మా అమ్మని మళ్లీ పోగొట్టుకున్నాను... Rajendraprasad Emotional visuals at he's House | Rajendra prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • మా అమ్మని మళ్లీ పోగొట్టుకున్నాను... Rajendraprasad Emotional visuals at he's House | Rajendra prasad
    #rajendraprasad #rajendraprasadlive #rajendraprasaddaughter #sspmedia

ความคิดเห็น • 243

  • @saragulapushpalatha4444
    @saragulapushpalatha4444 2 วันที่ผ่านมา +175

    భగవంతుడా... ఆ తల్లికి మనోధైర్యాన్ని ప్రసాదించు తండ్రి 😭😭😭

  • @muralireddy6001
    @muralireddy6001 2 วันที่ผ่านมา +150

    అందరికీ ఆనందాన్ని పంచే రాజేంద్ర ప్రసాద్ గారికి కలిగిన ఈ దుఃఖం చూడ్డానికి కూడా చాలా బాధగా ఉంది, వారి కూతురి ఆత్మకు శాంతి చేకూరాలి

  • @narasammavolunteer1525
    @narasammavolunteer1525 2 วันที่ผ่านมา +106

    గాయత్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.🙏

  • @mandaprabhakar3377
    @mandaprabhakar3377 2 วันที่ผ่านมา +576

    చాలా కాలం తర్వాత చుస్తున్నాను ఇలాంటి ప్రేమలున్న తల్లిని ఏందుకంటునన్నంటే ఈరోజుల్లో చాలామంది ప్రక్రుతి పరంగా లేరు అంతా మేకప్ లతో ఉంటున్నారు ఆతల్లి ఏడుస్తుంటే గుండె తరుకుపోతుంది దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలుగజేయును గాక!

    • @TelukuntlaLavanyah
      @TelukuntlaLavanyah 2 วันที่ผ่านมา +20

      Naku edupu vachindi

    • @laxmioraganti9337
      @laxmioraganti9337 2 วันที่ผ่านมา +10

      😭😭😭😭

    • @srigiribhramaramba
      @srigiribhramaramba 2 วันที่ผ่านมา

      Nakkuda edupu vachindi

    • @ramyagadde8600
      @ramyagadde8600 2 วันที่ผ่านมา +14

      నిజమే అండి నిన్నటి నుండి ఆ తల్లి ఎంత నరకం పడుతుంది పాపం మనకే ఎంత భాద అనిపిస్తుంది 😢

    • @lollasruthi2837
      @lollasruthi2837 2 วันที่ผ่านมา +8

      ఆ తల్లి పరిస్థితి మాది కూడా 2018 లో మా బంగారు తల్లి నీ కోల్పోయాము ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు😭😭

  • @VBhaskarVBhaskar-rn1px
    @VBhaskarVBhaskar-rn1px 2 วันที่ผ่านมา +183

    భగవంతుడా పగవానికి కూడా ఇలాంటి కష్టం శిక్ష రాకూడదు తండ్రీ 😢😢😢

  • @sankara80
    @sankara80 2 วันที่ผ่านมา +55

    చాలా విచారకరం మనల్ని నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ పరిస్థితి రావడం

  • @balajikumar9571
    @balajikumar9571 2 วันที่ผ่านมา +28

    అన్నా.... రాజేంద్ర ప్రసాద్ గారు మీకు కలిగిన కష్టం చాలా బాధాకరం.మీకు మీ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి 🙏 కానీ మీకు ఇక్కడ మరో బాధ్యత కూడా మీ అమ్మ కాని అమ్మ (కూతురు) వారి పిల్లలను మీకు తాతయ్య గా తండ్రి ఉన్న మీరు ధైర్యం చేసుకుని వారిని ప్రయోజకులను చేయ్యాలి.... మీరు చేయ్యగలరు. మీకు మరో సారి నా సానుభూతి 🙏

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 2 วันที่ผ่านมา +52

    నవ్వులు పండించే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు dukkistunte chudaleka ఉన్నాము గాయత్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ

  • @Usefuully
    @Usefuully 2 วันที่ผ่านมา +133

    నవ్వించే నటుల జీవితాల్లోకి దుఃఖాలు వస్తున్నాయి.అప్పట్లో కోట శ్రీనివాసరావు కు, బాబూమోహన్ కు కూడా.

  • @Same12315
    @Same12315 2 วันที่ผ่านมา +30

    I cant see rajendra prasad garu like this .. smiling legend crying like this ...om shanti Gayatri garu 🙏

  • @Damu446
    @Damu446 2 วันที่ผ่านมา +13

    ఎన్ని కష్టాలు, బాధ లు వచ్చినా మిమ్మల్ని చుస్తే నే మాటు మాయం అయ్యేవి అన్నయ్య, ఈ పరిస్థితి లో మిమ్మల్ని చుస్తే బాధ, భయం, దుఃఖం, ఎవరి పైనో కోపం వస్తున్నాయి, క్రుంగి పో చున్నారు జనాలు.. మీకు మీ కుటుంబానికి దైరన్ని ఇచ్చి అండగా ఉండాలని భవంతున్ని పై కోపం తో వేడుకుంటున్నాను 😭😭

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 วันที่ผ่านมา +5

    చాలా బాధగా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తుంటే.

  • @VsbSw-i4q
    @VsbSw-i4q 2 วันที่ผ่านมา +18

    శివాయ 🙏🏻ఇలాంటి బాధ ని పగవలకి కూడా ఇవ్వకు తండ్రి అందరూ బాగుండాలి

  • @gulagarisaketh
    @gulagarisaketh 2 วันที่ผ่านมา +29

    Nothing is permanent edhi rajendra Prasad gari mata 😢

  • @tarunreddy362
    @tarunreddy362 2 วันที่ผ่านมา +4

    Om shanthi
    రాజేంద్రప్రసాద్గారి కుటుంబానికి అభగవంతుడు మనో ధైర్యాన్ని కల్పించాలి

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 2 วันที่ผ่านมา +8

    అందరికీ నవ్వులు పంచే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరం😂😂.

    • @boyasurendra838
      @boyasurendra838 2 วันที่ผ่านมา

      😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😡😡😡😡😡😡😡😡😡

  • @auprihima6179
    @auprihima6179 2 วันที่ผ่านมา +3

    చాలా మంచి వారు రాజేంద్రప్రసాద్ garu😢😢😢

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 2 วันที่ผ่านมา +5

    Bagavatunda elante parsesthi evareke rakudadu..devudu meku me family ke diryani evvali.. chala chala badhga unde

  • @BaireddyRani
    @BaireddyRani 2 วันที่ผ่านมา +31

    భగవంతుడా కన్నతల్లి అల్లాడి పోతుంది ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వండి తల్లి గాయత్రి అమ్మ కూతుర్ని నీ కూతురులా చూసుకో తల్లి

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 วันที่ผ่านมา +5

    ఆ తల్లి బాధ.వర్ణనాతీతం..పాపం ఆ కుటుంబానికి. ధైర్యం నీ కాస్తా ఊరట నీ evvali అని కోరుతూ వున్నా భగవంతుడు 😭😭😭😭😭😭😭😭😭

  • @neerajarai1846
    @neerajarai1846 2 วันที่ผ่านมา +31

    తల్లీ లేని జీవితం నేను చూసాను. ఇది ఎవ్వరికి రాకూడదు. పిల్లలు జాగ్రత్త

  • @arvasantha7628
    @arvasantha7628 2 วันที่ผ่านมา +8

    చాలా మోయలేని భాదాకరం ఎవరు పూరించని లో టు బాదగా ఉంది సర్

  • @parvathineelakantam7183
    @parvathineelakantam7183 2 วันที่ผ่านมา +8

    మీ మనుమరాలు లో మీ బిడ్డ నీ చూసుకోండి😢😢

  • @ushakiranphotographyhnk5252
    @ushakiranphotographyhnk5252 2 วันที่ผ่านมา +3

    😭😭కన్నీళ్లు తప్ప మనం చేసేది ఏమిలేదు 😭😭

  • @buraramesh7262
    @buraramesh7262 วันที่ผ่านมา +1

    సర్ ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు సర్ కు మోనోధైర్యం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాము గాయత్రీ గారి మీద మీకు ఉన్న ప్రేమ చూసి గుండె తరకు పోతుంది

  • @swethakasa5671
    @swethakasa5671 2 วันที่ผ่านมา +13

    Evaru sasawatham kadu kani parents vundaga pillalu chanipothey Adhi entha narakamo 😢😢

  • @LakshmiMunganda-go4rq
    @LakshmiMunganda-go4rq วันที่ผ่านมา +1

    Chusthuntene edupu agadam ledu avida ki aathma shanthi kalpinchu thandri, aa thalli ki dhairyam evvayya😢😢😢😢

  • @janagamasrinivasfarmlands2827
    @janagamasrinivasfarmlands2827 2 วันที่ผ่านมา +8

    Rest in peace madam

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 วันที่ผ่านมา +1

    ఆమె ఆత్మకు శాంతి చేకూరు గాక!!!. My deep condolence to Rajendra prasad gari ki & his family..

  • @ramram-fd6cs
    @ramram-fd6cs 2 วันที่ผ่านมา +5

    Rip akka 🙏🙏

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 วันที่ผ่านมา +1

    Brathiki ఉన్నప్పుడు ప్రేమ ga undandi

  • @PriyadarshaniPriya-o7x
    @PriyadarshaniPriya-o7x 2 วันที่ผ่านมา

    It's so said 😭😭😭God give strength to the family 🙏🏻

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 2 วันที่ผ่านมา

    Aa thalli challaga undali 🙏🙏

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 2 วันที่ผ่านมา +3

    హాస్యం పంచే అల్లరి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట తీరని విషాదం
    ఆ దేవుడి లీలా వినోదం
    ఎంతటి వారైనా ఆయన చేతిలో ఆట బొమ్మలు

  • @anithaanitha8477
    @anithaanitha8477 2 วันที่ผ่านมา +9

    అమ్మా మీరు ఆ పసిబిడ్డ కోసమైనా ధైర్యం గా ఉండండి

    • @HARIKAKATARU
      @HARIKAKATARU 2 วันที่ผ่านมา

      A thalliki bidaki vacchina kastham evariki ravadu😂😂😂😂😂

  • @bhavanikoyyada5702
    @bhavanikoyyada5702 2 วันที่ผ่านมา

    Rajendra prasad garu andarini navinchi meeru feel avuthunte chusi maku kantlo nundi tears vastunaye jarigindi marchelamu ani simple chepalemu but mee manavarlu lo me ammai chusukondi

  • @naresh__01
    @naresh__01 วันที่ผ่านมา

    ఇలాంటి నరకం గత పది సంవత్సరాలు నుంచి పడుతున్నాను, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి నరకం రాకూడదు, దేవుడు ఉన్నాడా లేడా నాకు తెలియదు ఉంటే ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదు, ఎంత సంపాదించిన బిడ్డలేని లోటు మనసులో తెలుస్తూనే ఉంటుంది, భగవంతుడు ఆ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరడం తప్ప మనం చేసేదేం లేదు 🙏🙏🙏

  • @JangamRajasekhar-b8s
    @JangamRajasekhar-b8s 2 วันที่ผ่านมา +1

    భగవంతుడ ఏంటి?
    అంత మంచి మనసున్న కుటుంబం కి ఇంత నరక యాతన 🙏🙏

  • @basvarajpatil2410
    @basvarajpatil2410 2 วันที่ผ่านมา +15

    Rajendra prasad gariki manodairyam evvali Ani devunni prarthistunanu🙏

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 2 วันที่ผ่านมา +3

    God bless to healthy family. Rip.🕉️🙏🌹💐🕉️

  • @brownraj1289
    @brownraj1289 วันที่ผ่านมา

    May God give them strength to bear this loss. Very sad to see the mother who is crying and we are also unable to see Rajendra Prasad Sir. Its very sad to die at the age of 38 years.

  • @muttavarapuraghunadh3189
    @muttavarapuraghunadh3189 2 วันที่ผ่านมา +1

    Om Shanti om Shanti 🙏

  • @rajolishravanthi1224
    @rajolishravanthi1224 วันที่ผ่านมา

    Ayyo papam 😢

  • @Multifire910
    @Multifire910 2 วันที่ผ่านมา

    Oh god 😢😢😢God must give strength to the family 😢😢😢

  • @delcyaloma854
    @delcyaloma854 2 วันที่ผ่านมา

    Very sad.May God console the family members.May her soul rest in peace 🙏

  • @sekharjeereddy5491
    @sekharjeereddy5491 2 วันที่ผ่านมา +12

    RIP rajendra prasad గారికి భగవంతుడు ద్యార్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @RoshiniS-c6g
      @RoshiniS-c6g 2 วันที่ผ่านมา +7

      Neku buddunda ? Rajendra prasad garu brathikey unnaru chanipoyindi rajendra prasad gari kuturu Gayatri

    • @redditeja4752
      @redditeja4752 2 วันที่ผ่านมา

      Comma miss chesaru,adjust avvaleva​@@RoshiniS-c6g

    • @zter44
      @zter44 2 วันที่ผ่านมา

      ​@@RoshiniS-c6gREDDIES ANTHE BRO VAALLAKI BURRA LEDHU😂😂😂😂😂

    • @zter44
      @zter44 2 วันที่ผ่านมา +1

      ​@@RoshiniS-c6gREDDIS KI BURRA LEDHU BRO😂😂😂

  • @Vicky-kf7js
    @Vicky-kf7js 2 วันที่ผ่านมา +1

    Talli premaku paadabhi vandanam 🙏🙏🙏🙏🙏

  • @ashokp8162
    @ashokp8162 2 วันที่ผ่านมา +22

    అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి మనోజ్ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను😂

    • @khairshaik7413
      @khairshaik7413 2 วันที่ผ่านมา +5

      Andaru velipotharu nijame kani valla meda Prema ni penchesukuntam kada antha twaraga marchipolemu kada parents kuturni marchipoleru valla pillalu valla Amma ni marchipoleru kani meru smile symbol enduku pettaru

  • @ahad_pandu
    @ahad_pandu 2 วันที่ผ่านมา

    Amma ..sir..meru .pillalaku.. strong ga vundi..pillaki..cheppadu..Amma yedavakandi

  • @srivani1606
    @srivani1606 2 วันที่ผ่านมา +1

    దేవుడా ఎందుకు ఇంత అన్యాయం చేసావు ఆ తల్లి తండ్రి బాధ చూడలేకపోతున్నాం

  • @padmapadmabonthu9279
    @padmapadmabonthu9279 2 วันที่ผ่านมา

    Naku chala badhaga undi apillaki abhagavanthudu Daya allaappudu undali rip sister

  • @pegudashankarbabu453
    @pegudashankarbabu453 2 วันที่ผ่านมา +1

    Plz plz plz తల్లీ తండ్రులకు నా వినపం పిల్లలు love marriage చేసుకుంటే వాళ్లను దాహరతీసుకోండి పెళ్లి చేయండి పోయాక బాధ తప్ప ఏమి మిగలేదు 🙏🙏

  • @lovelivelife-365
    @lovelivelife-365 2 วันที่ผ่านมา

    My deepest condolences to RajendraPrasadgaaru family, it's very emotional moment🙏

  • @NagamaniKonduri
    @NagamaniKonduri วันที่ผ่านมา

    Very sad...none can console parents ..God only can help to heal the grief

  • @mohamadajeejbhasha4328
    @mohamadajeejbhasha4328 2 วันที่ผ่านมา

    May God bless her soul rest in peace 😢

  • @LEO_1369
    @LEO_1369 2 วันที่ผ่านมา +2

    Ah thalli avedhana emani cheppali

  • @luckkylakshmi4094
    @luckkylakshmi4094 2 วันที่ผ่านมา

    Ayyiyyo sir be strong entha kanna em cheppalemu

  • @JohnDalton-xi1iw
    @JohnDalton-xi1iw วันที่ผ่านมา

    Rest in😭😭peace

  • @vmsjyothi160
    @vmsjyothi160 2 วันที่ผ่านมา

    My deepest condolences to Rajendrapasad garu &family

  • @saibabugangavarapu8045
    @saibabugangavarapu8045 2 วันที่ผ่านมา

    Om shanti 😢 O God Rajendraprasad garki manodyryanni kalpinsandi Swmamy

  • @bvenkatreddy8930
    @bvenkatreddy8930 2 วันที่ผ่านมา

    ఓం శాంతి

  • @rohitnandal6981
    @rohitnandal6981 2 วันที่ผ่านมา +1

    Naku tears agatledu amma mee bada chustunte

  • @varanasitv4271
    @varanasitv4271 2 วันที่ผ่านมา +10

    పుట్టుక మరణం సహజ సిద్ధములు. ఇంతకు వగచుట అవివేకము. ఉన్నప్పుడు మమతానురాగాలుతో మెలగవలయును.

  • @marupakaramakrishna8169
    @marupakaramakrishna8169 2 วันที่ผ่านมา

    miss you akka

  • @radhammaE-d6c
    @radhammaE-d6c 2 วันที่ผ่านมา

    Sir God meeku diryam ivvali Ani korukontunna

  • @jyothijb9389
    @jyothijb9389 2 วันที่ผ่านมา

    Om. Shanthi🙏

  • @adilakshmi497
    @adilakshmi497 2 วันที่ผ่านมา

    ఓయ్ నువ్వు ఎపుడు అందరిని నవ్విస్తావు ప్ల్స్ సర్ ఏడవకండి చూడలేకపోతున్నాను

  • @commonman6304
    @commonman6304 2 วันที่ผ่านมา

    Very Unfortunate Situation for any Family..!! 🙏🙏

  • @Nayuni004
    @Nayuni004 วันที่ผ่านมา

    సొంత కూతురితో అలిగి మాట్లాడకుండా ఎలా ఉన్నారు నట కిరీటి గారు ? దేవుడు మనకు మన అమ్మను కూతుర్ల రూపంలో ఇస్తారు మరి అమ్మతో అలిగి మాట్లాడకుండా ఏ బిడ్డ అయిన ఎలా ఉంటాడు? కాని మీరు ఉన్నారు అందుకే అమ్మ నా అవసరం నా బిడ్డకు లేదు అని మళ్లీ వెల్లిపోయారండి..! 😭😭😭😭😭😭😭 మీకు ఆ బ్రహ్మండ నాయకుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ మీ అభిమాని...! 😭😭😭😭😭😭😭

  • @vvnkumartelikicherla5400
    @vvnkumartelikicherla5400 2 วันที่ผ่านมา +2

    భగవంతుడా పగవారికి కూడా ఇలాంటి దుస్థితి తేవద్దు

  • @roshanali1341
    @roshanali1341 2 วันที่ผ่านมา

    How did she die? Wats the reason

  • @jvsasharma2114
    @jvsasharma2114 2 วันที่ผ่านมา

    ఇది ఎంతటి వారికైనా ఎన్నటికైనా తప్పదు. ఇదే జీవితం.

  • @Shineart_gallery
    @Shineart_gallery 2 วันที่ผ่านมา

    So sad asalu... Ma nanna chanipoynde gurthusthunde Naku I can't control all these emotions in life

  • @CLEARCUTMAN
    @CLEARCUTMAN 2 วันที่ผ่านมา +2

    ఎంత డబ్బు వున్నా ఏం లాభం. చేతులు కాలాక ఆకులు పెట్టుకోవటం అంటే ఇదే. ఒకరకంగా దుర్మార్గం. ఇది అందరూ ఒప్పుకోవాలి.

    • @palusajhansi7474
      @palusajhansi7474 8 ชั่วโมงที่ผ่านมา

      ఎం దుర్మార్గం అండి...

  • @vssatyanarayanapeketi3634
    @vssatyanarayanapeketi3634 วันที่ผ่านมา

    Rip sir

  • @kalavatikilaru6161
    @kalavatikilaru6161 2 วันที่ผ่านมา +2

    😢😢

  • @ramesh7608
    @ramesh7608 2 วันที่ผ่านมา +16

    మీ బాధ తీర్చలేనిది....

  • @dhruvakumarkrishnaswamy8864
    @dhruvakumarkrishnaswamy8864 16 ชั่วโมงที่ผ่านมา

    Om, Shanthi 🙏Rest in Peace, God is so cruel, Snatching young people life 😭

  • @vipparlamuralikrishna1060
    @vipparlamuralikrishna1060 2 วันที่ผ่านมา +1

    🙏

  • @yogeethagaikwad3118
    @yogeethagaikwad3118 2 วันที่ผ่านมา

    Ssssoooo sad 😢😢😢😢😢

  • @nseshu5475
    @nseshu5475 2 วันที่ผ่านมา

    🙏mee Bada teerchalenidi om shanthi

  • @SureshPenkeysuresh
    @SureshPenkeysuresh 2 วันที่ผ่านมา +1

    నాకు నిజంగా కళ్ళంటా నీళ్ళు వచ్చాయి

  • @ch.sivakumari1233
    @ch.sivakumari1233 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishbabu342
    @sathishbabu342 2 วันที่ผ่านมา

    😢 so 😭

  • @VenkataseshareddyGangasani
    @VenkataseshareddyGangasani 2 วันที่ผ่านมา +1

    Rajendra prasad Naa favourare hero.aanaku ippudu.very sad very sad

  • @geetitsme875
    @geetitsme875 2 วันที่ผ่านมา +1

    RIP Gayatri garu🙏

  • @Manikrishna822
    @Manikrishna822 2 วันที่ผ่านมา +1

    Rajendra prasad gaaru badha padoddu aa devudu meeku todugaa undaali meku aa devudu dhairyam evvalani prardistunna sir

  • @rathodthukaram4202
    @rathodthukaram4202 2 วันที่ผ่านมา

    😢😢🙏🙏

  • @premalathanagur9228
    @premalathanagur9228 2 วันที่ผ่านมา

    Maa father kuda nannu valla Amma malli puttindi any vadu 🙏

  • @asdmurthy3632
    @asdmurthy3632 2 วันที่ผ่านมา +1

    RIP OM SANTHI🎉🙏🏼

  • @gvp2492
    @gvp2492 2 วันที่ผ่านมา +3

    Devuda ilanti badha ae talli tandrulaki ae manshiki ivvodu entha dabbu Peru unna kuda entha beedavadikina 😢

  • @ksai2345
    @ksai2345 2 วันที่ผ่านมา

    Rip💐💐💐

  • @talluribavajirao436
    @talluribavajirao436 2 วันที่ผ่านมา

    RIP🌹🙏

  • @raghuarp234
    @raghuarp234 2 วันที่ผ่านมา

    తరతరాల కి సరిపడా సంపద పోగు చేసే వారిని దేవుడు వదల రాదు, సమాజంద్వారా సంపాదించినది, కొన్ని కోట్లు ఉంచుకుని, మిగిలిన దానిలో సగం సమాజానికి ఇవ్వడము మంచిది, ఇలాంటి మార్పు రావాలి.

  • @dasaravamshiben8938
    @dasaravamshiben8938 2 วันที่ผ่านมา

    చాలా బాధగా వుంది 😢

  • @LavanyaKoppadi
    @LavanyaKoppadi 2 วันที่ผ่านมา

    Gc..

  • @lamanindian7630
    @lamanindian7630 2 วันที่ผ่านมา +6

    ఇప్పట్లో లేవు తల్లులకు ఇలాంటి ప్రేమలు ముఖ్యంగా మా అమ్మకు లేదు మాపై ప్రేమ

    • @anuchocolate9647
      @anuchocolate9647 2 วันที่ผ่านมา +3

      Same ma Amma ki kuda...

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 2 วันที่ผ่านมา +1

      Ala anduku anukuntaru talli prama appudu taggadu

    • @anuchocolate9647
      @anuchocolate9647 2 วันที่ผ่านมา

      @@devireddysreedevi1180 adhi okappudemo andi... But ippudu thallulu andharu okelaga leru... Adhi anubhavinche pillalake thelusthadhi... Na lanti vallaki

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 2 วันที่ผ่านมา

      Ayyo

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 2 วันที่ผ่านมา

    One has to prepare to go to final destination.....merging with god

  • @santoshpadmabodetti3461
    @santoshpadmabodetti3461 วันที่ผ่านมา

    So sad day

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 2 วันที่ผ่านมา

    చాలా బాధాకరం....