మణిపూర్ మారణకాండ బాధితులకు ఆంద్రా తెలంగాణ సంఘాలు ఎందుకు సహయం చేయాలి? | VIJAY PRASAD FOUNDATION |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 86

  • @lakshmi8527
    @lakshmi8527 ปีที่แล้ว +1

    🙏అన్నయ్య గారు గాడ్ బ్లెస్స్ యూ

  • @askseelam5655
    @askseelam5655 ปีที่แล้ว +11

    ✝️ఈవారం వాక్యం ద్వారా మమ్మల్ని మరింత బలపరిచినందుకు మీకు వందనాలు అన్నయ్య🙏 ఇలాంటి వాక్యాలు మరెన్నో మాకు అందిస్తారని కోరుకుంటున్నాం💐👍దేవుడు మీ ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు దేవుడు నామానికి మహిమ కలుగును గాక🙏👏👏

  • @sudhakarbejjam3880
    @sudhakarbejjam3880 ปีที่แล้ว +1

    vandanamulu ayyagaru sahayam anedi nindu manasutho cheyalani goppaga cheppinanduku vandanamulu......amen

  • @peetalakumari8286
    @peetalakumari8286 ปีที่แล้ว +5

    గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ చాలా విలువైన ఆత్మీయ వాక్కులు వినిపించారు ❤❤❤❤❤

  • @funwithlearning3201
    @funwithlearning3201 ปีที่แล้ว

    Thank you annaya vadannlu annaya God bless you

  • @bablubottu5859
    @bablubottu5859 ปีที่แล้ว +1

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajusarellaRajusarella
    @RajusarellaRajusarella ปีที่แล้ว +1

    ప్రేమ చూపించాలి

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @moral812
    @moral812 ปีที่แล้ว +4

    Excellent message Annaya.superb🎉👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏God bless you 🙏

  • @tumaradakrupa6123
    @tumaradakrupa6123 ปีที่แล้ว

    Praise the lord devnike mahima kalugunugaaka Amen Amen Amen hallelujah 🙏🙏🙏👏👏👏👏👏👏👍

  • @SantoshKumar-tb5zr
    @SantoshKumar-tb5zr ปีที่แล้ว +1

    చక్కటి మాటలను తెలియజేసారు వందనాలు అన్నయ్యా

  • @mangadeviduvvarupu8967
    @mangadeviduvvarupu8967 ปีที่แล้ว

    Praise the lord annayya garu

  • @gajjelakalavathi4995
    @gajjelakalavathi4995 ปีที่แล้ว +1

    హ్యాపీ ఫ్రెండ్స్ సిప్ అన్నయ్య 🙏🙏🙏🙏

  • @parathimmappa9749
    @parathimmappa9749 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother Amen 😭😭😭😭😭😭

  • @satyarajmatta3332
    @satyarajmatta3332 ปีที่แล้ว

    Ur speech suprrr sir

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 ปีที่แล้ว +5

    అన్నయ్య మీరు చెప్పేది కారెట్ అన్న కానీ చాలా మందికి అర్దం కావటం లేదు నాకు తెలిసిన ఒకరు ఇంటి ఇంటికి వెళ్ళాలి అంటున్నారు అలాగ వెళ్తే హిందువులు ముందు మా ప్రసాదం తినండి అప్పుడు మీ మాట వింటం అని అన్నారు అంట మీరు చెప్పి నట్టే చేయాలి అన్న

  • @vimalakumarinethala8
    @vimalakumarinethala8 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్య...🙏🙏🙏

  • @srinup4485
    @srinup4485 ปีที่แล้ว +1

    Vandanalu annaya 🙏🙏🙏🙏🙏

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 ปีที่แล้ว +2

    వందనములు అన్నయ్య🙏🙏🙏🙏

  • @OdurichinnibabuChinnibab-ck7hv
    @OdurichinnibabuChinnibab-ck7hv ปีที่แล้ว

    God bless you 🙏 Annayya

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య గారు

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 ปีที่แล้ว +1

    Vandhanalu annayya 🙏🙏🌹
    Very good message Annayya tq 🙏

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 ปีที่แล้ว

    Vandanalu Nayana

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 ปีที่แล้ว

    Vandanalu annyya

  • @kasapoguanil961
    @kasapoguanil961 ปีที่แล้ว

    Vandanalu annaiah

  • @godismykingyoutubechannel9445
    @godismykingyoutubechannel9445 ปีที่แล้ว

    Good message Annaya

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว +1

    ఒకడి హృదయం మారడానికి పూర్తి ప్రసంగం కూడా అవసరం లేదు..కొన్ని సార్లు ఒక్క మాట అయినా సరే హృదయాన్ని టచ్ చేస్తుంది..వీధి సువర్తలొ ఒకవేళ ఒక పాట పాడుకుంటూ వెళ్లినా ఎదో ఒక లైన్ అవతలి వారి మనసును ఆలోచింపచేస్తుంది..అంతే గాని...ఇష్టమొచ్చినట్టు ఏదీ పడితే అది చెప్పేయడం,,,నాకే అన్ని తెలుసు అనే భ్రమలో నుండి బయటికి వస్తే బాగుంటుంది

  • @bheemappabheema4174
    @bheemappabheema4174 ปีที่แล้ว +2

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @kakarasuma9163
    @kakarasuma9163 ปีที่แล้ว

    praise the lord Annayya

  • @peralapichiyya4017
    @peralapichiyya4017 ปีที่แล้ว +2

    Super meg

  • @NagalaxmiPayam-o1g
    @NagalaxmiPayam-o1g ปีที่แล้ว

    Vandanaalu anna

  • @angarakrishna8130
    @angarakrishna8130 ปีที่แล้ว

    Vandanalu annayya tq so much

  • @kamalamurali4685
    @kamalamurali4685 ปีที่แล้ว

    Good massage God bless you brother 🙏❤

  • @David.sam.1435
    @David.sam.1435 ปีที่แล้ว +2

    Praise the Lord anna❤🙏🤗

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb ปีที่แล้ว

    Vandhanalu 🙏🙏annayya

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 ปีที่แล้ว

    Vandanalu Annaya 🙏 🙏 🙏

  • @ranish9133
    @ranish9133 ปีที่แล้ว

    Praise the lord 🙏

  • @prasadpyla1097
    @prasadpyla1097 ปีที่แล้ว

    సూపర్ sir 🙏🙏🙏

  • @varshikanippuleti5992
    @varshikanippuleti5992 ปีที่แล้ว

    Vandanaalu annaya 🙏🏼 super massage

  • @njvijay3
    @njvijay3 ปีที่แล้ว

    Brother Chala manchi message andhincharu ...

  • @manikumari1188
    @manikumari1188 ปีที่แล้ว

    Supar message annayya vandanalu

  • @hanumanthuvani
    @hanumanthuvani ปีที่แล้ว

    Vanthanalu

  • @shobaraj3240
    @shobaraj3240 ปีที่แล้ว

    Super message Thamudu God bless you nana

  • @Venkateswarlu-r8x
    @Venkateswarlu-r8x ปีที่แล้ว

    Verygoodmessagebrother

  • @prabhakarkuchipudi2693
    @prabhakarkuchipudi2693 ปีที่แล้ว

    Nice prayer pastor garu, praise the lord 🙏🙏🙏

  • @srinuasrinua9846
    @srinuasrinua9846 ปีที่แล้ว

    Amen annaya 🙏

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i ปีที่แล้ว +1

    🙏🙏🙏 anna

  • @lathababy4316
    @lathababy4316 ปีที่แล้ว

    🙏🙏🙏🙏annya❤❤❤❤❤

  • @rock_starnani8163
    @rock_starnani8163 ปีที่แล้ว

    Nice message Annayya thank you so much glory to God

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

  • @MokkaVijayVijaya
    @MokkaVijayVijaya ปีที่แล้ว

    Praise the lord annayya

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 ปีที่แล้ว

    Praise the lord annaya. Super. 🎉🎉🎉

  • @yohankumari8728
    @yohankumari8728 ปีที่แล้ว

    🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @christfamily6235
    @christfamily6235 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 ปีที่แล้ว

    🙏🙏🙏💐💐💐✍️🔥❤️🔥✍️🛐🛐🙏

  • @manikumar7479
    @manikumar7479 ปีที่แล้ว

    🙏

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว +1

    మీరు చెప్పినట్టు ఆలోచిస్తే...ప్రభు వారు కూడా సమరియా స్త్రీకి దేవుని మాటలు చెప్పకూడదు...
    As per bible.... ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చెప్పాలి..అవకాశం వున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి కూడా చెప్పొచ్చు..ఇంటికి వెళ్లకూడదు అని ఖండితంగా చెప్పకూడదు..ఒకరి ఇంటికి వెళ్లి అమ్మ దేవుని మాటలు చెప్తామ్ అన్నప్పుడు ..మాకు వద్దు అని చెప్తే ఆ టైం లో బలవంతం గా చెప్తే మనది తప్పు కానీ...అక్కడ నుండి వచ్చేస్తే తప్పు లేదు...ఇది బైబిల్ బోధ.. అంతే కాని ఇంటికి వెళ్లి చెప్పొద్దూ అని బైబిల్ లో లేదు..ఆ మాటకొస్తే...ఆ కాలం లో అయితే భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు...

  • @prasannak9885
    @prasannak9885 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @pavaniraju7096
    @pavaniraju7096 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝💐🌹💐🌹💐🌹💐🌹💐💯💯💯💯💯💯💯📖📖📖📖📖📖📖💯💯💯💯📖📖📖📖📖📖📖

  • @bobbilibalaji7651
    @bobbilibalaji7651 ปีที่แล้ว

    లోతు గారి గురించి ఫుల్ వీడియో చెయ్యండి

  • @vijayachristapher79
    @vijayachristapher79 ปีที่แล้ว

    🌴🌴🎋

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว +1

    ఒక సూటి ప్రశ్న....మీరు ఇకపై బయట పబ్లిక్ లో మీటింగ్ పెట్టకూడదు. మీ సిద్ధాంతం పరంగా... యూట్యూబ్ లో లైవ్ లో చూడమని చెప్పేయండి...అది కూడా సువార్తే కదా

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว

    మీ సంఘము లో మీరు కాకుండా మిగతా వాళ్ళకి కూడా వాక్యం చెప్పే అవకాశం ఇవ్వండి..యూట్యూబ్ లో upload చేయండి..we are not celebrities.. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కో తలంతు ఇస్తాడు...మనం మాత్రే మే హైలైట్ అవ్వాలి అనుకోవడం స్వార్థం...సాత్వికమైన మనసుతో మెళగండి....ఎంత మంది సేవకులను సిద్ధం చేశారు....?

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 ปีที่แล้ว

    VIJAYA PRASAD REDDY GARU I AM HINDU FASTERS ENDUKU MANIPOOR VELTUNNARU AKKADA KUKIS VERE DESALA NUNDI VACHHINA VARU VARU CHRISTIAN S ITE VARIKI SUPPORT CHESTARA MANA DESABADRATA AVASARAM LEDA

  • @CREATOR-JESUS
    @CREATOR-JESUS ปีที่แล้ว

    తమ్ముడు విమర్శ కూడా పాపమే

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว

    మీరు మీటింగ్స్ పెడతారు..అక్కడికి ఎవరు వస్తారు..కేవలం దేవుని నమ్మిన వారే...కొద్దీ మంది బయటివాళ్ళు వస్తే రావొచ్చు..
    మరి మిగతా అన్య జనులకు సువార్త ఎలా అందుతుంది...personal గా ప్రతి వ్యక్తికి సువార్త అనేది చేయాలి..లేకపోతే కుదరదు..

  • @narasimhamurthy3810
    @narasimhamurthy3810 ปีที่แล้ว

    Un

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว

    నిన్ను గుడ్డిగా నమ్మే సహోదరులు...
    ఒక వేళ వాళ్ళకి వాక్యం బోధించే అవకాశం వస్తే..అప్పుడు వాక్యం చెప్పరు.. రెడ్డి గారు చెప్పారు కదా..అని వచ్చిన అవకాశాన్ని వదిలేస్తారు... అన్ని aspect s లో చెప్పడం నేర్చుకోండి

  • @paul.eelampudidurga9970
    @paul.eelampudidurga9970 ปีที่แล้ว

    Vandanaalu annayya

  • @yasukumari1038
    @yasukumari1038 ปีที่แล้ว

    Vandanalu annaiah

  • @sathibabupendurthi214
    @sathibabupendurthi214 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @rambabukatta7972
    @rambabukatta7972 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @biblemaata5017
    @biblemaata5017 ปีที่แล้ว +1

    మీరు చెప్పినట్టు ఆలోచిస్తే...ప్రభు వారు కూడా సమరియా స్త్రీకి దేవుని మాటలు చెప్పకూడదు...
    As per bible.... ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చెప్పాలి..అవకాశం వున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి కూడా చెప్పొచ్చు..ఇంటికి వెళ్లకూడదు అని ఖండితంగా చెప్పకూడదు..ఒకరి ఇంటికి వెళ్లి అమ్మ దేవుని మాటలు చెప్తామ్ అన్నప్పుడు ..మాకు వద్దు అని చెప్తే ఆ టైం లో బలవంతం గా చెప్తే మనది తప్పు కానీ...అక్కడ నుండి వచ్చేస్తే తప్పు లేదు...ఇది బైబిల్ బోధ.. అంతే కాని ఇంటికి వెళ్లి చెప్పొద్దూ అని బైబిల్ లో లేదు..ఆ మాటకొస్తే...ఆ కాలం లో అయితే భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు...

  • @EstheR4Ugod
    @EstheR4Ugod ปีที่แล้ว +1

    Vandanalu annaya🙏🙏

  • @durgaprasadpenumaaka
    @durgaprasadpenumaaka ปีที่แล้ว

    Vandanalu annaya