R.P Patnaik Heart Touching Telugu Hit Songs || Jukebox

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @durgaprasad-dx9gl
    @durgaprasad-dx9gl 2 ปีที่แล้ว +176

    RP గారు ఇప్పుడు ఎప్పుడూ మా గుండెల్లో నిలిచిపోతారు,,,,,,
    మీ మ్యూజిక్ వినే అదృష్టం ఇప్పటి తరానికి కూడా
    ఇవ్వండి.

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 4 ปีที่แล้ว +401

    ఈ సాంగ్స్ విన్నప్రతిసారి గుండె లోతుల్లో ఎక్కడో ఉన్న జ్ఞాపకాలు అలా గుర్తుకొస్తాయి.మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కసారి బాధ ఒక్కసారి సంతోషంగా చాలా బాగుంటుంది.

  • @chantichellachannel5894
    @chantichellachannel5894 6 ปีที่แล้ว +929

    Rp sir tirigi Melody songs cheyaali anukunevallu LIKE chesi
    Invite cheyandi
    I miss u sir Melody king

    • @rameshbabukapu3079
      @rameshbabukapu3079 5 ปีที่แล้ว +17

      Yes sir ...melody king .inka fans unnam memu..

    • @saibaba3768
      @saibaba3768 5 ปีที่แล้ว +12

      Sir why u r calm try to give music to me

    • @muralimsd118
      @muralimsd118 5 ปีที่แล้ว +7

      We want u to be back sir.....u r my fav sir

    • @mohammadraheem467
      @mohammadraheem467 5 ปีที่แล้ว +2

      Cheyali rp sir

    • @ARUNARUN-kp5uh
      @ARUNARUN-kp5uh 4 ปีที่แล้ว

      ..కూడా బ

  • @malparajunaveen679
    @malparajunaveen679 4 ปีที่แล้ว +165

    R P పట్నాయక్ సార్ వాయిస్ ఒక ఎత్తు
    ఆయన మ్యూజిక్ ఒక ఎత్తు

  • @akrcreations8376
    @akrcreations8376 4 ปีที่แล้ว +1062

    2021 లో ఆర్పీ పట్నాయక్ గారి పాటలు విన్న వాళ్ళు Please Like 👍👍👍

  • @varaprasadpanchakshari7545
    @varaprasadpanchakshari7545 ปีที่แล้ว +89

    2023 lo kuda వింటున్నాం అంటే ఆ పాటలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 5 ปีที่แล้ว +112

    మా కాలేజి డేస్ నుంచీ ఇప్పటికీ కూడా మీ సంగీతానికి అభిమానులమే సార్. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ముఖ్యం, స్వచ్చమైన సంగీతంతో కూడుకున్న పాటలు ఎప్పటికీ కూడా శాస్వతంగా నిలిచిపోతాయి

  • @lathabonam3
    @lathabonam3 10 หลายเดือนก่อน +5

    Nenu oka abbayi ni premisthunnaa but thanu Naku dhoram ipoyadu😭💔 e songs vintunte thana gnapakaalu anni gurthostunnay 😢😢😢

  • @kistavarapumahalakshmi7086
    @kistavarapumahalakshmi7086 5 ปีที่แล้ว +176

    సార్ నాకు మీ పాటలు వింటే ఎదో తెలియని ఒక మనశంతి కలుగుతుంది

  • @daviddola1909
    @daviddola1909 5 ปีที่แล้ว +108

    Sir meeru songs cheyyandi please please sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 uday kiran yalago maaku dooram aepoyadu miraina mi songs ayana gnapakalu malli maaku evvandi please..uday kiran brother i miss u really miss u😥😥😥😭😭😭😭😰😰😰😰

  • @sarojabujji1072
    @sarojabujji1072 5 ปีที่แล้ว +205

    ****""""మీరు పడిన ప్రతి పాట వింటు నన్ను నేనే మరచి పోతను అంత భగుంటయ్ మి పటలు..."""""*అమ్మ ప్రేమల తియగ*"""====🙏🙏🙏🙏🙏====

    • @rkmvkavi7593
      @rkmvkavi7593 5 ปีที่แล้ว +2

      Hai iam sweety, mirevaro naku thelidu but miru rasina comment lo chala spelling mistakes unnae so plezz Telugu paruvu thiyyakandi ela chepthunnanduku sorry but mi manchike chepthunnanu

    • @pawankalyanproduction5804
      @pawankalyanproduction5804 4 ปีที่แล้ว

      @@rkmvkavi7593 Hii sweety garu

    • @ashokreddy4692
      @ashokreddy4692 4 ปีที่แล้ว

      @@rkmvkavi7593 🤣

    • @shreyaraparthi5434
      @shreyaraparthi5434 2 ปีที่แล้ว

      @@rkmvkavi7593 😂😂😂

  • @riteinfo2422
    @riteinfo2422 2 ปีที่แล้ว +82

    RP పట్నాయక్ గారి అందం ఏంటి అంటే సంగీతం తో పాటు ఆయన గాత్రం అద్భుతం . బాధలో కొన్ని ఎమోషన్స్ ను మరల మరల గుర్తుకురావాలి అంటే ఈ పాటలు ఈయన గాత్రం లో వినాలి . 2022 April.

  • @chebiyamswati5594
    @chebiyamswati5594 4 ปีที่แล้ว +319

    నిజంగా మనస్సుని తాకే పాటలు
    మనస్సుకి హత్తుకునే పాటలు 🙏👌 ❤️💓💕

  • @srinivas5977
    @srinivas5977 ปีที่แล้ว +4

    తేజ గారు, R. P గారు, ఉదయ్ కిరణ్ గారు ముగ్గురూ కలిసి సినిమా లు చేస్తూ ఉంటే ఈ రోజు మరోలా ఉండేది.... మాకు జ్ఞాపకాలు మిగిల్చి మీరు మాత్రం సక్సెస్ కి దూరం గా మిగిలిపోవడం ఒక సాధారణ ప్రేక్షకుడి గా జీర్ణించు కోలేని విషాదం 🙏🙏

  • @Naveen.Mega123
    @Naveen.Mega123 10 หลายเดือนก่อน +3

    RP గారి గొంతులో ఎదో మ్యాజిక్ ఉంది , అందుకే ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నారు, నిజముగా సినిమాలకు ఇటు సంగీత నేపథ్యం వహిస్తూ పాటలు పాడడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి, నిజముగా పట్నాయక్ గారు అభినందనీయులు , నా చిన్నప్పటి నుండి వింటున్న , కానీ ఎప్పుడు కూడా బోర్ అనేది కొట్టదు , ఎప్పటికప్పుడు కొత్తగ విన్నట్టుంది .....నిజంగా ఆ రోజులు తిరిగి రావు , రావు అనేది ముమ్మాటికీ నిజం ,,, హాట్స్ ఆఫ్ To లెజెండరీ సింగెర్స్ ....

  • @shyamkonda6625
    @shyamkonda6625 5 ปีที่แล้ว +136

    ఉదయ్ మన మద్యలో ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది ఈ పాట వింటుంటే

  • @srinivasaraomiska8079
    @srinivasaraomiska8079 6 ปีที่แล้ว +37

    RP sir music is super
    RP sir and udaykiran combination చాలా బాగుంటుంది
    కానీ ఉదయ్ కిరణ్ అన్నయ్య మన మధ్య నుండి వెళ్లిపోయారు
    RP పట్నాయక్ సర్ మీరు మ్యూజిక్ ని కొనసాగించండి
    Iam waiting for your music sir

  • @shaiksubhani1393
    @shaiksubhani1393 2 ปีที่แล้ว +80

    నిజంగా మీ పాటలు వింటే ఏదో తెలియని మనసు ప్రశాంతంగా ఉంటుంది❤️❤️

  • @Pushapa-7989
    @Pushapa-7989 หลายเดือนก่อน +1

    12 -07 -2024. ఈ పాటలు ఎంతమంది విన్నారో వినాలనిపించే మంచి మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారికి మేము వింటున్నాం అంటే అది మీరు పడిన కష్టం మీరు మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం నీ పాటలు ఫుల్ డెప్త్ సాంగ్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ మర్చిపోలేము సార్. ❤❤😢

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 ปีที่แล้ว +47

    *2024 lo chustunnavallu unnara One of the My favourite songs* 🌹💜🌿🌹💜🌿

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 2 ปีที่แล้ว +22

    మీ స్వచ్ఛమైన మనసులాంటిదే మీ గొంతుకూడ. శ్రావ్యంగా,హాయిగా ఉంటుంది.ఇంకా ఎన్నాళ్ళైనా మీ పాటలు ఫ్రెష్ గా ఉంటాయి. ఆనాటి యువతకు ఊహాలోకాల్లోకి తీసుకెళ్లాయి మీ బాణీలు. కొత్త పాటలతో మీరు మళ్లీ రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు 🙏

  • @akrcreations8376
    @akrcreations8376 4 ปีที่แล้ว +22

    ఈ వీడియో ఓపెన్ చేయక ముందే expect చేసా. ఫస్ట్ హీరో ఉదయ్ కిరణ్ గారి పాట నే ఉంటుందని. Thanks for RP పట్నాయక్ గారు. My favorite music director.

  • @HarikaDidla
    @HarikaDidla ปีที่แล้ว +351

    2024 లో ఎంత మంది వింటున్నారు❤❤❤❤❤❤

  • @kurakulathirumalaraju5806
    @kurakulathirumalaraju5806 4 ปีที่แล้ว +24

    ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు ఇలాంటి పాటలు కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా మీ ద్వారా ధన్యవాదాలు సార్

  • @dhanushgorrela3241
    @dhanushgorrela3241 4 ปีที่แล้ว +557

    2021 lo e songs vinevallu like kottandi

  • @SantharamKeerthi
    @SantharamKeerthi 11 หลายเดือนก่อน +80

    2024లో కూడా వింటున్నాం ❤ అంటే ఆ సాంగ్స్ ఆల్వస్ ఎక్సలెంట్

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 5 ปีที่แล้ว +183

    Yenduku kottuthunnaru dislike
    All songs awesome
    RP Patnaik gari music excellent

    • @nagendrakodamanchili7393
      @nagendrakodamanchili7393 5 ปีที่แล้ว +6

      Taste lani vedhavalu amte bro manchini kuda bad ga chustaru E fake peoples

    • @amgryoutube
      @amgryoutube 5 ปีที่แล้ว +3

      I liked rp songs

  • @కోనసీమకుర్రాడు-థ1ధ
    @కోనసీమకుర్రాడు-థ1ధ 6 ปีที่แล้ว +40

    టచ్ చేసారు బాస్ ఇలాంటి పాటలే నాకు కావాల్సింది

  • @narsiram5261
    @narsiram5261 4 ปีที่แล้ว +2

    స్వార్థం లేని ప్రేమ ....
    మీ నుండి వచ్చిన పాట..
    ఎప్పుడు కావాలని కోరుకో పోయిన మీరు మాకు ఇచ్చారు...
    మీరు ఇంకా పాటలు చేస్తే నిజంగా ఎప్పుడు వెలితి దూరం అవుతుంది.
    మీరు పాటలు మాకు అందిస్తారని... ఆశిస్తూ ...... మీ పాటల పూదోట లో కాలం గడపాలని ఎదురు చూస్తున్న ఒక తపస్వి ని.

  • @nareshbabu4385
    @nareshbabu4385 2 ปีที่แล้ว +133

    90s kids love.... unforgettable music

  • @akhelkumaar
    @akhelkumaar 6 ปีที่แล้ว +18

    ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కలా
    అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
    వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
    కన్నీటిని కురిపించాలా ఙాపకమై రగిలించాలా
    మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా
    తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్తదారి
    నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
    జంటగ చితిమంటగ గతమంత వెంట ఉందిగా
    వంటిగ నను ఎన్నడు వదిలుండనందిగా
    నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
    ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి
    ఆపకిలా ఆనాటి కల అడుగడుగు కూలిపోదా
    రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక
    జన్మలో నువ్వులేవని ఇకనైనా నన్ను నమ్మనీ
    నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
    చెంతే ఉన్నా సొంతం కావని నిందించేకన్నా
    నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 5 ปีที่แล้ว +47

    యిప్పుడు ఈ లాంటి అర్థం వున్నా పాటలు ఒక్కటికుడా లేవు.. థాంక్స్ సార్ ..rp గారు

    • @udaymorthad
      @udaymorthad 4 ปีที่แล้ว

      Chala vasthunnay Anna pls listen... May be ur lyrics lovers

    • @ramkishore1100
      @ramkishore1100 4 ปีที่แล้ว

      Hello ina padaru ante ardam vachela chesindi writer

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 ปีที่แล้ว +61

    We want you back RP garu. We wish we could see you again composing such melodious music for many more movies in future.

  • @spprem2694
    @spprem2694 ปีที่แล้ว +2

    Super sir naku intha varaku e patalanni mire padinaru Ani asalu thelidhu naku ugadi event lo miru vachi padaka telisindi
    Amazing voice sir midhi all songs are very beautiful

  • @madhuaankianki606
    @madhuaankianki606 ปีที่แล้ว +1

    Namaste sir andaru ammayiyila manassu dochukuntaru kaani meeru matram naa manassu dhochukunnaru.
    Thank you🙏🙏🙏🙏 you sir maravaleni gyapakaalu.mee paatalu vintunte edo teliyani anubhuthi. Thank you r p patnayak sir

  • @srikanthbaliji77
    @srikanthbaliji77 8 ปีที่แล้ว +165

    RP sir and Usha mam are the best singers in 2000's.Rp sir and Udaykiran shared each other with a beautiful melody songs...Remembering Udaykiran

    • @krishnakwt2022
      @krishnakwt2022 6 ปีที่แล้ว +1

      Lovely

    • @sridevipriya4085
      @sridevipriya4085 5 ปีที่แล้ว

      He is the best singer and music director in Telugu.

    • @muniraja2134
      @muniraja2134 3 ปีที่แล้ว

      I love y u sir keka

    • @chefkmkr
      @chefkmkr 3 ปีที่แล้ว

      Uday Kiran 😍😍😍😍

  • @arkay15061995
    @arkay15061995 8 ปีที่แล้ว +213

    హృదయాన్ని పులకింపజేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి అభినందనలు....

  • @baluphotography9948
    @baluphotography9948 2 ปีที่แล้ว +40

    నిజంగా మీ పాటలు వింటే ఏదో తెలియని మనసు ప్రశాంతంగా ఉంటుంది❤❤
    2023

  • @KrishnaveniEmandi
    @KrishnaveniEmandi ปีที่แล้ว +1

    Thankyou sar heart touching love songs e patalu ventunte manasuki haiga undhi

  • @nukineedisrinivassrinivas6650
    @nukineedisrinivassrinivas6650 2 ปีที่แล้ว +4

    ఆర్పి పట్నాయక్ గారి పాటలు నా మనసుకి హత్తుకున్నాయి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మధురమైన పాటలు వింటున్నాను

  • @ramyasaiambekar9634
    @ramyasaiambekar9634 8 ปีที่แล้ว +305

    chala Mandi music directors songs vintunnappudu AA patalu cheviki maatrame vinapatatai kaani gunde lotulloke velli manasuki maatrame vinapade patalu cheyagaligedi kevalam iddaru music director s matrame guess who are they they are none other than ilayaraja and r.p.patnaik

  • @vishnuvardhan6107
    @vishnuvardhan6107 6 ปีที่แล้ว +86

    Rip uday..u are physically not there with us.. But this song's will remain forever in remembering you.. Feeling sad with your decision and left over...

  • @munafshaik8226
    @munafshaik8226 ปีที่แล้ว +6

    ❤❤❤❤సర్ నిజంగా మీ గాత్రం నా మనసులో చిరస్థాయిగా నిలిచి పోయింది, మీ పాటలన్నీ నా చిప్ లో భద్రపరచుకున్నాను, మీ పాట వింటూ నిద్ర లేవడం, విని నిద్రపోవడం నా జీవితంలో భాగమయిపోయింది, మళ్లీ మళ్లీ మళ్లీ మీరు కొత్త పాటలలతో మాకు ఆలరించాలని నా ప్రఘాఢ కోరిక, ఆ సృష్టికర్త మీకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలు అందజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 3 ปีที่แล้ว +55

    Once upon a time R P PATNAYAK ruled tollywood music industry.

  • @sivaramkrishna9788
    @sivaramkrishna9788 8 ปีที่แล้ว +102

    r.p sir maku chala badha ga vundi sir .elanti hart touching songs ravatledu meru malli music directions cheyyandi plz

  • @sleela3926
    @sleela3926 4 ปีที่แล้ว +21

    Erojullo vachey patalakantey ewi highlight songs.....enko 100 yrs aena elagey andariki nachey songs

    • @smile.please904
      @smile.please904 3 ปีที่แล้ว

      You ui you tuturor trying 5 truth yu tuh uit 6766666 you 666 try 666 ut 6 turut try turut try 55 tuturor uru turut tutu u turut 6 try uit tut 7 itu it uit uiti ut 7 ty 6 turut and kom 7 and

    • @smile.please904
      @smile.please904 3 ปีที่แล้ว

      Lolo and ke and then we need me if ki ke lang ke and then al lang ko and I love k7l76M6M678kk6

  • @narasimhareddybojjireddy2119
    @narasimhareddybojjireddy2119 4 ปีที่แล้ว +17

    మనసంతా మీ పాటలే.....నా మనసంతా మీ పాటలే! ఇంతకంటే ఏం చెప్పాలో,ఎలా చెప్పాలో తెలియట్లేదు!

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 2 ปีที่แล้ว +1

    పాపం ఒకప్పుడు ఒక వెలుగు...వెలిగి ఇప్పుడు కనీసం కంటికి కూడా కనిపించకుండా పోయిన మ్యూజిక్ డైరెక్టర్లర్లో అర్ పి పట్నాయక్ గారు ఒకరు.అసలు తేజ డైరెక్టర్ టీమ్ మొత్తం కనిపించకుండా పోయింది. ఏకంగా ఉదయ్ కిరణ్ హీరో ఈ లోకం లో లేకుండా పోయాడు. ఏదీ ఏమైనా మీ టీమ్ కనుమరుగై పోవడం చాలా బాధాకరం.

  • @vishnuvardhanreddy7716
    @vishnuvardhanreddy7716 6 ปีที่แล้ว +16

    Very very happy to listening old melody songs beacuse of Aditya music.Thanks to Aditya musics

  • @ashoklaxmi9275
    @ashoklaxmi9275 8 ปีที่แล้ว +240

    మీ పాటలు వింట్టు నన్ను నినే మరిచిపోతాను

  • @keerthibabu7720
    @keerthibabu7720 6 ปีที่แล้ว +39

    RP Sir,Your the biggest god gift for telugu industry....what a memorable songs❤❤❤old hero's are still remains like a legand while listening to your songs....❤❤❤

    • @chetang476
      @chetang476 6 ปีที่แล้ว

      Keerthi Babu wow keerthi you listen these kind of songs that's great ra..but Rp sir is legend for feeling songs

    • @keerthibabu7720
      @keerthibabu7720 6 ปีที่แล้ว

      Chetan G yes I always listen...love it

  • @madhuaankianki606
    @madhuaankianki606 ปีที่แล้ว +1

    Sir naaku oka doubt vasthundi meeru love failure kada.
    Anduke ilanti tune lu isthunnaru sir thank you🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤ sir

  • @kotivijju2402
    @kotivijju2402 ปีที่แล้ว +1

    E songs vinna pratisari edo feel...
    Enni tensions unna chala relax ga unnattuga untundi....

  • @mastersweety224
    @mastersweety224 8 ปีที่แล้ว +270

    miru Chala great .first mekana Mi parents ki hatsoff chApali.sir .intha goppa singer ni makichinaduku.

    • @srikanthbaliji77
      @srikanthbaliji77 8 ปีที่แล้ว +16

      Master Sweety RP sir and Usha mam shared each other with a beautiful melodies.They are the best singers in 2000's.

    • @salmankhan-zm6qs
      @salmankhan-zm6qs 7 ปีที่แล้ว +3

      Master Sweety youwer.right.

    • @kamujisrikanth1477
      @kamujisrikanth1477 7 ปีที่แล้ว +2

      thq sir

    • @kdrao5692
      @kdrao5692 7 ปีที่แล้ว +1

      Master Sweet voice

    • @ramreddy5908
      @ramreddy5908 7 ปีที่แล้ว +2

      Really i would like to listen RP sir's songs while sleeping time

  • @laxman5071
    @laxman5071 ปีที่แล้ว +52

    2024 lo vinevallu plz like.... ❤❤

  • @madhuaankianki606
    @madhuaankianki606 ปีที่แล้ว +1

    Sir teja gaaru and mee combination lo oka movie 🎥 waiting sir pls sir

  • @mounakiran8636
    @mounakiran8636 2 หลายเดือนก่อน +1

    10.11.2024 lo kuda venta umdaa ❤ my faverat

  • @rajk2942
    @rajk2942 3 ปีที่แล้ว +11

    My favourite music director from 90s ❤
    How many people thinks same ?

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 3 ปีที่แล้ว +3

    మీ పాటల్లో మ్యూజిక్ వినపడు వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అంత అద్భుతం మీ సంగీతం ప్రతీ రోజు మీ పాటలు మరియు బాలు గారి పాటలు వింటే అలా నిద్ర వచ్చేస్తుంది

  • @MAARIGAMINGG
    @MAARIGAMINGG 5 ปีที่แล้ว +57

    Sir asalu meeru enduku aaapesaru padatam.. Maa fans kosam padandi sir songs 🙏🙏

    • @mks-ch3zr
      @mks-ch3zr 4 ปีที่แล้ว

      Uday kiran unte chesevadu

  • @hvinod4206
    @hvinod4206 2 ปีที่แล้ว +1

    సార్ మీ పాటలు వింటే ఎదో మదర మైన పాటలు ఇలాంటి వి ఎనో పాటలు మీరు రాయాలి అన్ని మనసారా కోరుకుంటూ మీ అభిమాని

  • @sanjukumar580
    @sanjukumar580 3 ปีที่แล้ว +8

    RP గారు కంపోజ్ చేసిన నువ్వు నెన్ను సినిమా లో ని పాటలు నెన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంత అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్ , మళ్లీ ఇలాంటి పాటలు రావు రాలేవు ఎప్పటికీ మీకు ధన్యవాదాలు RP గారు👏👏👏

  • @varaprasadpanchakshari7545
    @varaprasadpanchakshari7545 ปีที่แล้ว +9

    స్వచ్ఛమైన ప్రేమ పాటలకి చిరునామా RP గారు... ఇప్పటికి ఎప్పటికి నా జీవితంలో బెస్ట్ సాంగ్స్ and ఫేవరెట్ సాంగ్స్ RP గారివే

  • @vinayakadorabonam
    @vinayakadorabonam 5 ปีที่แล้ว +18

    recollected all the childhood days .... had my first love in 9th class and RP songs are just like he written for me for my love ... when i listen them i recollect all those.. thank you sir !!

  • @psiddardha8009
    @psiddardha8009 3 ปีที่แล้ว +1

    సర్ పాటలు ఎప్పుడు విన్న కొత్తగానే వుంటాయి. వినేకొది వినాలి అనిపిస్తూ వుంటాయి

  • @battulasandhya2284
    @battulasandhya2284 7 หลายเดือนก่อน +2

    Neenu Cristian but rp gari voice kosam e songs vinta very nice voice. Cristian songs kuda paditea baguntundi sir god bless you.

  • @naveenpajjuri2534
    @naveenpajjuri2534 11 หลายเดือนก่อน +55

    2024 loo vinevallu oka like vesukondi friends ❤

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +2

    Rp songs konni ఉన్న బాగుంటాయి..

  • @Kususasikala
    @Kususasikala 5 ปีที่แล้ว +20

    R.P sir your songs are very soothing and i always listen to them for relaxation & stress relief.Thank you for giving us such beautiful emotional songs.

  • @sureshkapavarapu5751
    @sureshkapavarapu5751 3 ปีที่แล้ว

    Sir ur only one music director who can compose heart touching songs . There is some magic in ur music . Ur sings if v listen at night time really v get some sort of feeling . Really as if v miss something. Ur voice superb . Melody songs u only compose . Many movies become hit when u compose music only because of u sir. Without ur music may be movie flop. 50% percent ur music help movie to run towards 100 days. Now in film industry lots of politics. If u come back again definitely movies will run 100 days only because of ur music. Story secondary. Ur having good talent and voice . Y industry kept u aside . Plz sir come back into film. ASAP. still ur having that capacity definitely ur going to rock with ur movies . 100 days with ur music. Plz come back.

  • @rajnandini358
    @rajnandini358 ปีที่แล้ว +4

    Em voice Ra devuuda 😢😭😭😭😭😭😭aa song Kanna ekkuva mee voice vinnnte yedupu vastundi sir 😭😭😭😭😭😭😭😭

  • @varunkumarsetty5135
    @varunkumarsetty5135 ปีที่แล้ว +59

    2023 లో కూడా ఇష్టం గా వింటున్నాం వావ్ rp సార్

  • @ravichand791
    @ravichand791 6 ปีที่แล้ว +34

    Heart touching songs....
    I miss your music RP.
    come back man.

  • @sunilmanorasunny3631
    @sunilmanorasunny3631 2 ปีที่แล้ว +1

    R p పట్నాయక్ sir ki వందనాలు. వీరి పాటలు విన్న ప్రతి సారి ఏదో ఒక గతానికి వెళ్ళాక తప్పుదు. ఇక, lover వున్న వాల్లైతే ఇక వీరి పాటలు విని అనుభూతి పొంది, అందులోని అనుభవాన్ని ఆస్వాడిస్తారు. Thank you patnaik sir. Malli మీరు పాటలు పాడి మాకు మీ పాత స్వరాన్ని వినిపిస్తారు అని నా ఆశ...

  • @tejashwiniteju478
    @tejashwiniteju478 ปีที่แล้ว +1

    90's kids chala adrushtavanthulu naku na school days gurthukosthunnayi 😊

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 ปีที่แล้ว +4

    ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు సార్ అంతే .. 👌👏🤗

  • @46364raviraj
    @46364raviraj 8 ปีที่แล้ว +67

    Childhood memories.. Thank you a ton RP garu

  • @srinivasbadaragani
    @srinivasbadaragani 6 หลายเดือนก่อน +2

    2000-2010 movie songs favourite batch .like here

  • @haribrahmajiraovemavarapu7977
    @haribrahmajiraovemavarapu7977 4 ปีที่แล้ว +1

    RP గారు నేను మీ లైవ్ షో rk బీచ్ లో చూసాను. అలాంటి షో మరలా నేను ఎప్పుడు చూస్తాను. మీరు come back ఎప్పుడు. We are waiting. బొమ్మ అద్దిరిపోవాలి.

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 ปีที่แล้ว +4

    All the songs composed by R.P are awesome and lovely and melodious. We are proud of R.P. Patnaik. Really he is one of the amazing music composers that the telugu land produced. Hats off to you R.P.He composes,directs,sings and acts.All these qualities are blended in one divine young chap.This is unbelievable and fantastic and amazing.

  • @adarshguptak
    @adarshguptak 7 ปีที่แล้ว +30

    RP Pattnaik garu, your music is one of the biggest parts of my life! Thank you!!

  • @harishgbharish8661
    @harishgbharish8661 3 ปีที่แล้ว +10

    Uday kiran sir is at present living in lot of hearts he gave his best of his songs love u miss u sir♥

  • @TanilTanilkumar
    @TanilTanilkumar ปีที่แล้ว +1

    ,sir mipatalu ante pranam sir

  • @kumnave
    @kumnave 6 ปีที่แล้ว +18

    RP and Udhai Kiran the ever best combination...RIP Udhai..

  • @sivasaiakavaram8897
    @sivasaiakavaram8897 4 ปีที่แล้ว +27

    RP Patnaik antene Uday Kiran antene RP we miss u Uday Kiran

  • @padmapriya7944
    @padmapriya7944 6 ปีที่แล้ว +33

    Wow really I love RP sir songs. Especially nuvvunenu manasanta nuvve. Sir please come back. We miss you ur music.

  • @universallove6159
    @universallove6159 2 ปีที่แล้ว

    ఆర్పీ గారి పాటలు వింటూ పెరిగాం, ఇప్పటికి మీరు చేసిన పాటలే వింటూ బ్రతుకుతున్నాం. మీ సాహిత్యం మీకే సొంతం.మీ లాంటి ముసిషన్స్ ఇంకా రాలేదు, బహుశా ఇంక రారు అనుకుంట.యు విల్ బి ఎవర్ లివింగ్ ఇన్ యువర్ సాంగ్స్ సర్.

  • @talarikoti6649
    @talarikoti6649 4 หลายเดือนก่อน +1

    🎉🎉🎉love you song 🎵

  • @kvenkateswararao1847
    @kvenkateswararao1847 8 ปีที่แล้ว +15

    love is a sweet poison.... we cant forget that pain until we die... im the example.... than for excellent song rp sir

  • @knowledgecastle5574
    @knowledgecastle5574 3 ปีที่แล้ว +6

    Dedicated to udhay kiran eraa suprb memories in my life pure feelings at that time in udhay and tharun eraa

  • @pradeepn5105
    @pradeepn5105 2 ปีที่แล้ว +1

    hi RP Sir, We are missing you. Pls come back we are waiting for you. Love u Sir

  • @madhuaankianki606
    @madhuaankianki606 ปีที่แล้ว +2

    RP center lo i raakudadhani naa aasya nindu nurellu undali sit

  • @pavankk8040
    @pavankk8040 5 ปีที่แล้ว +81

    Rp gariki 1 like

  • @sujalak3045
    @sujalak3045 6 ปีที่แล้ว +24

    Tq tq tq sooooo much sir.. I'm mad about your songs thanks alot for wonderful songs. I'm very greatfull

  • @janagamsanthosh7709
    @janagamsanthosh7709 8 ปีที่แล้ว +136

    హాయ్ సార్ నేను సంతోష్ మీరూ గ్రేట్ నాకు మీ సాంగ్స్ చాలా ఇష్ట0 సార్

  • @shivaputta7528
    @shivaputta7528 2 ปีที่แล้ว +1

    Nduku sir prema gurnchi entha ga
    Patalu rasthunaru........

  • @muralivadapalli2418
    @muralivadapalli2418 4 ปีที่แล้ว

    Rp garu all ur songs are extremely heart touching. Endhukoela song is best felt happy to listen........ Lakshmi.

  • @srinivasbabut3966
    @srinivasbabut3966 3 ปีที่แล้ว +11

    Mesmerising RP 👍 you have given some beautiful nostalgic music which anyone can listen to when they are in depression. Thankyou

  • @deepakmanindrakondavaradal2343
    @deepakmanindrakondavaradal2343 6 ปีที่แล้ว +17

    R. P Garu is god's gift no body can sing like this

  • @కాలచక్రం
    @కాలచక్రం 3 ปีที่แล้ว +1

    మనస్సుకు సంగీత కమ్మదనాన్ని అందించె అద్బుతమైన పాఠలు