రాక్షబంధనం ఇంకా ఏం చెయ్యొచ్చు?కంప్లీట్ డిటైల్స్ తో మనం తెలుసుకోవాల్సిన విషయాలు!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 161

  • @Govindaseva
    @Govindaseva  2 หลายเดือนก่อน +7

    th-cam.com/video/zgiyuFCMZcg/w-d-xo.htmlsi=Uqdn_Fm5mSUGnUic

    • @kotlarani988
      @kotlarani988 2 หลายเดือนก่อน

      Periods. Vaste katoacha

    • @SSteluguofficials
      @SSteluguofficials 2 หลายเดือนก่อน

      Em kaadu

    • @viprasree3037
      @viprasree3037 2 หลายเดือนก่อน

      Raksha కట్టడానికి అంటూ సౌంతులేదు మన్ హి మనసు mNasukuedu మాలిన్యం

    • @vavvetisujatha3481
      @vavvetisujatha3481 2 หลายเดือนก่อน

      ​@@kotlarani988కట్టకూడదు కుంకుమ పెత్తి దీప హారతి ఇవ్వాలి కదా

    • @kotlarani988
      @kotlarani988 2 หลายเดือนก่อน

      @@SSteluguofficials ok t q

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 2 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ 🙏🌹🙏 సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹

  • @madhavipanchangam2087
    @madhavipanchangam2087 2 หลายเดือนก่อน +4

    రాఖీ..కట్టడానికి ముహూర్తం ఉందట..యూ..ట్యూబ్ లో..తలా ఒక టైం చెప్పి confuse చేసే మాటలు.. ఇవి.
    1. మనింటికి మన ఆడపడుచు వస్తే..సాదరంగా ఉన్నంతలో బాగా చూసుకొని పంపించి..
    2. ఆ తర్వాత మన పుట్టింటికి వెళ్లి మన అన్నదమ్ములను కలిసి ఆనందం పంచుకోవడం...ఇది ఏ యూ.ట్యూబ్ లు లేని రోజుల్లో నడిచినది.. ఎంత బావుండేదో..
    3.(ఒకవేళ ఆడపిల్లలకు ప్రయాణం చేయలేక పోతుంటే..అన్నదమ్ములే వెళ్లి కట్టించుకోవడం..)అదీ ప్రేమంటే అదీ అనుబంధము అంటే..అదీ ఆప్యాయత అంటే..మళ్ళీ ..ఆ రోజులు లాగా అయితే బాగుండును.
    (అంతా యూ tube మహిమ..భ్రమ)

  • @srilakshmi4663
    @srilakshmi4663 2 หลายเดือนก่อน

    Chala bhaga cheparu sister happy rakshabandhan

  • @praveenapantham2147
    @praveenapantham2147 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు 🙏

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 2 หลายเดือนก่อน

    Tqu so much🤝 Amma

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 2 หลายเดือนก่อน +11

    మా అమ్మాయి తన తమ్ముడికి రాఖీ post లో పంపింది అందులొ చిన్ని కృష్ణయ్య బొమ్మ ఉంది.
    తనకి కృష్ణుడంటే చాలా ఇష్టం
    బృందా తల్లీ ❤️❤️❤️ నేను మిమ్మల్ని one year పై నుంచి follow అవుతున్నాను... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

  • @velishalasarita7638
    @velishalasarita7638 2 หลายเดือนก่อน

    Sister very big hug to you....elanti videos chesi andari kallu teripistunaru....miru ela chala videos cheyali...amayakula kallu teripinchi mana sanathanadarmanni kapadali

  • @Sandhya_1819
    @Sandhya_1819 2 หลายเดือนก่อน

    Super GA cheparu

  • @anjiabhimanju8992
    @anjiabhimanju8992 2 หลายเดือนก่อน +3

    అక్కా శ్రీశైలంలో ఎవరో బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు వీడియో చూశాను మరి ఎంత చులకనా వాళ్లకి మన దేవాలయాలంటే😢

  • @BattinaSuresh-tx2cs
    @BattinaSuresh-tx2cs 2 หลายเดือนก่อน

    Thanks madam

  • @wolff_gaming
    @wolff_gaming 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 అమ్మా

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 2 หลายเดือนก่อน

    Womm

  • @srj_royal
    @srj_royal 2 หลายเดือนก่อน +7

    Kothamandi youtube lo dabullu kosam variety variety videos pettunaru....me videos vala chala vishayallu nerchukunanu amma...

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 2 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్ 🌹🙏shubhamadyahanam తల్లి🌹🙏❤️

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 2 หลายเดือนก่อน +5

    జైశ్రీరామ్
    జై శ్రీకృష్ణ
    నమో వెంకటేశాయ
    నమో నారాయణాయ నమః🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 หลายเดือนก่อน +7

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +8

    శుభోదయం సోదరి❤❤ రాఖి పండుగ విశిష్టత గురించి రాఖి గురించి చాలా బాగా వివరించారు....రాఖి కట్టడం ముఖ్యం కాదు ఎందుకు కడుతున్నమో తెలుసుకోవడం ముఖ్యం......ధన్యవాదములు🙏🙏🙏🙏🌹🌹🪷🪷

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 หลายเดือนก่อน

      అయ్యొ ఇలా నా చెల్లి వలే ఆలోచన చేస్తే అందరూ happy నే కదా but ఇలా ఎంత..మంది ఆలోచన చేయగలరు 🤦

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 หลายเดือนก่อน

      అవును చెల్లీ ❤️❤️

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అమ్మా 🌹🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน

      @@శ్రీలలిత-ఢ6వ జై శ్రీ రామ్ అక్క❤️❤️🙏🙏🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +1

      @@prasaddasarp114 శుభోదయం అన్నయ్య జై శ్రీరామ్ 🙏🙏🌹🌹

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 2 หลายเดือนก่อน +2

    Thank you so much amma for your good information 🙏🏼🚩 Krishnam vande jagadgurum guru

  • @KarnamRani
    @KarnamRani 2 หลายเดือนก่อน +2

    Meru last year chepparu kada annayya thammudu leni varu me ista daivaney annaga bhavinchu ani
    Prathi year badha padey daani brothers leru ani
    Me valla nenu chala santhoshamga e sari chesukuntanu Sanathana dharamam vardhilali 🙏
    Jai Sriram Jai Bharat Jai Hindu 🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 2 หลายเดือนก่อน +2

    దేవుని దయవల్ల ఆడ పిల్లల జీవితాలు బాగానే ఉన్నాయి....రాఖీ పండుగ కి అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు కి డబ్బులు... గిఫ్ట్ లు ఇవ్వటం కాదు.... వాళ్ళ తో గడిపగల టైం ఇవ్వండి... ఉద్యోగ బాధ్యతల్లో ఈరోజు కుదరకపోతే కనీసం సంవత్సరం మొత్తం బిజీ ఉండదు కదా... భార్యాపిల్లలు తో టూర్ లు వేయటానికి టైం ఉంటుంది కదా.... అప్పుడే కొన్ని రోజులు అక్కాచెల్లెళ్ళు కి కేటాయించాలి

    • @nagasivakumaripentapati4425
      @nagasivakumaripentapati4425 2 หลายเดือนก่อน

      Andaru ala undaru barya pillala kosam time undi sister kosam time lekunda .mana behaviour valana avatala vallani marchavachu

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 2 หลายเดือนก่อน +3

    Jai Sri krishna

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 หลายเดือนก่อน +1

    Jai shree Ram akka superb 🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 หลายเดือนก่อน +34

    నాకు ఎవరు లేరు రాఖి ఎవరికి ఇంత వరకు కట్టలేదు నాగోవిందుడికి కట్టొచ్చా నాకు ఎవరు లేరు🥲🥲

    • @sreemathrenamah
      @sreemathrenamah 2 หลายเดือนก่อน +3

      Nirambhanthram kattandi sister.

    • @PrasadPrasad-kx5bz
      @PrasadPrasad-kx5bz 2 หลายเดือนก่อน +1

      Miku evaru lerani badha Naku vunna annaya 6 months back chanipoyadu 😢😢

    • @pasupuletinumamaheswari9814
      @pasupuletinumamaheswari9814 2 หลายเดือนก่อน +16

      దేశ రక్షణకు నిరంతరం శ్రమిస్తున్న సైనికులకు పంపించండి రాఖీ లు 😊🙏🙏🙏

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน +9

      మీరు చింతించకండి !! రాఖీ వినాయకుడికి కొట్టొచ్చు, కృష్ణయ్యకి కట్టొచ్చు, రాముడికి కట్టొచ్చు! మీ ఇష్ట దైవానికి కట్టొచ్చు!!
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @radhadevansh2360
      @radhadevansh2360 2 หลายเดือนก่อน +4

      Nenu fast Rakhi Kristnudiki kadtanu

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +9

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹 🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 หลายเดือนก่อน

      Jai శ్రీ రామ్ 🌹🙏shubhamadyahamam annayyagaru🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏

    • @lalithmanohar249
      @lalithmanohar249 2 หลายเดือนก่อน

      @@prasaddasarp114 జై శ్రీ రామ అన్నయ్య ఎందుకు ఈ రోజు episode
      రాలేదు.🤔

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      @@lalithmanohar249
      కొంచెం వ్యక్తిగత పనులవల్ల "సత్యభామ" తల్లికి వీడియో చెయ్యడం కుదరలేదు.
      త్వరలోనే వీడియో చేస్తారు 🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 หลายเดือนก่อน +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @janakikandula286
    @janakikandula286 2 หลายเดือนก่อน +2

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 2 หลายเดือนก่อน +1

    Good morning akka 🙏💐

  • @vindhuvinodamyt
    @vindhuvinodamyt 2 หลายเดือนก่อน +2

    Saturday ma amaavala intiki velanu inka eroju katanu rakhi . 2 days tarvatha ante kudaradu evening ki ma vuru vachesanu

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +3

    హరేకృష్ణ 😊❤

  • @sureshbabuanne
    @sureshbabuanne 2 หลายเดือนก่อน +5

    జై శ్రీమన్నారాయణ. జై హింద్.

  • @TR-yt4kz
    @TR-yt4kz 2 หลายเดือนก่อน +3

    అమ్మ పీరియడ్స్ సమయంలో రాఖి కట్టవచ కట్టలేని వారు ఎప్పుడూ కట్టవచ్చు దయచేసి చెప్పండి

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 หลายเดือนก่อน +2

    🙏🙏 jai sri ram

  • @TestJust-ox5wq
    @TestJust-ox5wq 2 หลายเดือนก่อน

    Satyabaama gaaru soundarya lahari is saastra pramaananam kaada?

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 2 หลายเดือนก่อน +9

    రాఖీ అన్నదములు వారి అక్కాచెల్లెలుకి రక్షణ కల్గిస్తారు అని అలానే ఆడపిల్లలు వారి అన్నదములకు మంచిగా ఉండాలి అన్నీ రాఖీ పర్వదినాన్ని జరుపుకుంటారు.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 2 หลายเดือนก่อน +1

    Dhanyosmi 🙏 jai sreeram 🙏🌹🌹🥰🥰🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +1

      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 2 หลายเดือนก่อน +1

      @@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🌹🌹🙏

  • @mekalaVenkatesh-c2p
    @mekalaVenkatesh-c2p 2 หลายเดือนก่อน +1

    2:38 2:50

  • @BaswarajSwami-b9r
    @BaswarajSwami-b9r 2 หลายเดือนก่อน +1

    😊❤

  • @Lathapundla
    @Lathapundla 2 หลายเดือนก่อน +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @poorna1237
    @poorna1237 2 หลายเดือนก่อน +2

    Jai sri ram 😊

  • @VGeetha-u6c
    @VGeetha-u6c 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🚩

  • @lalithmanohar249
    @lalithmanohar249 2 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ అన్నయ్య🙏

  • @sarithapittala2022
    @sarithapittala2022 2 หลายเดือนก่อน

    Mananna wala annaya channipoyadu 4 months avutundi nenu Rakhi kata vacha cheppandi madam please 🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 2 หลายเดือนก่อน +2

    Hare jrishna

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 2 หลายเดือนก่อน +4

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @Sanvekadance
    @Sanvekadance 2 หลายเดือนก่อน +1

    Jai Shree Ram

  • @JanagamAkhil
    @JanagamAkhil 2 หลายเดือนก่อน

    Thanks madam evaro evaro emo emo chepputhunnaru meru matram clarity icharu

  • @ganga6673
    @ganga6673 2 หลายเดือนก่อน +1

    వీళ్ళని ధర్మ ద్రోహుల కింద అరెస్టు చేయించవచ్చా......

  • @saradaboggavarapu8606
    @saradaboggavarapu8606 2 หลายเดือนก่อน +1

    Devudu
    gadilo slab ettuga undavaccha

  • @sanjugaming4480
    @sanjugaming4480 2 หลายเดือนก่อน

    🙏🙏👌👌👌❤

  • @lalithmanohar249
    @lalithmanohar249 2 หลายเดือนก่อน +1

    🌹🙏🌹🙏🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ 🌹🌹🙏

  • @Manasasuri-d5t
    @Manasasuri-d5t 2 หลายเดือนก่อน +1

    Akka Naku periyad vacchindhi naku iddaru babulu eppudu nene raki kadathanu ippudu kattavaccha Cheppandi please 🙏 akka

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 2 หลายเดือนก่อน +1

    Akka namaskaram Jai shree ram akka 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 2 หลายเดือนก่อน +2

    Jaind🎉

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 2 หลายเดือนก่อน +1

    Akka ragi thoti abharanalu evaru chestharu ekkada dhoruku Thai please🙏🙏🙏🙏🙏🙏🙏🙏 reply evandi akka

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      మీ ఊరిలో ఉన్న బంగారు నగలు తయారు చేసే వాళ్ళని అడగండి.
      మీకు దగ్గరలో ఎవరు ఉన్నారో చెప్తారు.

  • @sarikaviresh1236
    @sarikaviresh1236 2 หลายเดือนก่อน +1

    😊

  • @loanshyd7453
    @loanshyd7453 2 หลายเดือนก่อน +2

    Akka naaku andaru unna ontari daani miku chala cheppalani undi yeduposthundi😭😭

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 2 หลายเดือนก่อน +1

      Nenu last year alage ఉన్నాను, ఇప్పుడు భాగున్నాను, మంచి రోజులు వస్తాయి భాద పడకు

    • @mohananagalakshmisingiredd6998
      @mohananagalakshmisingiredd6998 2 หลายเดือนก่อน

      Badhapada kandi all is well

  • @laxmigopal3560
    @laxmigopal3560 2 หลายเดือนก่อน +1

    Subhodyam brundagaru🌹

  • @Akshita-31msav
    @Akshita-31msav 2 หลายเดือนก่อน +1

    Amma vishunu puniyakalam gurinchi cheppandi

  • @Sunil50946
    @Sunil50946 2 หลายเดือนก่อน +2

    ఉన్నోళ్లు ఉండి ఏడుస్తే లేనోళ్లు లేక ఏడుస్తున్నారు అక్క.

  • @KammampatiSwathi-s7g
    @KammampatiSwathi-s7g 2 หลายเดือนก่อน

    Date lo vundi rakhi katacha please chapandi

  • @mysweethome.9839
    @mysweethome.9839 2 หลายเดือนก่อน +1

    Namsthe amma mangala suthram kurchu kovadanike manchi muhurtha samayam cheyppara amma

  • @skrishnaveni974
    @skrishnaveni974 2 หลายเดือนก่อน +1

    🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 2 หลายเดือนก่อน +1

    Ne eapudu eavariki rakhi kattaledu eesari nunchi kannayya ki kadatanu rakhi roju naku sodarulu leru ane feeling undadu

  • @Vikkyvlogs6550
    @Vikkyvlogs6550 2 หลายเดือนก่อน +9

    అమ్మ రాఖీ పండగ రోజు periods వస్తే రాఖీ కట్టొచ్చా తెలుపగలరు

    • @Geethakande
      @Geethakande 2 หลายเดือนก่อน

      Please chepandi amma

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 2 หลายเดือนก่อน +1

    We are Vaikhanasa Brahmins.

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 2 หลายเดือนก่อน +1

    ❤❤❤👌☺️🙏🚩🏹

  • @anjiabhimanju8992
    @anjiabhimanju8992 2 หลายเดือนก่อน

    Meeku theleedhaa ee vishayam 😮

  • @SonuSmith.546
    @SonuSmith.546 2 หลายเดือนก่อน

    Namo Narayanah:miru chepthunna prathi videos chustunnanu nenu milage alochisthuntanu Amma konthavaraku thamaritho appatiki sarilenu amma.amma miru cheppina e video lo anna lu pandagalaki pilavaru.annaru kadha.adhi 💯%correct amma na visayam lo.naku pelli aye 13years.naku 3 annalu.puttinti nunchi appudanna alanti pilupanna vasthe bagundu chala happy ga vellali ani baga asatho untanu.but eppati varaku deniki pilavaru ph.kuda matladaru kani vallaku Money avasaram unte annisarlyna ph .nenu lift chese varaku chesthune untaru.kanisam na pillalu memu ala unnam anikuda adagaru amma .vallu ph.cheyakapoina sare money adaggane vallaki antho kontha adho vidhanga help chesthune untam.naku okkate badha amma nenu job cheyanu na husband chestaru ayna sare avvarikyna help cheyalante munduntaru thanu.ni na ane bedham chuparu.manchike use ayyela help chestharu.e motham lo badhaledhamma naku.but a roju ayna na annalu mammalni valla entiki okkasari premaga pilusthe chalu ane asaga undi amma.valla prema kosam nenu e jivitham motham lo okkaroju vasthundha amma.maku vallanundi alanti kanukalu vaddu alanti labam vaddu manaspurthiga prema ni premanu panchithe chalamma.kanukalu anetivi goppalu matrame alanti goppalu labaalu naku vaddu.alagani memu baga dabbunna vallamu kadhu alanti sowkaryam leni vallame.kani nenu bandam viluva thenchukoleka pothunna Amma ma amma ki kuda alanti help cheyaru thanaki argyam bagolekunna kuda konni manchinillu kuda evvaru thalli.okkaputa annam kuda pettaru amma velli adigithe vadhinalu thittukuntu pedithe pedatharu lekapotheledhu ammaki nenu duranga unnanu kadha health problems ki hospital chupinchukuntanu.Dr.ki ph.chesthe veltharu chustharu Amma positions cheptharu .vilunte Amma ne na dhaggariki vasthundhi.nene hospital lo chupisthanu.kadupuna puttina pillale Amma ni andaga chusthunnaru alanti na annalaki marpu vachela chudu Amma ...marpu vachela divinchu thalli....na post miru kachithanga chadhuvutharane anukuntunna thalli

  • @gnanisrivijayaprassannavel8831
    @gnanisrivijayaprassannavel8831 2 หลายเดือนก่อน +1

    Amma oka Vella akka ki 3 rojulu ayithey AA thamudu ki rakhi katavacha

    • @naveenavenkatesh7011
      @naveenavenkatesh7011 2 หลายเดือนก่อน

      Kattakudadata andi 5th day ite kattochhu

  • @viprasree3037
    @viprasree3037 2 หลายเดือนก่อน

    Oka pakkrakashshasa bandhanamu .aro pakka raksha bandhanamu owra prspa chamu

  • @umaperasani2318
    @umaperasani2318 2 หลายเดือนก่อน +1

    Ma aadapaduchu matram eppudu em kanipinchina adi pattukellipodam ane alochistundi andi. Shubham palakadame raadu thammudu ante use chesukodanike panikostadu. Ma athagaaru support. Evariki cheppukolemu alagani daachukoleni paristithi maadi 😢

  • @cleanrusher5689
    @cleanrusher5689 2 หลายเดือนก่อน +1

    Ma mavaya garu kalam chasi 6 months authundhi ma kids rakhi katava cha

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 หลายเดือนก่อน +1

      Kumkuma akshintalu harathi Ami lekunda mamuluga Rakhi kattukovachu tappu ledu
      6 month's ipoindi kada andi....😊

    • @naveenavenkatesh7011
      @naveenavenkatesh7011 2 หลายเดือนก่อน

      Kattukovachhata andi nen TH-cam lo ayyagaru chepte chusaanu

  • @Namrata-8357
    @Namrata-8357 2 หลายเดือนก่อน +2

    Madam mundhu meeru rakhi gurinchi kadhu react avvalsindhi ,
    Krishnudu yem cheppadu ,karma correct ga cheyyali ani ,
    Mana india lo kolkata lo ok lady pina rape jarigithe ,
    Atleast oka human being ga response avvandi ,
    Every person should be rise our voice,
    Justice that lady .
    Do ur side ur voice.

  • @KumariKumari-wf2vw
    @KumariKumari-wf2vw 2 หลายเดือนก่อน +1

    Amma naaku eddaru tammullu.But nannu anakoodani maatalu anipinchu kunnanu.Naaku amma vaalla intiki velli kattaleni paristhithi.kaani vaallu kshemam ga undali.kaabatti nenu govinduni photo ki kattalanukunnanu.😢😢😢

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 2 หลายเดือนก่อน +1

    రామ రామ😂

  • @santoshishetty7762
    @santoshishetty7762 2 หลายเดือนก่อน +1

    😅😂

  • @kavithac3236
    @kavithac3236 2 หลายเดือนก่อน

    Brothers prema chupinchina, e madya akka chellillaki asti ivvaledani sapalu petti, puttintiki pilichina raaru...tamudikunna oka intlo share kavalani torture pedutunna akkalu unnaru madam

  • @laksh4231
    @laksh4231 2 หลายเดือนก่อน +1

    Rasulu, rangulu bhale😂🤣

  • @Meena55708
    @Meena55708 2 หลายเดือนก่อน +3

    గోవిందా ఇప్పుడు ఇలా కూడా మొదలుపెట్టారు వ్యాపారం 🤦🤣

  • @ravisankar9122
    @ravisankar9122 2 หลายเดือนก่อน +2

    Japan vadu ededo kanipedutunte vellu ilantivi kanukkunaru

  • @anuradha_prasad
    @anuradha_prasad 2 หลายเดือนก่อน +1

    😂😂😂

  • @SonuSmith.546
    @SonuSmith.546 2 หลายเดือนก่อน

    Na Anna latho na kastalu cheppukovalani ledhamma eppativaraku appudu cheppukolenu.vallatho kasepu prema ga chala happy ga undalane asa thalli anthe....

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 2 หลายเดือนก่อน +1

    ninna instagram lo oka post lo movies lo aadavallani ela padithe ala chupinchadam tappu, annanduku na mida viruchukupaddaru buthulu tiduthu.... em chestham ala undi ee generation mindset.

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      ఏం చేద్దాం కొందురు అందుకోసమే ఉంటారు.

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      @@ksatyaprameelaprameela3722
      ఏమి అన్నాను ఆ సందర్భం ఏమిటో చెప్పండి.

  • @enlightenment4341
    @enlightenment4341 2 หลายเดือนก่อน +1

    Meeru evariki rakhi kadatharu

  • @hrushikesh5999
    @hrushikesh5999 2 หลายเดือนก่อน

    😂😂😂😂
    విమర్శించే టపుడు మీ చమత్కారం పండించే హాస్యం బాగుంటుంది
    చక్కగా నవ్వుకుంటాం
    జై శ్రీరామ్
    రామయ్య మీకు ధర్మం కోసం పోరాడే శక్తిని ఇంకా ఇంకా ఇవ్వాలి 🙏🪷🙏🪷

  • @bharathp6808
    @bharathp6808 2 หลายเดือนก่อน +1

    Vitanthuvu annalaku raki kattavaddu antunnaru nijama

  • @ramanamadhu8996
    @ramanamadhu8996 2 หลายเดือนก่อน +1

    Ah rasi varu ah rangu rakhi kattalo telusa? Full navvukunna babai nti veelu asalu😂😂

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +5

    *మహానటి* 3•0(సావిత్రి కాదు)
    నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు 🤔
    నీ తాపత్రయం ఎవరికోసమో 🤔
    అమ్మవారు పదిలక్షలు ఇచ్చింది అని వాల్ పోస్టర్ అంటించావు. మళ్ళా దానిని మార్చేసావు 🤦
    రోజూ అంతే ఒక పోస్టర్ పెడతావు , మళ్ళా దానిని ఎడిట్ చేస్తావు 🤔
    ఒక తంబ్ నెయిల్ పెడతావు మళ్ళా దానిని ఎడిట్ చేస్తావు 🤦
    నువ్వేం చేస్తున్నావో నీకే అర్ధం కాని పరిస్థితిలోకి వెళ్ళపోయావు 🤔
    అయినా అమ్మవారి దగ్గరకు వెళ్తే పదిలక్షలు రావడం ఏంటి 🤦
    న్యూమరాలజిస్ట్ నెహ్రూ ఒకడు ఉండేవాడు. వాడు కూడా ఇలాగే చెప్పేవాడు! చేతిలో పైసా లేకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పేరులోని ఒక అక్షరం మార్చడం వల్ల, వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు అని చెప్తుంటాడు! అలా ఉంది నీ పరిస్థితి 🤦
    ఈ అబద్ధాలు ఎవరికోసం, ఎందుకోసం 🤔
    ఎవరికోసమో నువ్వు చెడు అయిపోతున్నావ్ ఆలోచించుకో...

    • @itsmepraneeth9520
      @itsmepraneeth9520 2 หลายเดือนก่อน +1

      నాకు అనుమానం గుడికి ప్రమోట్ చేస్తారు విరాళం అడుగుతారు, మళ్ళీ ఆ గుడి లో పూజారిని పొగుడుతారు, అమ్మవారి మహిమ అంటారు మళ్ళీ పూజారి చేసే ఉపాసన గొప్పది అంటారు, వారి లక్ష్యం ఏమిటి? వారి ఉద్దేశం ఏమిటి?

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +1

      @@itsmepraneeth9520
      అది అర్ధం కాకే చాలామంది తల బాదుకుంటున్నారు🤦
      ఒక వ్యక్తి కోసం ఇన్ని డ్రామాలా అని చాలా ఛానెల్స్ పబ్లిక్ కామెంట్స్ లో చర్చించుకుంటున్నారు 🤦

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +2

      @@itsmepraneeth9520
      ఒక పూజారిని ఆ రేంజ్ లో పైకి లేపుతుంటే, ఏం జరుగుతుందో అని మనిషన్న వాడికి అనుమానం రాకుండా ఎందుకు ఉంటుంది 🤔
      ఎవరికైనా ఖచ్ఛితంగా వస్తుంది

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      @@itsmepraneeth9520
      ఒక గుడిని రోజూ ప్రమోట్ చెయ్యడం నేను ఇంతవరకు దేశంలో ఎక్కడా చూడలేదు.
      ఎప్పుడైనా సందర్భానుసారంగా మాట్లాడుతారు కానీ, రోజూ భజనలు చెయ్యడం చూస్తుంటే అనుమానాలు కలుగకమానదు.
      ఖర్మ ఏమిటంటే దేశంలో ఇంకెవ్వరూ పూజారులు లేదన్నట్టు, ఒక పూజారిని ప్రతిరోజూ, ప్రతి నిముషం ఆకాశంలోకి ఎత్తెయ్యడం ఇంకా అనుమానాలకు తావిస్తోంది 🤔

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 หลายเดือนก่อน +1

      ​​@@prasaddasarp114పది మందికి చెప్తున్నాం అంటే మన అభిమానాలు పగలు ప్రతీ కారాలు పక్కన పెట్టి... ఎదురుగా ఎవరున్నా సరే సత్యం స్పష్టంగా చెప్పే ప్రయత్నం చెయ్యాలి...
      చాలా అవకోతోకలు కనపడుతున్నాయి కానీ 1 r 2 సహజంగానే దొర్లడం సహజం కానీ.... ఇలా చాలా వరకు అంటే తనకు చూసే వారికి...🤦

  • @paddu1823
    @paddu1823 2 หลายเดือนก่อน +1

    Maku kuda avaru leru naluguram adapillalam nenu chinnadanni chinnappudu ma papam ma amma nanani badapettedanni adchi avariki kattali ani kani eppudu bada ledu avaru leni variki anni swamine kada na adukondala swami ne anni 😢

  • @viprasree3037
    @viprasree3037 2 หลายเดือนก่อน

    Okapskksorsjslaku rrkdhass. S

  • @perikasumathi9060
    @perikasumathi9060 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @TR-yt4kz
    @TR-yt4kz 2 หลายเดือนก่อน +1

    అమ్మ పీరియడ్స్ సమయంలో రాఖి కట్టవచ కట్టలేని వారు ఎప్పుడూ కట్టవచ్చు దయచేసి చెప్పండి