ర పోలీస్ నా టైటిల్ వావ్ మీరు మారిపోయారు సార్ ప్రతిదానికి జగన్ కీ షాక్ జగన్ కీ షాక్ జగన్ కీ షాక్ అంటావ్గా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంకీ షాక్ అని పెట్టొచ్చుగా టైటిల్

  • @kevins6886
    @kevins6886 2 วันที่ผ่านมา

    PK where are you man.. see what Police are doing .. Open your eyes Sir..

  • @nageshwarnutalapati5774
    @nageshwarnutalapati5774 2 วันที่ผ่านมา +1

    24gantallo kortuku hajariparchali kadha police station lo bandinchi Ela kadatharu

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar7388 3 วันที่ผ่านมา +1

    High court nu namme janalu leru

  • @garlapatimurty
    @garlapatimurty 2 วันที่ผ่านมา

    In the last five years courts were given serious warning many times but there is no action 😂😂😂

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186 2 วันที่ผ่านมา

    Public should teach lessons to IRRESPONSIBLE POLICE FAMILIES & POLITICALLY MOTIVATED , for few months police officer posts political valla Sanka nakutharu

  • @kalyangrandhi70
    @kalyangrandhi70 2 วันที่ผ่านมา

    Shakshi tv chudaku bro

  • @prajahitham3292
    @prajahitham3292 2 วันที่ผ่านมา

    Daakus police system with daakuus government

  • @peddireddychinnabrahmaredd3801
    @peddireddychinnabrahmaredd3801 2 วันที่ผ่านมา

    Velu kojalu sr

  • @RamaKrishna-pe9hv
    @RamaKrishna-pe9hv 2 วันที่ผ่านมา

    Rey nuvvu sakshi channel lo cheyyochu ga. Vadu chadive news paper Sakshi. So might be wrong news ayyi untundi

  • @GuarCutivationAP
    @GuarCutivationAP 2 วันที่ผ่านมา

    Ee police station Adiginantha dabbulu ivvakunte vaadu YCP party chedina vaadu ga mudra vestaru tappudu case lo irikistaru. Janasena vaallanu kuda ide vidham ga Target chesi Police tho kalisi TDP vaallu saagistunna danda idi. Lakshalu ichchi posting veyinchukovatam samanya jananni dochukovatam idi jaruguthundi.

  • @NageshKalavalapalli-d9q
    @NageshKalavalapalli-d9q 2 วันที่ผ่านมา +1

    sai matalu sakshi lo news fake news ani andhariki telusu

  • @eswaraopandhiri5447
    @eswaraopandhiri5447 2 วันที่ผ่านมา

    గత 5 ఏళ్లలో ఎన్నోసారర్లు హైకోర్టు మొట్టికాయలు వేశారు, అప్పుడు మీరు ఎటు ఎల్లారు సాయి గారు మీరు. ఆ న్యూస్ ఎందుకు మీరు చెప్పానట్టు.

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 3 วันที่ผ่านมา

    😂😂😂😂 where is law and order.after 7month he weak up.how many peoples death...he came back live....law is death middle class people's death lives in all days...