@@lingalaTV143నీ బొంద! తప్పు చెప్పినందులకు సరి చేసుకుంటాను అని తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుంది. ఇది మాకు తెలుగు భాష లోనే కదా చెప్పావు..తెలుగులో రాసేందుకు ఏమైంది?
మీ ఉచ్చారణ కొంచం మార్చుకోండి ళ కి ల అంటున్నారు అలాగే ష కి స అంటున్నారు మాములుగా మీరు ఎలా మాటాడిన కనీసం ఇలాంటివీడియో లు చేసినప్పుడు ఐనా కొంచం ఉచ్చారణ బాగా ఉచ్చరించండి
Jaya Sri Krishna jaya Sri Krishna jaya Sri Krishna jaya Sri Krishna 🙏🙏🙏🙏🙏
Thank you. Jai Sri Ram.
Very fine sir.Meeru Yagyavalkya. Kanva maharushi LA stories chappandi.
Thanks a lot sir
Thank You
Jumping narration. Some information missing in the middle of the story
అసురుడు కాదు అనూరుడు కనీసం అక్షర దోషం లేకుండా చెప్పండి
Thank You
@@lingalaTV143నీ బొంద! తప్పు చెప్పినందులకు సరి చేసుకుంటాను అని తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుంది. ఇది మాకు తెలుగు భాష లోనే కదా చెప్పావు..తెలుగులో రాసేందుకు ఏమైంది?
@మురళి👏👌
మరీచి కస్యప భాస్కర త్రాయర్షెయ్ ప్రవ రానవితా కాస్యాప గొట్రోదోభవ శ్రీరామ చంద్ర నమోస్తుతే
సృష్టికి పూర్వమే మనుషులు ఎక్కడి నుండి వచ్చారు. సృష్టిని వ్యాప్తి చేసింది కష్యపుడే కదా.
కాలభావస ఋషిని గురించి తెలియజేయండి.
శ్రీగురుభ్యోనమః, కశ్యపమహర్షి చరిత్ర చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు, కృతజ్ఞతలు.
Thank You
Bro kayshapa mahaarshi and saunaka and brugu mahaarshi beef thinnara
Asurudu kadu sir anurudu, 13 wives names kuda tappu chepparu.
13 wife's kasyapa
Thank You
Vishnu అనటం కాదు God Sri mahavishnu అనాలి, superior God Sri mahavishnu blesses.
Explain బాగా లేదు అన్న గ్యాప్ ఎక్కువ వస్తుంది
Ganga was brought done to earth by bhagiratha sir not kashyapa.
Thank You
Yes bhagirathudu only, but only one paya from lord shiva hair was brought by khashapa maharshi.
మీ ఉచ్చారణ కొంచం మార్చుకోండి ళ కి ల అంటున్నారు అలాగే ష కి స అంటున్నారు మాములుగా మీరు ఎలా మాటాడిన కనీసం ఇలాంటివీడియో లు చేసినప్పుడు ఐనా కొంచం ఉచ్చారణ బాగా ఉచ్చరించండి
Thank You