ఆ పెద్ద హీరో తాగి అర్ధ రాత్రి డోర్ కొట్టి.. | Actress Vennira Aadai Nirmala | Silver Screen Legends

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 28

  • @anu1745
    @anu1745 ปีที่แล้ว +2

    ఆమె చేసిన సినిమాలూ అన్నీ లో. బెస్ట్ బొమ్మ బోరుసా.. గొప్ప కామెడీ...

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว +1

    దొరికిన దానితో సంతృప్తి చెందటం కంటే నిజమైన మనిషిలా బతకంటంకంటే ఆధ్యాత్మికత ఇంకేం కావాలి..మారుతున్న కాలమానాలను గ్రహించి ముందుకు సాగాలి అనటం బాగుంది..👏

  • @konasairam3430
    @konasairam3430 ปีที่แล้ว +1

    'Mother India' , remade in Telugu as 'Bangaru thalli'.
    మదర్ ఇండియా సినిమాని తెలుగులో బంగారు తల్లి అని తీశారు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว

    సంస్కారాన్ని చదువు, వృత్తి , పదవి నిర్ణ యించలేవనటం బాగుంది…👍👏🤝👏..

  • @jordanmanoj9975
    @jordanmanoj9975 ปีที่แล้ว +1

    Our Usha kumari akka. she done somany malayalam movies. FROM
    KATTU THULASI to SHARJA TO
    SHARJA more than 60 films.

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 ปีที่แล้ว +1

    Namasthe VenniraadaiNiramala Garu!!! Meeru SHIVAJITHO CINEMA LO PAATA ‘Madanamaalighalai Mandiramaaalighalaa vudaya kaaadamari…’ Pata I always remember!!! Great Great Great!!! YOu are a great actress so very eautiful and noble individual person in Cine Field!! Amma!! Namaskarams. High Regards and best wishes to you!!1

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว

      aa paatulo unnadhi "Usha nandhini"

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 ปีที่แล้ว

    స్వప్న గారు....మీ ఇంటర్వూస్ బావున్నాయి...ఒకప్పటి హీరోయిన్స్, క్యారెక్టర్ యాక్టర్స్ ను పరిచయం చేస్తున్నారు....ఇంకా పాత హీరోయిన్స్, క్యారెక్టర్ యాక్టర్స్ కూడా ఉన్నారు...కె.విజయ, (బొమ్మరిల్లు పాత పిక్చర్, మగధీరుడు, ) అనిత ... నాటకాలరాయుడు, బొమ్మరిల్లు పాత పిక్చర్, మంగమ్మగారి మనవడు ( సుహాసిని తల్లి పాత్రధారి), లక్ష్మీకాంత్, సువర్ణ ( చిరంజీవి గారి హీరోయిన్ మొదట్లో) రెస్మా రాయ్ (ప్రాణం ఖరీదు) గాయత్రి ( మొగుడు కావాలి)ఈశ్వరరావు..( స్వర్గం నరకం) బ్రహ్మాజీ బాలనటి ( మూగనోము) మాస్టర్ ఆదినారాయణ ( శ్రీమంతుడు..చిట్టి చెల్లెలు) వగైరా...ప్రతీ ఛానల్ & సోషల్ మీడియా లో ఇంటర్వ్యూస్ చేస్తున్నవారినే తిరిగి రిపీట్ అవుచున్నారు.. బోర్ ఫీలింగ్...మీకు కూడా వ్యూస్ ఎక్కువ రావు కదండీ... సాధ్యమైనంత వరకు రిపీట్ కాకుండా క్రొత్త ( పాత నటీనటులు... బాల నటులు అప్పట్లో) వారితో చేయండి ..స్వప్న గారు....

  • @VENKATESHH41
    @VENKATESHH41 ปีที่แล้ว +1

    అందానికి అందానివై
    ఏ నాటికీ నా దానవై
    నా ముందర నిలచిన దానా నా దానా
    ఈ పాట అక్కినేని సినిమా దత్త పుత్రుడు లో వేన్నిరాడై నిర్మల రామకృష్ణ లాపై చిత్రిక రించారు

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 ปีที่แล้ว

    Nice interview🎉

  • @govinduanil
    @govinduanil 8 หลายเดือนก่อน +3

    35:40

  • @nagarajudarsi2423
    @nagarajudarsi2423 ปีที่แล้ว +4

    S JANAKI GARU INTERVIEW CHEYANDI

  • @radhikavikram9510
    @radhikavikram9510 11 หลายเดือนก่อน

    Please we want to watch Devude gelichadu movie.

  • @savarapusudheer4402
    @savarapusudheer4402 ปีที่แล้ว +1

    S janaki amma interview cheyyandi

  • @sunithajee3881
    @sunithajee3881 ปีที่แล้ว +1

    Ave kallu…
    Tamil lo Gitanjali played that role …
    “O….priyathama “
    Song…
    Venniradai lo Jayalalitha heroine
    Ragasiya police lo kooda… MGR garu CI D

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 ปีที่แล้ว

    K Vijaya gari interview cheyandi please

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว +1

    సంస్కారమును డిగ్రీలు వృత్తులు పదవి లు నిర్ణ యించలేవనటం బాగుంది.

  • @VENKATESHH41
    @VENKATESHH41 ปีที่แล้ว +1

    అందం పాడు అవుతుంది ఆని పెళ్లి చేసుకోలేదని అంటారు.

  • @pulakrishna5585
    @pulakrishna5585 ปีที่แล้ว

    K vijaya gari ni interview cheyandi( y vijaya kadu)

  • @sarojadevi7966
    @sarojadevi7966 ปีที่แล้ว +3

    Telugu lo interiew cheyandi andari ki mam cheppe matalu bagunnai but andari ki ardham kadu 0

  • @sg-hl8eg
    @sg-hl8eg ปีที่แล้ว +3

    సప్న బొట్టు ఎక్కడ?

    • @sandeepvonguru8488
      @sandeepvonguru8488 ปีที่แล้ว

      Orey gorey yevari estamu valadhi nee bodi salhalu yenti

    • @satyanarayanavenkata9327
      @satyanarayanavenkata9327 ปีที่แล้ว +1

      Beware of BJP MLAs!!

    • @RamNaidu-vh1ji
      @RamNaidu-vh1ji ปีที่แล้ว +4

      @@satyanarayanavenkata9327 is she christians she should put bottu she is hindu not Christian or Muslim she should wear every women should wear bottu don’t bring political parties here😂😂😂

  • @RamanammaPd-mz2sj
    @RamanammaPd-mz2sj ปีที่แล้ว +2

    Stop it

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 ปีที่แล้ว +1

    Eevidaku English raadu,telugu raadu.enduku ilaativaalla interview svapna