Palakollu MLA Nimmala Ramanaidu about Kailasa Vanam in Palakollu | SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2022
  • Palakollu MLA Nimmala Ramanaidu about Kailasa Vanam in Palakollu | SumanTV Telugu
    #palakollu #nimmalaramanaidu #sumantvtelugu
  • บันเทิง

ความคิดเห็น • 251

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw 2 ปีที่แล้ว +174

    M L A గారు మీరు చాలా చాలా గొప్ప మనసు ఉన్న వ్వక్తి. దేవుడు ఇలాంటి మంచి పనుల కోసమే మిమ్మల్ని పుట్టించినట్టు ఉన్నాడు. ఆ ఊరి వాళ్ళ అదృష్టం. 👏👏👏👌

  • @rsssarma2978
    @rsssarma2978 2 ปีที่แล้ว +140

    రామానాయుడు గారు మీ కు మిమ్మల్ని కన్నతల్లి తండ్రి గా రికీ పాదాల కు శతకోటి వందనాలు

    • @kusumakumari2447
      @kusumakumari2447 ปีที่แล้ว +3

      Prathi tdp mla lu a vedam ga varivari neyojakavargam a ha Vidamga improve chese cherasthai ga nelachipovali adikaram Sasvithamkadu cbn tharuvatha mla Rama Naidu great

  • @kumar_immidi
    @kumar_immidi หลายเดือนก่อน +91

    రాజకీయాలలో చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో అది మా రామానాయుడు గారు చేసి చూపించారు

  • @greatindia6317
    @greatindia6317 16 วันที่ผ่านมา +34

    చంద్రన్న తరువాత రామ్మన తిరుగులేని నేత పాలకొల్లు కి పర్మినెంట్ MLA

  • @lamanindian7630
    @lamanindian7630 23 วันที่ผ่านมา +37

    Super sir ప్రతీ ఎన్నికలల్లో మీరే గెలిచి పాలకొల్లు నీ అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శం కావాలి అని కోరుకుంటున్నాను,iam from kurnool.

  • @VenkatshibabuVenky-yf5fy
    @VenkatshibabuVenky-yf5fy 14 วันที่ผ่านมา +9

    చాలా గ్రామాల్లో వర్షం వస్తే దహనం సంస్కారాలు చేయడం చాలా ఇబ్బంది గా ఉంటుంది ఈసారి గెలిచిన తరువాత అన్ని గ్రామాల్లో అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాను సర్

  • @gangayyavankayala1880
    @gangayyavankayala1880 2 ปีที่แล้ว +65

    🎉 నియోజకవర్గంలోని అన్ని శ్మశాలను ఇంత సుందరంగా చేయించగల శక్తి, సహకారం, నిధులు మీకు పూర్తిగా లభించగలదు అని పూర్తి విశ్వాసం ఉంది! 🎉

  • @suribabuhari1903
    @suribabuhari1903 ปีที่แล้ว +42

    ఎమ్మెల్యే రామా నాయాయుడు గారు, మీరు చేసే అరుదైన గొప్పనులు ఎప్పటికీ ముందు తరానికి మార్గ దర్శకాలు. మీకు ఆ భగవంతుడు దీర్ఘ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను🙏🙏

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 2 ปีที่แล้ว +44

    ఇలాంటి వారు మాకు .యం ఎల్ ఏ . అయివుంటే బాగుంటుంది అనిపిస్తుంది

  • @Yesh4u
    @Yesh4u 2 หลายเดือนก่อน +29

    నాకు అయినా సరే మీ మీద కోపం వస్తుంది ఎందుకో తెలుసా మా నియోజక వర్గంలో మీ లాంటి నాయకుడు ఎందుకు లేరా మేము ఏమి పాపం చేశాం అని❤

    • @esarapunaidu9760
      @esarapunaidu9760 หลายเดือนก่อน

      Ye నియోజకవర్గం మీది. ఏవూరు.

  • @venkatanarasaiahgopu5346
    @venkatanarasaiahgopu5346 2 ปีที่แล้ว +39

    రామానాయుడు గారు మీరు నూరేళ్లు చల్లగా ఉండాలని ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 14 วันที่ผ่านมา +5

    రామాయణం నమస్తే నాకు నచ్చిన లీటర్లు అన్న చాలా ఇష్టం నాకు మాది కొత్తపేట దగ్గర పలివెల గ్రామం నేను టాక్సీ డ్రైవర్ అన్న పాలకొల్లు వస్తుందని మీరు చేసే సేవలు ఎంత చెప్పినా తక్కువే నన్ను మీలాంటి వాళ్ళు టిడిపిలో ఉంటాం టిడిపి కి ఒక అదృష్టం మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పర్మిషన్ కోరుకుంటున్నాను మీ ప్రజా సేవలో అంకితం మీ బాటలోనే మేము ధన్యవాదాలు అన్న సుమా టీవీ గారికి కూడా నమస్కారం ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసినందుకు సంతోషం మన ఏపీ బాగుండాలంటే ఎలాంటి లీడర్లు చాలా అవసరం

  • @ratnamkadali
    @ratnamkadali 2 ปีที่แล้ว +43

    మీరు..సూపర్...సార్
    మీలాటీ...M..L..A...కావాలి........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sekharganti8544
    @sekharganti8544 21 วันที่ผ่านมา +9

    ఇంతటి మహత్తర కార్యక్రమం చేసిన మీకు ఆ పరమశివుడు పూర్ణ ఆయుర్దాయం ఇచ్చి మీరు చేయగలిగినంత కాలం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని మీ ప్రజలు ఎన్నుకోవాలని వారిని అందర్నీ కోరుకుంటూ ఆ నియోజకవర్గ ప్రజలకు సదా మీ సేవలో ఇలాగే అందించే శక్తి సామర్థ్యాలను ఆ పరమేశ్వరుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మళ్లీ ఎలక్షన్లలో కూడా మీరే మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని ఆశిస్తూ మీ అభిమాని సోమశేఖర రావు,.పేరూరు గ్రామము కోనసీమ జిల్లా

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 15 วันที่ผ่านมา +7

    మీలాంటి mla అందరికి ఉండాలి మీకు శుభాకాంక్షలు సార్ ఇలాంటి అభివృద్ధి అందరు mla లు చేయాలి 💐💐💐🙏🙏🙏

  • @rajeshvindhya5880
    @rajeshvindhya5880 หลายเดือนก่อน +15

    సార్ మీరు చాలా గొప్పవారు మికూ బిగ్గెస్ట్ హ్యాట్సాప్ సర్ 🎉🎉🎉🎉🎉

  • @ankireddyv1026
    @ankireddyv1026 ปีที่แล้ว +14

    సూపర్ నాయుడు గారు మీరు మంచి పని చేశారండి కొంచెం మానవత్వంతో మంచి పని చేశారు మీరు ప్రతి పని కూడా మంచి హృదయంతో ఇలాగా చేస్తే బాగుంటుంది అని మా విన్నపము

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz หลายเดือนก่อน +14

    Great leader nimmala RamaNaidu guru ✌️✌️✌️✌️✌️✌️✌️✌️ God bless you sir 🙏🙏💐💐🙏🙏💐💐

  • @flyingwithcolours8812
    @flyingwithcolours8812 2 ปีที่แล้ว +16

    @Ramanaidu garu MLA Ayyaka Palakollu lo chala development works chesaru... Hats off to you sir.. God bless you Sir.. Next time you will become Minister for 👍sure

  • @buchibabukonapala8258
    @buchibabukonapala8258 21 วันที่ผ่านมา +7

    మీరు మనిషి కాదు సార్.....
    దేవుడు ❤️❤️❤️❤️❤️

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 12 วันที่ผ่านมา +1

    భగవంతుడు మీకు ఇంకా శక్తినివ్వాలి చాలా ఉపయోగకరమైన సేవలు చేయటానికి.. సదా మీ కుటుంబానికి భగవంతుని కృప ఉండాలి కోరుకుంటున్నాను సర్

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 9 วันที่ผ่านมา +1

    🙏 గ్రేట్ లీడర్ సర్ రామానాయుడు గారు మీ లాంటి ఆంధ్రప్రదేశ్ ఎవరు లేరు సర్ పార్టీ కి కూడా అంతా కష్టపడుతున్నారు. సర్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై ఆంధ్రప్రదేశ్.✍️✍️✍️💪💪✌️🚲✌️🚲💯✅✅✅

  • @user-sp8wz9zr4d
    @user-sp8wz9zr4d หลายเดือนก่อน +6

    🎉🎉🎉... Hon'ble Sri. Ramanaidu Sir.. Salute Salute Salute🎉🎉🎉

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 ปีที่แล้ว +7

    మీలాంటి మహానుభావులు ఉండాలి, మీరు కలకాలం TDP తో పాటు ఆయురారోగ్యాలతో ను, అష్టైశ్వరాలతో ఉండాలని కోరుకుంటున్నాను.

  • @satyanaryanaraju5498
    @satyanaryanaraju5498 ปีที่แล้ว +6

    అధ్భుతం సర్.

  • @Kondababu-hl1sz
    @Kondababu-hl1sz หลายเดือนก่อน +5

    మీ స్పూర్తి మాకు ఆదర్శం ❤❤❤❤

  • @krishnarao9291
    @krishnarao9291 17 วันที่ผ่านมา +3

    MLA garu meeru chala great Sir.....God Bless You ❤❤❤

  • @shivaprasad1228
    @shivaprasad1228 9 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది. Foreign countries లో శ్మశాన స్థలాలు అన్నీ Rose gardes laga చేస్తారు.
    అలానే ఉంది ఇక్కడ కూడా.
    Anchor garu, Park అనే పదాన్ని క్లియర్ గా చెప్పండి. Fark కాదు.

  • @syamalasyamala6419
    @syamalasyamala6419 15 วันที่ผ่านมา +2

    మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏💐

  • @user-qf1dd1jo5u
    @user-qf1dd1jo5u 13 วันที่ผ่านมา +1

    Meeru super sir
    naaku n.t.r.antay istam
    meeranna kudaa chalaa istamgodbless you
    From
    guntur.west.A.p

  • @simhachalampatruni3458
    @simhachalampatruni3458 14 วันที่ผ่านมา +1

    Super sir chala bagundhi miku sivayya aasissulu yella velala vundalani korukuntunna sir

  • @venkatnaidu213
    @venkatnaidu213 13 วันที่ผ่านมา +1

    Van meru drive cheyadam.. really I am speechless..

  • @nageswararao8135
    @nageswararao8135 6 วันที่ผ่านมา

    People of Palakollu are blessed to have shuchi a great human being and Leader Nirmala Rama Naidu he is supporting all poor people development also. We wish him to get elected from Palakollu MLA this time.

  • @trichysaibaba126
    @trichysaibaba126 12 วันที่ผ่านมา +1

    Hail Ramanaidu. Elect him forever.

  • @user-tz8vg5hj7g
    @user-tz8vg5hj7g 10 วันที่ผ่านมา +1

    Hats off sir your great sir

  • @ananthareddy7488
    @ananthareddy7488 2 ปีที่แล้ว +6

    jai suman TV 👌👌👌👌👌👌👌

  • @laxmanrao3694
    @laxmanrao3694 12 วันที่ผ่านมา +1

    Nimmala garu very good job 🙏🙏💐💐💐💐

  • @balaramkadali2228
    @balaramkadali2228 10 วันที่ผ่านมา +1

    Great sir

  • @trichysaibaba126
    @trichysaibaba126 12 วันที่ผ่านมา +1

    In Hyderabad we have seen Agarwals seva .

  • @GandikotaSrilakshmi-zq6wy
    @GandikotaSrilakshmi-zq6wy 13 วันที่ผ่านมา +1

    Super sir 👏👏👏👏👏

  • @satyanarayanayannamani6532
    @satyanarayanayannamani6532 18 วันที่ผ่านมา +2

    Veery good Rama Naidu great man

  • @divyakrishnabandaru1255
    @divyakrishnabandaru1255 12 วันที่ผ่านมา +1

    Good Anchor❤

  • @user-qf1dd1jo5u
    @user-qf1dd1jo5u 13 วันที่ผ่านมา +1

    Parepallikrishnamohan
    Guntur
    Great sir ramanaidugaru.super

  • @bharathmadala5713
    @bharathmadala5713 13 วันที่ผ่านมา +2

    Great leader nimmala raman Naidu guru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤💯❤❤💯❤❤💯❤❤💯❤❤💯

  • @LakshmiC-mg9rt
    @LakshmiC-mg9rt 12 วันที่ผ่านมา +1

    Great.sir.🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @rambabuhassavathu-kv9wn
    @rambabuhassavathu-kv9wn 15 วันที่ผ่านมา +1

    Great Leader nimmala Ramanayudu garu Kanipinchani Devudu 💯 Correct Jai Ramanna 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadpolavarapu3334
    @prasadpolavarapu3334 2 ปีที่แล้ว +5

    MLA Ramanaidu garu really a great person. God Bless you sir to do more good things to your constituency .
    I Pray God to give you good health and wealth many more years.

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt หลายเดือนก่อน +3

    Public need u like u... Ur great...

  • @asiljournalisum
    @asiljournalisum 2 ปีที่แล้ว +4

    Inspiration for other's to do something for villages,,, Great Human I treated Story ,,,SHEIK ALI HUSSAIN, Social Services Activist

  • @user-pr3gv5si4l
    @user-pr3gv5si4l 14 วันที่ผ่านมา +1

    Very good sir🙏🙏🙏🙏

  • @patnaikbalivada7153
    @patnaikbalivada7153 ปีที่แล้ว +2

    Dear Dr.Ramanaidu garu... You are the Real Hero of the Masses👍🌻🌹🙏

  • @vamsiadabala3584
    @vamsiadabala3584 2 ปีที่แล้ว +12

    Madhi palakollu...ikkada ayanaki potiga jagan Mohan Reddy vachina palakollu lo ayana ni odinche magadu ledu

  • @rcnrajkumar1493
    @rcnrajkumar1493 14 วันที่ผ่านมา +1

    Jaiho sanatana dharma Jaiho Ramanayudu garu.

  • @GandikotaSrilakshmi-zq6wy
    @GandikotaSrilakshmi-zq6wy 13 วันที่ผ่านมา +1

    Super

  • @user-pc6ze1cl4n
    @user-pc6ze1cl4n 4 วันที่ผ่านมา

    నిమ్మల రామానాయుడు ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరిగింది జనాలు గుండెల్లో పెట్టుకుని వ్యక్తి ❤❤❤❤

  • @madhavilatha5349
    @madhavilatha5349 หลายเดือนก่อน +2

    O my gid sir ramanayudu garu really meeru chala chala great sir mee padhalaku na 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir antha ku brathiki na chivari maji lo mana athma antho prasanthamu ga feel aitalu meeru devolup chesaru dir really merku shiva dhaggara manchi pkace sampainchu konnaru sir always meeku mee family ku kird shiva blessings vuntai

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +3

    Wonderful novel idea that is the destiny final destiny of all rational human beings. Besides this one thing is true some business people of vizianaram built a swarga thamam with much expense long time back. That is the philosophical thinking of the people of vizianaram they are great

  • @PekalaLaxmanrao
    @PekalaLaxmanrao 10 วันที่ผ่านมา +1

    SUper,sir

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 ปีที่แล้ว +3

    Great attempt sir🙏

  • @flyingwithcolours8812
    @flyingwithcolours8812 2 ปีที่แล้ว +5

    Great leader of AP @West Godavari@Palakollu.. Jai Nimmala.. Jai jai nimmala...

  • @SubbuChadhalati-gk2yt
    @SubbuChadhalati-gk2yt 8 วันที่ผ่านมา

    అది స్మశానవాటికల లేదు మంచి పార్క్ ల ఉంది సూపర్ mLA sir

  • @pvvksatyanarayanaraju8614
    @pvvksatyanarayanaraju8614 ปีที่แล้ว +3

    Meeru Super sir.👌👍🙏🙏🙏🙏🙏🙏

  • @SudhakarRaoG-gm6sc
    @SudhakarRaoG-gm6sc 22 วันที่ผ่านมา +1

    Really great sir

  • @khushizindagi8987
    @khushizindagi8987 หลายเดือนก่อน +1

    Nice Video

  • @bindumadhavi224
    @bindumadhavi224 2 ปีที่แล้ว +8

    Our Palakol ♥️

  • @nukababum4228
    @nukababum4228 15 วันที่ผ่านมา +1

    సార్ మిమ్మల్ని ఒక సారి కలవాలని ఉంది సార్

  • @saripalliramana1407
    @saripalliramana1407 23 วันที่ผ่านมา +1

    Good job sir👏👏👏

  • @sukesh1705
    @sukesh1705 หลายเดือนก่อน +3

    👍👍👏👏👏👏

  • @nagarajurejeti6857
    @nagarajurejeti6857 2 ปีที่แล้ว +3

    Ma MLA garu super. We are from palakollu. Feeling great

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 ปีที่แล้ว +2

    A very very rare politician Sri Ramanaidu garu. God bless you sir.

  • @nageswararaokora522
    @nageswararaokora522 23 วันที่ผ่านมา +1

    Great sir 👌👌🙏💐

  • @gorlinaidu7890
    @gorlinaidu7890 28 วันที่ผ่านมา +1

    Good work sir

  • @mahalaxmi2852
    @mahalaxmi2852 2 ปีที่แล้ว +4

    Palakollu M L A Garu super super Andi M Palakollu super 👏👏👏

  • @induindu796
    @induindu796 26 วันที่ผ่านมา +1

    Super sir ✌️🙌

  • @PekalaLaxmanrao
    @PekalaLaxmanrao 10 วันที่ผ่านมา +2

    ✌✌✌

  • @garuda9353
    @garuda9353 2 ปีที่แล้ว +3

    super... raju garu..

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +2

    Super. SAR. Jai. RAMANAIDU. garu

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 16 วันที่ผ่านมา +1

    Good business

  • @sukesh1705
    @sukesh1705 หลายเดือนก่อน +3

    E sari nimmala gariki ministry ravali

  • @suryaamarapalli5134
    @suryaamarapalli5134 ปีที่แล้ว +1

    Excellent work sir

  • @flyingwithcolours8812
    @flyingwithcolours8812 2 ปีที่แล้ว +3

    Good job suman 📺TV

  • @tnjraju8357
    @tnjraju8357 หลายเดือนก่อน +2

    Great leader sir 🙏🙏🙏💐

  • @Santoshsudarsank2487
    @Santoshsudarsank2487 7 หลายเดือนก่อน +2

    Hat's Off Sir

  • @krishnap9745
    @krishnap9745 ปีที่แล้ว +1

    Great sir, good work

  • @user-rq5yw1dw2v
    @user-rq5yw1dw2v 8 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 หลายเดือนก่อน +1

    Great

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 2 ปีที่แล้ว +3

    🙏

  • @Ramjipatnaik
    @Ramjipatnaik 2 ปีที่แล้ว +10

    విజయనగరం లో స్వర్గధామం అని 20 ఏళ్ల క్రితమే ఇంతకంటే అద్భుతంగా నిర్మించారు

  • @SivaSiva-pw9rg
    @SivaSiva-pw9rg 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +2

    OM.

  • @nagendrailapakurthi6172
    @nagendrailapakurthi6172 15 วันที่ผ่านมา +1

    Ma MLA bangaram sir ❤

  • @satyanjagu
    @satyanjagu 2 ปีที่แล้ว +2

    yoయూ are very great Rama naidu garu..... hatsoff and Love you Sir🎉🎉🎉🎉🎉

  • @ippakaeswararao8498
    @ippakaeswararao8498 24 วันที่ผ่านมา

    Super sir

  • @nageswararao6491
    @nageswararao6491 11 หลายเดือนก่อน +1

    Sar sattenapalli lo kuda manchi smasena vaatika vundi please one time visit

  • @GaneshReddy-iu9qp
    @GaneshReddy-iu9qp 29 วันที่ผ่านมา

    Super anna

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 หลายเดือนก่อน +1

    Great achievement sir ❤❤❤❤

  • @gollapallilakshmipathi3967
    @gollapallilakshmipathi3967 ปีที่แล้ว +1

    You are great sir

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 24 วันที่ผ่านมา

    🙏👍

  • @malakondaiahsp4700
    @malakondaiahsp4700 ปีที่แล้ว +1

    🎉 congratulations sir excellent

  • @anithapalla2068
    @anithapalla2068 15 วันที่ผ่านมา

    Great anna meeru