చూసినవాడు చెప్పడు,చెప్పేవాడు చేయడు,చేసేవాడు చెప్పడు.నిద్రలేచి నప్పటి నుండి పడుకొనే దాకా తెలిసి ,తెలియక చేస్తామో వీళ్ళకి అమ్మవారు కనపడ్డారుట, కనపడినా కూడా ఇంకా బతికే వున్నారుట.మళ్లీ ఇంకో డేరా స్వామి రెడీ అవుతున్నాడు అన్నమాట.అలకనపడితే , మోక్షం అడగాలికాని విడు బతుకు చెడ ఇంకా ఉన్నాడు అంటే కనపడలేదు.జనాలని మోసం చేయటానికి.
స్వామి రామానంద గారు నిజమే వక్కాణించారు. ఎలా అయితే శ్రీ పరమహంస రామకృష్ణులకు శ్రీ కాళీమాత దర్శనం లభించిందో, అలానే శ్రీ రామానంద కు గూడ లభించింది. ఎటొచ్చీ రామకృష్ణులు మమేకం చెందేవారు అమ్మతో. ఆయన సర్వోత్కృష్టులు. చెట్టు చేమ చుట్టూ అంతా ఆ దైవాన్నే దర్శించేవారు. అదే ఆయన శ్రీ వివేకానందులకు అనుగ్రహించింది. అదే శ్రీ రామానందకు తన దివ్య మంగళ స్వరూపాన్ని అనుగ్రహించి అంతర్ధానమైంది అమ్మ. ఇది ఫేక్ కాదు. ఫేక్ బాబాలు, భగవానులు ఎంతో మంది వున్నారు. వారిని ఖండించండి. వారి పేరులు రాయాలంటే ఒక గ్రంధం అవుతుంది. శ్రీ రామానంద చెప్పినట్టు, నమ్మకం, విశ్వాసం దైవం మీద ఉంచితే, తప్పక అనుగ్రహం లభిస్తుంది. ఆ స్మరణ చేయండి. ప్రయత్నం చేయండి. శుభ భూయాత్ t
ఉగ్రం వీరం మహవిష్ణుం జ్వలంతమ్ సర్వతోముఖం...
నృసింహం భీషణం భద్రం మృత్యోరమృత్యుమ్ నమామ్యహం...
అదృష్టవంతులు స్వామి మీరు ❤️🙏🙏🙏
కాళీ కాలభైరవ స్వామి నమః 🙏🙏🙏🥰🥰🥰💐💐💐
బయటకు కనిపించింది మాట గారడి, లోపల ఉన్నది వేరు, ఇటువంటివారి
పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలి.
EDI pakka nijam Amma
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Ammavaru ye vidhanga vunnadi. Chitrakarulu pattucheera aabharanalu vestaaru.kondaru bhayankaranga chitristasru. Asalu yevindhanga vunnadi.yan chor adagaledu..
చూసినవాడు చెప్పడు,చెప్పేవాడు చేయడు,చేసేవాడు చెప్పడు.నిద్రలేచి నప్పటి నుండి పడుకొనే దాకా తెలిసి ,తెలియక చేస్తామో వీళ్ళకి అమ్మవారు కనపడ్డారుట, కనపడినా కూడా ఇంకా బతికే వున్నారుట.మళ్లీ ఇంకో డేరా స్వామి రెడీ అవుతున్నాడు అన్నమాట.అలకనపడితే , మోక్షం అడగాలికాని విడు బతుకు చెడ ఇంకా ఉన్నాడు అంటే కనపడలేదు.జనాలని మోసం చేయటానికి.
ఆయన నవ్వులో నిజాయితీ వుంది, నీ కామెంట్ లో ఏడుపు వుంది
ఎందుకు కనపడకూడదు అమ్మవారు ఒక ధ్యానా స్తితిలో వెళ్ళినపుడు ఎవరికైనా కనపడతారు try chei
కనపడక నువు బయటకు chepodule
🙏
స్వామి రామానంద గారు నిజమే వక్కాణించారు. ఎలా అయితే శ్రీ పరమహంస రామకృష్ణులకు శ్రీ కాళీమాత దర్శనం లభించిందో, అలానే శ్రీ రామానంద కు గూడ లభించింది. ఎటొచ్చీ రామకృష్ణులు మమేకం చెందేవారు అమ్మతో. ఆయన సర్వోత్కృష్టులు. చెట్టు చేమ చుట్టూ అంతా ఆ దైవాన్నే దర్శించేవారు. అదే ఆయన శ్రీ వివేకానందులకు అనుగ్రహించింది. అదే శ్రీ రామానందకు తన దివ్య మంగళ స్వరూపాన్ని అనుగ్రహించి అంతర్ధానమైంది అమ్మ. ఇది ఫేక్ కాదు. ఫేక్ బాబాలు, భగవానులు ఎంతో మంది వున్నారు. వారిని ఖండించండి. వారి పేరులు రాయాలంటే ఒక గ్రంధం అవుతుంది. శ్రీ రామానంద చెప్పినట్టు, నమ్మకం, విశ్వాసం దైవం మీద ఉంచితే, తప్పక అనుగ్రహం లభిస్తుంది. ఆ స్మరణ చేయండి. ప్రయత్నం చేయండి. శుభ భూయాత్ t
దేవుడు ఎలా పుట్టాడు?
దేవుడిని ఎవరు పుట్టించారు?
15:10 anchor wrong narrative/question 🎉
వీడికి అమ్మ వారు కనబడటం అబద్దం... ఇటువంటి ఫ్రాడ్స్ ను ఇంటవ్యూ చేయకండి..
ఇతను ఇక్కడ ఉండకూడదు అడవిలో ఉండాలి
th-cam.com/users/shortsnk9ZEZQcc9A?si=5Bnh6mtxIDuI9aP0