కొద్దిరోజులుగా బన్నీ ఒంటరిగా బాధపడుతూ కూర్చున్నాడు : Allu Aravind About Allu Arjun - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 262

  • @Manu30-Dr
    @Manu30-Dr 11 ชั่วโมงที่ผ่านมา +79

    Mast acting ra bai😂

  • @Thecozybreez
    @Thecozybreez 11 ชั่วโมงที่ผ่านมา +77

    Revanth spoke the truth❤

    • @classifiedtelugu
      @classifiedtelugu 3 ชั่วโมงที่ผ่านมา

      Modda truth antha abadham chepindu Lanjodku

  • @SatishKumar-cz8ez
    @SatishKumar-cz8ez 10 ชั่วโมงที่ผ่านมา +45

    ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్ ఎందుకంటే ఇన్ని రోజులు అయింది ఇప్పటికైనా చూసి వచ్చాడా లేదు

    • @shashankreddy6216
      @shashankreddy6216 3 ชั่วโมงที่ผ่านมา +1

      court lo case veste nuvvu kalavakudadu. Adhi rule

    • @Aju2811-h2l
      @Aju2811-h2l ชั่วโมงที่ผ่านมา

      ​@@shashankreddy6216చాలు ఆపవయ్య మరి మోహన్ బాబు మీద కూడా FIR అయింది మరి మోహనబాబు ఎలా వెళ్ళాడు చూడటానికి?? కోర్ట్ పర్మిషన్ తీసుకుని అడగచ్చు... చూడటానికి వెళ్తున్న అని.. అతనికి ఈ విషయం 1st day నే తెలుసు కానీ పట్టించుకోలా... కానీ ఇంత సీరియస్ అవుతుండే సరికి మళ్ళీ మొదలు

    • @naresh03436
      @naresh03436 ชั่วโมงที่ผ่านมา

      Revanth reddy abaddalu cheppadam lo PHD chesadu anilistundi.. Police ravoddu annaru antunnadu.. Mari enduku janalanu clear chesi Theater varaku teesukellaru .. Back pampochukada. Aame chanipoyindi ani aaroju night ee channel report cheyaledu.. Morning andaru chepparu. Paramarshinchaka povadam ayana meeda case pettadam valla.. Lawyers vaddu annaru.

  • @zindatelugufacts2492
    @zindatelugufacts2492 11 ชั่วโมงที่ผ่านมา +45

    మెగాస్టార్, పవర్ స్టార్ కన్నా నాకూ FAN'S ఉన్నారని బలప్రయోగం చేసి ప్రాణం తీశాడు వీడు.........

    • @Sriv-b6i
      @Sriv-b6i 10 ชั่วโมงที่ผ่านมา +5

      True! And he is full of arrogance and attitude in all his press meets. Victim family ni okka film vallu odarchaledhu.

    • @pikachu9616
      @pikachu9616 10 ชั่วโมงที่ผ่านมา +2

      as per law AA vellakudadhu kabatti vellaledu🫠 they are even ready to take care of that child whole film fraternity but police not allowing to the hospital they have take permission for visit 🫠🫠🫠

    • @venk4123MyThoughts
      @venk4123MyThoughts 9 ชั่วโมงที่ผ่านมา +1

      Okka rupay ivvaledu ippatiki. Swayana hospital management cheppindhi

    • @GuruHello
      @GuruHello 5 ชั่วโมงที่ผ่านมา

      @@pikachu9616 orey as per law valla nanna tammudu kuda vellakudadha 😂

    • @Aju2811-h2l
      @Aju2811-h2l ชั่วโมงที่ผ่านมา

      ​@@pikachu9616which law you are talking about?? Is law different for Mohan babu and Allu Arjun... Mohan babu he himself hitted a journalist, FIR also filled on him name.. Then he visited that person in hospital and said sorry personally...
      There is 3days time for FIR getting Allu Arjun name still he didn't went... Even After booking FIR he didn't went...
      Even he can ask for court permission to see how the child is doing... But he never files in court for that application...
      You are saying Allu Arjun doesn't know abour arrest and all...
      If that is the case how come he file in high court on 11-12-2024 when police came to him on 13-12-2024
      Search by yourself in highcourt of telangana party name in google there you will find high court app.. There search Allu Arjun you will come to know reality

  • @Veera-po4lt
    @Veera-po4lt 9 ชั่วโมงที่ผ่านมา +9

    Here are a few interesting points for everyone.
    1. As a Film fan I love to watch benefit show/ premiere show with friends not with kids or women's, because of the crowd and lots of sound wives in the theater or outside theater. So think before taking your family members into risk.
    2. The theater has very limited access to the entry gate and exits gates for 2500+ viewers and approved permission not received from the cops for Allu Arjun visits. And the same was not communicated to Allu Arjun . ( Communication Gaps between Theater vs Police/ Theater management vs All Arjun Managers) All Arjun would have checked or asked the permission letter before visiting the theater.
    3. Allu Arjun visiting same theatre 20+ but now he is Pan india star and he can't just go to any public place without approval. He should realise and would have followed the protocols for everyone's safety.
    4. As per CM Revanth Reddy, he says police & government are doing his job for justice for the impacted family. But Govt should arrange safety audits to all theaters and especially for celebrating or any higher category candidates should take permission for meetings or events or any visits in crowded places.
    5. I really appreciate the TG Government sincerity on filing cases and taking a stand for their family members. Also bring changes in the theater and celebrate.
    6. Allu Arjun is a humble person and he followed his advocate advice only, because he or his team was not able to meet that boy in the hospital.
    # Everything happened accidentally and let's pray for that 9 year old boy to get well soon and here onwards all citizens must follow the rules and rule for everyone.

  • @shivagulepally9468
    @shivagulepally9468 12 ชั่วโมงที่ผ่านมา +50

    మస్తు చెప్పింది మస్తు నటించింది గాని పోయి ఆ బాబుని హాస్పిటల్ చూడండి

    • @Siraj_alias_Teluguabbai
      @Siraj_alias_Teluguabbai 11 ชั่วโมงที่ผ่านมา

      Arey l***deayana gaaka Nuvvu chustaava ra em cheptunnaro mundu vinu ra halwe

    • @venkatesh_kens
      @venkatesh_kens 9 ชั่วโมงที่ผ่านมา +3

      Chusi em cheyali bro ?

  • @kranthigagan-bv8uj
    @kranthigagan-bv8uj 11 ชั่วโมงที่ผ่านมา +31

    నీకు అనుమతి ఎవ్వల ఎవరి అనుమతి ఇవ్వాలి.... బతకండి మీరే బతకంది
    టోటల్ సినిమా వ్యవస్థని బ్యాండ్ చేయాలి
    అప్పుడు మీ బతుకులు ఎలా వుంటాయో ప్రజలు చూసి హ్యాపీ గా బతుకుతారు

  • @thinkbig815
    @thinkbig815 7 ชั่วโมงที่ผ่านมา +9

    చనిపోయిన ఫామిలీ గురుంచి మాట్లాడమంటే వీడేంట్రా సినిమా, సక్సెస్, కలెక్షన్స్ గురుంచి మాట్లాడ్తున్నాడు.

  • @Coolhunter-560
    @Coolhunter-560 10 ชั่วโมงที่ผ่านมา +18

    అల్లు అర్జున్.....పెద్ద షో కాండిడేట్ గాడు....!!

  • @kjanardhan2296
    @kjanardhan2296 11 ชั่วโมงที่ผ่านมา +27

    సినిమా నటులు కదా. ఎక్కడైనా నటించేస్తారు.

  • @bdfarms77
    @bdfarms77 11 ชั่วโมงที่ผ่านมา +19

    కష్టం ఏంటి... సినిమా ఫ్రీ గా చేసాడా...
    Pressmeet లో కూడా సినిమా హిట్ అంట...
    సిగ్గు లేదు రా... నీకు
    జైల్ నుండీ వచ్చాక చూశాంగా వాడి వేషాలు

  • @ThanakintiGuravaiahGuravaiah
    @ThanakintiGuravaiahGuravaiah 11 ชั่วโมงที่ผ่านมา +32

    ఏ సినిమాలు రేట్లు టికెట్లు పెంచకూడదు

  • @Nareshking4677
    @Nareshking4677 10 ชั่วโมงที่ผ่านมา +13

    GOOD CM SIR TQ SIR GOOD CM

  • @2145naveen
    @2145naveen 9 ชั่วโมงที่ผ่านมา +5

    Hats off to CM Revanth Reddy sir for taking the responsibility of common people.

  • @dreamer7601
    @dreamer7601 9 ชั่วโมงที่ผ่านมา +10

    Bahubali 2 release appudu prabhas Anna kuda Intha show dengaleduuu .
    Anduke taggi undaliii . But edemina andaru bagundaliu

    • @tarun3379
      @tarun3379 4 ชั่วโมงที่ผ่านมา

      Prabhas a bokkaa, inko rendu rojula bb2 ni tokestadi pushpa

    • @dreamer7601
      @dreamer7601 4 ชั่วโมงที่ผ่านมา

      @ Me gudda balupukiii revanth reddy correct .
      Intha ticket prices Lo kuda complete 2 and half or 3 week run Lo kottalekpoindiii Bahubali 2 ni .
      Scrap gallandaruuu ochestharuuu bus ekkiiii thuuu

    • @Aju2811-h2l
      @Aju2811-h2l ชั่วโมงที่ผ่านมา

      RRR కి కూడా ఎన్టీఆర్, రాంచరణ్ కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా వాళ్లు థియేటర్ కి వెళ్లే సినిమా చూసారు... కార్ లో వెళ్లారు కార్ లో వచ్చారు అది ఫ్యామిలి ని తీసుకునే కానీ ఇలా చేతులు ఉపాఠాలు షో చేయటాలు చేయాలా

  • @kalyadapuanusha1
    @kalyadapuanusha1 10 ชั่วโมงที่ผ่านมา +10

    మీ సెలబ్రేషన్స్ తగలేయ్య
    ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నం అంటున్నారు కానీ
    ఆ ఫ్యామిలీ గురించి బాధ లేదు ఛీ ఛీ

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 11 ชั่วโมงที่ผ่านมา +17

    మేము చాలా మిస్ అయ్యాం మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయలేదాని.మీనిజాయితీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు నుండి చూసాము.

  • @VijayOduri-uj8pb
    @VijayOduri-uj8pb 9 ชั่วโมงที่ผ่านมา +7

    Mee igo ni devudu okka debbatho anichivesadu

    • @rajreddy9988
      @rajreddy9988 8 ชั่วโมงที่ผ่านมา

      😂

  • @srivasala4080
    @srivasala4080 10 ชั่วโมงที่ผ่านมา +10

    Journalist: Sir what is the plan for the treatment of the kid?
    AA: Sorry that dialog is not in the present script. Will come back with that script later.

    • @Sriv-b6i
      @Sriv-b6i 10 ชั่วโมงที่ผ่านมา

      😂

    • @sahasrakesavan23
      @sahasrakesavan23 10 ชั่วโมงที่ผ่านมา +3

      True. How insensible he is to be prepared with script.

    • @pikachu9616
      @pikachu9616 10 ชั่วโมงที่ผ่านมา +1

      Legal ga cm sir maatlidithey em kadu because he is not under case
      but as case vundhi kabatti AA sir maatladithey malli case avuthundhi as per law🙂
      So lawyer cheppadu konney meeru maatladochu ani🙂 so even a word verey ga rakudadhani he talked like that

    • @muralikrishna11222
      @muralikrishna11222 9 ชั่วโมงที่ผ่านมา

      😂

    • @Aju2811-h2l
      @Aju2811-h2l ชั่วโมงที่ผ่านมา

      ​@@pikachu9616నీకు ఏమైనా screw లేదా... అలాంటి అప్పుడు అసలు ఇతను ప్రెస్ మీట్ పెట్టకూడదు... లా లో చాలా ప్రోవిషన్స్ ఉన్నాయి కోర్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్లి చూడచ్చు అనే ఆప్షన్ ఉంది మరి అది ఎందుకు వాడుకోలా మీ వోడు

  • @harishmadasu4530
    @harishmadasu4530 11 ชั่วโมงที่ผ่านมา +13

    300 crores tesukoni 25 lakhs ani settle chestara

  • @nnaresh3235
    @nnaresh3235 8 ชั่วโมงที่ผ่านมา +7

    PK Anduke Ninnu chudale

  • @darjishekhar1843
    @darjishekhar1843 10 ชั่วโมงที่ผ่านมา +6

    విధి నీకు టైమ్ ఎచింది మీరు ఈ స్థాయిలో ఉన్నారు sir ఆ తండ్రీభార్యను కోల్పోయి కొడుకును చావుబతుకుల్లో చూస్తు ఎంత బాధ అనుభవిస్తున్నాడు sir విది మారితే మీకు ఇదే పరిస్తితి దుస్తితి వస్తుంది

  • @AnvithaMinymine
    @AnvithaMinymine 11 ชั่วโมงที่ผ่านมา +11

    Natudu

  • @ramkumarchandrala5467
    @ramkumarchandrala5467 11 ชั่วโมงที่ผ่านมา +9

    Jail nundi bhayataku vachaka allu arjun lo elanti bhada ledu he enjoy alot

  • @demullukallepalli8560
    @demullukallepalli8560 9 ชั่วโมงที่ผ่านมา +2

    Jai power Star.....❤❤❤

    • @kingdeekshith6576
      @kingdeekshith6576 8 ชั่วโมงที่ผ่านมา

      Pk ni induloki involve cheyaku brother

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 3 ชั่วโมงที่ผ่านมา +1

    తన కోపమే తనకీ సత్రువు
    తన శాంతమే తనకు రక్ష

  • @suryam5536
    @suryam5536 12 ชั่วโมงที่ผ่านมา +14

    Midhi thappu kadhu sir madhe thappu miru eamo just entertainment and amount and mik adhe profession so miru correct ye cinema ni oka just 3 hours entertainment gaa kakunda maa hero lavada fan wars lavada lo okkao hero ki okko group laga ayyi vere vallani troll chestu ,maa hero goppa maa hero movie ki 1000cr collections ani inkodu vachi ledhu ledhu avi anni fake number maa vadi movie ke yekkuva collections ani kottukoni sache vallani mettutho kottali,inka ei madya pichi peaks ki poyi movie lo hero ni mla lu mp lu cm lu pm lu kuda cheseki Ready gaa vunnaru, fans laga syco lagga behav chesta vunnaru young youth 😢😢

    • @Manasi697
      @Manasi697 11 ชั่วโมงที่ผ่านมา +5

      Correct ga chepparu.. Allu arjun ina entha pedda hero vachina athanu oka manishi ani chudali.. Manakante goppa kaadu.. Mana kalla kinda oka pranam pothunna thokkukuntu egabadam correct kaadu... Samajam marali first

  • @satish227284
    @satish227284 11 ชั่วโมงที่ผ่านมา +24

    Cinema Success పార్టీలు ,ఎంజాయ్మెంట్ లు పెట్టలేకపోయాను అని బాధ పడుతున్నాడు తప్ప ఆ ఫ్యామిలీ కి అన్యాయం జరిగింది అని బాధ లేదు
    మర్యాదగా వెళ్లి పోలీసులకు లొంగిపో Aaతులు, తీసారు లెండి ఒక గుట్కాలు పాన్లు నోట్లో పెట్టుకొని ఎర్ర చందనం దొంగతనం చెయ్యడం ఒక సినిమానా,ఏదో సాగర సంగమం,స్వాతి ముత్యం తీసినట్టు బలుపు చూపిస్తున్నారు

    • @Sriv-b6i
      @Sriv-b6i 10 ชั่วโมงที่ผ่านมา

      Danike vadu telugu jathi peru nilabettuthunna ani vagadu.. chesevi donga chandanam

  • @sagasrinivas5151
    @sagasrinivas5151 10 ชั่วโมงที่ผ่านมา +5

    Acting Supr Raa

  • @maheswarreddysrirangapu2238
    @maheswarreddysrirangapu2238 ชั่วโมงที่ผ่านมา

    CM sir hats off ❤

  • @santadch
    @santadch 11 ชั่วโมงที่ผ่านมา +6

    Benefit show lo vacchina money motham aa family ki ivvandi

  • @bpremchand7865
    @bpremchand7865 10 ชั่วโมงที่ผ่านมา +2

    Oscar for you sir.

  • @santoshravupalli8730
    @santoshravupalli8730 8 ชั่วโมงที่ผ่านมา +1

    Good cm sir

  • @gunkuntlasandip5356
    @gunkuntlasandip5356 10 ชั่วโมงที่ผ่านมา +5

    14 days Tarvata Press Meet Edi Sir AA Family members Army

  • @Bandarusuresh15gmailSurres
    @Bandarusuresh15gmailSurres 5 ชั่วโมงที่ผ่านมา

    💯💯 రేవంత్ రెడ్డి కరెక్ట్ 🎉🎉🎉

  • @SrikanthGoud-b3t
    @SrikanthGoud-b3t 50 นาทีที่ผ่านมา

    Good CM sir for exposing reality of allu arjun

  • @AnvithaMinymine
    @AnvithaMinymine 11 ชั่วโมงที่ผ่านมา +8

    Cover chey pottoda

  • @retailsuresh6978
    @retailsuresh6978 10 ชั่วโมงที่ผ่านมา +1

    VERRY GOOD SIR.3 GENERATIONS ACCEPTED UR FAMILY.BUT NOW LIVE VIDEOS STREAMING IN SOCIAL MEDIA.PEOPLE ARE VERY INTELECTUAL NOW A DAYS

  • @punugotivikky1662
    @punugotivikky1662 9 ชั่วโมงที่ผ่านมา +3

    చివరి డైలాగ్ ఒక్కటి చాలు మీరు ఎలాంటి వెదవలో ప్రజలకి తెలుసు

  • @naresh5783
    @naresh5783 2 ชั่วโมงที่ผ่านมา

    I support Revanth Anna🔥

  • @SrinuYadavThota
    @SrinuYadavThota 11 ชั่วโมงที่ผ่านมา +2

    Ami active Allu

  • @NKS1982
    @NKS1982 2 ชั่วโมงที่ผ่านมา

    ఎంత పొగరు వుంటే జైలు నుంచి వచ్చాక సినిమా వాళ్ళని అందరినీ ఇంటికి పిలిపించుకొని తనకి ఎంత బలం వుందో అని చూపించుకోవాలి అనుకొన్నాడు. వీడేమో గార్డెన్ లో కూర్చొని భాధ పడుతున్నాడు అని కథలు చెప్తున్నాడు.

  • @ramanareddy783
    @ramanareddy783 11 ชั่วโมงที่ผ่านมา +8

    Peda valla pranam ante meeku lekka ledu... Bochulo star vadu bochulo cinema.. Adi... Samajaniki am msg iddanani... Cinema valka..

  • @AuskiZus
    @AuskiZus 11 ชั่วโมงที่ผ่านมา +7

    Appudu press meet enduku

    • @rajreddy9988
      @rajreddy9988 8 ชั่วโมงที่ผ่านมา

      Sympathy denganike , and future business strengthening ki

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 3 ชั่วโมงที่ผ่านมา +1

    చిక్కియున్న వేల సింహభునినను
    బక్క కుక్క కరిచి బాధ చేయు
    బలిమి లేని వేళ బంతంబు చెల్లదు
    విశ్వదాభి రామ వినుర వేమ

  • @chnagasai7611
    @chnagasai7611 10 ชั่วโมงที่ผ่านมา +3

    చెత్త నా కొడుకులు డబ్బు కోసం గడ్డి కూడ తినే ఎదవలు అక్కడ అన్యాయం జరిగితే ఇప్పటి వరకు ఇంకా న్యాయం చేయలేదు ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలు కట్టారు మనుషులేనా తొక్కలో కలెక్షన్స్ ఎవడికి కావాలి ఈ సినిమా తరువాత ఇంకో గొప్ప సినిమా ఏదోకటి వస్తుంది ఇక్కడ మీ గొప్పలు ఎవడికి కావాలి తెలుసు మీరెంటే మీ బొక్కలు ఏమిటో బాగా తెలుసు అక్కడ ఆ ఫ్యామిలీ కి న్యాయం చేయండి వీళ్ళు డబ్బులు ఇవ్వటానికి ఎన్ని నాటకాలు వేస్తున్నారో చుడండి

  • @NagulMeera-n9b
    @NagulMeera-n9b 12 ชั่วโมงที่ผ่านมา +7

    Ur great 😃

  • @vkjadala8941
    @vkjadala8941 11 ชั่วโมงที่ผ่านมา +2

    Allu Aravind sir Durasa Dukkani Cheri

  • @SIRDURGAULLI
    @SIRDURGAULLI 10 ชั่วโมงที่ผ่านมา +2

    అవును సార్ చాలా కలెక్షన్ చేశారు రైటే ఆ చనిపోయిన ఫ్యామిలీకి ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా హాస్పిటల్ కి వెళ్లి చూడ్డానికి టైం లేదా ఛీ ఏం మనుషులు రా బాబు

    • @naresh03436
      @naresh03436 ชั่วโมงที่ผ่านมา

      Case ayithe velloddu ani lawyers chepparanta kada?

  • @ramkumarchandrala5467
    @ramkumarchandrala5467 11 ชั่วโมงที่ผ่านมา +4

    Allu Arjun attitude Karanam ga ne idhi intha

  • @save609
    @save609 11 ชั่วโมงที่ผ่านมา +2

    Success thalaki yekkadam anthey edhey..

  • @narmetasampath3331
    @narmetasampath3331 47 นาทีที่ผ่านมา

    For god sake.. stop saying he is not enjoying or he is not coming out…he is an actor from a film industry and he takes money to do his job that’s all.. meeru deniki ekkuva kaaru .. not only you…this is for all actors and actress

  • @sathishsatya6636
    @sathishsatya6636 9 ชั่วโมงที่ผ่านมา

    #MegaFamily ante miku thelusu brand anti ani but allu Family gurinchi #kodukudidinakapuram ani miru chepthunte mee respect valle Maa Mana #MegaFamily Vundhi sir #Chiranjeevi #PawanKalyan #Ramcharan #alwaysLoveYou #MegaFamily 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @savalapurapurajesh2795
    @savalapurapurajesh2795 9 ชั่วโมงที่ผ่านมา

    ✊❤️👌

  • @srinurajana2837
    @srinurajana2837 3 ชั่วโมงที่ผ่านมา

    Super acting.....

  • @kosintisaptagiri5109
    @kosintisaptagiri5109 4 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @rajithareddy1420
    @rajithareddy1420 10 ชั่วโมงที่ผ่านมา +1

    Cinima hit ayyithe celebrate chedham anukunna, ippudu cancel chesukunna ani matladuthunnav ,amanna ante anukokunda jarigindhi ani antunnav ,allu arjun nee valla okka praanam poindhi ,babu health poindhi ,aa papa ki mother adhu ,aa babu life long healthy ga vuntada? Neevu public loki ravadam thappu ,aalanti permission lekkunda

  • @kiranch3605
    @kiranch3605 6 ชั่วโมงที่ผ่านมา

    11 number baaga famous lo undhi Telugustates lo

  • @advitam5962
    @advitam5962 ชั่วโมงที่ผ่านมา

    Revanth Reddy sir super..fact matladite IND lo Ila ne untundi revanthanna super

  • @jayasree9079
    @jayasree9079 8 ชั่วโมงที่ผ่านมา +1

    Chiranjeevi and pk names endduku...wala names chebute......marks padutaya?

  • @chiranjeevijeevi2836
    @chiranjeevijeevi2836 9 ชั่วโมงที่ผ่านมา

    నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అని అంటావ్ ఇంటి బ్రో..ఇది అంతా mega family ఫ్యాన్స్..అందుకే చిరు,పవన్( మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చనిపోతే వెలేవు)..ఇప్పుడు కూడా మెగఫాన్స్ గానే ఉంటే బాగుంటుంది

  • @MrSukeshmatta
    @MrSukeshmatta 10 ชั่วโมงที่ผ่านมา +1

    Allu aravind is the main culprit for uday kiran death karma returns after 10yrs

  • @sathishsatya6636
    @sathishsatya6636 10 ชั่วโมงที่ผ่านมา +1

    Where is brand now ? Brand ante #MegaFamily anthe #thaggedeley 😅

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 9 ชั่วโมงที่ผ่านมา

    Ohm Sri Sairam 🙏
    అవాంఛనీయ సంఘటన జరిగినందుకు చింతించటం కన్నా, తన తప్పేమి లేదని ప్రెస్‌లో అలా చెప్పడం వల్ల హీరోకి వచ్చె లాభం ఎమిటో !?,

  • @srscreations5202
    @srscreations5202 11 ชั่วโมงที่ผ่านมา +4

    Puspa cinemaa mida 1000cr collection dengara ga ra guda balupu baga undi miku

  • @AnvithaMinymine
    @AnvithaMinymine 11 ชั่วโมงที่ผ่านมา +4

    Moosko ea potti collections anta rate 1000 malli collection cheeee

  • @LeelaR143
    @LeelaR143 9 ชั่วโมงที่ผ่านมา

    నీ సినిమా, నీ హిట్ కాదు కోర్ట్ కి విన్నవించుకో నీకు తెలిసో తెలీకో జరిగిన అనర్థనికి. నీ సినిమా కారణం ఆ పిల్లలకి తల్లిని తెచ్చివ్వలేవు అనేది నిజ్జం కదా ఆ పిల్లలని దత్తత తీసుకో ఆ తల్లి లేని లోటు తీర్చు నీ పిల్లలతో ఈక్వల్ గా పెంచు అర్జున్ డబ్బులు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పిల్లల దృష్టిలో వాళ్ళ అమ్మ చావుకు కారణం నువ్వే కనిపిస్తావు నువ్వే ఆ పిల్లలకి అమ్మవి నివ్వే అవ్వు అర్జున్

  • @gurramkalyanreddy7689
    @gurramkalyanreddy7689 7 ชั่วโมงที่ผ่านมา

    He is still talking about Movie Collections. AA is not good at public speaking it seems like he is reading the script.

  • @srinivasa4606
    @srinivasa4606 8 ชั่วโมงที่ผ่านมา

    Accept the fault and move on...dont try to cover as it will fuel public badly

  • @umagop3
    @umagop3 11 ชั่วโมงที่ผ่านมา +1

    Ha chepu enka ...

  • @VeerareddySiripuram
    @VeerareddySiripuram 11 ชั่วโมงที่ผ่านมา +4

    Niku kourt cheppindha haspatal ku velladdhani

  • @savihas4708
    @savihas4708 11 ชั่วโมงที่ผ่านมา +7

    డబ్బు ఇచ్చాం ఆళ్ళకి అని అర్జున్ ని చెప్పమన్నావుగా ..
    ఎముంది అబ్బా .. మన మనవడు కాదుగా...
    కనీసం అర్జున్ కన్నా common sense ఉంది .. ముందు ఆ news పక్కకి పెట్టేసిన .. జనాలు revolt అయితే బాగొదని.. కనీసం life time ఆ బాబు ని take care చెస్తానని చెప్పాడు ..

  • @srinivaskummari7861
    @srinivaskummari7861 9 ชั่วโมงที่ผ่านมา

    These are not only Reel actors and also Real Actors:- Kamal hasan ni minchi poyar sir miru

  • @madavidatta9849
    @madavidatta9849 8 ชั่วโมงที่ผ่านมา

    అబద్దాలు చెప్పకండి చాలు పోండి ఇక 😀😀

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ సినిమాలు ban చేస్తే beter వీళ్ళ మోఖలు చూడడం కూడా west ఎవడికి ఉపయోగం

  • @subbaraomunnangi9492
    @subbaraomunnangi9492 11 ชั่วโมงที่ผ่านมา +2

    Telugu vari paruvu pogottavu. Telugu vallu yerra chandanam dongalu kadu. Paruvu thistunnavi

  • @2145naveen
    @2145naveen 9 ชั่วโมงที่ผ่านมา +1

    Allu family, you should feel ashamed to speak and cover ur mistakes.

  • @pavanraju1674
    @pavanraju1674 8 ชั่วโมงที่ผ่านมา +1

    Fake Press Meet

  • @Anil.roy1
    @Anil.roy1 11 ชั่วโมงที่ผ่านมา

    Jai revanth anna

  • @KkrishnaD-pf2vr
    @KkrishnaD-pf2vr 10 ชั่วโมงที่ผ่านมา

    Aadina Allugari unit Revathi gari kutumbam ki help cheyakapovatam, manavatvatvam chupinchakapovatam correct kadu. Ventane manavatvatvam chupinchi vunte bagundedi.

  • @pulipatinaresh3749
    @pulipatinaresh3749 11 ชั่วโมงที่ผ่านมา +3

    ARE LAFUUT NA😂😂

  • @gidisrinivas1705
    @gidisrinivas1705 ชั่วโมงที่ผ่านมา

    Ni entlo sachinte teludhi sir valagunchi matladavu sir

  • @sriharshita.pratapaharshit414
    @sriharshita.pratapaharshit414 11 ชั่วโมงที่ผ่านมา

    Veella nanna garu kuda adi support chesthunnaru ayana .mi mida chala govravam andi miru kuda😮Ela matladuthunnaru

  • @IndherReddy
    @IndherReddy 11 ชั่วโมงที่ผ่านมา +4

    aa స్టైల్లపరా మాక్కెలౌడే, sir ఇద్దరు పిల్లలు పడిపోయారు ఒక లేడీ చనిపోయింది అని పోలీస్ చెప్పినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి నవ్వి ఇంకే సినిమా సూపర్ హిట్టే అని అంట్టావ? మనిషికీ పుట్టావ?బాస్టర్డ్.

    • @Jhsjnsns
      @Jhsjnsns 11 ชั่วโมงที่ผ่านมา

      Allu arjun ala annadu ani nuvu vinnava puka

  • @rameshboggala8939
    @rameshboggala8939 2 ชั่วโมงที่ผ่านมา

    22 years peru sampadiste responsibility towords society undaali kada sir.

  • @zindatelugufacts2492
    @zindatelugufacts2492 11 ชั่วโมงที่ผ่านมา

    48 hour's తరువాత respond అయ్యారు

  • @jusbegining
    @jusbegining 10 ชั่วโมงที่ผ่านมา

    meeru pakka commercial sir..prajarajyam party lo meeru em chesaro andariki telusu..meeru manavatwam gurinchi matladutuntey navvostondi

  • @SaiRam-i1k
    @SaiRam-i1k 11 ชั่วโมงที่ผ่านมา

    Bari celebration chesthe dabbulu karchu ekkuva aethadhi,,, avvi kuda mire pettukoni, sevalallo pellalu erukone thine family allu family.

  • @sujitharao3657
    @sujitharao3657 10 ชั่วโมงที่ผ่านมา

    Reyal heros kadhu villu allu Arjun mistake cheyale kani vala family ni okaru chusara andharu arjun dhagariki poyaru

  • @saiKumar-gi8ye
    @saiKumar-gi8ye 11 ชั่วโมงที่ผ่านมา +1

    Akada north side okatey avuthundhi ikada south side emi ledhu antha india antha celebration s ani anakandi

  • @Aju2811-h2l
    @Aju2811-h2l ชั่วโมงที่ผ่านมา

    మరి అల్లు అర్జున్ కి arrest గురించి ముందే తెలియకపోతే 11-12-2024 Stay order petition అందులోను QUASH చేయండి FIR ని అని ఎలా ఫైల్ చేసినట్టు... పోలీస్ లు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది ఐతే 13-12-2024 నా కదా...
    మోహన్ బాబు కి ఒక లా అండ్ అల్లు అర్జున్ కి ఒక లా ఉందేమో లే
    మోహన్ బాబు మీద FIR అయింది ఆ ఇష్యూ కోర్ట్ లోనే ఉంది ఐతే అతను వెళ్లి బాధితుడు ని హాస్పిటల్ లో పలకరించచ్చు కానీ అల్లు అర్జున్ పోకూడదు... వావ్ వాట్ ఏ పెర్ఫార్మన్స్...
    మరి అంతలా చూడాలి అని ఉంటే హై కోర్ట్ లో పిటిషన్ వేసుకుని అడగచ్చు గా పర్మిషన్ కావాలి చూడాలి అనుకుంటున్నాను అని

  • @ChariSN
    @ChariSN 9 ชั่วโมงที่ผ่านมา

    ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆపండి, అది ఎంత పెద్ద బడ్జెట్ పిల్మ్ అయినా, ఒకే రేట్లు, అదీ ధియేటర్ ను బట్టి పెట్టండి, ముందు వారం పది రోజుల్లో వేలల్లో రేట్లు పెట్టీ, వారం లోనే వందల కోట్లు రాబట్టాలి అన్న పనికిమాలిన విధానం మార్చండి. సినిమా బాగుంటే వంద రోజులు ఆడించండి ఎవరొద్దనారు. ఒకట్రెండు రోజుల్లోనే అంతా దండుకోవాలని చెప్పేసి, ఒక ఉన్మాద పరిస్థితుల్ని కల్పించి ఫ్యాన్స్ ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం. ఒక నిండు ప్రాణం బలై పోయి, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం చాలా దారుణం. తిలాపాపం తలా పిడికెడు.

  • @MuraliKrishna-mh5xj
    @MuraliKrishna-mh5xj 11 ชั่วโมงที่ผ่านมา +3

    Ari munda norumusukoo

  • @patnam3714
    @patnam3714 11 ชั่วโมงที่ผ่านมา +3

    Abboo

  • @KoradaJayasri-p1s
    @KoradaJayasri-p1s 2 ชั่วโมงที่ผ่านมา

    Collection movielo neethi anti chepparu prajalaki

  • @bhargava4906
    @bhargava4906 10 ชั่วโมงที่ผ่านมา

    mari andaru tollywood heros vaste anta baga unadu anni video lo adi kuda icon star ani oka t shirt veskoni navvutu unadu

  • @ranivippagunta4225
    @ranivippagunta4225 11 ชั่วโมงที่ผ่านมา +2

    Enta jarugutunte chiranjivi garu matladali kada

    • @save609
      @save609 11 ชั่วโมงที่ผ่านมา +1

      No..chiranjeevi gaaru yela responsible avuthaaru..karma ki responsible ayina vaadu anubavisthaadu..

    • @babuteppala7955
      @babuteppala7955 8 ชั่วโมงที่ผ่านมา

      Noo....

    • @ranivippagunta4225
      @ranivippagunta4225 53 นาทีที่ผ่านมา

      @@save609 chiranjeevi gari cenimalaku kuda chanipoyaru sir,alantivi chala meetinglaku jarigayi ,kavalani orvaleka chestunna panulu, asalu allu arjune vidilo podichi champinattu case,nijanga jarigindhi chala chala badha,anta crowed ami kuda jagartaga undalsindhi, adi anta vidhi

    • @ranivippagunta4225
      @ranivippagunta4225 48 นาทีที่ผ่านมา

      Asalu Naku anipinchindhi , yenduku allu arjunni kalustunnaru, kaallu,chetulu padipoyaya, kallu poyaya, yemaindani anta darunamga yenta kaksha untegani matladaru, national edilo gurtinpu techina arjunnni Ela laakellinattu jaillo pettadam, asalu ayinni kalisinaduku anta badha yendhi cmki,anduke aa comment petta,ala yevarini matladina tappega

  • @doitteluguian982
    @doitteluguian982 11 ชั่วโมงที่ผ่านมา

    successes meet petaru kadha hyd lo

  • @GGk-i8o
    @GGk-i8o 8 ชั่วโมงที่ผ่านมา

    No no allu sir, meeru correct kadu.

  • @SupriyaLatha
    @SupriyaLatha 11 ชั่วโมงที่ผ่านมา +1

    Kadhu police lu vadhu anaka allu arjun ala hospital ki velthadu.cm acting super.mari akada hostel lo unna students food bagaleka chanipothe mari cm anduku chudaledhu Inka hydra Ani antha mandi houses pranallu poyayi mari vala pranam viluvaledhu epudu antunadu cm prajalapranalu pothe urukonu mari valu kuda prajalu kadha cm.