Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా . మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కొనాల్సిన అవసరం లేదు కదా అండి. ఒకవేళ ఏదైనా తప్పు గా అంటే sorry. Ok thankyou.
E machine nanu online lo konaladu Andi off line lo Shop ki Valli thesukunanu link ladu AndiLink ladu Andi nanu shop ki Valli thesukunanu e machine details discription lo patanu Andi meru okasari online lo try chayandi . Meku manchi machine dorakavachu . Nanu thisukuna machine valla number padatanu chudandi Hyderabad. 9440027639
ఇది దేనికి పనికి రాని మిషన్ ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఎలాగో పిండి కలుపు కుంటున్నాము సింపుల్ గా మనమే చపాతి లా చేసుకోవచ్చు దాని దగ్గర కూర్చొని ఉండాలి కద కరెంటు చార్జీలు vest అంతే మన శక్తి కి మంచి న మరొక యంత్రం లేదు
@@Fun_153 జొన్న రొట్టె సొద్దల అన్నం రాగి జావ ఇటువంటి వి వారం లొ ఒక్కసారి తింటూ ఉంటాను ఎందుకు అంటె పల్లెటూర్లలో ఉండే వాళ్ళం పంటలు పండించే రైతన్నలం కద అందుకే
@@mammidady1863 hey Meeru village lo vuntaaru antunnaru kabatti meeku e vantakaala pai pattu vasthundhi kaani city lo vunna vallaki time vundadhu office and works so andhuvalla nen ee machine chala help full annanu Becoz maaku jonna rottelu cheskodam raaka mem montly 900 ki theppisthunnam e money waste cheyyadam kanna e machine so best andhuke ala react ayyanu
pindi manual ga kalapalsinde.kalchadam manual ga cheyalsinde.kevalam pindi mudda nu rotte ga talchadam koraku matrame ee machine panikostundi.deenikante manual roti press melukada!
I Don't Idea Sir Mission details Discription lo echanu check chayandi pone number kuda unadi call chasta meku chaputaru Venkata Subbaiah Nuvvula Garu Thankyou For Watching
Medam 2 years mundu hyderabad lo ee michine konnamu kani 2 times chesam sarigga raledu pakkana pettam everikanna avasaramunte ammutamu sagam rate lo istamu
Meku Ela rakapota first water boil chasukodi taruvata Pindi lo koncham konchamga water posukoni Pindi calupukodi apudu water eakuva kadu thakuva kadu Ela okasari try chayandi meku sadda roti Baga vasthundi
Technology bagane undi but technology valla manaki time saving avvali anthegani waste avakukudadu tappadu ante tappa ekkuva ga corrent meda chese food ekkuva ga tinadaniki manchi Di kadu health ki negative ga comments pettina dani lo meaning ni accept cheyali any way andaru healthy ga undalani korukuntunnanu
జోన్నరొట్టెలు ఎవరికి ఎలా చేయడం వస్తే అలా చేసుకొవచ్చు అండి Chevitola Swamy Garu మిషన్ కొనాలి అని కాదు ఈ వీడియో పెట్టింది ఎవరి కైనా మిషన్ ఉండి చేయడం రాని వాళ్లు ఇలా చేసుకుంటారని చూపించాను అండి మిషన్ లేకుంన్నా రొట్టెలు చేతితో కూడా తయారు చేసుకోవచ్చు కదండీ. మనకి చెయ్యి తో రొట్టెలు తయారీ విధానం వస్తే అసలు మిషన్ అవసరం లేదు కదండీ .Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా .
Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా . మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కొనాల్సిన అవసరం లేదు కదా అండి. ఒకవేళ ఏదైనా తప్పు గా అంటే sorry. Ok thankyou.
Ok
👌👌👌👌👌
👍
.
.
..
.
D
అమ్మాయి negetive comments ki badha పడకు చేతకాని వాళ్ళకి. ఇది బాగుంది. Tnq సో మచ్
చాలా చక్కగా వివరించారు,మిషన్ మంచి ఉపయోగం.
Thank for watching
For working women and having less time people it is useful and also for bachelor's.
Very good
సూపరండీ
good technology madam
G.venkatesu
kuppam,ap
Thankyou Venkatesu Gibbappagari Garu Thankyou For Watching
Very nice
బాగుంది
చాలా బాగుంది. రోటీ మేకర్ లో చేసి చూసారా మీరు?
లేదు అండి
, వెరీ గుడ్
Thankyou NNag garu
చాలా బాగుంది friend 👍
Full gaa chusaanu😊
Raagi rooti kudaa baagundhi friend
New friend here
Please stay connect
Nice product
Super
Thankyou Venugopal garu
Ma amma
Vallu .Elati mission. Lekunda hand tho super ga chesthadi
13:03 13:05 13:07 13:47
Time saving roti making machine very nice roti maker.
Thanks mallikarjun Garu Thankyou For Watching
Time saving roti making machine very nice roti maker
Super sis baga cheparu
Thankyou for watching mayadevi maya Garu Keep Supporting Me please. Like share and subscribe to my channel
@@ShashiVantaShalalink pedtadra Andi ekkada konali idi
E machine nanu online lo konaladu Andi off line lo Shop ki Valli thesukunanu link ladu AndiLink ladu Andi nanu shop ki Valli thesukunanu e machine details discription lo patanu Andi meru okasari online lo try chayandi . Meku manchi machine dorakavachu . Nanu thisukuna machine valla number padatanu chudandi Hyderabad. 9440027639
Enti maname pindi kalupokoni.. maname kalchukunedaniki intha machine avasarama? puri press saripoda?
Nenu inka idedo rotimatic ki poti anukunnanu...
Anyhow thanks for sharing.
Thank you for introducing this machine,feeling happy with your video,
Thanks for watching VEERA BHADRAM GARU Keep Supporting Me
Very nice pice super place
Good in formation
Thankyou For Watching Babji N Garu Keep Supporting Me
ఇది దేనికి పనికి రాని మిషన్ ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఎలాగో పిండి కలుపు కుంటున్నాము సింపుల్ గా మనమే చపాతి లా చేసుకోవచ్చు దాని దగ్గర కూర్చొని ఉండాలి కద కరెంటు చార్జీలు vest అంతే
మన శక్తి కి మంచి న మరొక యంత్రం లేదు
Idi somaripothula kosam inka dabbu ela thagalabettalaa ani kovvu balisina vaallaki.
Actually asalu meeru yeppudaina jonna rottelu chesaaaraaa chesthe meeru e machine gurinchi maatlaadaru
Because jonna rottelu cheyadam evariki సాధ్యం kadhu so kaastha telsukuni comment chesthe baaguntundhi
@@Fun_153 జొన్న రొట్టె సొద్దల అన్నం రాగి జావ ఇటువంటి వి వారం లొ ఒక్కసారి తింటూ ఉంటాను ఎందుకు అంటె పల్లెటూర్లలో ఉండే వాళ్ళం పంటలు పండించే రైతన్నలం కద అందుకే
@@mammidady1863 hey
Meeru village lo vuntaaru antunnaru kabatti meeku e vantakaala pai pattu vasthundhi kaani city lo vunna vallaki time vundadhu office and works so andhuvalla nen ee machine chala help full annanu
Becoz maaku jonna rottelu cheskodam raaka mem montly 900 ki theppisthunnam e money waste cheyyadam kanna e machine so best andhuke ala react ayyanu
@@Fun_153 ok పరవాలేదు లే ఎందుకు అంటె నేను పల్లెటూర్లలో ఉన్న తిరుపతి job రోజు ఇంటికి వస్తాను ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారు వాళ్ల ఇష్టం మన ఇష్టం అంతే
Nice machine for multipurpose rotis tq
Thankyou Lalitha Kumari Garu keep Watching To My Channel
good explanation but machine automatic unte ba bagunde ma'am
Chapati kuda vastundda maddam
Too good, excellent, very useful video madam, thnk u so much.
Thankyou For Watching Seema Sanam garu keep Support Me Please Like Share & Subscribe Thankyou
@@ShashiVantaShala definetly andi, already suscribed.
Thankyou so much seema Sanam Garu
God bless you akka jesus loves you very much good information
Thankyou sooo much Ryakambhavani garu Keep Support Me Please Like Share And Subscribe To My Channal
Baga thayaruvhesharu
E mishon cheselopu naluguriki chesukovachu
Konni yantralu Manaki suite avvavu current dandaga
👍
Nice
Thankyou so much Rajesh garu Thankyou for watching
Super sir madam
Thankyou For Watching Jaya Jaya Garu Keep Supporting me
Jonna rotte ala tiyaganey radu paper nundi... Chinigipotadi.. Stickiness
kanipistundi indulo goduma pindi kalsindi...
Yes first one is not jowar roti
Baga work chesiddha akka
It's Ok Thankyou For Watching Mahammad Rafi Garu Keep Support Me Please.Like Share And Subscribe To My Channel
@@ShashiVantaShala ok madem garu
Deeni badulu chetho cheskovadamey easy
Yes Thankyou For Watching shivaji Pasupuleti garu
Correct
👍🏻 Nice
Thankyou so much Shaik Afzal Patel Garu Thankyou For Watching
Ur wlcm
pindi manual ga kalapalsinde.kalchadam manual ga cheyalsinde.kevalam pindi mudda nu rotte ga talchadam koraku matrame ee machine panikostundi.deenikante manual roti press melukada!
Speed ga avutaya naku
Homefood senterku
Kavali tesukovachha
1 Roti 2 or 3 Mins Padutundi Andi
వెస్ట్ మెషీన్
Super madam
Thanks for watching Andi
Chapathi process kuda chupinchara. Dough measurements chepara chapathi ki.
Is machine se udad papad bana sakte he mam?? Pls reply
Oil sheet ki apply cheyala andi prathisari
Avunadi Pratisari Oil Apply chayali Thankyou For Watching Samyuktha Sura Garu
Ippudu vaduthunnara experience cheppandi ,nenu konali anukuntunna genuine review ivvandi
Vadutuna Samyuktha garu Nenu Ekuvaga Jowna Roti chastanu
@@ShashiVantaShala tq
Normal roti kuda chesi chupinchandi pls?
Nice sister🤝 🎁🔔🙏
Thankyou Sister Thanks for watching parvathi Garu
Madam garu price entha hyd lo ekkada dorukuthadhi commercial purpose use cheyacha
Prise 6800rs All Details Description lo Chudandi commercial purpose ga Use Avadandi Intlo Itha ok Thankyou For Watching Ram Garu Keep supporting me
Mission kavala kadapalo konalante ela madam
I Don't Idea Sir Mission details Discription lo echanu check chayandi pone number kuda unadi call chasta meku chaputaru Venkata Subbaiah Nuvvula Garu Thankyou For Watching
Thinetapudu rabar laga unda andi memu thisukudamu anukuntunamu pls reply evandi
Baguntunde rotis
Medam 2 years mundu hyderabad lo ee michine konnamu kani 2 times chesam sarigga raledu pakkana pettam everikanna avasaramunte ammutamu sagam rate lo istamu
Madam i need half price ki sell chestara??
Hai ma maku kavali esthara machine half rate ku
Superb
Thanks Madhuri garu
Sheets enni rojulu vaadali akka .
Sheets stiff ga aintavaraku vaadali , roti sheet nunde tesatapudu manaki roti sariga radu apudu sheet ne marchandi ok
Thank you so much madam for introducing a good and usefull product
Thanks for watching Chandrakala garu
1cup water ki one cup pindi saripothuda?
Saripothunde Andi Vanajakshi garu Thankyou For Watching
Chapathi puri ravadam le chala Time paduthundhi Ekkuva oil veyali
బిజినెస్.కోశం.
పనికి.వస్తుందా.
హైదరాబాద్ లో
ఎక్కడ.దొరుకుతుందో.
పోన్ నెంబర్.
తెలుపగలరు.
Sadda pindiki kuda vedi neellatho kalipithe maku rotte sariga raledu endukani andi sadda pindi ki neellu thakkuva pada thaya endukani
Meku Ela rakapota first water boil chasukodi taruvata Pindi lo koncham konchamga water posukoni Pindi calupukodi apudu water eakuva kadu thakuva kadu Ela okasari try chayandi meku sadda roti Baga vasthundi
@@ShashiVantaShala E mission nenu ninnane konnanu alage try chesthanu thank you Shashi garu...
Amma thalli machine food thinte enka rogalu ekuvaga thechukunnatam katala poyi 20min lo 10 jonnarotis chesthanu
బిజినెస్ పరంగా వాడవచ్చా
ఇంట్లో అయితే బాగుంటుంది అండి బిజినెస్ పరంగా అయితే తెలియదుగాని.
Very good and useful information to all with detailed explanation.. 🙏
Thankyou
@@ShashiVantaShala r u using now
Yes Use chasthunanu
Bagundi magavariki roti cheyaradu kada deenitho chesuko vachu 🙏tq
Where in Narayanguda
👌
Thank you
Ekkada dorukitundi enta
Madam good morning
Why is everyone saying that not to purchase ?
Please clarify
Chaito chayadam vastha mechine avasaram ladu andi . Naa feeling
చాలా బాగుంది వదినమ్మ,🙏
Technology bagane undi but technology valla manaki time saving avvali anthegani waste avakukudadu tappadu ante tappa ekkuva ga corrent meda chese food ekkuva ga tinadaniki manchi Di kadu health ki negative ga comments pettina dani lo meaning ni accept cheyali any way andaru healthy ga undalani korukuntunnanu
👍🙏 thanks for watching
Ikkada main problem entante okati speed chetho inka fast ga vathochu redodhi main plastic aheets
Avi food grade plastic kaadhu
Plastic is always harmful vati badhulu food grade silicon sheets ichi vatiki oil rasi cheydam better
I want to buy this machine...pls suggest me a good company or link pls 🙏
Link ladu Andi nanu shop ki Valli thesukunanu e machine details discription lo patanu Andi meru okasari online lo try chayandi . Meku manchi machine dorakavachu . Nanu thisukuna machine valla number padatanu chudandi Hyderabad. 9440027639
@@ShashiVantaShala pls type in English Mam.. can't understand Tamil
కాల్చడం కూడా కరెంట్ తో...ఆ మిషన్ లోనే ఉంటే బాగుండేది..
Thank you sister.. It's good
Thankyou CHRISTIAN SEKHAR Garu Thankyou For Watching keep Supporting Me
Pls send link where is available to buy
Link Ameladu Sushma Jaladi Garu Nanu shop ki Valli Konanu . E Machine deatils Discretion lo echanu chudande Thankyou For Watching Sushma Garu
అన్నీ... చేసారు.... కోలతో వొత్తి తే.. అయి పోత ది కదా అక్కా..
మిషన్ ఎందుకు?
జోన్నరొట్టెలు ఎవరికి ఎలా చేయడం వస్తే అలా చేసుకొవచ్చు అండి Chevitola Swamy Garu మిషన్ కొనాలి అని కాదు ఈ వీడియో పెట్టింది ఎవరి కైనా మిషన్ ఉండి చేయడం రాని వాళ్లు ఇలా చేసుకుంటారని చూపించాను అండి మిషన్ లేకుంన్నా రొట్టెలు చేతితో కూడా తయారు చేసుకోవచ్చు కదండీ. మనకి చెయ్యి తో రొట్టెలు తయారీ విధానం వస్తే అసలు మిషన్ అవసరం లేదు కదండీ .Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా .
😆👍
Pvc sheets ekkada dorukuthudi.
Mechine konadagara dorokuthunde phone Number Echanu call chayandi Vallu chaputaru. All Details please check Discription lo echanu Chudandi
Thank you very much, Very good and useful information to all with detailed explanation.. 🙏
Thankyou Srinivas garu Thankyou For Watching Keep Supporting Me
Super address please give me
Please check out Discription Including All Details Patanandi thanks for watching Sree Latha Garu
Tq s price yenatho cheppandi
6800rs Andi Thankyou For Watching Trust me Garu
chapathilu cheskovachaa dintlo.
Nanu Chapatilu Chayaladu Andi Nanu Try Chasina Tharuvata Chaputanu Thanks for watching
Give contact number place
Sheet online lo order cheyali
Machine Konna Dagaraku vallita akkada konukovachu
Inkaa enni machines choodaloo🤔🤔
😊😊
Can please tell why you have mixed the powder in hot water, please explain the advantages of mixing in hot water. Regards Prudvi Raj
Mix Hot water jowar floor 1 Cup Water 1 Cup Floor Thankyou For Watching Prudvi Raj Garu
How many cost ,this roti maker tell me rate..plz....reply me
6800rs Andi thanks for watching savithri garu
6800rs Andi thanks for watching savithri garu
6800rs Andi
ఈ మిషన్ అమెజాన్ లో దొరుకుతుందా దయచేసి తెలుపగలరు
తెలియదండి నేను షాపుకు వెళ్లి కొన్నాను Goda padmaja Garu Thankyou For Watching keep Supporting Me
🙏🙏👌👌👌
Thanks for watching Ramya garu 🙏🙏
🙏🙏
Thankyou maroju devendra garu Keep Supporting Me please Like Share and subscribe to my channel
👌👌👌tq
Thankyou Sathyavathi Raghavarapu Garu Thankyou For Watching
Ee machine inka work chesthunda ?
Chapati video cheyandi
పిండి రకం లో పిండి మరియు నీటి నిష్పత్తి పంపండి
How much cost mam
6800rs Andi Thanks for watching
Swetha Gopal garu
Cost enthandi please theliyacheyyandi
6800rs Andi Kalavathi Bai Garu Thankyou For Watching
Please tell shop name and adress
Please check discription including all details with phone number
Phone no please
Where is discrilyion box
Excellent detailed explanation and Information.Thanks.
Thankyou For Watching Sivaram Kapila
@@ShashiVantaShala [o[o[o[o[[o[
Roti chese varki deenivalana yemaina Pani thagginda
Roti chesa vari Pani tagutundi ani kadu Andi jonna roti chayadam rane variki mechine lo itha chasukuntarukada
Ekkada dhorukuthundhi machine
Manufactured by.
HB HOME APPLIANCE.
#1-B-10, C.C.I. Road,
Shivaji Chowk, Vikarabad Dist.,
Tandur. TS - 501141
Address 2.
Sri Chithanya Kalasala Building.
Opp.Tajmahal Hotel.
Narayana guda 'X' Road Hyderbad.
E-mail; sbhomeappliances707@gmail.com
Yakkada dorakutundi mom
Address Details Patanandi Discription lo echanu please Check Chayandi Stich fashion Garu Thankyou For Watching keep Supporting Me
Still e machine work avtundha
Work avtundhi Andi Thanks for watching Lakshmi Reddy garu
E machine oka roti chesa lopu nenu na chaytho 4 rotilu chesthanu... Time waste and current machine lo chesavi health ki manchidi kadu
S sis same feeling
నా ఫీలింగ్ కూడా
Iam also agree with you
Nadhi same feeling
Correct ga chepparu
What is cost sir
6800rs sir Thankyou For Watching Keep Supporting Me
What is the price and how to order
6800rs Andi All Details Including Discription Please check out Thanks for watching Manasa Garu
Thank you andi very useful video
👍
Meeru vedio mottham cut cheyakunda chupinchatledhu
Roti thesetappudu cut chesthunnaru
Roti sheet ki stick ayipoyi vuntundhi ani naa doubt
Video complete ga chudandi sandhya rani Garu Thankyou For Watching
How much cost roti mission
6800rs Andi Thanks for watching
Price
6800 rs Andi Thankyou For Watching padmavathi garu
Cost entaa medam machine
6800rs Andi Banoth Srikanth Garu Thankyou For Watching
How mach?
6800rs Andi Thankyou For Watching ajikumar mb. Garu
online avilable (.State kerala )
మేడం మాకు ఈ మిషన్ కావాలి అడ్రస్ చెప్పండి
HB HOME APPLIANCE.
#1-B-10, C.C.I. Road,
Shivaji Chowk, Vikarabad Dist.,
Tandur. TS - 501141
Address 2.
Sri Chithanya Kalasala Building.
Opp.Tajmahal Hotel.
Narayana guda 'X' Road Hyderbad.
E-mail; sbhomeappliances707@gmail.com